Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
(3) అందాల అపరంజి బొమ్మ
#3
 
ఎక్స్‌క్యూస్‌మి మిస్ అని తలుపు తెరిచాడు శివ. “ఎవరు లేరులే, లోపలికిరా” అని రమ్య గొంతు వినిపించగానే శివ లోపలికి వచ్చి తలుపు పెట్టేసాడు. 

“ఏంటది” అంది శివని చూసి వెటకారంగా నవ్వుతూ 

తిడితే తిట్టు లేదంటే కొట్టు అంతే కానీ వెక్కిరించకు అని సిగ్గు పడ్డాడు శివ 

ఎందుకో.. 

సిగ్గేస్తుందే.. 

సిగ్గులేని పనులు చేసి మళ్ళీ సిగ్గు ఒకటి మొహానికి, చాల్లే నీ సిగ్గు సిమడ 

మమ్మీ.. 

ఎస్ మై సన్. చెప్పు నా కొడకా  

ఏదో వయసులో ఉన్నాం 

ఇక్కడ నేను కూడా ఉన్నాను, సమర్ధించుకుంటే తాట తీస్తా. దానికి నా గురించి తెలీదు కదా !

లేదు, చెప్పాలా 

వద్దు

నీ యవ్వన రహస్యం తెలిసిపోతుందా అందరికీ.. ఏం కాదులే 

నాకు నీ అంత కొడుకు ఉన్నాడని తెలిస్తే అందరూ నన్ను ఆంటీలా చూస్తారు. నేను ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదా ? 

సిగ్గు లేనిది నాకు కాదే, నీకు. అందరూ నిన్నే చూస్తున్నారని తెలిసినా కూడా నువ్వు మారవు. అయినా ఆంటీలానే ఉన్నావ్ నువ్వు. పొద్దున్నే లేచి పరిగెత్తవే అంటే చేత కాదు. మళ్ళీ యంగు బొంగు అని పొయ్యి ఆ స్క్రీన్లో తొంగు. 

రేయి.. ఎవరు ఆంటీ! రేపు వచ్చే నెల ముప్పై ఐదు పడతాయి నాకు. పీక్ యంగ్ ఇది. అయినా జిం ఫీజ్ కట్టేసానుగా, రేపటి నుంచి బాడీ కంట్రోల్లో పెడతా. నా జోలికి రాకు, నన్ను ఎంజాయి చెయ్యని. అండ్ రాత్రి ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇవ్వాళ నేను డేట్‌కి వెళ్తున్నా. 

ఎంతమందితో పోతావే డేట్‌కి ?

అయ్యో.. సెట్ అవ్వద్దా శివుడు. 
 
ఏంటో నీ బాధ.. అయినా ఎవరితో వెళ్తున్నావ్? 

జూనియర్ లేక్చరర్ ధనుష్ లేడూ  

కాలేజీ వాళ్ళతో తిరగద్దని ఎన్ని సార్లు చెప్పాను నీకు. 

నీకేంటి బాధా!

నా అమ్మ నా కాళ్ళ ముందే ఎవడితోనో తిరిగితే నాకు ఎలా ఉంటది 
 
నువ్వు ఆ పిల్లతో తిరగట్లే  

అంటే రెండూ ఒకటేనా banana

కాదా  ?

మమ్మీ సీరియస్గా చెప్తున్నా చంపేస్తా నిన్ను  

హెహి ఏడిశావులే.. పోయిన నెల నుంచి పార్ట్ టైం జాబ్ చేస్తున్నావ్. జీతం ఏది. ? 

అవి నా ఖర్చులకి  

రేపు పొద్దున కల్లా నా అకౌంటులో డబ్బులు పడలేదనుక తొడ దెగ్గర తోలు పీకి వడియాలు వేయించుతా 

పప్పుచారుతో కలిపి వేయించు, కాంబినేషన్ బాగుంటది. 

ఉంటది ఉంటది, డబ్బులు నా అకౌంట్లో పడకపోతే కచ్చితంగా ఉంటది. 

రాక్షసి  

థాంక్స్ ఫర్ ద కంప్లిమెంట్, ఇక దొబ్బేయి  

పోవే.. రాత్రి చెప్తా నీ సంగతి అని కొడుకు వెళ్లిపోతుంటే శివని ముద్దుగా చూస్తూ నవ్వుకుంది రమ్య. శివ కూడా అలానే క్లాసులోకి వెళ్ళిపోయాడు. కాసేపు క్లాసులు, కాసేపు కబుర్లు, కాసేపు ఆశతో ప్రేమలు అయ్యాక తాను రోజు చేసే పార్ట్ టైం జాబ్ (గ్రిల్ కిచెన్) అయ్యాక రాత్రి పన్నెండున్నరకి ఇంటికి వచ్చాడు. ఇంకా రమ్య ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే వస్తున్నా అని మెసెజ్ పెట్టింది. తన దెగ్గరున్న కీస్‌తో తాళం తెరిచి లోపలికి వెళ్లి, స్నానం చేసి తడిచిన ఒంటితో టవల్ లోనే ఫ్రిడ్జ్‌లో చల్లని కోకాకోలా తీసి తాగుతూ సోఫాలో కూలబడి టీవీ చూస్తుంటే గంటన్నరకి వచ్చింది రమ్య . వస్తూనే సోఫాలో శివ పక్కన తన చున్నీ, హ్యాండ్ బ్యాగ్ వేసి బాత్రూం లోకి దూరింది. 
 
