Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
Part - 61



నిద్రపోతున్న మయూరి ఫోను రింగ్ అవుతూ ఉంటుంది. ఇంత పొద్దుట ఎవరు చేశారా అని కళ్ళు తెరవకుండానే ఫోను చేతితో వెతుకుతూ ఉంటుంది.

దొరికిన ఫోన్ ని చెవి దగ్గర పెట్టుకుని మత్తుగా హలో అంటుంది. ఏంటి మయూరి ఇంకా నిద్రపోతున్నావా అన్న వాయిస్ వినపడగానే..

నిద్రమత్తు అంతా ఎగిరిపోయి రుద్ర అని అంటుంది. పరవాలేదు ఎంత నిద్దట్లో ఉన్నా నా వాయిస్ ని బానే గుర్తు పడుతున్నావు.  ఆ మాత్రం భయం ఉండాలి కదా అని వెటకారంగా అంటాడు.

అది భయం కాదు శత్రువు ఎక్కడున్నా సరే గుర్తుపట్టే కాపబిలిటీ అంటుంది.  నీకు నువ్వే డబ్బా కొట్టుకుంటున్నావా..

సరే కానీ ఇంత జరిగినా నువ్వు అంత ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నావు మయూరి అని అడుగుతాడు. ఏం జరిగింది అని కనుబొమ్మలు  ముడి వేస్తుంది.

అయ్యో ఇది కూడా నీకు తెలియదా.. నీ ఇంట్లో జరిగిందే నీకు తెలియకపోతే ఇంకా శత్రువుల గురించి ఏం ఆలోచించగలవు.

ఒకసారి నీ ఇంట్లో ఏం జరిగిందో అన్నది చెక్ చేసుకో.. తెలియకపోతే మళ్లీ నాకు కాల్ చెయ్.  వివరంగా నీకు సినిమా చూపించినట్టుగా చూపిస్తాను.  సరేనా ఉండనా మరి అని ఫోన్ పెట్టేస్తాడు.

ఫోన్ వైపు చూస్తూ ఉంటుంది. ఏం జరిగి ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. టైం చూస్తే ఇంకా ఐదున్నర చూపిస్తుంది.

ఇంత పొద్దున్నే వీడు ఫోన్ చేసి మరి ఏం చెబుతున్నాడు నాకు. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అని ఒక్కొక్కళ్ల గురించి ఆలోచిస్తూ ఉంటుంది.

అమ్మ, వదిన అంటే వీళ్ళకి పూజలు,మమ్మల్ని మార్చడం అన్న కాన్సెప్ట్ తప్ప ఏమీ లేదు.  ఇక నాన్న ఎప్పుడూ వాళ్ళ పతనం ఎలాగా అని మాత్రమే ఆలోచిస్తారు.

ఇంక అన్నయ్య అంటే వీడికి అంత సీన్ లేదు. ఇంకా ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆశ, నిషా గుర్తుకు వస్తారు.

అవును మొన్న నాలుగు రోజులు వీళ్ళు బయటికి ఎక్కడికో వెళ్లారు.  ఏం జరిగి ఉంటుంది అని గబగబా లేచి బయటకు అలాగే వస్తుంది.

కూతుర్ని అలా చూసిన లక్ష్మీ గారు ఏమిటే అవతారం అంటే..  అమ్మ అవన్నీ తర్వాత.. మొన్న ఆశ  బయటికి వెళ్లారు కదా... ఎక్కడికి వెళ్లారు.

పైనుంచి కిందకి చూస్తూ నువ్వు మమ్మల్ని అడుగుతున్నావా..  వాళ్లు మాకు ఏమైనా చెప్పి చేస్తున్నారా...

ఏది చెప్పిన నీకు,  మీ నాన్నకే కదా అని మూతి తిప్పుతారు.  అమ్మ ఇప్పుడు జోక్ చేసే టైం కాదు. అసలు వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు.

