07-04-2026, 02:55 AM
Part - 24
మిస్టర్ గౌతమ్.. కొత్తగా పిలుస్తున్నావ్ ఏమిటి... పరిచయం లేని వ్యక్తులను రెస్పెక్ట్ తో పిలవాలి కదా.. అంతకు ముందు గౌతమ్ గారు అనే దానివి కదా... మరి ఇప్పుడేమిటి...
మా ఊరు సైడ్ అయితే అలాగే పిలిచేదానిని.. కానీ మీది అంతా డిఫరెంట్ కల్చర్ కదా అందుకే మీకు అనుకూలంగా ఉండే రెస్పెక్ట్ తో పిలుస్తున్నాను.
ప్లీజ్ విశిష్ట.. ముందు నేను చెప్పేది విను అని చెయ్యి పట్టుకోకబోతే వెనక్కి జరుగుతుంది. ఓకే కూల్... పర్సనల్గా మాట్లాడాలి.
ఏం మాట్లాడాలి అన్న మా ముందే మాట్లాడు అని భవ్య అంటే.. భవ్య... ఇది పూర్తిగా నాకు విశిష్ట కి సంబంధించిన విషయం.
మధ్యలో నువ్వు ఎంటర్ అవ్వకపోతే మంచిది. అవునా ఇది నా ఫ్రెండ్ లైఫ్ కి సంబంధించిన విషయం నేను కాకపోతే ఇంక ఎవరు ఎంటర్ అవుతారు.
నువ్వు ఆగు భవ్య.. ఏం మాట్లాడాలనుకుంటున్నావు. ప్లీజ్ విశిష్ట ఒక్క ఫైవ్ మినిట్స్ నాకు టైం ఇవ్వు.. సరే రా అని అక్కడ సపరేట్గా ఉన్న బెంచ్ దగ్గర కూర్చుంటుంది.
ఇక్కడ అంటే నా బడ్జెట్ కి ఇక్కడే వస్తుంది. చెప్పాలి అనుకుంటే చెప్పు లేకపోతే నీ ఇష్టం.
గౌతమ్ తప్పక అక్కడే కూర్చుని నువ్వు చూసింది అబద్ధం. ఇంకా... నన్ను నమ్ము నేను నిన్నే ప్రేమించాను. మరి హిమతో పెళ్లి...
హిమ కొద్ది రోజుల్లో చనిపోబోతుంది అందుకే తన ఆఖరి కోరికగా నాతో పెళ్లి. అవునా మరి నా వర్క్ అంత హిమ పేరు మీదకి ఎలా వెళ్ళింది..
నీకు ఇప్పుడే నేమ్ వస్తే వర్క్ కన్నా ప్రైడ్ ఎక్కువ అవుతుంది. అది నీ కెరియర్ కి మంచిది కాదు అని నీళ్లు నమ్ములుతూ ఉంటాడు.
ఓ.. మంచిది కాదు అని నాకు రావాల్సిన క్రెడిట్ అంతా వేరే వాళ్ళకి ఇచ్చావ్ అన్నమాట... మరి నిజంగా నా మీద నీకు ప్రేమే ఉంటే ఆ వర్క్ అంత నువ్వు హోల్ చేసి ఉంచి ఎప్పుడు రిలీజ్ చేస్తే మంచిదో అప్పుడే ఎక్స్పోజ్ చేసే వాడివి.
నువ్వు అలా చేయలేదు. నా వర్క్ మొత్తం నీ ఫియాన్సీ కి ఇచ్చావు. తనని హైలైట్ చేసావు ఎందుకో తెలుసుకోవచ్చా...
చెప్పాను కదా కొన్ని రోజుల్లో చనిపోబోతుంది. తన ఆఖరి కోరిక తీర్చాలని అంతే. నా జీవితంలో ప్రేమించిన ఒకే ఒక అమ్మాయివి నీవు.
శ్రీకర్ భవ్య పక్కన నిలబడి ఇదంతా చూస్తూ ఉంటాడు. ఏం చెబుతున్నాడు వీడు. ట్రాప్ చేయాలనుకున్నవాడు 100 చెబుతాడు. మనం పడకుండా ఉండడం ఇంపార్టెంట్ అని సూర్య అంటాడు.