ఫ్రెష్ అయ్యి నైటీలోకి మారి కొడుకు దెగ్గరికి వచ్చి కూర్చుంది. హమామ్ సబ్బు వాసనా గట్టిగా కొడుతుంటే నవ్వాడు శివ.  

ఏంట్రా ? 

సంతూర్ మమ్మీ (ఇద్దరు నవ్వారు). ఏమైందే నీ డేట్ ? 

దణ్ణంరా మీ మగాళ్ళకి. వచ్చాడు, ముచ్చట్లు చెప్పాడు, ఆర్డర్ చేస్తే తిన్నాడు. బిల్ కట్టడానికి డబ్బులు లేవు సార్ దెగ్గర. తొమ్మిది వందలు బొక్క నాకు బొక్కలోది. మళ్ళీ రేపు సినిమాకి వెళదామా అని అడిగాడు. అవును గ్రిల్ చికెన్ తెచ్చావా ? (అక్కడ షాప్ కట్టేసిన తరువాత మిగిలిన గ్రిల్ చికెన్ ఏదైనా ఉంటే పార్సెల్ తెస్తాడు శివ) 

కిచెన్లో ఉంది చూడు అంటే రమ్య లేచేళ్లి ప్లేటులో పెట్టుకొచ్చుకుని కొడుకు పక్కన కూర్చుంది. 

(నవ్వాడు శివ) మరి ఏమన్నావ్ ? 

ఏమంటాను, ఏదో చెప్పేసి వచ్చేసా  

జాగ్రత్త పరుడే ట్రై చెయ్యక పోయావా ? 

మొదటి డేట్ అఫోర్డ్ చెయ్యలేని వాడు నన్నేం చూసుకుంటాడు. ఒక చూపు చూసాడు శివ. రమ్య కొడుకుని చూసి కావాలా అని లెగ్ పీస్ శివ నోట్లో పెడితే కొరికాడు. శివ తిన్న బొక్క మీదున్న కండని పీకుతుంది రమ్య. శివ కోకాకోలా తాగుతున్నాడు. 

ఆ కూల్ డ్రింకులు తాగకు, అని తిడుతూనే ఆశ గురించి అడిగింది. శివ వాడి చేతిలో ఉన్న గ్లాసు రమ్యకి ఇచ్చి లోపలి వెళ్లి మంచం ఎక్కేసాడు. రమ్య కొడుకు తాగిన గ్లాసులో ఆఖరున ఉన్న డ్రింకు తాగేసి అన్నీ సింకులో వేసి, బ్రష్ చేసుకుని వచ్చి మంచం ఎక్కింది. శివ కళ్ళు ఇంకా తెరిచే ఉండటం చూసి తన ఫోన్ చూసుకుంటూనే మళ్ళీ ఆశ గురించి ఎత్తింది.  ఆ అమ్మాయి ఆస్తి కోట్లలో ఉంటది. మనం సరిపోము. అలాంటిది మన గురించి తెలిస్తే అసలు ఒప్పుకోరు. గుర్తుచేసింది మళ్ళీ 

అన్నీ గుర్తున్నాయి అన్నాడు శివ 

మరెందుకు, వేరే అమ్మాయే లేనట్టు ఆశని తగులుకున్నావ్ ! 

శివ సమాధానం చెప్పలేదు. రమ్య ఫోన్ పక్కన పెట్టేసి కొడుకుని వెనక నుంచి వాటేసుకుంది. శివ కళ్ళు మూసుకున్నాడు. పిచ్చి పనులు చెయ్యకు శివుడు అంటూ ప్రేమగా కొడుకు నుదిటి మీద ముద్దు పెట్టుకుని ఒక చెయ్యి శివ నడుము మీద వేసి మెల్లగా కళ్ళు మూసుకుంది. 
[+] 9 users Like Jalsaa's post
Like Reply


Messages In This Thread
RE: (3) అందాల అపరంజి బొమ్మా.. మరువలేనమ్మా నీ కంటి చెమ్మా! - by Jalsaa - Yesterday, 09:12 AM



Users browsing this thread: Babu424342, Radha vilas, 4 Guest(s)