Yesterday, 02:53 PM
Part - 17
ఈసారి వచ్చినప్పుడు డబ్బులు తెచ్చుకో ఆస్తమానం నేనే ఉండాలని రూలు లేదు కదా...
తప్పకుండా ఇంతకీ మీ పేరు ఏమిటో తెలుసుకోవచ్చా...
ఏంటన్నయ్య ఎవరితో మాట్లాడుతున్నావ్ అని వైభవ్అడుగుతూ.. ఆ అమ్మాయిని చూసి.. అరే మీరా..
మీరేంటి ఇక్కడ అని ఆ అమ్మాయి అడిగితే.... గేమ్స్ కండక్ట్ చేస్తున్నారంట కదా... ఆడడానికి వచ్చాము. అవునా అని.. ఆ ఏమన్నారు..
మరి ఏమిటండీ.. రెస్టారెంట్ కి ఎందుకు వస్తారు. నార్మల్ గా అడిగాను. మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారా.. అవును పార్ట్ టైం జాబ్.
ఓకే మళ్లీ కలుద్దాం బాయ్ అని ముందుకి నడిచే వైభవ్ వెనక్కి వచ్చి... మిస్ విశిష్ట.. చెప్పండి సార్... సార్ వద్దులే గానీ..
హాస్పిటల్ లో నా నెంబర్ ఇవ్వలేదు. మీరు అడగలేదు. మళ్ళీ కలిసినప్పుడు తీసుకోవచ్చని. మీకు మరీ మొహమాటం ఎక్కువ అనుకుంటా..
సేవ్ చేసుకోండి అని నెంబర్ చెప్తాడు. థాంక్యూ సార్ అంటే.. అదిగో మళ్ళీ సార్ అంటున్నారు. ఇక్కడ నా డ్యూటీ అయిన తర్వాత ఎలా పిలవమన్నా పిలుస్తాను బాయ్ సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది.
వెళుతున్న విశిష్టాని చూస్తూ ఉన్న సూర్యాని కదిపి ఏంటి అన్నయ్య అలా చూస్తున్నావు... ఈ అమ్మాయి మరీ ఇన్నోసెంట్ గా ఉందిరా అని వాళ్ళ మధ్య జరిగింది చెబుతాడు.
అది విని వామ్మో ఇలా అయితే ఈ అమ్మాయి పార్ట్ టైం జాబ్ శాలరీ మొత్తం ఇక్కడే అయిపోతుంది కదా.. మీరు నడుస్తూ ఉండండి అని సూర్య మేనేజర్ దగ్గరికి వెళ్తాడు.
మేనేజర్ దగ్గరికి వెళ్లి సూర్య ఎవరో పరిచయం చేసుకుని విశిష్ట గురించి అడుగుతాడు. విశిష్ట డీటెయిల్స్ తెలుసుకొని థాంక్యూ చెప్పి వచ్చేస్తాడు.
రాగానే ఎక్కడికి వెళ్లావు బావ... మేనేజర్ ని కలవడానికి. దేనికి... అమ్మాయి గురించి తెలుసుకుందామని..
ఎందుకు..
చూస్తే చాలా ఇన్నోసెంట్ గా ఉంది. పార్ట్ టైం జాబ్ చేస్తున్నానని చెప్పింది కదా.. డీటెయిల్స్ కనుక్కుందామని వెళ్లాను. ఏం తెలిసింది బావ అని శ్రీకర్ అడిగితే....
అమ్మాయి కాలేజ్ స్టూడెంట్. ఆర్క్ టెక్చర్ ఫైనల్ ఇయర్. ఫాదర్ లేరు మదర్ హెల్త్ ఇష్యూ.. సో.. అర్థమైంది బావ. కానీ అమ్మాయిని చూస్తూ ఉంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నాకు అలాగే ఉంది.
అందుకే ఎవరా ఏమిటా అని తెలుసుకుందామని వెళ్లాను. సరే ఇప్పటికే లేట్ అయింది పదండి అని ఇంటికి వెళతారు. విక్రమ్ హాల్లోనే కూర్చునే ఉంటే హాయ్ నాన్న అని సూర్య పక్కన కూర్చుంటాడు.
