Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
#98
Part - 49

శాంభవికి నాకు పెళ్లి ఏంటి డాడీ అని అడుగుతాడు. ఏమిరా... శాంభవికి ఏం తక్కువ అంటే..అన్ని ఎక్కువే. నేనే శాంభవికి సెట్ అవ్వను అని చెబుతాడు.

అంటే ఏంట్రా నీ ఉద్దేశం అంటే.. ప్లీజ్ డాడ్ కొంచెం నేను చెప్పేది వినండి. శాంభవి అంటే నాకు ఇష్టమే. అది ఒక మరదలు లాగా. తనని చిన్నపిల్లలాగా ట్రీట్ చేసాము.

అలాంటిది భార్యగా ఎలా చూడగలను. ఎవరైనా పెళ్లి చేసుకుంటే భార్య రావాలి అని కోరుకుంటారు.  నేను శాంభవిని పెళ్లి చేసుకుంటే ఒక చిన్న పిల్లని తెచ్చుకున్నట్టే.

మన లైఫ్ పార్టనర్ తో మనం అన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటాం కదా... శాంభవిని ప్రతి నిమిషం కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉండాలి.

గట్టిగా ఒక మాట కోపంగా అన్న...ఏదో మూవీలో చూపించినట్టు సైరన్ రేపల్లెలో మోగుతుంది.

కోపం ఎందుకు వస్తుంది రా... రాదు అంటారు.  ఎందుకు రాదు డాడ్. మీరు ఎప్పుడు అమ్మ మీద కోప్పడలేదా..
మన బిజినెస్ ఫ్రస్టేషన్తో ఇంటికి వచ్చినప్పుడు ఆ ఫ్రెస్ట్రేషన్ అంతా అమ్మ మీద మీరు ఎప్పుడూ చూపించలేదాఅని అడుగుతాడు.

ఆ మాటలకి మౌనంగానే ఉంటారు. ఒక గ్లాస్ మంచినీళ్లు కూడా శాంభవిని భార్యగా అనుకుని అడగలేను. ఎందుకంటే శాంభవి ఇవ్వాలి అనుకున్న మీరు ఒప్పుకోరు.

  అమ్మో నా మేనకోడలు కష్టపడి పోతుంది అని ఆలోచిస్తారు. నాకు భార్య అన్న ఫీలింగ్ కూడా రాదు. ప్లీజ్ డాడ్ మా ఇద్దరినీ ఇలాగే ఉండనివ్వండి.

మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని చెప్పి రూమ్ లోకి వెళ్ళిపోతాడు.  వాడు చెప్పేదంతా నిజమే కదండీ.

చిన్నప్పటినుండి శాంభవిని  ఒక అపురూపమైన గాజు బొమ్మలాగా చూస్తున్నాము. అలాంటిది ఒక్కసారిగా వాడు భార్యగా చూడమంటే ఎలా చూడగలడు అని చెబుతుంది. ఆ మాటలకి విష్ణు ఆలోచనలో పడతాడు.

రుద్ర,  శాంభవి బృందావనానికి చేరుకుంటారు. శాంభవి మాత్రం మౌనంగా తన గదిలోనికి వెళ్ళిపోతుంది. అది చూసిన రాఘవేంద్రగారు ఏమైందిరా.. నా మనవరాలు అంత మౌనంగా ఉంది అంటే...

ఆవిడ గారికి ఏమీ కాలేదు పక్కనున్న వాళ్ళ బుర్ర హీటెక్కించేస్తుంది అని చెబుతాడు. అంతలా ఏం చేసింది రా అంటే చెబితే...మీరు షాక్ అవుతారు అని అంటాడు.

పర్లేదు చెప్పు తట్టుకోగలం అంటే...  పెళ్లి చేసుకుని ఇల్లరికం రావాలి అంట అని చెబుతాడు.  బృందావనానికి రావడానికి నీకేంటి రా ఇబ్బంది అంటే...

తాతగారు మీరు బుర్ర ఎక్కడ పెట్టి మాట్లాడుతున్నారు. బృందావనానికి కాదు రేపల్లెకి. అయినా నేను బృందావనానికైనా ఎందుకు వస్తాను.

ఏదో నా మరదల్ని లైన్లో పెట్టుకోవాలి...మా అమ్మ చిన్నప్పటినుంచి మేనకోడల తో లైఫ్ మిస్ అయిందని  ఫీలవుతుందని...

పెళ్లి అయ్యేంతవరకు ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాను కానీ..  నా ప్యాలస్ వదిలేసి ఇక్కడ ఎందుకు ఉంటాను తాతగారు అని చిరుకోపంగా అంటాడు.

ఓ మర్చిపోయానురా ఇల్లరికం అంటే రేపల్లె కదు. మరి నువ్వేమన్నావురా అంటే... అదేమీ కుదరదు నువ్వే ఇక్కడికి వస్తావు..

రేపే మా పెద్దవాళ్ళు వెళ్ళి మాట్లాడతారు అని చెప్పేసాను అని చెబుతాడు.  అంత సడన్ డెసిషన్ ఎందుకు తీసుకున్నావు రా అంటే...

