Thread Rating:
  • 8 Vote(s) - 1.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ప్రయాణం
#17
రైలు మెల్లగా బయల్దేడం స్టార్ట్ అయింది 
 గవర్నమెంట్ ప్రత్యేకంగా నడిపిస్తున్న రైలు కాబట్టి మెల్లిమెల్లిగా వెళ్తుంది.
 ఓ మోస్తారు పెద్ద స్టేషన్లలో ఆగుతూ అక్కడి ప్రయాణికులను ఎక్కించుకుంటూ వెళ్తుంది 
 నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రైలు ఎక్కే ప్రతి ప్రయాణికుడికి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు లగేజీకి మరియు ప్రయాణికులకు సానిటైజేషన్ చేస్తూ ట్రైన్ ని ఎక్కిస్తున్నారు.
 అట్లాగే దిగిపోయిన ప్రయాణికుల సీట్లను శానిటైజేషన్ చేసి కొత్తగా ఎక్కే ప్రయాణికులకు ఇస్తున్నారు దీనివల్ల ట్రైన్ చాలా స్లోగా వెళుతుంది.
 కానీ ఏం చేద్దాం తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సిన ప్రయాణం ఉసురుమంటూ వచ్చి నా క్యాబిన్లో కూర్చున్నాను రైలు కూడా మెల్లగా వెళుతుంది చుట్టూ మెల్లిమెల్లిగా చీకట్లు అమ్ముకుంటున్నాయి.
 ఆ చీకటిని తీర్చుకుంటూ వెలుగులు విర జిమ్ముతు నా ట్రైన్ ముందుకు వెళ్తుంది.
 చాలా బోర్ గా ఉందని లాప్టాప్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదో ఒక సినిమా చూస్తూ ఉండిపోయాను
 అలా మెల్లిగా ట్రైన్ ఖమ్మం చేరింది.
 అక్కడ మళ్ళీ సేమ్ ప్రాసెస్.
 కొద్దిగా చిరాకు అనిపించింది కానీ మా సేఫ్టీకే కదా అని సర్దుకు కూర్చున్నాను 
 బ్యాగ్ లో నుండి ఇంట్లో చేసిన జంతికల బాక్స్ ఓపెన్ చేసి తింటూ యూట్యూబ్లో సినిమాలు చూడసాగాను 
 అలా రెండు నిమిషాల తర్వాత నా కుపే డోర్ ని ఎవరో కొట్టారు, ఎవరా అని ఓపెన్ చేసి చూస్తే ఎదురుగా TC మరియు తన పక్కన ఒక బురఖా ధరించిన లేడీ ఉంది 
 తన్న టికెట్ చెక్ చేసి సర్ ఈ మేడం కూడా చెన్నై వరకు వస్తుంది తాను మా స్టేషన్ మేనేజర్ వాళ్ళ కోడలు,
 తాను కూడా చెన్నైలో దిగిపోవాలి,
 మీతో పాటు చెన్నై వరకు వస్తుంది కాస్త తనకి కొద్దిగా సపోర్టుగా ఉండండి, ఎలాంటి ఇబ్బందులు కలవకుండా మరియు ఏదైనా అవసరం ఉంటే కొంచెం ఇబ్బంది అనుకోకుండా హెల్ప్ చేయండి అంటూ టిసి చెప్పి కలుస్తానమ్మా అన్ని వెళ్లిపోయాడు 
 ఆమె మెల్లిగా నా కుపేలోకి వచ్చి,
 నా సీట్లో ఉన్న ఒకవైపు బాగానే కూర్చుంది,
 నేను హాయ్ అండి నేను కూడా చెన్నై వరకు వెళుతున్నాను నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని,
 అర్జెంటు కంపెనీ వర్క్ మీద చెన్నై వెళ్తున్నాను,
 మీకేమి టెన్షన్ లేదు,
 నాకేమీ కరోనా లేదు,
