02-04-2026, 08:11 AM
Part - 46
అమ్మ అని గట్టిగా అరుస్తుంది. నిజమే చెబుతున్నాను కదా మయూరి . దేవేంద్ర భార్య ఉసురు మనకి తగలలేదా.. పెళ్లి పిల్లలు లేకుండా నువ్వు ఒంటరిగా మిగిలిపోలేదా..
నీ వయసు వాళ్ళు అందరూ పిల్లలు తో సరదాగా ఉంటే.. నువ్వు పగ, పగ అని తిరుగుతున్నావు. ఏమి సాధించారు నువ్వు, మీ బాబు.
ఆ ఇంట్లో సంతోషాన్ని ఆవిరి చేసి మన ఇంట్లో ఆనందం అన్నది లేకుండా చేశారు. తప్పులన్నీ మీరు చేసి నిందలు మాత్రం నా పైన వేస్తున్నారా..
ఇంకా ఆపు లక్ష్మి వింటున్నాము కదా అని మాట్లాడుతూనే ఉన్నావు. నువ్వు ఆరోజు దేవేంద్ర భార్య గురించి చెప్పకపోయి ఉండి ఉంటే.. తను ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలిసేది కాదు. ఆ కోపంలో నా కూతురితో దేవేంద్ర పెళ్లి జరిగిపోయేది.
పెళ్లి జరిగిన తర్వాత తెలిసిన వాళ్ళు ఏమి చేయలేకపోయేవారు. కానీ నువ్వేం చేసావు. మా గురించి, అనసూయ గురించి చెప్పింది నువ్వే.
అనసూయ జీవితం ఈరోజు ఇలా అవడానికి కారణము నువ్వే. నా చెల్లి జీవితం, నా కూతురి జీవితం ఇలా అయినందుకు నీకు బాధగా లేదు.
ఎప్పుడో చనిపోయిన దేవేంద్ర భార్య గురించి మాత్రం బాధపడుతున్నావు నువ్వు అసలు తల్లివేనా కోపంగా అరుస్తారు.
నేను తల్లిని కాబట్టే ఎవరు ఉసురు నా బిడ్డలకు తగలకూడదు అని కోరుకుంటున్నాను. ఏం చేసుకుంటారండి ఆస్తిని.
మనకున్నది సరిపోదా.. ఏనాడైనా ప్రశాంతంగా పడుకున్నారా.. సంతోషంగా నవ్వుతూ కుటుంబ సభ్యులతో మాట్లాడారా...
రాత్రి అయ్యేటప్పటికి మీ అవసరాలకి మీ భార్య మీ పక్కన ఉండాలి . వీడికి వాడి భార్య కావాలి. మరి నా కూతురికి అలాగా తోడు అవసరం లేదా..
నా బాధ మీకు ఎందుకు అర్థం కావడం లేదు అని ఏడుస్తుంది. మయూరి లక్ష్మి గారి ముందుకు వచ్చి.. ఇది ఆస్తి కోసం కాదమ్మా గొడవ.
నా ప్రేమని దేవేంద్ర కాదు అన్నందుకు మొదలయింది. మనిషికి తోడు అవసరమే. అలాగని ఎవరు పడితే వాళ్ళు తోడుగా ఉండాలి అనుకుంటే.. ఒక కుక్కని పెంచుకున్న సరిపోతుంది.
అక్కడ దేవేంద్ర ఆయన ఇక్కడ నేనైనా ఒంటరిగా మిగిలిపోవడానికి కారణం. మా మనసుకు దగ్గరైన వాళ్ళు మాతో లేకపోవడమే..
దేవేంద్ర ఏ రోజుకైనా వచ్చి నా మెడలో తాళి కట్టి నన్ను భార్యగా స్వీకరించాలి. అప్పుడు గాని ఈ పగ చల్లారదు .
ఎంత చెప్పినా మీరు మారారు కదా.. మీ నాశనాన్ని మీరే కోరుకుంటూ ఉంటే ఎవరు మాత్రం ఏమి చేయగలరు. అనుభవించండి.
