Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
#94
Part - 47

ఆ సమాధిని తాకగానే శాంభవి ఒక విచిత్రమైన అనుభూతికి లోనుఅవుతుంది. ఎందుకో తనకి బాగా తెలిసిన వాళ్ళదిగా అనిపిస్తుంది.

ముందు భయపడిన మెల్లిగా దగ్గరికి వెళ్లి తాకుతూ ఉంటుంది.  అది చూస్తున్న దేవేంద్ర, రుద్ర సైలెంట్ గా ఉంటారు.

మోకాళ్ళ మీద కూర్చుని సమాధిని తడుముతూ రుద్ర గారు ఈవిడ ఎవరో నాకు తెలియదు కానీ.. ఎందుకో తన గురించి చెబుతున్న....

ఈ సమాధిని తాకుతున్న నాకు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది.  నాకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది.

నాకు ఏమీ అర్థం కావడం లేదు అని చెబుతుంది.  శాంభవి పరిస్థితి అర్థం అయ్యి రుద్ర దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద శాంభవి పక్కన కూర్చుని..మా చిన్నత్త చాలా మంచిది.

కుటుంబం అంటే చాలా ఇష్టం. మా చిన్న మామ అంటే ప్రాణం పెట్టేది అని దేవేంద్ర వైపు చూస్తాడు. మా చిన్న మామ ఏరి కోరి పెళ్లి చేసుకున్నాడు.

కానీ మా చిన్నత్త డెలివరీ టైమ్ లో మాకు అందరికీ దూరమైపోయింది అని బాధగా చెబుతాడు.  డెలివరీ అయినప్పుడు పాప,  బాబో ఎవరో ఒకరు పుడతారు కదా..

మరి వాళ్ళు ఏరి అని అడుగుతుంది.  ఆ మాటలకి నువ్వే అని చెప్పాలని ఉన్నా.. అది చెప్పే సందర్భం కాదు అని పాప పుట్టింది అని చెబుతాడు.

తను ఎక్కడ అని అడిగితే..మాకు అందనంత దూరంలో ఉంది. అందుకే ఇంట్లో వాళ్ళందరూ నీలో తనని చూసుకుంటున్నారు.

తనే నీ రూపంలో ఇంటికి వచ్చింది అని మురిసిపోతున్నారు అని చెబుతాడు.  ఆ మాటలకి దేవేంద్ర వైపు చూస్తుంది.

దేవేంద్ర కళ్ళలో నుంచి కారుతున్న కన్నీళ్లు చూసి చలించిపోతుంది.  స్పీడ్ గా లేచి దేవేంద్రగారి దగ్గరికి వెళ్లి కన్నీళ్లు తుడిచి...

ఎందుకు సార్ ఇంత బాధపడుతున్నారు. తప్పకుండా మీ అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది. నాన్న అని పిలుస్తుంది. చూస్తూ ఉండండి.

మా నాన్న ఎప్పుడూ చెబుతారు. నేను ఏదంటే అదే జరుగుతుంది అని.. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని భరోసా ఇస్తుంది.

ఆ మాటలకు ఆయన నవ్వుతూ నువ్వు మాటిచ్చావు అంటే తప్పకుండా జరుగుతుంది తల్లి అని నుదుటన ముద్దు పెట్టుకుంటారు.

కాసేపు అక్కడే గడిపి తోట అంతా చూసి తనకు నచ్చిన కాయలన్నీ కోసుకొని ఇద్దరితో కలిసి బృందావనానికి బయలుదేరుతుంది.

ఈసారి రుద్ర అంటే అంత భయం ఉండదు. కొంచెం చనువుగానే మాట్లాడుతూ ఉంటుంది. శాంభవిలో వచ్చిన మార్పు కి రుద్రా నవ్వుకుంటాడు.

దారి పొడుగునా దేవేంద్ర తో కబుర్లు చెబుతూనే ఉంటుంది. నవ్వుతూ లోపలికి వస్తున్న కొడుకుని చూసి... రాఘవేంద్రకు కూడా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది.

ప్రతి సంవత్సరం ఈరోజు చాలా డల్ గా ఉండి.. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు.  అలాంటిది కూతురు పక్కనే ఉండేటప్పటికీ ప్రపంచాన్ని మర్చిపోయి నవ్వుతూ వస్తున్నాడు అని సంతోషంగా...