ఇంకా ఎన్ని రోజులు నాంచుతూఉండాలి.  ఆ తింగరిది  ప్రాజెక్ట్ అయిపోతుంది. ఇంక ఊరు వెళ్ళిపోవచ్చు అని చంకలు గుద్దుకుంటుంది.

అది వెళ్ళిపోతే నేనేం చేయాలి ఇక్కడ. అందుకే తెచ్చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను అని చెబుతాడు. నువ్వు అంత స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకున్నాక నేను మాత్రం ఏం చేయగలను.

మీ పెళ్లి అయిపోతే నా మనవరాలు ఇక్కడే ఉంటుంది కదా..ఆ ఇల్లు అయితే ఏమిటి... ఈ ఇల్లు అయితే ఏమిటి? ఎప్పుడు కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది కదా అదే చాలు. 

ఇంత మంచి విషయానికి నా మనవరాలు అలిగిందా అని అనుమానంగా అడిగితే...మనకి మంచి విషయం కానీ మీ మనవరాలకు కాదు కదా అంటాడు.

ఏ నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అంటే... వాళ్ళ నాన్నల్ని వదిలి రావడం ఇష్టం లేదు.  అక్కడ వాళ్ళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు పాప లైన్లోకి వస్తుంది.

అందుకే ఈ తిప్పలు అన్ని. నా జీవితంలో ఇప్పటిదాకా నేను ఎవరిని బ్రతిమాలింది లేదు. సహనంగా చెప్పింది లేదు.

అలాంటిది నాకు అలవాటు లేని పనులన్నీ నీ మనవరాలు దగ్గరుండి మరీ చేపిస్తుంది.  అప్పుడే అక్కడికి వచ్చిన దేవేంద్ర గారు నవ్వుతూ పోనీలే రా...

ఇలాగైనా నీలో కొంచెం సహనాన్ని పెంచి కోపాన్ని తగ్గిస్తుంది.ఎంతైనా నా కూతురు గ్రేట్ రా... మీసం మెలేస్తూ..

చాలా గ్రేట్. అసలు బుర్రలో గుజ్జు అనేదే ఉండదనుకో.. రేపటి నుండి నా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక తలని గోడ కేసి కొట్టుకోవాలి.

అంత కష్టం నీకు ఎందుకు బావ.. అంటే ఏంట్రా మీ ఉద్దేశం అంటే..మా చెల్లి తో నీకు అంత కష్టం ఎందుకు... నీకు కష్టమే తెలియని పిల్లని తెచ్చుకో అని చెప్పాలని మా ఉద్దేశం అంతే అని విహాన్ నవ్వుని దాచుకుంటూ ధీరజ్ వైపు తిరిగి అంతే కదరా అంటాడు.

అంతే అంతే అని ధీరజ్ కూడా తల ఊపుతాడు.  అవునా సరే అయితే... నేను కాకుండా మీ చెల్లిని భరించగలిగే వాడు ఈ భూ ప్రపంచం మీద ఎవడైనా ఉంటే..తీసుకొచ్చి చేయండి రా....

నేను అసలు అడ్డే చెప్పను అని రిలాక్స్డ్ గా వెనక్కి వాలి కూర్చుంటాడు.

బావ అని విహాన్ బిక్కమొహం వేస్తే... ఏమైంది బామ్మర్ది అంటే... మేమేదో నీతో జోక్ చేశాము.  ఆ మాత్రం దానికి నువ్వు అలిగితే ఎలాగా అని పక్కన కూర్చుని చొక్కా పట్టుకుని లాగుతూ ఉంటాడు.

నాతో జోకులేస్తే రిటైర్ అయిపోతారోయ్.  పట్టీల శబ్దం వినిపించి అందరూ సైలెంట్ అయిపోయి ఆ శబ్దం వస్తున్న వైపుకి తల తిప్పుతారు,

శాంభవి ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకొని కౌసల్య దగ్గరికి వెళుతూ ఉంటుంది.

ఎక్కడికి శాంభవి ఇటు వచ్చి కూర్చో అని రాఘవేంద్ర గారు పిలుస్తారు. పర్వాలేదు తాతయ్య గారు ఆంటీ కి ఏమైనా హెల్ప్ కావాలి ఏమో అడుగుతాను అని వెళుతూ ఉంటే... ఇటు రా తల్లి అని చెప్పి పిలిచే పక్కన కూర్చోపెట్టుకుంటారు.

చెప్పండి తాతయ్య గారు అనగానే ప్రాజెక్ట్ ఎలా ఉంది. రుద్ర బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడా అని అడుగుతారు. ఓరగా... రుద్రను చూస్తూ పర్వాలేదు తాతగారు అని చెప్తుంది.

ఆ మాటకి రుద్ర గుర్రుగా చూస్తు  నాకన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఉన్నారా అని అడిగితే.. ఇప్పుడు నేను ఏమన్నాను సార్ పర్వాలేదు అని చెప్పాను కదా అంటే...

