Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
Part - 60



రుద్ర చెప్పినదానికి అందరూ కన్విన్స్ అవుతారు. పూజ అన్ని పూర్తయిన తర్వాత రండి బావగారు అని బావమరిదిలు ముగ్గురు తీసుకెళ్లి కొసరి కొసరి వడ్డిస్తారు.

ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకండి అని చెప్పి లైట్ గా బ్రేక్ ఫాస్ట్ చేస్తాడు. మీరు మరీ తక్కువ తింటున్నారు అంటే.. మీరు ఎక్కువ పెడుతున్నారు.

అది మీకు అర్థం కావడం లేదు అని చెబుతాడు.  మీకు మొహమాటం ఎక్కువ బాబు అని సులోచన అంటే.. మీరు ఇంత ఇదిగా పెట్టి ఇబ్బంది పెడుతుంటే మొహమాటం పడకుండా ఏం చేయగలమండి.

మీ మనవడితో పాటు సమానంగా చూడండి. మొహమాటం అటక ఎక్కేస్తుంది అని సరదాగా మాట్లాడుతుంటాడు.

రుద్ర మాట్లాడే విధానానికి అందరూ నవ్వుతూ మాటలు కలుపుతూ ఉంటే శాంభవి మాత్రం కళ్ళు నోరు వదిలేసి చూస్తుంది.

ఏమయింది అని ధరిణి అడిగితే.. అమ్మ రుద్ర గారు ఇంత సరదాగా మాట్లాడుతున్నారు ఏంటి అని అడుగుతుంది. నీకెందుకు వచ్చింది ఆ అనుమానం అంటే...

ఆఫీస్ లో ఎంత సీరియస్ గా ఉంటారో తెలుసా..  ఆయన షూ సౌండ్ వినేటప్పటికి అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతారు.

తల అస్సలు పైకి ఎత్తరు.  అందరికీ అంత భయం కానీ ఇక్కడ చూస్తే రివర్స్ లో ఉంది. తల మీద మొట్టి.. ఇది ఇల్లు.  అది ఆఫీసు రెండింటికి తేడా లేదా అని అంటారు.

అమ్మ అని తల మీద చెయ్యి పెట్టి రుద్దుకుంటుంది. నీ తెలివి ఇలాగే ఉంటే అల్లుడు గారు ఎంత ఇబ్బంది పడతారో తెలుసా అని అంటుంది.

పో అమ్మ.. ఎప్పుడు నువ్వు నా వైపు మాట్లాడవు. ఎగురుకుంటూ వాళ్ళ నాన్నల దగ్గరికి  వెళ్ళిపోతుంది. కర్మ రా బాబు దీనికి ఎంత చెప్పినా బుర్ర ఎలగదు.

బావ మరదలు ముగ్గురు రుద్రను తీసుకుని పొలం వెళతారు.  అక్కడ అన్నీ చూస్తు అగ్రికల్చర్ లో ఇంకేమైనా మార్పులు చేయవచ్చుమో అని చుట్టూ చూస్తూ మధ్యాహ్నం దాకా అందరితో సరదాగా గడిపి లంచ్ చేసిన తర్వాత హైదరాబాద్ బయలుదేరుతాడు.

వెళ్లే ముందు శాంభవి నీ గదిలోకి పిలుస్తాడు. జయంతి వెళ్ళవే.. అల్లుడు బాబు ఎందుకు పిలుస్తున్నాడో ఏంటో.  కొన్ని కొన్ని చూసుకోవలసినది నువ్వే అని బలవంతంగా పంపిస్తుంది.

ఎందుకు పిలిచారు అని లోపలకి వెళ్ళి అడుగుతుంది. బ్యాగ్ సర్దుకుంటున్నా రుద్ర ఒక్కసారిగా వెనక్కి తిరుగుతాడు.

లంగా వోణిలో ముద్దగా కనిపిస్తున్న మరదల్ని చూసి ఇంకా ఆగలేక నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. ఆ చర్యకి బిగుసుకుపోయి రుద్రవైపే చూస్తోంది.