మాకు తెలీదు అని చెబుతారు.  ఇంట్లో ఇద్దరు ఆడవాళ్లు ఖాళీగా కూర్చుని ఆడపిల్లలు ఇద్దరు ఎక్కడికి వెళ్లారో కూడా తెలుసుకోకుండా ఉన్నారా అని అరుస్తుంది.

పొద్దు పొద్దున్నే అరుస్తున్న కూతుర్ని చూసి నాగేంద్ర దగ్గరకు వచ్చి ఏమయింది తల్లి అంటే...  నాలుగు రోజులు ఆశ నిషా ఇంట్లో లేరు.

ఎక్కడికి వెళ్లారు అంటే వీళ్ళు తెలియదు అంటున్నారు. భార్య వైపు కోపంగా చూస్తూ మనవరాళ్ళు ఎక్కడికెళ్లారో కూడా తెలుసుకోకుండా ఉన్నారా...

బయటికి వెళుతుంటే ఎక్కడకి వెళ్లారో అని అడగొద్దా... ఒకసారి మేము అలా అడిగితేనే కదా వాళ్ళని వెనకేసుకొచ్చి మమ్మల్ని తిట్టారు.

అప్పటినుండి వాళ్ళు మాకు సమాధానం చెప్పడమే మానేశారు. ఇంకా ఇప్పుడు మాత్రం మాకు చెబుతారా..  మీరు మీరు తేల్చుకోండి అని చెప్పి లక్ష్మి కోపంగా వెళ్ళిపోతుంది.

ఆశ నిషా అని గట్టిగా అరుస్తుంది.  నిద్రమత్తులో ఉన్న వాళ్ళిద్దరికీ ఏమీ వినిపించదు. ఇక కోపంగా వాళ్ళ గది దగ్గరికి వెళ్లి తలుపులు బాధేస్తుంది.

మత్తుగా కళ్ళు తెరిచిన నిషా లేచి తలుపు తీసి ఏమిట అత్తయ్య ఇంత పొద్దుటే తలుపు కొడుతున్నావు. ఆశ ఏది... ఇంకా పడుకునే ఉంది అని చెప్తే..

ఇద్దరూ కిందకి రండి అని కోపంగా వెళ్ళిపోతుంది.  ఏమైందో అత్తయ్యకి.. ఇంత కోపంగా ఉంది అని ఆశను కూడా లేపి కిందకి తీసుకు వెళుతుంది. అక్కడ సోఫాలో కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుని కోపంగా చూస్తూ ఉంటుంది.

ఆశ, నిషా ఇద్దరూ కళ్ళు నలుపుకుంటు కిందకి వచ్చి మయూరి ముందు నిలబడతారు. ఏమైంది తాతయ్య ఇద్దరూ అంత కోపంగా ఉన్నారు  ఒకళ్లు చేతిలో ఒకళ్ళు పట్టుకొని అడుగుతారు.

మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను సూటిగా ఆన్సర్ చేయండి. అడుగు అత్త అని ఒకళ్ళు..  అలాగే పిన్ని అని ఇంకొకళ్లు ఒకేసారి చెబుతారు.

మొన్న నాలుగు రోజులు మీరిద్దరూ ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది.  అంతే ఆ మాటకి ఇద్దరికీ టెన్షన్ తో చెమటలు పట్టేస్తాయి. ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉంటే మిమ్మల్ని అడిగేది జవాబు చెప్పరే...

అది అది అత్తయ్య అని నాంచుతూ ఉంటే శేషాద్రి కూడా అక్కడికి వచ్చి నిలబడతారు.  వీళ్లిద్దరూ ఏమి చెబుతారా అని ఫ్యామిలీ మొత్తం చుట్టూ నిలబడి చూస్తూ ఉంటే ఇద్దరూ ఒకరి మొఖాలు ఒకళ్ళు చూసుకుంటారు.

