07-04-2026, 06:06 PM
సమయం తెల్లవారు జాము, ఆరుంబావు కావొస్తుంది.
బండి వేగానికి, ఎదురుగా వీచే గాలి వేగానికి ఇద్దరి బట్టలు ఆరిపోయాయి. సిటీ ట్రాఫిక్ అప్పటికే మొదలైపోయింది. ఉడిపి కనిపిస్తే బండి పక్కకి తీసాడు. అప్పటికే దీర్ఘ ఆలోచనల్లో మునిగిన పూజ బండి బ్రేకు అలికిడికి ఉలిక్కిపడి చుట్టూ చూసింది. ఇంటికి పది కిలోమీటర్ల దూరంలోనే ఉందని తెలియగానే ఆమె పెద్ద కనుగుడ్లు కన్నీటితో తడిసి మెరిసాయి. వంశీ అది చూసి మౌనంగా లోపలికి నడిచాడు. బండి మీద బ్యాగ్ తీసుకుని వంశీ వెనకాలే నడిచింది. ఒక్క ప్రయాణంలోనే పూజ గురించి మొత్తం తెలుసుకున్న వంశీ పూజని అడగకుండానే తనకి పూరి ఆర్డర్ ఇచ్చి బాత్రూంకి వెళ్లి వచ్చాడు. వంశీ బైటికి వచ్చి సెల్ఫ్ సర్వీస్ దెగ్గర రెండు ప్లేట్లు తీసుకుని పూజ కోసం చూస్తే, పూజ ఒక మూలకి తల దించుకుని కూర్చుని ఉంది. వెళ్లి ప్లేట్లు టేబుల్ మీద పెట్టి పూజకి ఎదురు కూర్చున్నాడు. ఫ్రెష్ అయ్యిరా అంటే పూజ పలకలేదు. నిన్న రాత్రి నుంచి అసలు ఫోను వంక చుడనైనా చూడలేదు, బటన్ నొక్కగానే స్క్రీన్ మొత్తం నోటిఫికేషన్లు, అందులో తన ప్రేయసి కంగారు, చివాట్లు, బూతులు చూసి నవ్వుకుంటూ రిప్లై ఇచ్చి పూజ వైపు చూసాడు. వంశీ మోహంలో నవ్వు మాయమైంది.
పూజా.. కాస్త గట్టిగానే పిలిచాడు
పూజ తల ఎత్తి హా.. అంది, తను హా అన్నప్పుడు పూజ కంట్లో నుంచి కారిన కన్నీటి చుక్క వంశీని కూడా బాధ పెట్టింది. వంశీ కూడా దిగాలుగా కూర్చున్నాడు. పూజకి ఎలా సర్దిచెప్పాలో వంశీకి అర్ధంకాలేదు. తనేమి చిన్న పిల్ల కాదు, ఇద్దరు శారీరికంగా కలిసిన పరిస్థితులు తెలుసు. ఒక్క రోజుకే పూజ తనని పూర్తిగా కావాలని కోరుకోవడం వంశీ నమ్మలేకపోతున్నాడు. ఇందాకటి దాకా నచ్చిన పూజ ఇప్పుడు ఆశావాదిగా, స్వార్ధపరురాలిగా కనిపిస్తుంది. కారణం లేకపోలేదు.. ఇప్పటివరకు వంశీ చాలా మందితో పడుకున్నా వాళ్లందరిలో పూజ ప్రత్యేకంగా అనిపించింది. తన మాటలు, చేష్టలు అన్నీ దెగ్గరికి తీసుకునేలా ఉన్నాయి. ఇంత ఎమోషనల్ కనెక్ట్ ఎవ్వరితోనూ అవలేదు. ఒక్క రోజులో, ఒక్క ప్రయాణంలో ఇంత ప్రేమ పుడుతుందా!.. ఇది నిజమైన ప్రేమ కిందకి వస్తుందా? ఎందుకు ఇంతగా పూజ గురించి ఆలోచిస్తున్నాను అని తనకి తానే ప్రశ్నలు వేసుకున్నాడు వంశీ. ఆలోచనల్లోనుంచి బైటికి వచ్చి తినమని బలవంతం చేస్తే ఏదో తిన్నాననిపించింది పూజ. వంశీ బిల్ కట్తేసాక ఇద్దరు బైటికి వచ్చేసారు.