ఏమిటే మరదలు పిల్ల అని అడుగుతాడు.  నేనెప్పుడూ మీకు మ.. ర.. ద.. ల..ని అయ్యాను అని ఒక్కొక్క అక్షరం కూడబలుక్కుంటూ అడుగుతుంది.

ఎప్పుడో అయ్యావులే గాని.. మొగుణ్ణి పట్టించుకోకుండా బొంగరం లాగ అటు ఇటు తిరుగుతావు ఏంటి.  నిన్నటి నుంచి అసలు నీ మొగుడు ఏం చేస్తున్నాడు..ఏం తింటున్నాడు అని ఏమైనా చూస్తున్నావా.

ఒక చేత్తో నడుము పైన మీటూతు మరొక చేతి వేలుతో బుగ్గ పైన రాస్తూ ఉంటాడు. పాప ఎప్పుడో మ్యూట్లోకి వెళ్లిపోయి ఏం మాట్లాడాలో తెలియక కళ్ళు వదిలేసి చూస్తోంది.

ఏమైంది పాపకి ఏమీ మాట్లాడడం లేదు అని ఇంకా దగ్గరికి లాక్కుంటాడు. గొంతు తడారిపోయి పెదాలు అదురుతూ ఉంటాయి.

నేను అడిగినదానికి సమాధానం చెప్పవే.కారు దిగిన వెంటనే జింక పిల్లలాగా ఎగురుకుంటూ నాన్న నాన్న అని వెళ్ళిపోయావు.

ఈ వయసులో ఎవరైనా మొగుడా..  మొగుడా..  అని మొగుడు చుట్టూ తిరగాలి. నువ్వేంటి అంటే నాన్న నాన్న అని తిరుగుతున్నావు అని అడుగుతూ ఉంటాడు.

కానీ దేనికి సమాధానం చెప్పలేని పరిస్థితులో  శాంభవి ఉంటుంది.  అయినా సరే ఇప్పుడు వదిలితే చస్తే దొరకదు అని చెప్పి ఇంకా దగ్గరికి లాక్కుంటాడు.

ఇద్దరి పెదాలు మధ్యన ఇంచు గ్యాప్ మాత్రమే ఉంటుంది. ఒకరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మరొకరికి వెచ్చగా తగులుతూ ఉంటాయి.

శాంభవి కనురెప్పలు బిడియంగా అల్లల్లాడుతూ ఉంటాయి. ఆ ముద్దు మొహన్ని చూసినా తర్వాత రుద్ర ఆగలేక నన్ను క్షమించు అని వెంటనే పెదవులు అందుకుంటాడు.

శాంభవి కళ్ళు మూసుకుని ఆ ముద్దు మైకంలో పడిపోతుంది. ఇద్దరికీ అదే తొలిమొద్దు. ఒక్క నిమిషం ఇద్దరి ప్రపంచం స్తంభించిపోయి ఆ ముద్దులోనే మునిగిపోతారు.

మెల్లిగా శాంభవి పెదవులను వదిలి టెంప్ట్ చేస్తున్నావే పాప ఇప్పుడు నుంచైనా నా గురించి ఆలోచించు అని మళ్ళీ బుగ్గ పైన గట్టిగా ముద్దు పెట్టి గబగబా బ్యాగ్ తీసుకొని బయటికి వస్తాడు.

శాంభవి మాత్రం అక్కడే నిలబడిపోయి అసలు ఏం జరిగింది అన్నది అర్థం కాక బిత్తరచూపులు చూస్తూ ఉంటుంది.

అందరికీ బాయ్ చెప్పే రుద్ర స్టార్ట్ అవుతాడు. ఎక్కడా కనపడిన శాంభవిని చూస్తూ పాపకి ఇప్పుడైనా బ్రెయిన్ పెరుగుతుందిలే అని నవ్వుకుంటూ కార్ ని స్పీడ్ గా ముందుకు దూకిస్తాడు.

శాంభవిఅక్కడే మంచం మీద కూర్చుండిపోయి పెదవులను చేతితో తడుముతూ ఉంటుంది.ఎంత తడిమినా ఆ పెదాల మీద చెయ్యి తీయబుద్ధి అవ్వదు.