పర్వాలేదు అని కాదు.చాలా బాగా చెప్పానని చెప్పాలి.  సరే అదేనంట బాగా చెప్పారు అంటే ఇప్పుడు ఓకేనా సార్ అంటుంది.

రుద్ర అడిగినదానికి... శాంభవి చెప్పిన విధానానికి అందరికీ నవ్వొస్తుంది.   బావా మరదళ్ల గొడవని అందరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

అంటే నేను అడిగి చెప్పించుకోవాలా...నీకు అర్థం కాలేదు కదా... ఇప్పుడు గదిలోనికి తీసుకెళ్లి స్పెషల్ గా క్లాస్ చెప్తాను అంటాడు.

వద్దు వద్దు సార్ మీరు చెప్పింది బాగా అర్థమయింది. జస్ట్ ఉరికనే అన్నాను అని ఒక తింగరి నవ్వుతుంది. అయ్యో శాంభవి గారు అందరి ముందు అర్థం కాలేదని చెప్పి.. ఇప్పుడు అర్థమైంది అని చెబితే ఎలా...

నేను ఫ్రీ గానే ఉన్నాను కదా అని నుంచుంటాడు.  ఎందుకు సార్ ఆఫీసులో ఇప్పటిదాకా నా బుర్ర తింటూనే ఉన్నారు కదా...ఇంటికి వచ్చాక అయినా రిలాక్స్ అవ్వద్దు.

ప్లీజ్ సార్ ఎప్పుడు మీ మీద జోక్స్ వేయను సారీ అంటుంది. రుద్ర దేవేంద్ర ముఖం చూస్తాడు.  ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు ఉండే దేవేంద్ర..

ఈసారి ఆ బాధలన్నీ మర్చిపోయి..హాయిగా నవ్వుతూ కనిపిస్తాడు.  ఆ నవ్వు చూడగానే రుద్ర ఫేసులో కూడా చిరునవ్వు వస్తుంది.

అందరూ సరదాగా టైం స్పెండ్ చేస్తారు. బ్యాచ్ అంతా ఆఫీస్ కి వెళ్ళగానే... చారులత, సంతోష్,జితేంద్ర, దేవేంద్ర రేపల్లె వెళ్తారు.

వాళ్లని చూడగానే రామచంద్రయ్య గారు సంతోషపడతూ రండి అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళతాడు. శకుంతల గారికి పరిచయం చేస్తారు.

చాలా దూరం నుండి వచ్చారు  కాసేపు విశ్రాంతి తీసుకోండి అంటే.. కారులో కూర్చుని కూడా అదే కదా చేసింది. సరే సరే భోజనాలు చేశాక అయినా మాట్లాడుకుందాం అని చెప్పు కోడలు వంక చూస్తారు.

అప్పటికే ధరణి, జయంతి,  సులోచన కలిసి భోజనాలు అన్నీ ఏర్పాటు చేస్తారు. ఆ ఇంటిని చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.

మన ఇంటి మహాలక్ష్మి ఈ ఇంటి మహాలక్ష్మి గా పెరిగింది కదా అని అన్నదమ్ములు ఇద్దరు ఇల్లంతా చూస్తూ ఉంటారు.

ఏమైంది దేవేంద్ర గారు అలా చూస్తున్నారు అని శివ గారు అడిగితే.. మీ ఇల్లు చాలా బాగుంది ఎప్పుడు కట్టారు అని అడిగితే...

చాలా పాతది అండి. మా తాతగారు హయాంలో కట్టారు అని చెబుతారు.  అప్పటి నుండి మేము ఉమ్మడిగానే ఉన్నాము.

ఒక రకంగా మేము ఉమ్మడిగా ఉన్నాము అంటే దానికి కారణం శాంభవినే అంటారు. అదేంటి అని అడిగితే..మా వంశంలో చాలా సంవత్సరాలు తర్వాత ఆడపిల్ల పుట్టింది.

తనని వదిలి ఉండాలి అన్న ఆలోచన మాలో ఎవరికీ లేదు. కన్నది ధరణి అయినా సరే... నా చేతిలోనూ, భాను చేతిలోనే ఎక్కువగా ఉంది.

పడుకోవడం, తినిపించడం అన్ని మేమే చేసావాళ్ళం. అందుకే శాంభవికి మాతో కనెక్షన్ ఎక్కువ అని చెబుతారు.

ఆ మాటలు వింటున్న దేవేంద్ర, జితేంద్ర కి చాలా బాధగా అనిపిస్తుం.ది మనం మధ్యన పెరిగే మనం పంచుకోవలసిన ఆనందాలు..అన్ని వేరేచోట పంచుకున్నారు.

ఎమోషనల్ అవుతున్న అన్నదమ్ముల మధ్య సంతోష్ వచ్చి బావ భోజనానికి రండి అని భుజం మీద చెయ్యి వేస్తాడు. సంతోష్ మాటలకి ఈ లోకంలోకి వచ్చి పదా అని వెళ్లి టేబుల్ దగ్గర కూర్చుంటారు.

పెళ్లి మాటలు మొదలవుతాయా??
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)