Yesterday, 02:56 PM
Part - 18
ఇంకా ఏం చేసే దానిని.. అమ్మో నీ అల్లరి చెబితే ఒక పుస్తకమే రాయచ్చు. నువ్వు ఏది చేసినా మీ నాన్నకి గారమే. నన్ను అసలు కోప్పడనిచ్చేవారు కాదు.
గట్టిగా ఒక్క మాట అనేలోపు వచ్చేసేవారు. వెంటనే బంగారం.. చిట్టితల్లి.. ఆచ్ వెళదామా అని తీసుకువెళ్లిపోయేవారు.
కాలేజ్లో కూడా నీ మీద కంప్లైంట్ వస్తే నాకు తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసేవారు.
అలాంటి నాన్న అందరికీ దొరకరు. నిజమేనమ్మా నాన్నని చాలా మిస్ అవుతున్నాను.
ఎప్పుడు వస్తున్నారు.. రేపు ఉదయమే అవునా సరే పడుకో అమ్మ.. పొద్దున్నే మళ్ళీ లెగాలి కదా అని భానుమతి నూనె తీసుకొనివెళ్ళిపోతుంది.
వెళుతున్న తల్లిని చూస్తూ ఒక నిట్టూర్పు విడిచి.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము నాన్న.
ఈరోజు ఏమి జరిగిందో తెలుసా ఫోన్లో వాళ్ళ నాన్నగారు ఫోటో చూస్తూ రెస్టారెంట్లో జరిగింది చెబుతుంది.
గౌతమ్ నుంచి వచ్చిన మెసేజ్ చూసి లాప్టాప్ ఓపెన్ చేస్తుంది. కొత్త ప్రాజెక్టు సంబంధించిన వర్క్ ఉంటుంది. దానికి సంబంధించిన వర్క్ చేయమని మెసేజ్ చేస్తాడు.
ఓకే అని ఆ వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఎప్పటికో నిద్రపోయి... తొందరగా లేచి కాలేజీకి వెళ్ళిపోతుంది.
విశి ని చూసిన భవ్య హయ్ అని చెయ్యి ఊపుతుంది. విశి వెళ్లి హాయ్ ఏమిటి.. ఈ రోజు మంచి హుషారుగా ఉన్నావు.
నీకు ఒక గుడ్ న్యూస్.. ఏమిటి.. టికెట్స్ తీసి చూపిస్తుంది. ఏమిటి టికెట్స్. చూస్తే ఎగిరి గంతులేస్తావు.. అవునా.. అంత గొంతులేసే సంగతి ఏముంది. ముందు చూడవోయ్..
సరే అనే టికెట్స్ ఓపెన్ చేసి విశి గంతులు వేస్తూ నిజమా అంటుంది... అబ్బా నీ ఫేసులో కనపడుతున్న ఆనందాన్ని చూస్తూ అబద్ధం చెబుతానా...
ద గ్రేట్ అర్క్టెక్చర్ హిమ ప్రోగ్రాం. ఇప్పటిదాకా ఆవిడ చేసిన డిజైన్స్ మొత్తం ఎగ్జిబిషన్ పెడుతున్నారు.
ఇంకా పది రోజులు టైం ఉంది. అబ్బా పది రోజులా.. ఆగలేవా.. అయినా ఇప్పుడు దాకా హిమ డిజైన్స్ ఏమీ చూడలేదు కదా... ఎందుకు ఆవిడని అంతా అభిమానిస్తున్నావు.
ఆవిడ డిజైన్స్ ఏమి బయటికి రిలీజ్ చేయలేదు. కాకపోతే చాలా పాపులర్. చిన్న ఏజ్ లోనే గొప్ప స్థాయికి వెళ్లారు. అలాంటి వాళ్ళని కలిస్తే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏమిటో అన్నవి ఫైండ్ అవుట్ చేయగలుగుతాము.