హాయ్ పెదనాన్న అని వైభవ్ భుజం మీద వాలతాడు... ఏరా ఫస్ట్ డేనే అలిసిపోయావా.. వీళ్ళిద్దరూ పని రాక్షసులు. అస్సలు ఎంజాయ్మెంట్ తెలీదు.
వాళ్ళిద్దరూ అంటే కంపెనీ ఎలా డెవలప్ చేయాలో అన్న ఆలోచనలో ఉంటారు కాబట్టి ఎంజాయ్మెంట్ తెలియదురా.. మనం అయితే ఎప్పుడు గాలి తిరుగుళ్లే కదా అని పూజిత వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది.
అమ్మ నువ్వు ఇంకా పడుకోలేదా... గాలి తిరుగుళ్ళు తిరిగే నా కొడుకు కష్టపడి వస్తున్నాడు కదా.. అందుకే హారతి పళ్లెం పట్టుకుందామని కూర్చున్నాను.
నీ వెటకారాలు ఆపవా.. అయ్యో వెటకారం ఏముందిరా.. నిజమేగా చెప్పేది.. నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఒకటి అబద్ధం ఉంది అని మీ పెద్దమ్మతో చెప్పించరా.ఇక ఎప్పుడూ అనను.
వద్దులే పెద్దమ్మని, సౌమ్య ని సపోర్ట్ తీసుకున్నాను అంటే నా పరువును గాలిలో పెట్టుకున్నట్టే... ఆ మాటలకి విక్రమ్ నవ్వుతాడు.
వినయ్ వచ్చి ఏరా ఫస్ట్ రోజు ఎలా ఉంది. సూపర్ నాన్న... బాగా హార్డ్ వర్క్ చేసాము కష్టపడ్డాము అని రెండు చేతులు పిడికిలి బిగించి చెబితే... ఈ ఓవరాక్షనే మానమనేది.
ఇలా ఓవరాక్షన్ చేసి మీ అమ్మకు అడ్డంగా దొరుకుతావు. నువ్వు దొరికిందే కాక నన్ను బుక్ చేస్తావు.కాస్త మీ అన్నయ్యనో, సౌమ్యనో లేకపోతే చందునో చూసి నేర్చుకోరా...
నాన్న అని ఆవేశంగా లేచి నిలబడి.. మన ఇంట్లో పనిమనిషి చూసైనా నేర్చుకోమను.. నేర్చుకుంటాను. సెక్యూరిటీ గార్డ్ ని చూసైనా నేర్చుకోమను... నేర్చుకుంటాను.
అంతేగాని ఆ చందును చూసి నేర్చుకో అని అన్నారంటే అని వేలు పైకి చూపిస్తూ అడుగుతాడు. ఆ అంటే... నేనంటే ఏమిటో చూపిస్తాను. నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని రూమ్ లోకి వెళ్ళిపోతాడు.
వెళుతున్న వైభవ్ ని చూసి తల పట్టుకుంటే.. ఇప్పుడే కదా...మెల్లిగా వాడిలోనే మార్పు వస్తుంది అని భరత్ అంటాడు.
ఏమో బావ వీడిలో మార్పు వచ్చేటప్పటికి నా తెల్లబడిన జుట్టు ఊడిపోయేటట్టు ఉంది. లేదు బాబాయ్... వాడు అల్లరి చేస్తాడు కానీ బాధ్యత ఉంది. కాకపోతే అల్లరి డామినేట్ చేసేస్తుంది.
ఈ రోజు హాస్పిటల్ లో ఒక అమ్మాయికి ఎంత హెల్ప్ చేశాడో తెలుసా అని జరిగింది చెబుతాడు. పర్వాలేదు రా... వీడిలో కూడా మానవత్వం ఉంది.
