7 hours ago
(This post was last modified: 7 hours ago by SivaSai. Edited 2 times in total. Edited 2 times in total.)
Part - 19
ఈ ఫోర్ ఇయర్స్ లో ఒక్కసారి కూడా క్యాంటీన్ కి వెళ్ళలేదా. అందుకే నిన్ను ఇన్నోసెంట్ అనేది. ఆ మాటకి చూస్తూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి చేస్తాను. డైలీ లంచ్ తెచ్చుకుంటాను.
ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకా క్యాంటీన్ తో పనేముంది. ఫుడ్ తెచ్చుకొని వాళ్ళకైతే కావాలి కానీ నాకేం అవసరం అండి...
అదుగో మళ్లీ... అది నాకు అలవాటండి. ఇప్పుడే కదా పరిచయమయ్యారు. మనం బాగా ఫ్రెండ్స్ అయిన తర్వాత అప్పుడు పిలవను సరేనండి.
హ్మ్.. ఇలా ఉంటే చాలా కష్టం ఇన్నోసెంట్ పాపా.. నాతో ఫ్రెండ్షిప్ చెయ్. మొత్తం నిన్ను మార్చి చూపిస్తాను. అబ్బా అలా మార్చండి.. ఈ ఫోర్ ఇయర్స్ నుంచి నా వల్ల అవ్వలేదు అని భవ్య వస్తుంది.
హాయ్ అని వైభవ్ పరిచయం చేసుకుంటాడు. ముగ్గురిని చూసి చిన్న స్మైల్ ఇస్తుంది. మీరు చూస్తే చాలా స్పీడ్ గా ఉన్నారు. మీ ఫ్రెండ్ ఏమిటి ఇంత స్లో..
ఇప్పుడు ఇంకా చాలా బెటర్. జాయిన్ అయినప్పుడు అయితే ఓ మై గాడ్...
మాట ముందు నాన్న... మాట తరవాత నాన్న మా విశి ప్రపంచం మొత్తం నాన్నే..
ఆ మాటకి విశి సైలెంట్ అయిపోతే... భవ్య ఏం మాట్లాడిందో గుర్తుకు వచ్చి అబ్బా అని కళ్ళు మూసుకుంటుంది.
సోరి రా.. అంటే ఇట్స్ ఓకే...
నువ్వు చెప్పింది కూడా నిజమే కదా... మళ్ళీ కలుద్దాం దేవాగారు అని లైబ్రరీకి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి కొంచెం స్పెషల్ అనుకుంటా అని శ్రీకర్ అడిగితే...
నా ఫ్రెండు ఒక యూనిక్ ఐటమ్. ఎప్పుడు ఎదుటివాళ్ళలో మంచినే చూస్తుంది. తనను వాడుకుంటున్నారు అని అర్థమైనా సరే వాళ్లకి ఏం అవసరం ఉందో అని ఆలోచిస్తుంది.
అర్థం కాలేదు అని వైభవ్ అంటే.. పోను పోను నీకే తెలుస్తుందిలే.. ఇంతకీ మా కాలేజీలో ఏం జాబ్ కి అప్లై చేశారు.
స్పోర్ట్స్...
మీ ఫిజిక్ కి తగ్గ జాబ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్ ద బెస్ట్.
థాంక్యూ అని ముగ్గురు వెళ్ళిపోతారు.
ఆ సండే విశి, భవ్య షాపింగ్ కి వెళ్తారు. ఎందుకు భవ్య ఇప్పుడు షాపింగ్..నాకున్న డ్రెస్సులు సరిపోతాయి కదా... నువ్వు కాస్త మూసుకుంటావా...
నువ్వు వెళ్లి కలవాలి అనుకుంటున్నాది ది గ్రేట్ హిమగారిని. అలాంటప్పుడు కాస్త మంచి బట్టలు వేసుకుని వెళ్లాలి కదా..
రోజు కాలేజీకి వేసుకొచ్చేవి అన్ని పాతవి అయిపోయాయి. ఫస్ట్ లుక్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. టాలెంట్ ఒకటే సరిపోదు అమ్మ... మనం కూడా ఆ టాలెంట్ కి తగ్గట్టుగా రెడీ అవ్వాలి అర్థమైందా...
కానీ ఇప్పుడు అని నసుగుతూ ఉంటే.. ఇది నా ఫ్రెండ్ కి నేను కొంటున్న గిఫ్ట్. జస్ట్ షో కేసులో బొమ్మలాగా సెలెక్ట్ చేసుకున్నవన్నీ వేసుకుని చూపించు...
ఈ మాల్ లో చాలా కాస్ట్ అనుకుంటా... క్వాలిటీ బాగుంటుంది. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండురా.. నా బుజ్జివి కదా అని డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది.
విశి ఎప్పుడూ చుడిదార్ మాత్రమే వేసుకుంటుంది. రాయల్ బ్లూ కలర్ అనార్కలి మోడల్ తీసి ఇది వేసుకొని రా...
ప్రైస్ ట్యాగ్ చూసి... ఎంతుందో చూసావా...
అది నాకు తెలుసు కానీ వెళ్లి వేసుకుని రా..