కొడుకుని, మనవరాలను చూసుకుంటూ ఉంటారు. తమ్ముడు ముఖంలో కనిపిస్తున్న ఆనందం చూసి జితేంద్ర కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది.

దూరం నుండి చూస్తున్న అనసూయ కూడా చాలా ఆనందపడుతుంది. ఎన్నాళ్ళు అయ్యిందిరా నీ ముఖంలో ఈ నవ్వు చూసి అని సంబరపడతారు కానీ..దగ్గరికి వెళ్ళలేని తన నిస్సహాయ స్థితికి బాధపడతారు.

జితేంద్ర కౌసల్యా దగ్గరికి వెళ్లి ఈరోజు అన్ని స్పెషల్స్ చేయి అని చెబుతాడు. ఏంటండీ ఈ రోజెంటో మర్చిపోయారా అని అడిగితే..

నాకు గుర్తుంది కౌసల్య.  నా తమ్ముడు చాలా సంతోషంగా ఉన్నాడు.  ఆ సంతోషాన్ని మనమందరం సెలబ్రేట్ చేసుకోవాలి కదా.. అన్ని వెరైటీస్ చేపిచ్చేసేయ్ అని చెబుతాడు.

అలాగేనండి అని చెప్పి కౌసల్య చారును తీసుకుని కిచెన్లోకి వెళ్లి చాలా రకాల డిషెస్ ప్రిపేర్ చేస్తుంది .

డిన్నర్ టైంలో శాంభవి దేవేంద్ర పక్కనే కూర్చుని తనే దగ్గరుండి తినిపిస్తుంది.  అది చూస్తున్న అందరికీ ఆనందంతో మనసు, కడుపు నిండిపోతుంది.

బావ బావమరుదులు ముగ్గురు రుద్ర పక్కకు చేరి ఏం చెప్పావ్ రా మా చెల్లికి. ఇంతలా మార్పు వచ్చింది అంటే.. ఏమి చెప్పలేదు.  చూపించాను అని చెబుతాడు.

ఏం చూపించావు రా అంటే.. చిన్నత్త మందిరానికి తీసుకు వెళ్లాను అని చెబుతాడు.  ఆ మాటలు వినగానే అందరూ శాంభవి, దేవేంద్ర వైపు చూస్తారు .

దేవేంద్ర చాలా సంతోషంగా కనిపిస్తాడు. అందరూ సరదాగా కబుర్లు చెప్పకుంటూ డిన్నర్ ఫినిష్ చేస్తారు గౌతమ్ కి మాత్రం ఏమీ అర్థం కాకుండా ఉంటుంది.

శాంభవి తో ఒకసారి మాట్లాడాలి అనుకుని డిన్నర్ అయిన తర్వాత శాంభవి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వెళుతున్న శాంభవిని పిలిచి నీతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలి అంటాడు.  చెప్పు గౌతమ్ అనగానే...

ఈ ఇంట్లో వాళ్ళ పద్ధతి ఏమీ నాకు అర్థం కావడం లేదు. ఎందుకు నిన్ను రుద్రా సార్ తోనే ఉంచుతున్నారు. నాకు తెలుసుకోవాలని ఉంది అని అడుగుతాడు.

నన్ను అనుమానిస్తున్నావా అంటే... నిన్ను అనుమానించడం కాదు శాంభవి. నీ బాధ్యత నా పైన పెట్టారు.

అందుకే అడుగుతున్నాను. నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అంటే... అలాంటిది ఏమీ లేదు అని... సాయంత్రం రుద్ర చెప్పిన విషయం చెబుతుంది.

అందుకే వాళ్ళు నా విషయంలో అంత ప్రేమగా ఉంటున్నారు. అంతకుమించి ఎక్కువ ఊహించుకోకు అని చెప్పి పడుకోవడానికి వెళ్ళిపోతుంది.

వెళుతున్న శాంభవిని చూస్తూ మిత్ర కూడా నీ ఏజ్ ఏ...కదా మరి మిత్ర విషయంలో అలా ఎందుకు లేరు అని ఆలోచిస్తూ ఉంటాడు  .