తొలిముద్దు రుచి చూసిన తరువాత  తనలోనే ఆడపిల్ల బయటకు వచ్చి సిగ్గుల మొగ్గ అవుతుంది. వెంటనే తేరుకుని ఎంత ధైర్యం ఉంటే నాకు ముద్దు పెడతాడు.

మళ్ళీ కనపడనప్పుడు గట్టిగా భయం చెప్పాలి  అని పళ్ళునూరుకుంటూ తన గదిలోనికి వెళ్ళిపోతుంది. ఉబ్బిన పెదవులను అద్దంలో చూసుకుంటూ అయ్యో నాన్నల ముందుకి ఎలా వెళ్లగలను.

అమ్మలు అయితే ఏడిపించడం మొదలుపెడతారు. ఏదో ఒక వంక చెప్పి గదిలోనే ఉండిపోవాలి అని ఆ పెదవులకి కూల్ జెల్ రాస్తూ ఉంటుంది.

డ్రైవ్ చేస్తున్న రుద్రకి కూడా పెదవుల పైన ఆ రుచి పోను అంటుంది.  పెదవులను నాలికతో తడి చేసుకోంటు.. అయ్యో నా ముద్దుల పాప..

ముద్దు ఇంత బాగుంటుంది అని తెలిసి ఉంటే రోజు ఎన్ని ముద్దులు లాక్కునే వాడినో.. ఆఖరి నిమిషంలో ముద్దు టేస్టు చూసాను.

మళ్ళీ వెనక్కి రాలేను..  అలాగని  ముందుకు వెళ్ళలేను. వెంటనే పెళ్లి చేసుకోవాల్సిందే. అనవసరంగా నిన్ను తీసుకువచ్చి మీ ఇంటిలో వదిలాను.

నీ ఒక్క పిలుపుకి టెంప్ట్ అయిపోయాను కదా పాప అనుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు.

నైట్ కి ఇంటికి చేరుకుంటాడు. చారు ఎదురు వచ్చి ఏరా ప్రయాణం బాగా జరిగిందా అంటే..  సూపర్ అంటాడు.

కొడుకు మొఖంలో కనపడుతున్న కొత్త కళను చూసి  ఏరా ఏమైంది.. మొఖం వెలిగిపోతుంది. నా కోడలు ఏమైనా గిఫ్ట్ ఇచ్చిందా  అని అడుగుతారు.

మామ్ నువ్వు ఏమి టీనేజ్లో లేవు. ఆ విషయం మాకు తెలుసుగాని చెప్పొచ్చు కదరా అని గడ్డం పట్టుకుని అడిగితే..  అక్కడికి వచ్చిన సంతోష్..

ఏంటి నీ ఆత్రం ప్రతిదీ నీకు చెబుతారా నువ్వు అన్ని మీ అమ్మకి మీ నాన్నగారికి చెప్పేదానివా ఏంటి అంటే..ఆ ఛాన్స్ నాకు ఎక్కడికి ఇచ్చారు.

మీతో పెళ్లి కుదుర్చుకుని  వచ్చి నీకు పెళ్లి అమ్మ.  ఫలానా రోజు అని చెప్పారు.  పెళ్లి పీటల మీదే కదా నేను మిమ్మల్ని చూసింది.

అందుకని ఇప్పుడు నీ కొడుకు విషయంలో నీ డ్రీమ్స్ అన్ని తీర్చుకోవాలి అనుకుంటున్నావా అంటే.. కూతురు పుట్టి ఉంటే కచ్చితంగా తీర్చుకునేదాన్ని..

కొడుకు పుట్టాడు వీడు ఒక మొద్దు అని తల మీద కొట్టి వెళ్ళిపోతుంది. వెళుతున్న తల్లి వైపు బిత్తర చూపులు చూస్తూ అసలు అమ్మ ఏమి మాట్లాడుతుంది అడుగుతాడు.

వెళ్లిన దగ్గర నుంచి ఫోన్ చేయలేదు.  అక్కడ ఏం జరుగుతుందో మీ అమ్మకి తెలియదు. కోడల్ని మిస్ అయిపోతోంది.

అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ అంత నీ మీద ఇలా చూపిస్తుంది అని చెబుతారు.  

చారు వెనకాలే రుద్ర వెళ్లి అమ్మ అని వెనకనుంచి పట్టుకుంటాడు. పోరా అమ్మ ఇప్పుడు గుర్తొచ్చిందా..  చెప్పేది వినమ్మా అని మంచం మీద కూర్చోబెట్టి నీ కోడలు ఇప్పుడప్పుడే నీకు ఫోన్ చేయదు.

అక్కడికి వెళ్ళాక నన్నే పట్టించుకోలేదు ఇంకా మీకు ఫోన్ ఏమి చేస్తుంది అంటాడు. అదేంట్రా అంటే.. అది అంతేలే. అసలు ఆడపిల్లలకి ఇంత నాన్నల పిచ్చి ఏమిటమ్మా.. నువ్వు కూడా నాన్నగారు నాన్నగారు అని కలవరిస్తావు.

ఓకే నీది ఒక స్టేజ్ అనుకోవచ్చు కానీ నీ కోడలు ఉంది చూసావా? ఇందులో పీహెచ్డీ కాదు..  డాక్టరేట్ అన్ని దాటేసింది.

వెళ్లిన దగ్గర నుంచి ఒకటే నాన్నల జపం. భాను అంకుల్, శివ అంకుల్ కూడా కూతురి జపమే.  ప్రపంచంతో సంబంధం లేదు.

రేపు ఈ నిజం తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో అని ఒక పక్కన భయం చేస్తుంది కానీ శాంభవికి ఏదో ఒక రోజు మన ద్వారా మాత్రమే నిజం తెలుయాలి.


లేదు అంటే ఆ మయూరి శాంభవిని మనకి దూరం చేసిన ఆశ్చర్య పడక్కర్లేదు అని చెబుతాడు.  ఆ మాటలకి కంగారుగా రుద్ర చెయ్యి పట్టుకుంటే అంత దూరం నేను రానివ్వను. నువ్వు టెన్షన్ పడకు అమ్మ.

శాంభవిది చిన్నపిల్లల మనస్తత్వం.  ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తుంది. అందుకే 24 గంటలు మనలో ఎవరో ఒకరు శాంభవితోనే ఉండాలి. బయట వాళ్ళని ఎవరిని దగ్గరికి రానివ్వద్దు అని చెబుతాడు.

ఎన్ని రోజులు రా ఇలాగ అడిగితే.. తప్పదు శాంభవికి నిజం తెలిసి అందరిని యాక్సెప్ట్ చేసేదాకా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతాడు.
.
తులసి కూడా వీళ్ళ మాటలు వింటూ రుద్ర చెప్పేది నిజమే చారు.  శాంభవిపెళ్లి అయ్యే వరకు అక్కడ ఉంటేనే సేఫ్ గా ఉంటుంది. 

ఇంతకీ మయూరి ఏం చేస్తుందో ఒక కన్నేసావ మనవడా అంటే..  ఇప్పుడిప్పుడే తన జుట్టు నా చేతిలోకి వస్తుంది. రేపు అసలు డ్రామా ఉంటుంది అని చెబుతాడు.

ఏం చేస్తున్నావురా అంటే సస్పెన్స్.  బాగా అలసిపోయాను.  వెళ్లి రెస్ట్ తీసుకుంటానని గదిలోకి వెళ్ళిపోతాడు.

వెళుతున్న కొడుకుని చారు అలాగే చూస్తూ ఉంటే.. ఏమయింది అని తులసి కదుపుతారు. ఏమో అత్తయ్య వీడు ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు.

అది అసలే త్రాచు పాము లాంటిది. దాని కోరలు తీసే క్యాపబిలిటీ ఉన్నవాడు నా మనవడు.  నువ్వేమీ ఆలోచించకు పడుకో అని చెప్పి ఆవిడ కూడా బయటికి వెళ్లిపోతారు.

కథ కొనసాగుతుంది...
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)