నేనిక్కడ నుంచి వెళ్ళిపోతాను అని పూజ మాటలు వినిపించగానే వెనక్కి తిరిగి చూసాడు. నేను దిగబెడతాను అని అనలేదు వంశీ.. పూజ వైపు చూడకుండా అలాగే అన్నాడు. తన బ్యాగ్ సర్ది కవర్లో నుంచి పూజ పర్సు, ఫోను తీసి చేతికి ఇచ్చాడు. అన్నీ తీసుకున్నావా అంటే పూజ తల ఊపింది. ఎలా వెళతావ్ అని అడిగితే రాపిడో బుక్ చేసుకుంటాను అని చిన్నగా చెప్పి ఫోన్ ఓపెన్ చేసింది. కూతురు దెగ్గర నుంచి చాలా కాల్స్ ఉన్నాయి. కంగారుగా పెట్టిన మెసేజిలు చూసి అన్నీ క్లియర్ చేసింది. రాపిడో ఆప్ తెరిచి ఇంటి వరకు ఆటో రైడ్ బుక్ చేసుకుంది. ఆటో వచ్చే వరకు ఇద్దరు స్తబ్దుగా నిలబడ్డారు. మూడు నిమిషాలకి ఆటో రానే వచ్చింది. చివరిగా వంశీ వంక చూసింది పూజ. ఏమైనా మాట్లాడతాడేమోనాని చూసింది, కనీసం నెంబరైనా ఇస్తాడేమో అనుకుంది. కానీ వంశీ తన చేతిలో ఉన్న బ్యాగ్ పట్టుకుని ఆటో ఎక్కమన్నాడు.
మనుషులు ఇంత నిర్దయగా ఎందుకు ఉంటారా అని కోపంగా చూస్తూ వంశీ చేతిలో ఉన్న బ్యాగుని విసురుగా తీసుకుని ఆటో ఎక్కేసి ఓటీపీ చెప్పి పోనివ్వమంది. ఆటో ముందుకు వెళుతున్నా వంశీని చూడలేదు పూజ. బ్యాగు హ్యాండిల్‌ని గట్టిగా పట్టుకుని పంతంగా కూర్చుంది. కంటి చివర నుంచి కనిపిస్తున్న వంశీ దూరం అవుతుంటే ఆమె మనసు అదుపు తప్పింది. క్షణంలో కోపం నుంచి బాధగా మారి ఏడ్చేసింది. మరీనా టవర్స్ గేటు ముందుకు వెళ్లేవరకూ కొంగు అడ్డం పెట్టుకుని ఎంత ఏడవాలో అంతా ఏడ్చేసింది. సెక్యూరిటీ కన్ఫర్మేషన్ తరువాత ఆటో వాడు ఫేస్ వన్ దెగ్గర వదలగానే పేమెంట్ చేసి వేగంగా వెళ్ళిపోతూ లిఫ్ట్ ఎక్కింది. లిఫ్టు అద్దంలో చూసుకుంటే తన అవతారం చెండాలంగా అనిపించింది. ఇందాక తన మొహం చూసి ఆటో వాడు కూడా ఏమైంది మేడం, ఏదైనా సమస్యా అని అడిగాడు. కూతురు యిట్టె గుర్తుపట్టేస్తుందని ముందు ఫ్లాట్ కి వెళ్లకుండా బైట లాంజ్ బాత్రూంలోకి వెళ్లి బ్యాగులో నుంచి దువ్వెన తీసి కోపంగానే తల దువ్వుకుంది. అద్దంలో తన మొహం చూసుకుని తనతోనే మాట్లాడుకుంది. ఎవడి కోసమో నేనెందుకు ఏడవాలి. వాడికి కనీసం నా మీద ఇంప్రెషన్ కూడా లేదు, అలాంటి వాడి కోసం నేనెందుకు బాధపడాలి. వాడి కంటే మంచి వాడిని, ధైర్యవంతుడిని, అందగాడిని వెతుక్కుంటాను. నిలువునా వదిలేసేవాడి కోసం ఏడవడం నీచం అనుకుంటూనే కళ్ళు తుడుచుకుని మొహం కడుక్కుని, చీర సర్దుకుని తన ఇంటి కాలింగ్ బెల్ కొట్టింది. తలుపు తీసింది కూతురు.
ముమ్మీ అని ఆనందంగా కౌగిలించుకోవడానికి వస్తున్న కూతురిని చూడగానే గట్టిగా పట్టుకుని ఏడవాలని అనిపించింది, కానీ తమాయించుకుని చిన్నగా నవ్వుతూ సారీ నీహా.. లేట్ చేసాను అంది.
అదంతా సరే కానీ నిన్న సాయంత్రమే స్టార్ట్ అయ్యావ్ కదా.. ఇప్పుడు వచ్చావ్ ఏంటి !
