Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
Part - 59



లోపలకి వెళ్ళగానే రుద్ర శకుంతల కాళ్ళకి నమస్కారం చేస్తాడు. ఆయుష్మాన్ భవ అని రుద్రని దీవించి ఆ పద్ధతికి మురిసిపోతూ ఉంటారు.

అత్తగారులు ఇద్దరూ అయితే కాబోయే అల్లుడు వచ్చాడని మర్యాదలు ఆపకుండా చేస్తూ ఉంటే.. రుద్ర ప్లీజ్ అత్తయ్య మీ ఇద్దరు నా దగ్గర ఇలా కూర్చుండి.

ఇప్పుడు దాకా కారులో ఏదో ఒకటి తింటూనే ఉన్నాము. అత్తగారులను  విడిచిపెట్టకుండా కబుర్లు చెబుతూనే ఉంటాడు.

సులోచనకి కూడా రుద్రాన్ని చూడగానే చాలా సంతోషంగా అనిపిస్తుంది.  మన పిల్లలతో పాటే సమానంగా కలిసి పోతున్నాడు.  శాంభవిని చాలా బాగా చూసుకుంటాడు అన్న నమ్మకం సులోచనకి బాగా కలుగుతుంది.

రామచంద్రయ్య గారు కూడా రుద్రాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. తండ్రులు ఇద్దరు కూతురు తో మాట్లాడుతూ.. కార్లో కూర్చుని కూర్చుని అలిసిపోయావేమో  తల్లి.

కాళ్లు నొప్పి పుట్టి ఉంటాయి కదా అని కాళ్ళు నొక్కుతూ ఉంటారు.  అది చూసినా ధరణి, జయంతి తల కొట్టుకుంటూ..  అక్కడ అల్లుడుగారు వస్తే ఇక్కడ మీ కూతురు సేవలో ఉన్నారా అని కోప్పడతారు.

అందరూ అబ్బాయితోనే ఉన్నారు కదా..  అమ్మాయిని ఎవరూ పట్టించుకోలేదు అని మేము చూసుకుంటున్నాము. ఇందులో కూడా మీకు తప్పులు వెతుకుతున్నారా..

గయ్యమంటారు. అది చూసి రుద్ర నవ్వుకుంటూ పరవాలేదు అత్తయ్య. వాళ్ళిద్దరికీ కూతురు మీద మనకన్నా ఒక పర్సంటేజ్ ఎక్కువ ప్రేమలే.


వదిలేయండి అంటే..  సులోచన మా బాబే ఎంత బాగా అర్థం చేసుకున్నావో.  మీ మామగారులని . మా భయం అంతా బెంగ అంతా నీ గురించే నమ్మ.

ఆ మాటకి శాంభవి నానమ్మ అని అరుస్తుంది. రుద్ర మాత్రం నవ్వుకుంటూ లలిత్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు.

కాసేపు కబుర్లు చెప్పుకున్న తరువాత  ఫ్రెష్ అవ్వమని రుద్రకి గది చూపిస్తారు. బావమరుదులు ముగ్గురు వదలకుండా బావగారిని అంటిపెట్టుకొని మరీ మర్యాదలు చేస్తూ ఉంటే.  ప్లీజ్ మీరు నన్ను ఇలా ఇబ్బంది పెట్టొద్దు.

అక్కడ కూడా ముగ్గురు బావలు ఉన్నారు.  వాళ్ళు ఎలాగో మీరు అంతే. అయితే మీకు మొత్తం మేము ఆరుగురం బావ మరదలము..  బావగారు అని స్వరూప్ నవ్వుతాడు.

ఆరుగురు బావమరిదులను నేనే కదా జాగ్రత్తగా చూసుకోవాల్సింది అంటే...  మమ్మల్ని ఎలా చూసుకున్న పర్వాలేదు కానీ..  మా చెల్లిని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి.

అది అసలే చిన్నపిల్ల. ప్రపంచం అంటే ఏమిటో తెలియదు అని అన్నగారులు ముగ్గురు ఎమోషనల్ అవుతూ ఉంటే..  ఎందుకు మీరు ఇంత ఎమోషన్లు అవుతారు.

శాంభవిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. తన విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు.  అందుకే కదా ఎవరితోనో పంపించకుండా నేనే దగ్గర ఉండి తీసుకోవచ్చాను అని చెబితే.. 

థాంక్స్ బావగారు... ఈ మాట అన్నారు మాకు అదే చాలు అని హగ్ చేసుకుంటారు.. సులోచన..  ఒరేయ్ మనవళ్లు తొందరగా బావగారిని తీసుకుని రండిరా.

లేట్ అవుతుంది అని అరుస్తారు. రండి బావగారు అని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్తారు. టేబుల్ నిండా నిండిపోయిన ఫుడ్ ఐటమ్స్ చూసి గెస్ట్ ఎవరైనా వస్తున్నారా బామ్మ గారు అని అడిగితే...

అయ్యో గెస్ట్లు ఎవరూ లేరమ్మా. ఎందుకు అంటే..  నైట్ టైమ్ ఇన్ని వెరైటీస్ చేశారు కదా .. భలేవాడివి బాబు. కాబోయే అల్లుడువి.