అది కాదే.. నా మాట వినలేదు అనుకో.. నీతో మాట్లాడను. కాదు... కాదు... అన్నం తినను.
ఆకలేస్తే నేను ఉండలేను అని నీకు తెలుసు కదా అని పొట్ట మీద చేతులు పెట్టుకొని పప్పీ ఫేస్ తో చెబుతుంది ఇక ఫ్రెండ్ ని బాధ పెట్టడం ఇష్టం లేక ట్రైల్ రూమ్ లోనికి వెళుతుంది.
చందు సౌమ్య కూడా అక్కడే షాపింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరి మాటలు వింటూ చందు నవ్వుతూ మంచి ఫ్రెండ్స్ అనుకుంటా...
భయపెట్టి మరీ కొంటుంది. అవును అని సౌమ్య అంటుంది. అవును అని ఆపేస్తే ఎలాగా.. మనం వెళ్లి చూద్దాం పద..
ఏం చూడాలి.. ఏం సెలెక్ట్ చేసిందో చూడాలి కదా... మన బట్టలు మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. పక్కన వాళ్ళ గొడవ మనకెందుకే..
అయ్యో ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కి సెలెక్ట్ చేసిన డ్రెస్ చూడకపోతే మనసు లాగేస్తుందబ్బా పదా.. పదా.. అని లాక్కుని వెళ్ళి..
హాయ్ ఐ ఆమ్ చందు అంటే.. హాయ్ ఐయామ్ భవ్య. అరె.. మీ పేరు భవ్య నా డార్లింగ్ పేరు సౌమ్య అని పరిచయం చేస్తుంది.
సౌమ్య చిన్న స్మైల్ ఇస్తుంది. మీరు కూడా మా విశి లాగానే సైలెంట్ అనుకుంటా..
విశి.. అని చందు అడిగితే.. నా బెస్టి ట్రయల్ రూమ్ లో ఉంది .
భవ్య అని మెల్లిగా పిలుస్తుంది. చూశారా తాబేలు కన్నా నిదానం అని వెనక్కి తిరుగుతుంది.
వావ్ విశి ఈ డ్రెస్ లో సూపర్ ఉన్నావు తెలుసా... నిన్ను ఇలా చూస్తూ ఉంటే అబ్బాయిగా ఎందుకు పుట్టలేదా అనిపిస్తుంది.
విశి..అక్కడ ఉన్న అద్దంలో చూసుకుంటుంది. అద్దంలో తనతో పాటు తండ్రి కూడా కనిపిస్తాడు. బంగారం.. చిట్టితల్లి సూపర్ ఉన్నావురా.. అసలు ఈ డ్రెస్ నీకోసమే రెడీ చేసినట్టు ఉన్నారు.
ఇంటికి వెళ్ళగానే అమ్మతో దిష్టి తీయించుకో అర్థమయిందా.... అద్దం మీద చెయ్యి వేసి అలాగే నాన్న అంటుంది.
భవ్య వచ్చి కదిపి.. ఏమైందే అలా చూసుకుంటున్నావు. ఏమి లేదు. ఈ డ్రెస్ తీసుకుంటాను కాకపోతే డబ్బులు నేనే ఇస్తాను.
నిన్ను మూసుకోమని ఇందాకే చెప్పాను.. ఇది నా ఫ్రెండ్ కి నేను ఇస్తున్న గిఫ్ట్. ఇంకా ఎక్కువ వాగేవు అనుకో... ఇంకా పది డ్రెస్సులు కొంటాను.
నాతో అన్ని డ్రెస్సులు కోనిపించుకోవాలని నీకు కోరికగా ఉంటే దీనికి నువ్వు పే చెయ్.. నీకు ఒక నమస్కారం తల్లి. నిన్ను మాటల్లో నేను గెలవలేను. తీసుకుంటాను. గుడ్ నా విశి బంగారం. చెప్పిన మాట వింటుంది.
మీ ఫ్రెండ్ షిప్ భలే ముచ్చటగా ఉంది. ఎవరు అన్నట్టుగా విశి చూస్తే ఇప్పుడే పరిచయమయ్యారు. చందు అండ్ సౌమ్య.
హాయ్... నిజంగా విశి.. ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు. మీ ఫ్రెండ్ చెప్పినట్టుగా మేము అబ్బాయిలం అయ్యుంటే నీకు పిచ్చ కాంపిటేషన్...
ఆ మాటకి చిన్నగా సిగ్గుపడుతుంది. అరే మీరు సిగ్గుపడితే ఇంకా క్యూట్ గా ఉన్నారు. మీ వాడు ఎవరో గానీ బీభత్సమైన మచ్చ వేసుకుని పుట్టి ఉంటాడు.
విశి కి గౌతమ్ గుర్తుకు వస్తాడు. గౌతమ్ ఏ రోజు కూడా ఇలా చెప్పలేదు. ఎప్పుడు చూసినా వర్క్ ప్రాజెక్ట్ అని మాత్రమే మాట్లాడుతాడు.
నిజంగా గౌతమ్ నన్ను లవ్ చేస్తున్నాడా లేక భవ్య చెప్పినట్టుగా వర్క్ కోసం వాడుకుంటున్నాడా...