ఆఫీస్ వాళ్ళు వెనక్కి పిలిస్తే వెళ్లాల్సి వచ్చింది. వర్షంలో తడవడం వల్ల ఫోను సరిగ్గా పనిచేయలేదు. అందుకే నీకు రిప్లై ఇవ్వలేకపోయాను. కాసేపు పడుకుంటానే అని లోపలికి వెళ్లి గది లాక్ చేసుకుంది. నిహారిక కూడా పట్టించుకోలేదు. సాయంత్రం మీటింగ్ కోసం ఏర్పాట్లు చెయ్యాలి అనుకుంటూ తన ప్రియుడికి ఫోను కొట్టింది.
సమయం : సాయంత్రం ఆరు దాటింది
తలుపు చప్పుడు అవుతుంటే నిద్ర లేచింది పూజ. లేచి తలుపు తీసింది.
అమ్మా లేచి ఫ్రెష్ అవ్వవే తను వస్తున్నాడు
ఎవరు ?
నేను చెప్పాను కదా.. ప్రేమించిన అతను వస్తాడని
రేపు కలుద్దాంలే అంటూ మంచం మీద కూర్చుంది పూజ. నిహారిక కూడా ఎదురు కూర్చుంది.
రేపు వాడికి షూట్ ఉంది, వెళ్ళిపోతాడు.
షూట్ ఏంటి?
తను కెమెరా మెన్ మమ్మీ
ఓహ్! నీ క్లాస్మెట్ కాదా ?
కాదు. మా కాలేజీ ఆనువల్ డేకి తనే కెమెరామెన్. ఒక్క చూపులోనే ఇద్దరం పడిపోయాం అంది సిగ్గుపడుతూ..
పూజకి వంశీ గుర్తుకువచ్చాడు. నడికుడి దెగ్గర గుంత వచ్చినప్పుడు వంశీ వీపుకి తను రొమ్ములు తగలడం, వాడు వెనక్కి చూడటం. ఇద్దరి కళ్ళు కలుసుకోవడం, ఇంకా ఇదంతా జరిగిందా లేక భ్రమా అన్నట్టుగా ఉంది పూజకి.
వాడు వస్తున్నాడు. నువ్వు రెడీ అవ్వు అంది నిహారిక
నేనెందుకు రెడీ అవ్వాలి
కాబోయే అల్లుడికి మర్యాద ఇవ్వకపోతే ఏం బాగుంటుందే..
అబ్బో.. చాలా దూరం వచ్చింది నీ యవ్వారం అంటుంటే కూతురు సిగ్గుపడటం చూసి మనసులో నువ్వు నాలా అవ్వకుండా సుఖపడు అనుకుంటూ కూతురిని దెగ్గరికి లాక్కుని బుగ్గ మీద ముద్దు పెట్టింది. నిహారిక తన గదికి వెళుతుంటే పూజ లేచి స్నానానికి వెళుతూ మూలాన పడి ఉన్న నేరేడు రంగు చీరని చూసింది. పట్టరాని కోపంతో తలుపు పెట్టేసి చీరని, జాకెట్టుని మంట పెట్టి కాల్చేసింది. అంతా కాలిన తరువాత చెత్తని ఎత్తేసి బాత్రూంలోకి వెళుతూ అద్దంలో చూసుకుంటే ఎదురుగా అద్దంలో ఉన్న అంతరాత్మ ఒక ప్రశ్న వేసింది. వాడు తాకిన చీరని కాల్చేసావ్, మరి నీ ఆణువణువూ అనుభవించాడు. నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి ?
ఈ ప్రశ్నకి పూజ దెగ్గర సమాధానం లేదు.
స్నానం చేసి రెడీ అయ్యి హాల్లో కూర్చుంటే కూతురు మాటిమాటికి ఇంకా ఎంతసేవు అని ఫోను మీద ఫోను చేసి విసిగిస్తుంది. పూజ అది చూసి నవ్వుతూ వచ్చేవాడు ఎలాగో వస్తాడు, ఎందుకు కంగారు పెడుతున్నావ్.. ఆ అబ్బాయిని సేఫ్ గా రానివ్వు అంటే నిహారిక అప్పుడు ఆపేసింది. దీనికి నాలాగే అన్నిటికీ తొందరే.. అనుకుంది మనసులో
టీవీ చూస్తుంటే కూతురు చీర కట్టుకుని వచ్చింది, ఎక్కడిదే అని అడిగితే తనే కొనిచ్చాడు అంది. బాగున్నావ్ అని మాట్లాడుతుంటే అంతలోనే కాలింగ్ బెల్ మోగింది. నిహారిక వేగంగా వెళ్లి తలుపు తీస్తుంటే పూజ పైట సర్దుకుని లేచి నిలబడింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే పూజ బీపీ పెరిగిపోయింది. ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి. ఒంట్లో నెత్తురు చుక్క లేనట్టు బిగుసుకుపోయింది.
వంశీ.. !!!

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)