శ్రీకర్ కి విసుగు వచ్చి మనం ఇక్కడ కూర్చుందాం నిలబడి నిలబడి కాళ్లు లాగుతున్నాయి అని ముగ్గురు ఒకచోట కూర్చుంటారు.
శ్రీకర్ భవ్యని చూస్తూ విశికి వాళ్ళ నాన్నగారంటే చాలా ఇష్టం అనుకుంటా.. దానికన్నా ఇంకా ఏదైనా పదం ఉంటే వాడొచ్చు.
అవునా.. ఇందాక ఏదో చెబుతుంది. మీరు విన్నారా.. చూసారా.. మరి లేడీస్ మెడలో ఏం చూస్తాము. అందులో తను చున్నీ వేసుకున్న డ్రస్సు.. ఎలా కనపడుతుంది.
క్లారిటీ కోసం అడుగుతున్నాము. వాళ్ళు డిస్కషన్ అయ్యేలోపు మాకు కూడా టైం పాస్ అవుతుంది కదా.. మీకు టైం పాస్ అవ్వడానికి నా ఫ్రెండ్ స్టోరీ చెప్పాలా...
ఏదైతే ఏమిటి ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ అంటారు కదా... సూర్యా కూడా భవ్య ఏం చెబుతుందా అని చూస్తూ ఉంటాడు.
విశి నాన్నగారు 4వ సంవత్సరం ఏజ్ లో ఆ చైన్ ఇచ్చారంట. అప్పటినుంచి విశి దగ్గరే ఉంది. లాస్ట్ ఇయర్ అంకుల్ చనిపోయినప్పుడు... ఎటు చూసినా ఫైనాన్షియల్ ఇబ్బందే.
మెడలోనే ఉంటే ఎక్కడా చైన్ అమ్మాల్సివస్తుందో... వాళ్ళ నాన్నగారు గుర్తుగా ఉన్నది పోగొట్టుకోవడం ఇష్టం లేక చైన్ తీసేసింది.
ఆ చైను చాలా సెంటిమెంటు. వాళ్ల నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు అంట.. ఎప్పుడు తీయొద్దు. ఇంపార్టెంట్ పని మీద వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీ దగ్గర ఉంచుకో అని..
ఈరోజు అనుకోకుండా వాళ్ళ అమ్మగారు ఇస్తే వేసుకుని వచ్చింది. అదే చెప్పింది. ఒక చైన్ కి కూడా ఇంత స్టోరీ ఉంటుందా అని అడిగితే ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళవి.
అది నిజమేలే.. ఏమంటావు బావ. చిన్న నవ్వే సమాధానం.
నా జీవితంలో ప్రేమించిన ఒకే ఒక అమ్మాయివి నువ్వు విశి నమ్ము.. నిజంగా నువ్వు నన్ను ప్రేమించి ఉంటే నాపైన నమ్మకం ఉండేది. ఇది విషయం అని ముందే నాకు చెప్పేవాడివి.
నీకు చెప్పాలని అనుకున్నాను కానీ నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రాబ్లం కూడా ఎందుకు అని చెప్పలేదు. అవునా.. పోనీ ఒక పని చెయ్యి మీ ఇంటికి వెళదాము.
మీ పేరెంట్స్ కి నేనెవరో పరిచయం చేయి. నా మాట మీద నమ్మకం లేదా అని బాధగా అడుగుతాడు.. ఎలా నమ్మమంటావు..
ఫోన్ చేస్తే స్విజర్లాండ్ లో ఉన్నాను అని చెప్పావు. ఆ అమ్మాయితో వీళ్ళెవరో మాకు తెలియదు అని చెప్పావు.
ఇన్ని రోజులు నా వర్క్ బాగోలేదు. నీ మీద ప్రేమతో నీకు సపోర్ట్ ఇస్తున్నాను అంటే నిజమే అనుకున్నాను.