నెక్స్ట్ టైం అది చేయకుండా ఉంటాము. నీ నమ్మకమే నిజమవ్వాలని కోరుకుంటున్నాను. చూద్దాం.. ఈ ఎగ్జిబిషన్లో నీ జీవితం ఎటు మలుపు తిరుగుతుందో అని భవ్య అంటే.. ఏమో.. ఎవరం చెప్పగలం...
ముగ్గురు హీరోలు బైక్స్ ఆపి కాలేజీలోకి ఎంటర్ అవుతారు. అన్నయ్య మన కాలేజీ చూడక్కర్లేదు. చాలా స్ట్రిక్ట్..
ఇంత స్ట్రిక్ట్ గా ఉన్న కాలేజీలోనే తమరు గంతులు వేసినట్టున్నారు. నేను గంతులు వేసింది ఈ కాలేజ్ కాదు బావ. వేరే క్యాంపస్...
అందుకే ఆ క్యాంపస్ కి వెళ్లకుండా ఈ క్యాంపస్ కి వచ్చాము పద..
వెళుతున్న వైభవ్ ఆగి.. అరే ఇన్నోసేంట్ పాప అంటాడు. ఎక్కడ అని సూర్య చూస్తే స్వచ్ఛమైన నవ్వుతో భవ్యతో మాట్లాడుతూ ఉంటుంది.
సూర్య దగ్గరకు వెళ్ళి హాయ్ మిస్... గుడ్ మార్నింగ్ అంటే... ఎవరు అన్నట్టుగా చూస్తోంది. అరే మర్చిపోయారా నిన్నా రెస్టారెంట్లో... గుర్తొచ్చారు. సోరి..గుడ్ మార్నింగ్ అంటుంది.
మీరేంటి ఇక్కడ అని తెలియనట్టుగా అడుగుతాడు. నేను ఈ కాలేజీ లోనే చదువుతున్నాను. ఫైనల్ ఇయర్.
భవ్య ఉహూ.. ఉహూ.. అని దగ్గుతుంది. విశి భవ్య వైపు చూసి నిన్న రెస్టారెంట్ లో పరిచయము అయ్యారు.
పేరు అని ఆలోచిస్తూ.. సూర్య వైపు చూస్తుంది.
సూర్య చిన్నగా నవ్వుతూ ఐ యాం దేవా అంటాడు. ఓ నైస్ నేమ్.. భవ్య నా బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంది.
ఇద్దరూ చిన్న స్మైల్ తో పరిచయం చేసుకుంటారు. నాకు క్లాస్ టైం అవుతుంది. మళ్లీ కలుద్దాం బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది.
వెళుతున్న విశి ని చూస్తూ ఉన్న సూర్య దగ్గరికి శ్రీకర్ వచ్చి ఏంటి బావ నీ పేరు దేవా అని చెప్పావు. నథింగ్.. సూర్య అంటే ఎలాగైనా తెలిసిపోతుంది.
మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. దేవా అంటే ఎవరికీ తెలియదు. నువ్వు సూపర్ అన్నయ్య. అందుకే బిజినెస్ లో రాకెట్ లాగ దూసుకు వెళ్ళిపోతున్నావు.
కాలేజ్ అంతా తిరుగుతూ స్టూడెంట్స్ తో మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉంటారు.
చివరిగా ప్రిన్సిపాల్ దగ్గరకి వెళతారు సూర్య తెలియకపోయినా.. వైభవ్ బాగా ఫేమస్ అవడం వలన.. ప్రిన్సిపల్ వెంటనే రెస్పెక్ట్ ఇస్తాడు.
వైభవ్ అది చూసి చూసావా బావ మనమంటే ఎంత రెస్పెక్ట్... ఇస్తున్నాడు పాపం ఈ ప్రిన్సిపల్ చాలా మంచివాడు బావ.
అంత లేదురా.. నీకు ఇచ్చాడు మాకు ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏమిటి. నువ్వు జైసింహ ఫ్యామిలీ వారసుడివి అని తెలుసు.