ఎందుకో అలా అనుకోగానే... మనసు బాధగా రోదిస్తుంది.
లేదు లేదు గౌతమ్ అలాంటివాడు కాదు. నేనంటే చాలా ప్రేమ. తనే వచ్చి నాకు ప్రపోజ్ చేశాడు కదా.. బిజినెస్ డెవలప్ చేయడంలో ఉన్నాడు కదా..
అందుకనే ఎక్కువ మాట్లాడడం లేదు. నాకు వర్క్ రావాలనే ఇంత టిపికల్ ప్రాజెక్ట్ నాకు ఇస్తున్నాడు. అంటే నా మీద ప్రేమ ఉన్నట్టే కదా అని తృప్తి పడుతుంది.
హలో విశి ఎక్కడున్నావు అని చందు చిటికలు వేస్తుంది. అప్పుడప్పుడు మా విశి ఏదో లోకంలోకి వెళ్లి విహరించి వస్తుంది.
అలాంటిదేమీ లేదు లేండి. వెళదామా భవ్య.. ఓకే బాయ్ చందు.. బాయ్ సౌమ్య.. అదేంటి అలా సింపుల్ గా బాయ్ చెప్పారు.
ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకోరా. మీరు చాలా ఫాస్ట్ చందు. స్లో గా ఉంటే.. ఇదిగో మీ ఫ్రెండ్ ని, నా డార్లింగ్ ని లాక్కురావాలి అంటే కష్టం కదా...
నలుగురు నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు.
చందు, సౌమ్య ఇంటికి వచ్చి సోఫాలో కులబడి... చందు.. అమ్మమ్మ వాటర్ అని అరుస్తుంది.
సౌమ్య చెవులు మూసుకొని ఎందుకే అలా అరుస్తావు.. వాటర్ ఏ కదా నేను తెస్తాను. నాతో పాటు నువ్వు తిరిగావు కదా.. నీ కాళ్లు నొప్పి రావడం లేదా..
నువ్వంటే అతి సుకుమారివి. షాపింగ్ చేయడం తప్ప మిగిలిన ఏ పని అన్న కాళ్ళు నొప్పులు వస్తాయి కానీ.. మా సౌమ్య బంగారం కదా.. పైగా డాక్టరు. అందుకే నొప్పులు ఉండవు అని వైభవ్ అంటాడు.
ఏంటి నువ్వు ఇంట్లోనే ఉన్నావు. ఈ పాటకి గాలి తిరుగుళ్ళు తిరగడానికి వెళ్తావు కదా... ఈ పిల్ల రాక్షసి వస్తుందని తెలిసి ఇంట్లోనే ఉన్నాను.
నేను పిల్ల రాక్షసినా అని గయ్య్ మంటుంది. కాదే బ్రహ్మ రాక్షసివి. ఆడపిల్లలంటే ఎంత పద్ధతిగా ఉండాలి. సౌమ్య ని చూసి నేర్చుకో.
నేను ఎలా ఉండాలో నాకు తెలుసు. ఇంకొకళ్లని చూసి నేర్చుకోవలసిన అవసరం లేదు. ముందు నువ్వు పెద్ద బావని చూసి నేర్చుకో...
ఇద్దరూ ఆపుతారా అని లలిత, మాధవి వస్తారు. సర్వెంట్స్ వాటర్, జ్యూస్ తీసుకుని వస్తే... అవి తీసుకుని తాగుతూ..
చూడు అమ్మమ్మ షాపింగ్ చేసి అలసిపోయి వస్తే.. చిన్న బావ ఎలా అంటున్నాడో అని కంప్లైంట్ ఇస్తుంది.
చినబావన అని వైభవ్ ఆశ్చర్యంగా అడిగితే.. ఏ నువ్వు నాకు బావవే కదా..
చినబావ పిలవద్దంటావా.... ఈ గోరోజనం ఎప్పటి నుంచి మొదలైంది.
చూసావా అత్తయ్య నేను ఎంత పద్ధతిగా బావ అని పిలిస్తే నన్ను ఎంత వెటకారాం చేస్తున్నాడో.. అంతా మావయ్య లాగానే అని పూజిత కి కంప్లైంట్ ఇస్తుంది.
వీళ్ళిద్దరికీ ఆ బుర్రలే ఉంటే మనకి ఈ కష్టాలు ఎందుకురా.. వాడికి పిలిపించుకునే యోగం లేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు.
సౌమ్య నవ్వుతూ... అత్తయ్య నీకు ఏదో ఒక వంక కావాలే... వైభవ్ ని అనడానికి...
నువ్వు ఒక్కదానివే నా పార్టీ రా.. మా అమ్మ ఎప్పుడు ఆ చందు పార్టీనే...
ఆస్తమాను మీ ఆడవాళ్లు షాపింగ్ అని తిరుగుతారు.. ఏం కొంటారే బాబు. షాపింగ్ అంటే గుర్తొచ్చింది ఈరోజు మాల్ లో ఒక జంట ఫ్రెండ్స్ ని చూసాము.
సౌమ్య ఏం చెప్పబోతోంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)