నా వర్క్ కి ఇంత డిమాండ్ ఉంది అని ఈ రోజే అర్థమయింది. ఇంత చిన్న వయసులో పాపులర్ అయిన హిమ గారిని కలిసి నా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను.
అలా రావడం మంచిదయింది కదా.. నీ నిజ స్వరూపం కూడా నాకు తెలిసింది. ఎందుకు విశి ఏదేదో ఊహించుకుని మాట్లాడుతున్నావు.
చెబుతుంటే అర్థం కావడం లేదా... త్వరలో చనిపోబోతుంది. అందుకునే ఈ పెళ్లి. తను నన్ను ఎప్పటినుంచో ప్రేమించింది.
ఎలాగా కాదంటాను చెప్పు.. అవునా ఒకవేళ తన అదృష్టం బాగుండి బ్రతికితే అప్పుడేం చేస్తావు. మీ పెళ్లిని కంటిన్యూ చేస్తావా...
గౌతమ్ ఏమి మాట్లాడలేకపోతాడు. ఏమీ చెప్పవేమిటి తను ఇప్పుడు ఒక సెలబ్రిటీ కూడా కదా... మరి డబ్బు ఫేమస్ అన్నీ కలిసి ఉన్న అమ్మాయిని వదిలేసుకొని నాకోసం రాగలుగుతావా...
ఇప్పుడా విషయాలన్నీ ఎందుకు. ఎప్పటిలాగానే నువ్వు వర్క్ చేసి ఇవ్వు. అమ్మకి ట్రీట్మెంట్ కి కూడా కావాలి కదా.. అనవసరమైన డిస్కషన్ తో నీ మైండ్ పొల్యూట్ చేసుకుని నాకు దూరం జరిగితే నీకే నష్టం.
ఇప్పటిదాకా బ్రతిమాలావు. నేను లొంగక పోయేటప్పటికి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నువ్వు మొదటినుంచి కూడా నన్ను ఇలాగే కదా బ్లాక్మెయిల్ చేశావు.
అప్పుడు అంటే నాకు పరిస్థితులు అర్థం కాక నువ్వు చెప్పింది నిజమో అనుకున్నాను కానీ... ఇప్పుడు కూడా నీ బ్లాక్ మెయిల్ కి ఎలా లొంగుతాను అనుకుంటున్నావు.
ఇది బ్లాక్ మెయిల్ కాదు విశిష్ట... నిజం.. బ్యాక్ గ్రౌండ్ లేదు ట్రీట్మెంట్ కి మనీ కావాలి.. ఎంత రెస్టారెంట్లో పని చేస్తే మాత్రం ఆ డబ్బులు ఎలా సరిపోతాయి.
హిమనీ హైలెట్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసుకోవచ్చా.. నీ దగ్గర దాయాల్సిన అవసరం లేదు. చెబుతాను జాగ్రత్తగా విను.
హిమ ఫాదర్.. మా ఫాదర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అలాగే బిజినెస్ లో ఇద్దరిదీ మంచి రిలేషన్. హై సొసైటీ ఫ్యామిలీస్.. మేమిద్దరం పెళ్లి చేసుకుంటే మా రిప్యుటేషన్ ఇంకా పెరుగుతుంది.
మరి నన్నేం చేద్దాం అనుకుంటున్నావు. నీ దగ్గర అందం ఉంది వర్క్ ఉంది అంతకు మించి ఇంకా ఏముంది. నిన్ను పెళ్లి చేసుకున్న లైఫ్ లో నేను ఎదగడం కష్టం.
కానీ నీ వర్క్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. అందుకే ఇదే కంటిన్యూ చేద్దాం. నేను నీకు వర్క్ ఇస్తానని ఎలా అనుకుంటున్నావు.
కమాన్ విశిష్ట చిన్న పిల్లలాగా మాట్లాడకు. నాకు కావాల్సింది వర్క్. నీకు కావాల్సింది మనీ. సో ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము. నేను ఎవరి నేమ్ పెట్టి ఎక్స్పోజ్ చేస్తే నీకెందుకు...