మరునాడు ఉదయం అందరికన్నా ముందే శాంభవి లేచి రెడీ అయ్యి కిందకి వస్తుంది.
అందరూ అప్పుడే ఒకళ్ళ తర్వాత ఒకరు లేచి బయటికి వస్తూ ఉంటారు.  అందరికీ శ్రావ్యంగా సంగీతం వినిపిస్తూ ఉంటుంది. ఎవరా అని అందరూ హాల్లోకి వస్తారు.

అక్కడ ఉన్న అద్భుతాన్ని చూసి ఎవరి నోటి వెంట మాట రాకుండా నిలబడిపోతారు.

శాంభవి లంగా వోణి వేసుకుని మహాలక్ష్మి లాగా రెడీ అయి ఉంటుంది. చేతిలో వీణ ఉంటుంది.

వీణ వాయిస్తూ సంగీతం మొదలు పెడుతుంది.

నిత్యానందకరీ వరాభయకరి  సౌందర్య రత్నాకరీ
నిర్దూతాఖిల పాపనాశనకరి  ప్రత్యక్ష మహేశ్వరీ
ప్రాలేయాచల వంశపావనకరి కాశీ పురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరి  మాతాన్నపూర్ణేశ్వరీ
          మాత అన్నపూర్ణేశ్వరీ

నానారత్న విచిత్ర భూషణకరి  హేమాంబరాడంబరీ
ముక్తాహార విళంబమాన   విలసధ్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగారువాసితాంగరు చిరే కాశి పురాదీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరి  మాతాన్నపూర్ణేశ్వరీ
        మాత అన్నపూర్ణేశ్వరీ

యోగానందకరీ రిపుక్షయకరీ  ధర్మైక్య నిష్టాకరీ
చంద్రార్కనలభాసమానలహరీ త్రైలోక్యరక్షకరీ
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ  కాశీపురాదీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరి  మాతాన్నపూర్ణేశ్వరీ
         మాత అన్నపూర్ణేశ్వరీ

కైలాసాచలకందరాలయకరీ  గౌరీఉమాశంకరీ
కౌమారినిగమార్థగోచారకరీ  ఓంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనాకరీ కాశీపురాదీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరి  మాతాన్నపూర్ణేశ్వరీ
             మాత అన్నపూర్ణేశ్వరీ

దృశ్యాదృశ్యవిభూతిపావనకరీ   బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ  విజ్ఞానదీపాంకురీ
శ్రీ విశ్వేశమనః ప్రమోదనకరీ  కాశీపురాదీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరి  మాతాన్నపూర్ణేశ్వరీ
             మాత అన్నపూర్ణేశ్వరీ

ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ   శంభూప్రియే శాంకరీ
కాశ్మీరేత్రిపురశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శ్రీకరీ
స్వర్గద్వారకవాటపాటనకరి  కాశీపురాదీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరి  మాతాన్నపూర్ణేశ్వరీ
             మాత అన్నపూర్ణేశ్వరీ

ఉర్వీసర్వజనేశ్వరీజయకరి  మాతకృపాసాగరీ
నారీశీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరిసదాశుభకరీ  కాశీపురాదీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరి  మాతాన్నపూర్ణేశ్వరీ
              మాత అన్నపూర్ణేశ్వరీ

దేవిసర్వ విచిత్రరత్నరచిత దాక్షాయణీ   సుందరీ
వామాస్వాదుపయోధరాప్రియకరీ  సౌభాగ్యమహేశ్వరీ
భక్తాబీష్టకరీ దయాశుభకరీ కాశీపురాదీశ్వరీ
  భిక్షాందేహి కృపావలంబనకరి  మాతాన్నపూర్ణేశ్వరీ
            మాత అన్నపూర్ణేశ్వరీ

చంద్రార్కానల కోటి కోటి సదృశ   చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తక పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరి  మాతాన్నపూర్ణేశ్వరీ
          మాత అన్నపూర్ణేశ్వరీ

క్షత్రత్రాణకరీసదాశివకరీ మాతకృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదాశివకరీ విశ్వేశ్వరీశ్రీధరీ
దక్షాక్రంధకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరి  మాతాన్నపూర్ణేశ్వరీ
             మాత అన్నపూర్ణేశ్వరీ

అన్నపూర్ణే సదాపూర్ణే  శంకర ప్రాణవల్లభే
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం  భిక్షాం  దేహి చ పార్వతీ
మాత చ పార్వతి దేవీ పితాదేవో మహేశ్వరః 
బాంధవాoo  శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ బాంధవాoo  శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్

కళ్ళు మూసుకుని పాడుతూ ఉంటుంది. పాట పూర్తయ్యి కళ్ళు తెరిచేటప్పటికీ అందరూ శాంభవి వైపే కన్ను అర్పకుండా చూస్తూ ఉంటారు. 