 కంఫర్టబుల్గా కూర్చోండి అని నన్ను నేను పరిచయం చేసుకున్నాను,
 తాను నా పేరు షాహెదా అని తన మామగారు రైల్వే స్టేషన్ మాస్టర్ అని తాను చెన్నైలో ఉన్న తన భర్త దగ్గరికి వెళుతున్నానని తాను కూడా ఒక రైల్వే ఇంజనీర్ అని కరోనా దృష్ట్యా తను కూడా అక్కడే జాబ్ చేస్తున్నాడు అని తనని చూడడానికి తాను వెళుతున్నానని చెప్పి తన లగేజీని పైన బెర్తులో సర్దుకుంది,
 కాసేపటికి మా ఇద్దరి పరిచయాలు అయ్యాక డిన్నర్ కి ఏమైనా ఆర్డర్ చేద్దామని క్యాబిన్ డోర్ తీసి బాయ్ కోసం చూశాను,
 కానీ తాను ఏం వద్దండి నాతోపాటు కొంచెం ఫుడ్ ఎక్కువగానే తెచ్చుకుంటున్నాను,
 నా ఫుడ్ లో మీరు కూడా షేర్ చేసుకోండి అని రిక్వెస్ట్ చేసింది,
 నేను అయ్యో వద్దండి బాగోదు మీరు తృప్తిగా తినండి నావల్ల అర్ధాకలితో పడుకోకండి అని ఆ భోజనం నాకు ఆఫర్ చేసినందుకు థాంక్యూ చెప్పి బాయ్ కోసం చూడ సాగాను,
 తాను కొంచెం కోపంగా అదేంటండి ఒకే కుపేలో ప్రయాణిస్తున్నాము మా ఫుడ్ మీరు తినకూడదా మీకు అలాంటి అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని అన్నది 
 నేను అయ్యో అలాంటిదేమీ లేదండి,
 మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అన్నాను,
 తాను చొరవగా ఇబ్బందేం లేదండి ట్రైన్ ఎలాగో లేటుగా వెళుతుందని మా మామగారు చెప్పారు అందుకే కొంచెం ఎక్కువ ఫుడ్ తీసుకెళ్తున్నాను 
 ఎలాగో మార్నింగ్ వరకు ఫుడ్ ఉండదు పాడైపోతుంది,
 అలా ఎందుకు పడేయడం దాన్ని,
 అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా మీ వాళ్ళు నేను పడేస్తే మీరు చూస్తారా అంటూ వచ్చి కూర్చొని ఏదో ఒకటి మాట్లాడండి అంటూ చొరవగా మాట్లాడింది 
 నేను కొంచెం షాక్ తిన్నాను 
 సరే అని ఒక చిన్న చిరునవ్వు నవ్వి తన పక్కన కూర్చొని నేను నా జాబ్ నా గురించిన డీటెయిల్స్ అన్ని తనకు చెప్పాను
 తాను కూడా తన డీటెయిల్స్ అన్నీ చెప్పింది 
 తన వయసు సుమారు 24 ఉంటుంది కావచ్చు,
 కరోనాకి కొద్దిరోజుల ముందే పెళ్లయింది అని,
 పెళ్లి అయినా కొద్ది రోజులకే ఈ కరోనా వచ్చిందని
 తప్పనిసరి పరిస్థితుల్లో తన భర్త ప్రభుత్వ ఆదేశాల మేరకు వెళ్లి డ్యూటీలో జాయిన్ కావాల్సి వచ్చింది అని తన డీటెయిల్స్ చెప్పింది,
 కాసేపు కొన్ని చిన్న చిన్న విషయాలు మాట్లాడుకున్న తర్వాత,
 తాను వాష్ రూమ్ కి వెళ్తానని వెళ్లి తిరిగి వచ్చి,
 ఏవండీ మీరు ఏమనుకోకుంటే కొద్దిసేపు బయట ఉంటారా నేను నా ఈ డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అనీ రిక్వెస్ట్ చేసింది.