నా కొడుకులో ఎప్పుడూ ఉంది. మీరే గుర్తించలేదు అని పూజిత అంటుంది. వాడు ఏదైనా ఎదవ పనులు చేస్తే నా అకౌంట్ లో వెయ్యి. మంచి పని ఏదైనా చేశాడు అంటే మీరు గుర్తించట్లేదని... నా అకౌంట్ లోనే వేయ్యి.
మరి నీ అకౌంట్ లో ఏం వేసుకుంటావు పూజిత అని వినయ్ అడిగితే.. మీ ఇద్దరినీ హ్యాండిల్ చేయడం అనేది నా అకౌంట్ లో వేసుకుంటాను అని కళ్ళు ఎగరేస్తుంది.
నేను, మా రాజ్ బావే బుక్ అయిపోయాము. అన్నయ్య, భరత్ బావ మాత్రం సో లక్కీ.
ఆ మాటకి విక్రమ్ నవ్వుతూ అంత లేదు రా... మీ వదినకి, విద్య కి ప్రపంచం తెలియదు.అందరూ మంచివాళ్లే అనుకుంటారు కాబట్టి మేము ఇలా స్ట్రాంగ్ గానే ఉండాలి.
ఇక మీ ఇద్దరి విషయానికి వస్తే ఎంత మంచి వాళ్లో అంత తొందరగా మోసపోతారు. కాబట్టి నివి, పూజిత ఇలాగే ఉండాలి అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది.
కరెక్ట్ గా చెప్పారు బావగారు.మీ తమ్ముడుకి పెళ్లయి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా అర్థం కాలేదు. ఎప్పటికి అర్ధం అవుతుందో ఈ మహానుభావుడికి అని వెళ్ళిపోతుంది. వెళుతున్న పెళ్ళాన్ని చూస్తూ నోరు వదిలేస్తాడు.
డ్యూటీ ఫినిష్ చేసుకుని వెళుతున్న విశి దగ్గరికి మేనేజర్ వచ్చి... అమ్మ విశి అని పిలుస్తాడు. చెప్పండి సార్... ఈరోజు నుంచి నీ శాలరీ పెరిగింది.
అదేంటి సార్ అంత సడన్గా.. నువ్వు ఎవరికో హెల్ప్ చేసావంట కదా.. అది తెలిసి మన చైర్మన్ గారు నీ మంచితనాన్ని మెచ్చుకొని శాలరీ పెంచారు.
థాంక్యూ సార్. ఇలాగ మాత్రం అస్తమానం చేయొద్దు అని కూడా చెప్పమన్నారు.
చిన్న చిరునవ్వుతో వెళ్లిపోతుంది. వెళ్ళిపోతున్న విశిని చూస్తూ సూర్యతో జరిగిన డిస్కషన్ గుర్తు చేసుకుంటాడు.
సూర్య మేనేజర్ దగ్గరికి వెళ్లి ఎక్స్క్యూజ్మీ అని పిలుస్తాడు. చెప్పండి సార్.. విశిష్ట ని చూపిస్తూ ఆ అమ్మాయి ఎవరు.. ఏమిటి..
ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా.. మా స్టాఫ్ డీటెయిల్స్ మీకెందుకు అని అడిగితే.. సూర్య చిన్న చిరునవ్వుతో ఎవరు అన్నది చెబుతాడు.
సోరి సార్... ఎప్పుడూ చూడక గుర్తు పట్టలేదు. ఇట్స్ ఓకే.. ఎవరు అమ్మాయి... మొత్తం డీటెయిల్స్ చెబుతాడు. జాబ్ చేసుకుంటూ.. చదువుకుంటూనే వాళ్ళ మదర్ ని చూసుకుంటుందా.. అవును సార్.
మరి ఇక్కడ అమౌంట్ సరిపోతుందా.. తెలియదు సార్. ఏదైనా అవసరమైతే అడగమని చాలాసార్లు చెప్పాను. చిన్న చిరునవ్వే ఆ అమ్మాయి సమాధానం.
