07-04-2026, 01:23 PM
![[Image: Screenshot-20260407-131704-Gallery.jpg]](https://i.ibb.co/6c8YTjZ2/Screenshot-20260407-131704-Gallery.jpg)
ఉన్న దూల సరిపోదు అన్నట్లు మళ్ళా grok monthly subscription 700 పెట్టి తీసుకొని... Story కి సెట్ అయ్యేలా gif లు తయారు చేస్తూ.. ఎలా రాస్తే spicy గా ఉంటాది అని రకరకాలుగా గా ఆలోచిస్తూ వాటిని save చేస్తూ జాగ్రత్త గా ఇంత కస్టపడి story రాస్తాను....ఎందుకు bro ఇది అంతా నాకు.... Subscription కోసం అయినా డబ్బులు అడిగితే నువ్వు ఇస్తావా ప్రతి నెల.. ఎవడైనా ఇస్తాడా ఇక్కడ.... స్టోరీ ఆపేస్తే మాత్రం అనేయటానికి నోర్లు వచ్చేస్తాయి


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)