ఈ మాత్రం చేయలేమా..  ఇంకా మీ అత్తగారికి టైం దొరకలేదు కానీ అసలు నీకు తినడానికి కూడా గ్యాప్ ఉండదు.

ఓ మై గాడ్ నేనెంత హెవీగా తినలేను. రామచంద్రయ్య గారు రుద్ర ని చూస్తూ ఊరుకో మనవడా..  నిన్ను చూస్తే గట్టిగా నాలుగు మేకపోతులను వేసేవాడు లాగా ఉన్నావు.

  ఆ మాటకి నవ్వుతూ నేను జిమ్ చేస్తాను.  అందుకే నా బాడీ అంత ఫీట్ గా ఉంటుంది కానీ ఫుడ్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను తాతగారు అని చెప్తే...

ఓ అవునా నీ ఎత్తు,  శరీర దారుణ్యం చూసి అలా అనుకున్నాను  ఏమీ అనుకోకు బాబు అంటే... మీరు ప్రతిదానికి ఇలా మొహమాటపడి నన్ను దూరం పెట్టకండి అని చెబుతాడు.

అందరూ సరదాగా నవ్వుకుంటూ భోజనం చేస్తారు.  అత్తగారుల ప్రేమని కాదనలేక తన డైట్ ని పక్కన పెట్టి ఆ రోజు ఫుల్లుగా లాగించేస్తాడు.

శాంభవి కి  మాత్రం వాళ్ళ నాన్నలు ఇద్దరూ దగ్గర ఉండి మరీ కొసరి కొసరి  తినిపిస్తూ ఉంటే అది చూసి రుద్ర నవ్వుకుంటాడు.

ధరణి జయంతి భోజనాలు అయిన తర్వాత తాంబూలం సిద్ధం చేసి  అల్లుడు దగ్గరికి వస్తారు. అమ్మో అత్తయ్య ఇంకా నా అంటే...  ఇది తాంబూలం అల్లుడుగారు.ఇది వేసుకుంటే డైజెషన్ బాగుంటుంది అని చెబుతారు.

ఓ అవునా అని ఒక తాంబూలం తీసి నోట్లో వేసుకుంటాడు.  అత్తగారులు ఇద్దరు ఏదో మొహమాటపడుతున్నారని..  నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు.

అది బాబు అంటుంటే..  ప్లీజ్ నన్ను రుద్ర అని పిలవండి చాలు అని ఇద్దరి చేతుల్ని చోరవగా పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు.

ఇప్పుడు చెప్పండి అత్తయ్య ఏమిటి సంగతి... అది శాంభవి గురించి మాట్లాడదామని..  శాంభవి గురించి ఏం మాట్లాడాలి అత్తయ్య.

అది చిన్నపిల్ల బాబు. ఈ విషయం ఇందాకటి నుంచి అందరూ చెబుతూనే ఉన్నారు కదా అంటాడు. అది కాదు అని మీరు వచ్చినప్పుడు నుంచి అమ్మాయి అసలు మిమ్మల్ని పట్టించుకోలేదు.

వాళ్ళు నాన్నలు ఉంటే ఇంకా ప్రపంచమేమి అవసరం లేదు అని ఇబ్బందిగా చెబుతారు. ఆ విషయం నాకు తెలుసు అంటాడు.

అది తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తే మనసులో పెట్టుకోకు.  ఆ విషయం చెప్పడానికి మీరిద్దరూ ఇంత ఇబ్బంది పడాల అని ఇద్దరి చేతులు పట్టుకుని శాంభవి స్థానం ఇది అని తన హృదయం వైపు చూపిస్తాడు.

అక్కడ ఉన్న మనిషి గురించి నేను ఎందుకు తప్పుగా ఆలోచిస్తాను. పైగా మా మామలు ఇద్దరికీ అయితే ఇక్కడ ఎంత అపురూపమో అక్కడ వాళ్ళిద్దరూ అలాగే చూస్తున్నారు.

ఇక మా అమ్మా అయితే ఇంకా దారుణమని చెప్పి నవ్వుతాడు.  నిజంగా అలాంటి కుటుంబం దొరకడం మా అమ్మాయి అదృష్టం.

ఆ మాటకి ధరణి, జయంతి  ని చూస్తూ ఇలాంటి కుటుంబం దొరకడమే మా అదృష్టం అత్తయ్య. ఇంతమంది ప్రేమను పొందుతున్న శాంభవి నిజంగా చాలా అదృష్టవంతురాలు.

ఆ అదృష్టవంతురాలు నా జీవితంలోనికి వస్తుంది అంటే నేను ఇంకా ఎంత అదృష్టవంతుడిని. మీరు శాంభవి విషయంలో భయపడొద్దు.

తను ఎలా ఉన్నా.. ఎంత అల్లరి చేసిన.. నన్ను పట్టించుకున్న పట్టించుకోకపోయినా తనని ఎట్టి పరిస్థితుల్లోనూ కోప్పడును.