నువ్వు అన్నది కూడా నిజమే కానీ ఇప్పుడు నాకు మనీతో అంత అవసరం లేదు. కాబట్టి నా వర్క్ ని నేను బిజినెస్ లెవెల్ లోనే ఎక్స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను.
ఆ మాటకి గౌతమ్ గట్టిగా నవ్వుతాడు. కళ్ళల్లోంచి నీళ్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి. విశిష్ట చేతులు కట్టుకొని కూర్చుని అలానే చూస్తూ ఉంటుంది.
దూరం నుంచి చూస్తున్న ముగ్గురికి.. అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంటుంది . వాడేమో పిచ్చోడు లాగా నవ్వుతున్నాడు. విశి ఏమో సైలెంట్ గా చూస్తుంది.
వినాల్సిందే అని భవ్య అంటే... నీ ఫ్రెండ్ ని ప్రాబ్లం ని హ్యాండిల్ చేసుకోవడం అలవాటు చేసుకోనివ్వు. నువ్వు దూరద్దు అని సూర్య అంటాడు..
అది అమాయకురాలు ఏమీ తెలియదు. తెలుసుకొనివ్వు. ప్రపంచం తెలియాలి. అక్కడ ఏం జరుగుతుందో తెలియకపోతే టెన్షన్ తో నా నరాలు చిట్లుపోతాయి.
నీ ఫోన్ ఇవ్వు. దేనికి.. అబ్బా ఇవ్వు అని సూర్య ఆ నెంబర్ కి ఫోన్ చేసి సైలెంట్లో పెడతాడు. ఏం చేస్తున్నావు. కాసేపు మాట్లాడకుండా ఉండు అని వాళ్ళిద్దరూ పక్కనుంచి వెళుతూ సైలెంట్ గా విశి పక్కన.. చూడకుండా ఫోన్ పెట్టి వాష్రూమ్ లోకి వెళ్తాడు.
మళ్ళీ అలాగే వెళ్లి భవ్య దగ్గర కూర్చుంటాడు. ఫోన్ స్పీకర్లో పెట్టి ఇప్పుడు విను అంటాడు.
గౌతమ్ నవ్వి నవ్వి ఈ మధ్యకాలంలో నేను విన్న బెస్ట్ జోక్ ఇదే.. ఏమిటి బిజినెస్ స్టార్ట్ చేస్తావా.. నీ వర్క్ నేను కాకుండా ఎవరైనా తీసుకుంటారా. తీసుకొనిస్తానా..
చూడు విశి ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడేశావు. నువ్వు ఎప్పటికీ నా కోసము మాత్రమే ఉండాలి. నీ అందం, వర్క్ పూర్తిగా నాకోసం మాత్రమే.
ఏమిటి నీ ఉద్దేశం... ఇంతవరకు వచ్చింది కాబట్టి ఓపెన్ గా చెబుతున్నాను విను. ఫస్ట్ రోజు నిన్ను చూసినప్పుడే నా మైండ్ లోకి ఎక్కేశావు.
ఎప్పుడెప్పుడు నిన్ను తెచ్చుకోవాలా అనుకున్నాను.. కానీ నీ పద్ధతి చూశాక అర్థమైంది నువ్వు ఆ టైపు కాదు అని. అందుకే ప్రేమను వలకబోసాను.
అది అంత ఫాస్ట్. ఇప్పుడు నేను ఒక బిజినెస్ మ్యాన్ ని. సో నీ వర్క్ చూసిన తరవాత నిన్ను అస్సలు వదులుకోకూడదు అనుకున్నాను.
అందుకే నీతో ఫోన్లో మాట్లాడుతూ నిన్ను నా గ్రిప్ లో పెట్టుకున్నాను. హిమతో నా లైఫ్ చాలా రాయల్ గా ఉంటుంది. నువ్వు నాకోసం చేస్తూ ఉంటే నా బిజినెస్ కూడా పెరుగుతుంది.
అలాగే నీ అందం కూడా నా సొంతం అవుతుంది.
మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే నేను నీకు ఎలా సొంతం అవుతాను.
గౌతమ్ సమాధానం...
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)