సూర్య గురించి తెలియదు కదా.. అందుకే ఎవరో అనుకుంటున్నారు. ఇప్పుడు సూర్య గురించి చెప్పు నిన్ను పక్కనపెట్టి సూర్యాకి రెస్పెక్ట్ ఇస్తాడు.
ఏమిటి బావ ఈ లోకం ఇలా ప్రవర్తిస్తుంది అని శ్రీకర్ భుజం మీద చెయ్యి వేసి వాపోతాడు.
అదే లోకం తీరు బాబు. సక్సెస్ అయినవాడికి అడుగులకి మడుగులు వత్తుతుంది. వాడు ఏ సోది చెప్పినా ఆహా ఓహో అంటారు.
అదే ఫెయిల్యూర్ పర్సన్ నిజాలు చెప్పిన పనికిమాలిన సోదంతా చెబుతున్నాడు అంటారు.
లోకం మారదా బావ.. నువ్వు మారావా అది అంతే .
ఎక్కడికి వెళ్ళినా చివరికి నా దగ్గరికి వచ్చి ఆగితే గాని నీకు మనశ్శాంతి ఉండదే... అంతే కదా..
ప్రిన్సిపాల్తో మాట్లాడి బయటికి వచ్చిన సూర్య.. వీళ్లిద్దరి డిస్కషన్ చూసి మీ ఇద్దరికీ గొడవ ఏంటి రా.. ఏమీ లేదు లోకం తీరు గురించి బావ చెబుతుంటే నేను వింటున్నాను.
విశి బ్రేక్ మధ్యలో లైబ్రరీకి వెళ్లడానికి క్లాసులో నుంచి బయటకి వస్తుంది గొడవ పడుతూ వెళుతున్న ముగ్గురిని చూసి హలో దేవా గారు అని పిలుస్తుంది.
ఆ పిలుపుకి సూర్య నవ్వుకుంటూ చెప్పండి విశిష్టగారు అంటే.. గారు వద్దులేండి. మీరు మాత్రం మమ్మల్ని గారు అని పిలవచ్చు గాని మేము పిలవకూడదు అని వైభవ్ అడుగుతాడు.
ఇంకా గుర్తు ఉందా... మీరు ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు. ఏదైనా ఇంటర్వ్యూ కోసం వచ్చారా...
ఒక రకంగా అలాంటిదే... అవునా మా కాలేజీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. మీరు ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యి ఇక్కడ జాబు వచ్చింది అంటే జాకె్పాట్ కొట్టినట్టే...
అంత స్పెషల్ ఏముంది. ఏముంది అని అడుగుతారు ఏంటి దేవాగారు.. దేవా చురుగ్గా చూస్తే.. సోరి దేవా ..
మా కాలేజ్లో ప్రతిదీ అందుబాటులో ఉంది ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఫీజు రీసనబుల్ గా ఉంటుంది ర్యాగింగ్ ఉండదు అలాగే యాక్టివిటీ క్లబ్స్ ఉన్నాయి.
ప్లేస్మెంట్స్ ఉన్నాయి ఇంకేం కావాలి చెప్పండి. ఒక ముఖ్యమైనది మర్చిపోయావు ఇన్నోసెంట్ అని వైభవ్ అంటాడు.
ఇన్నోసెంట్ అని తన వైపు వేలు పెట్టుకుని చూపిస్తూ అడుగుతుంది. అవును నేను పెట్టిన పేరు. నిన్ను అలాగే పిలుస్తాను.
ఏమి మర్చిపోయాను. క్యాంటీన్... క్యాంటీన్లో ఫుడ్ ఎలా ఉంటుంది. సోరి నేను ఎప్పుడూ టేస్ట్ చూడలేదు.. నాకు ఐడియా లేదు.
ఏమిటి ఈ ఫోర్ ఇయర్స్ లో ఒక్కసారి కూడా క్యాంటీన్ కి వెళ్ళలేదా.. ఓ మై గాడ్ అందుకే నిన్ను ఇన్నోసెంట్ అనేది.
విశి సమాధానం...
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)