తెలియక చేసినవైతే ఓపిగ్గా కూర్చుని చెబుతాను సరేనా అని మాటిస్తాడు. ఆ మాటకి అత్తగారులు ఇద్దరు హమ్మయ్య అనుకుని స్థిమితపడతారు.

పొద్దున్నుంచి జర్నీ చేసి అలసిపోయి ఉంటారు కదా బాబు రెస్ట్ తీసుకోండి అని బయటకి వస్తారు. వెలిగిపోతున్న కోడళ్ల మొఖాలు చూసి సులోచన ఏమంటున్నాడు అల్లుడు బాబు... జరిగిందంతా చెబుతారు.

పోనీలే అల్లుడు బాబు అర్థం చేసుకున్నాడు.  అంతకన్నా ఏమి కావాలి అని ఆవిడ కూడా సంతోషపడతారు. శివ, భాను, శాంభవి ని వదిలేసి అందరూ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతారు.

కూతుర్ని పడుకోబెట్టి జోలపాడి మరీ ఇద్దరు బయటకు వస్తారు. వాళ్ళని చూసి  అయిపోయాయా కూతురితో ముచ్చట్లు అని కొడుకుల అడుగుతారు.

ఏంట్రా మీ గోల... వచ్చినప్పటినుంచి మీరు శాంభవిని వదలకుండా ఉంటే...  మేము ఎప్పుడు శాంభవి తో టైం స్పెండ్ చేయాలి అని అడుగుతారు.

దీనికి కూడా ఇంత అలక..  పడుకుంది.  రేపొద్దున మాట్లాడండి అని చెప్పి ఇద్దరూ వెళ్లిపోతారు. వెళుతున్న తండ్రులు ఇద్దరినీ చూసి వీళ్ళు ఇలాగ ఉంటే..  రేపు మన బావ పరిస్థితి ఏమిటంటావు అని బావ గది వైపు చూస్తారు.

ఆగది ప్రశాంతంగా కనిపిస్తుంది. ఒకసారి ముగ్గురు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుని నవ్వుకొని పడుకోవడానికి వెళ్ళిపోతారు.

పడుకున్నా రుద్ర మాత్రం శాంభవి గురించి ఆలోచిస్తూ రాక్షసి కారు దిగిన తర్వాత ఒక్కసారి కూడా నా మొఖం చూడలేదు.

ఇంత నాన్నల పిచ్చి ఏమిటి..  రేపు పెళ్లి అయ్యాక అసలు నన్ను చేయ్యి వేయనిస్తుందా అంటావా ? ఒక్కసారి శోభనం రాత్రి ఊహించుకుంటాడు.

ఊహించుకున్నదంతా కలలా కనపడుతుఉంటే ఉలిక్కిపడి లేస్తాడు. బాబోయ్ ఇంత భయంకరంగా కలవచ్చిందేంటి.

పెళ్ళికి ముందు అనవసరంగా ఊరు తీసుకోవచ్చానా..  ఈ టైంలో నా పైన డైవర్ట్ చేసుకోవడం మానేసి... పోనీలే వాళ్ళ పేరెంట్స్ తో ఉంటుంది కదా అని తెచ్చి తప్పు చేశానా అని ఆలోచిస్తూ ఆ రాత్రి గడిపేస్తాడు.

ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంటాడు.  పొద్దుటే తలుపు శబ్దానికి  లేచి తలుపు తీస్తాడు. ఎదురుకుండా బావ మరదలు ముగ్గురు కనిపిస్తారు.

గుడ్ మార్నింగ్ బావ అనగానే గుడ్ మార్నింగ్ బావమరుదులు అని విష్ చేస్తాడు. ఏంటి బావ నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి.

రాత్రంతా నిద్ర లేదా అంటే..  కొత్త ప్లేస్ కదా పడుకునేటప్పటికి లేట్ అయింది అని కవర్ చేస్తాడు. అవునా.. ఫ్రెష్ అయ్యి రండి.

కాఫీ టీ ఏమన్నా పంపించమంటారా..  లేదు..  నేను అలాంటివి తాగను అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. 
ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చేటప్పటికి  శ్రావ్యమైన సంగీతంతో అమ్మవారికి కీర్తన వినపడుతూ ఉంటుంది.

అది వింటూ రుద్ర  కూడా వచ్చి పూజ గది ముందు నిలబడతాడు. పాట అయిన తర్వాత సులోచన హారతి ఇస్తుంది.

అది తీసుకున్నాక రామచంద్రయ్య గారు రుద్రని అడుగుతారు.  మా మనవరాలు పాట ఎలా ఉంది. మా చిన్నత్త పాడినట్టుగా ఉంది అని టంగ్ స్లిప్ అవుతాడు.

అందరూ ఏమిటి అని చూస్తే..  అదే మా చిన్న మామ వైఫ్. తను కూడా ఇలాగే పాడేది.  అప్పుడు మేము చాలా చిన్న పిల్లలము.

అత్తతోనే ఎక్కువగా ఉండే వాళ్ళము. అందుకే శాంభవి గొంతులో పాట వినిపించినప్పుడల్లా నాకు మా చిన్న అత్తయ్య గుర్తుకు వస్తుంది అని కవర్ చేస్తాడు.
[+] 8 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)