చారు కౌసల్యతో చిన్న వదినను చూస్తున్నట్టే ఉంది కదా అని అంటుంది.  నాకు అలాగే అనిపిస్తుంది అని మరిది గారి పరిస్థితి ఏమిటో అని దేవేంద్ర వైపు చూస్తుంది.

దేవేంద్ర చాలా ఎమోషనల్ అయిపోతాడు. పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చున్న శాంభవిని గట్టిగా హత్తుకుని... నా బంగారం..   నా తల్లి.. ఈ తండ్రి కోసం వచ్చావా అని ఏడుస్తూ ఉంటాడు.

జితేంద్ర తమ్ముడు భుజం మీద చెయ్యవేసి ఓదార్చుతాడు. శాంభవి కూర్చున్న చోటు నుంచి పైకి లేచి దేవేంద్ర చేతులు పట్టుకుని...

నిన్న మీ బాధ చూసి నాకు కూడా చాలా ఏడుపు వచ్చింది.  అది ఎందుకో నాకు తెలియదు. ఈరోజు ఈ వీణ వాయిస్తే మీరు సంతోషపడతారు అనుకున్నాను కానీ.. మీరు ఇలా ఏడుస్తారని అనుకోలేదు అని బుంగమూతి పెట్టుకుని చెబుతోంది.

శాంభవి ఎక్స్ప్రెషన్ చూసి దేవేంద్ర కి నవ్వు వస్తుంది. కళ్ళు తుడుచుకుంటూ నేను ఏడవడం లేదు తల్లి.  చాలా రోజుల తర్వాత ఈ వీణలో స్పందన వచ్చేటప్పటికి ఎమోషన్స్ ఆపుకోలేకపోయాను అంతే అని చెబుతాడు.

రాఘవేంద్ర గారు కూడా శాంభవి దగ్గరకి వచ్చి చాలా సంవత్సరాలు తర్వాత ఈ ఇంటిలో నిజమైన సంతోషం వెల్లువిరుస్తుంది.

దీనికి అంతటికే కారణం నువ్వే తల్లి. నీకు ఏమి కావాలో కోరుకో. ఈ తాతగా నీకు నేను ఇస్తాను అంటే... అయ్యో అలాంటిదేమీ అవసరం లేదు తాతగారు అంటుంది.

లేదు తల్లి..  నా మనవరాలుకి నేను ఇవ్వాలి అనుకుంటున్నా మొదటి కానుక.  అడుగు తల్లి. నువ్వు ఏది అడిగినా సరే కాదు అనకుండా ఇస్తాను అని తల పైన చేయి వేసి చెబుతారు.

ఇలా సడన్గా అడిగితే నేను మాత్రం ఏమీ అడగగలను. నాకు అవసరమైనప్పుడు తప్పకుండా అడుగుతాను. అప్పుడు మాట తప్పకుండా ఇవ్వండి అని అంటుంది.

తప్పకుండా తల్లి...ఈ రాఘవేంద్ర భూపతి మాట ఇచ్చాడు అంటే తప్పడం అన్నది జరగదు. వాతావరణం తేలిక చేయడానికి రుద్ర అక్కడికి వచ్చి తాతగారు మీరు ఆవేశపడి మాట ఇచ్చేయకండి.

ఏదైనా తింగరి కోరిక కోరింది అనుకో..మీరు ఇరుక్కుంటారు జాగ్రత్త అని చెబుతాడు.  ఆ మాటలకి అందరూ నవ్వుతారు.

శాంభవి ఉడుక్కుంటూ నేను ఎలాంటి తింగర కోరికలు కోరును. కావాలంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు అడగండి అంటే... అందరూ మిత్ర, గౌతమ్ వైపు చూస్తారు. వాళ్ళిద్దరూ చెరోదిక్కుకి చూస్తూ ఉంటారు.

శాంభవి వాళ్ళిద్దరి వైపు చూసి ఆ అని గట్టిగా అరుస్తుంది.

బృందావనంలో ఆనందాలు మొదలయ్యాయి.
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)