 నేను అయ్యో దాంట్లో మొహమాటపడాల్సింది ఏమిటంటే సరే పర్లేదు నేను బయట ఉంటాను మీ పని అయిన తర్వాత నన్ను పిలవండి అని నేను బయటికి వచ్చేసాను,
 నిన్ను బయటికి వచ్చాక తను లోపల నుండి క్యాబిన్ డోర్ లాక్ చేసుకుని తన బట్టలు మార్చుకో సాగింది,
 నేను బయటకి వచ్చి డోర్ దగ్గర నిలబడి బయట కనిపిస్తున్న అందమైన ప్రపంచాన్ని చూడసాగాను
Like Reply


Messages In This Thread
ప్రయాణం - by Tejasvi - 28-10-2020, 02:23 PM
RE: ప్రయాణం - by Tom cruise - 28-10-2020, 02:57 PM
RE: ప్రయాణం - by Tejasvi - 29-10-2020, 12:13 AM
RE: ప్రయాణం - by Tejasvi - 11-05-2021, 06:38 PM
RE: ప్రయాణం - by utkrusta - 11-05-2021, 07:46 PM
RE: ప్రయాణం - by naree721 - 27-03-2023, 09:20 PM
RE: ప్రయాణం - by poorna143k - 27-03-2023, 09:31 PM
RE: ప్రయాణం - by unluckykrish - 28-03-2023, 06:13 AM
RE: ప్రయాణం - by appalapradeep - 28-03-2023, 07:08 AM
RE: ప్రయాణం - by sri7869 - 29-03-2023, 10:20 AM
RE: ప్రయాణం - by utkrusta - 29-03-2023, 04:34 PM
RE: ప్రయాణం - by Uma_80 - 01-11-2024, 12:41 AM
RE: ప్రయాణం - by Vizzus009 - 01-11-2024, 06:06 AM
RE: ప్రయాణం - by Tejasvi - 29-03-2026, 10:38 PM
RE: ప్రయాణం - by Uday - 30-03-2026, 03:07 PM
RE: ప్రయాణం - by Hrlucky - 30-03-2026, 03:22 PM
RE: ప్రయాణం - by Tejasvi - 06-04-2026, 08:04 PM
RE: ప్రయాణం - by Subani.mohamad - 06-04-2026, 09:49 PM
RE: ప్రయాణం - by Uday - 08-04-2026, 12:58 PM
RE: ప్రయాణం - by ram123m - 08-04-2026, 02:01 PM
RE: ప్రయాణం - by Jeevi14th - 08-04-2026, 09:50 PM
RE: ప్రయాణం - by Tejasvi - 26-04-2026, 08:10 PM
RE: ప్రయాణం - by Jeevi14th - 26-04-2026, 09:40 PM
RE: ప్రయాణం - by Tejasvi - 27-04-2026, 03:12 PM
RE: ప్రయాణం - by friend93 - 26-04-2026, 10:16 PM
RE: ప్రయాణం - by friend93 - 26-04-2026, 10:20 PM
RE: ప్రయాణం - by Tejasvi - 27-04-2026, 03:10 PM
RE: ప్రయాణం - by Veerab151 - 27-04-2026, 10:10 AM
RE: ప్రయాణం - by Tejasvi - 27-04-2026, 03:09 PM
RE: ప్రయాణం - by junior1972 - 27-04-2026, 11:51 PM
RE: ప్రయాణం - by Tejasvi - 28-04-2026, 06:54 AM
RE: ప్రయాణం - by Nani666 - 28-04-2026, 01:37 PM
RE: ప్రయాణం - by Rupaspaul - 28-04-2026, 03:45 PM
RE: ప్రయాణం - by Tejasvi - 28-04-2026, 11:50 PM
RE: ప్రయాణం - by Hrlucky - 28-04-2026, 04:12 PM
RE: ప్రయాణం - by Tejasvi - 28-04-2026, 11:49 PM
RE: ప్రయాణం - by ppkumar - 28-04-2026, 06:05 PM
RE: ప్రయాణం - by Tejasvi - 28-04-2026, 11:52 PM
RE: ప్రయాణం - by Tejasvi - 29-04-2026, 12:44 AM
RE: ప్రయాణం - by SNVAID - 29-04-2026, 12:58 AM
RE: ప్రయాణం - by km3006199 - 29-04-2026, 05:52 PM
RE: ప్రయాణం - by Tejasvi - 03-06-2026, 09:55 PM
RE: ప్రయాణం - by hemu4u - 03-06-2026, 10:25 PM
RE: ప్రయాణం - by junior 1972 - 03-06-2026, 11:59 PM
RE: ప్రయాణం - by mohan1432 - 04-06-2026, 01:48 AM
RE: ప్రయాణం - by Vizzus009 - 04-06-2026, 05:30 AM



Users browsing this thread: 1 Guest(s)