మీరిద్దరూ నా సహనాన్ని పరీక్షించకుండా నిజం చెప్పండి అని ఈసారి సోఫాలో నుంచి లేచి నిలబడుతుంది. మయూరి కోపానికి జడిచి అత్త మేము చెప్పేది కొంచెం కూల్ గా విను అని నిషా వణుకుతూ ఉంటే ఆశ కూడా సేమ్ ఎక్స్ప్రెషన్ పెడుతుంది.

సరే జరిగిందేమిటో చెప్పండి అని మళ్లీ కూర్చుంటుంది. అది అది అని తడబడుతూ ఉంటే ఇప్పటికే నా సహనాన్ని మీరిద్దరూ చాలా పరీక్ష పెడుతున్నారు.  చాలా ఓపికగా మిమ్మల్ని అడుగుతున్నాను.

మెల్లిగా ఇద్దరూ మెడలో నుంచి తాళి తీసి చూపిస్తారు. అంతే ఆ తాళిని చూడగానే ఒక్కొక్కళ్ళకి ఫ్యూస్ లు ఎగిరిపోతాయి.

ఏం మాట్లాడాలో అర్థం కాక చూస్తూ ఉంటే మయూరి ఆవేశం గా ఇద్దరి దగ్గరికి వచ్చి ఇది మీ మెడలోకి ఎలా వచ్చాయి.  ఎవరు కట్టారు అని అడుగుతుంది.

ప్లీజ్ అత్త ఏమి చెప్పేది కొంచెం కూల్ గా విను అని చేయి పట్టుకుని అడుగుతుంది కానీ..  లక్ష్మి కోపంగా వచ్చి ఇద్దరు చెంపలు వాయించేసి..

అసలు ఏమనుకుంటున్నారు మీరు.  ఇంత పెద్ద విషయాన్ని మా దగ్గర దాచారా.. ఎవరిని అడిగి ఎవరిని పెళ్లి చేసుకున్నారు అని ఇద్దర్నీ గ్యాప్ లేకుండా కొడుతుంది.

అబ్బా గ్రాని కొట్టింది చాలు అని ఆవిడ చేతులు విసిరుగా తోసి...  మేము అల్లాటప్ప వాళ్ళని పెళ్లి చేసుకోలేదు. ఆ బృందావనం ఫ్యామిలీకి శత్రువులైన వాళ్ళనే పెళ్లి చేసుకున్నాము అని అరుస్తారు.

ఆ మాటకి నాగేంద్ర అనుమానంగా చూస్తూ ఎవరిని చేసుకున్నారు అని అడుగుతాడు. మేము చేసుకుంది ఆనంద్, విహారి లను అని గొప్పగా చెబుతారు.

ఎవరు వాళ్ళు అని మయూరి అడుగుతుంది. మీకు వీళ్ళు తెలియదా అని వాళ్ల తాతగారి పేరు అని ఆలోచిస్తూ ఉంటారు.

ఎవరు వాళ్ళ తాతగారు అని అడిగితే..ఒక నిమిషం పిన్ని ఆలోచిస్తున్నాము కదా.. ఆ రోజు వాళ్లతో పాటు వాళ్ళ ప్యాలెస్ కి కూడా వెళ్ళాము.చాలా పెద్దగా ఉంది.

ఎంతమంది నౌకర్లు ఉన్నారో తెలుసా.. మన ఇల్లు వాళ్ళ ప్యాలెస్ లో ఒక మూలకి కూడా రాదు . వాళ్ల తాత గారిని చూస్తే మాకు ఎంత భయమేసిందో చాలా గంభీరంగా ఉన్నారు.

బృందావనం ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన చాలా కోపంగా ఊగిపోయారు.  అబ్బా అవన్నీ తర్వాత ముందు ఆ పెద్దాయన పేరు ఏంటో చెప్పండి అని నాగేంద్ర విసుక్కుంటాడు. 

తెలియదు తాతయ్య. ఎంత సేపు వాళ్లు మా తాతగారు తాతగారు అని చెబుతూ ఉంటే మేము అదే ఫాలో అయిపోయాము అని చెప్తే..