ఒక్క నిమిషం ఆలోచించి... అమ్మాయి శాలరీ ఇంక్రీస్ చెయ్. అది కూడా చైర్మన్ సార్ చెప్పారు అన్నట్టుగానే చెప్పు.
నేనెవరు ఏమిటి అన్న డీటెయిల్స్ చెప్పొద్దు అని బయటికి వచ్చేస్తాడు. అది గుర్తుకు వచ్చి సూర్య సార్ మీరు నిజంగా చాలా గ్రేట్. ఒక అమ్మాయి ఇబ్బందిని అర్థం చేసుకుని హెల్ప్ చేశారు.
సూర్య ఫ్రెష్ అయ్యి మంచం మీద పడుకుని ఉంగరాన్ని పట్టుకొని.. క్యూటి ఏం చేస్తున్నావు.. ఎక్కడ ఉన్నావు.. ఈరోజు ఏం జరిగిందో తెలుసా అని విశిష్ట హోటల్ మనీ పే చేయడం అన్నీ ఆ ఉంగరానికి చెబుతూ ఉంటాడు.
ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. నీకేమైనా తెలుసు అంటావా... ఇంక నువ్వు చూడలేదు కదా.. చూస్తే గుర్తుపడతావేమో..
ఏం చేస్తున్నావు.. భోజనం చేసావా... పడుకున్నావా అని ఉంగరానికి కబుర్లు చెప్పి గుడ్ నైట్ చెప్పి పడుకుంటాడు.
విశిష్ట ఇంటికి చేరేటప్పటికీ భానుమతి హాల్లోనే కూర్చుని ఉంటుంది. ఏంటమ్మా ఇంకా పడుకోలేదా.. నీకోసమే ఎదురు చూస్తున్నాను.
ఈరోజు ఆలస్యం అయినట్టుంది. కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు ఆటో దొరకలేదు. మరి ఎలా వచ్చావు. దగ్గరే కదా నడిచి వచ్చానమ్మా.
స్నానం చేసి వస్తాను అని బాత్రూం లోనికి వెళుతుంది. స్నానం చేసి ఆకలేస్తుందమ్మా.. నీకోసమే వేడివేడిగా వంట చేశాను రా అని తినిపించి మూతి తుడిచి.. కొబ్బరి నూనె వేడి చేసి తీసుకువస్తుంది.
దేనికమ్మ. నడిచి వచ్చినందుకు కాళ్లు నొప్పులు వస్తాయి కదా... నూనెతో మర్దన చేస్తే రేపొద్దునికి తేలిక ఇస్తాయి. లేకపోతే ఇబ్బంది పడతావు.
నేను రాసుకుంటాను ఇలాగా ఇవ్వు.. ఇప్పటిదాకా అలసిపోయి ఉన్నావు సరిపోదా.. నువ్వు చదువుకో.. నేను రాస్తాను అని కాళ్ళు ఒళ్లో పెట్టుకుని నూనె రాసి మర్దన చేస్తూ ఉంటుంది.
చెంప కింద చెయ్యి పెట్టుకుని భానుమతినే చూస్తూ ఉంటుంది. ఏంటే అలా చూస్తున్నావు. నువ్వు చాలా స్వీట్
అమ్మ.. చాలా బ్యూటీ తెలుసా..
ఆ మాటకి సిగ్గుపడుతూ.. ఈ వయసులో నా అందం కనిపించిందా నీకు.. అందానికి వయసుతో సంబంధం ఏముంది. నీ మంచి మనసే నీ ఫేసులో గ్లో తెలుసా...
మీ నాన్నగారు కూడా ఇలాగే చెబుతారు. ఆ నాన్న కూతురువే కదా.. అందుకే అన్ని ఆ నాన్న మాటలే వచ్చాయి.
అవునా నేను నాన్న కూతుర్నా.. కానీ అమ్మ కూచూని అనేవారే.. గారాలు పోవడానికి మీ నాన్న కావాలి ఏదైనా నాతో పని ఉంటే నా దగ్గరికి వచ్చి ఇదిగో ఇలాగే కూల్ చేసే దానివి.
ఇంకా...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)