03-04-2026, 01:58 PM
ఏమైనా రంగడి సహనానికి, ఓపికకు, ఓర్పుకు నా సలాం. మీరు వర్ణిస్తున్న అంత అందాన్ని ఎదురుగా పెట్టుకుని ఇంకా సహనం పాటిస్తున్నాడంటే ఈ కలయిక ఎంత మధురంగా జీవితాంతం గుర్తుండేలా వుండాలనుకుంటున్నాడేమో. ఈ మధ్యనే చదివాను/విన్నాను లవ్ కి లస్ట్ కి మద్యనున్న వ్యత్యాశం. పనవ్వగానే అటుతిరిగి పడుకుంటే అది లస్ట్ అని ఇంకా దగ్గరికి తీసుకుని పొదుపుకుని పడుకుంటే అది లవ్ అని...మరి వల్లి కి రంగడి పై ఏమోస్తుంది లవ్వా లస్టా, లేక జస్ట్ ఋణం తీర్చుకోవలనే కోరికా...కొనసాగించండి
:
:ఉదయ్
:ఉదయ్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)