పోనీ వాళ్ళ పేరెంట్స్ అంటే..  అవును కదా వాళ్ళ పేరెంట్స్ అయితే మాకు అసలు ఎక్కడా కనపడలేదు అని చెబుతారు.

ఇంతకీ మీరు ఏ ఊరు వెళ్లారు అని అడిగితే బెంగళూరు తీసుకువెళ్లారు .  మీరు వెళుతున్నప్పుడు రూట్ సరిగ్గా చూసారా అని మళ్లీ అనుమానంగా మయూరి అడుగుతుంది.

లేదు అత్త దారిలో వెళుతూ ఉంటే ఒకచోట ఫుడ్ కి ఆగాము. ఫుడ్ తిన్న తర్వాత బాగా నిద్ర ముంచుకొచ్చేసింది. మళ్ళీ మేము ప్యాలెస్ లో అడుగు పెట్టిన తర్వాతే మేలుకువ వచ్చింది.

ఆ మాటకి మయూరి గట్టిగా గాలి తీసుకుని వదిలి పోనీ వచ్చేటప్పుడైనా చూశారా అంటే.. ఇద్దరు ఒకళ్ళ మోకాళ్ళు ఒకళ్ళు చూసుకొని అప్పుడు చూడలేదు.

కారు ఎక్కిన వెంటనే మత్తుగా నిద్రపోయాము మళ్ళీ వాళ్ళ గెస్ట్ హౌస్ కి వచ్చిన తర్వాతే లేచాము.  ఆ... అని అరుస్తూ చేతికి అందిన ఫ్లవర్ వాసు నేలకేసి కొడుతుంది.

ఆశ నిషా భయంతో ఒకరినొకళ్ళు గట్టిగా పట్టుకుంటారు. ఏమైంది అని నాగేంద్ర అడిగితే.. ఇదంతా రుద్ర ప్లాన్ నాన్న. మనకు తెలియకుండానే మనల్ని ఇరికించేసాడు.   మీ పెళ్లయినట్టు సాక్షాలు ఏమైనా ఉన్నాయా అని ఈసారి కొంచెం భయంగానే అడుగుతుంది.

జ్యోతి కి ఏడుపు ఆగడం లేదు. హా...మా పెళ్లి అప్పుడే రిజిస్టర్ చేశారు అని చెబుతుంది.  అంతే ఆ మాటకి మయూరి సోఫాలో కూలబడిపోతుంది.


జ్యోతి ఏడుస్తూ లక్ష్మీ గారిని పట్టుకొని వీళ్ళ పంతాలకి పగలకి నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు.  ఇప్పుడు నిషా తో పాటు ఆశా జీవితాన్ని కూడా నాశనం చేశారు. ఆశ పేరెంట్స్ కి ఏమైనా చెబుతారు అత్తయ్య.

ఏడ్చింది చాలు ఆపు వదినా అని విసుగ్గా అంటుంది. నీకే పెళ్లి పిల్లలు అన్న పాసం లేదు. పగ పగ అంటూ బతికావు. కానీ మాకు పిల్లలు అన్న బంధం ఉంది.

ఇక్కడ మీ అన్నయ్య వెన్నుముక లేని వాడు కాబట్టి.. మీరు ఎలా ఆడిన పడుతున్నాడు కానీ..అక్కడ మీ అక్క మొగుడికి నువ్వు ఏమని సమాధానం చెబుతావు.

ఆ మాటకు శేషాద్రి కోపంగా జ్యోతి అని అరుస్తాడు. నా మీద ఎందుకు అరుస్తారు. ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాను.

పిల్లల్ని మీ పగల్లోకి లాగొద్దు అంటే నా మాట వినలేదు. ఇప్పుడు కట్టకలిసి అందరూ కూర్చొని ఏడవండి.  ఇంతకీ మిమ్మల్ని చేసుకున్న వాళ్ళు ఎవరో మీకు తెలుసా.. వాళ్ళు ఫోన్లు చేసి పిలవండి అని జ్యోతి ఏడుస్తుంది.

ఫోన్ కి రెస్పాండ్ అవుతారా??
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)