06-04-2026, 04:46 PM
(This post was last modified: 10-07-2026, 12:55 PM by k3vv3. Edited 10 times in total. Edited 10 times in total.)
"ఎవరు ?"
By SATYA PAVAN GANDHAM
అందరికీ నమస్కారం అండి !
చాలా రోజులు తర్వాత ఒక విభిన్నమైన స్టోరీ లైన్ ఎంచుకుని
"ఎవరు ?"
అనే ఒక సరికొత్త కథ ద్వారా మీ ముందుకు వస్తున్నాను.
వాస్తవంగా జరిగిన సంఘటనలే కథకు ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ ఇందులోని పాత్రలు, సన్నివేశాలు, ప్రాంతం అన్ని కేవలం కల్పితం మాత్రమే !
"ఎవరు ?" అనే కథ...
ఎవరిని ఉద్దేశించినది కాదు.
ఇక హైదరబాద్ లోని ఈ kphb అనే ప్రదేశం..
నాకు బాగా తెలిసిన ప్రదేశం కాబట్టి, ఈ కథకు మూలంగా ఎంచుకోవడం జరిగింది.
అంతే తప్ప ఒకరి ప్రాంతీయ అభిమానాన్ని దెబ్బతియ్యాలనే ఉద్దేశ్యం ఏ మాత్రం లేదు. దయచేసి సహృదయంతో అర్థం చేసుకుంటారని భావిస్తూ ...
మీ...
- సత్య పవన్
త్వరలో ఈ కథ ఆరంభం

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)