మీ దారిలోనే మీ మనవరాళ్ళని కూడా లాక్కెళ్తున్నారు అని బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతారు.
మీ గ్రామీ అలాగే అంటుంది గాని..ఏం ప్లాన్ చేశారు అని నాగేంద్ర అడుగుతాడు.అప్పుడే చెప్పము తాతయ్య. మొత్తం ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఒక్కసారిగా చూపిస్తాము.
మాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి చాలు అని చెప్పి ఇద్దరూ రూమ్ లోకి వెళ్ళిపోతారు. మాకు తెలియకుండా వీళ్లిద్దరూ ఏం ప్లాన్ చేస్తున్నారు అని ఆలోచిస్తూ...
ఎందుకైనా మంచిది వీళ్ళ వెనకాల ఒక సెక్యూరిటీని పెట్టాలి అని డిసైడ్ అవుతారు .
ఆఫీస్ కి వెళ్ళిన శాంభవిని ఏదో ఒక వంకతో రుద్ర తన దగ్గరే ఉంచుకుంటాడు. దానికి మాత్రం శాంభవికి పిచ్చ కోపం వస్తూ ఉంటుంది.
ఎందుకు రుద్రా సార్ 24 గంటలు నన్ను మీ ముందు ఉంచుకుంటారు. ఇది కరెక్ట్ గా లేదు అని చెబుతుంది. ఏది కరెక్ట్ అవునో కాదో నాకు తెలుసుగాని..
ముందు వర్క్ చెయ్యి అని చెప్పి తన చేయాల్సిన వర్క్ కన్నా ఇంకా ఎక్కువ వర్క్ ఇచ్చి అక్కడ కూర్చోబెడతాడు.
మిత్ర కి మాత్రం కొద్దిగా అనుమానం స్టార్ట్ అవుతుంది. రుద్రా సార్ ఏమైనా శాంభవిని లవ్ చేస్తున్నారా ఏంటి అని. ఎందుకైనా మంచిది ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని.. అంకుల్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే బెటర్ ఏమో అనుకుని ఆలోచిస్తూ ఉంటుంది.
శాంభవిని ఎటు కదలనివ్వకుండా తన ముందే ఉంచేస్తాడు. లంచ్ కూడా అక్కడికే తెప్పిస్తాడు.
సార్ ఇది అన్యాయం తెలుసా.. నా ఫ్రెండ్ ఒక్కత్తే ఉంది. తనకి కంపెనీ ఇచ్చేవాళ్ళు నేను అరేంజ్ చేశాను కానీ...లంచ్ ఫినిష్ చెయ్.
ఇంకా నీకు వర్క్ నేర్పించాల్సింది చాలా ఉంది. అలాగే నిన్ను ఒక ప్లేస్ కి తీసుకు వెళ్ళాలి ఈరోజు సాయంత్రం అని చెబుతాడు.
ఏ ప్లేస్ కి సార్ అని అడిగితే... ఇప్పుడు దాకా నువ్వు చూడనిది అని చెబుతాడు. గుడికా అని అడుగుతుంది. ఇంచుమించు అలాంటిదే అని చెబుతాడు.
ఓకే సార్ అని చెప్పి లంచ్ ఫినిష్ చేస్తోంది. సాయంత్రం శాంభవి వర్క్ చేస్తూ ఉండగా.. సిస్టం క్లోజ్ చెయ్ వెళ్ళాలి అని చెబుతాడు.
ఇంకా వర్క్ ఉంది సార్ అంటే పర్వాలేదు. రేపు చేయొచ్చు పదా అని చెయ్యి పట్టుకుని పర్సనల్ లిఫ్ట్ లో తీసుకుని వెళ్ళిపోతాడు..
మిత్రని విహాన్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. వెళుతున్నప్పుడు మిత్ర అడుగుతుంది. ఎందుకు సార్ శాంభవిని రుద్రా సార్ తో వెళుతుంది. రుద్రా సార్ తోనే డే మొత్తం ఉంటుంది. ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది.
అలాంటిదేమీ లేదు మిత్ర. నీకెందుకు వచ్చింది ఆ డౌట్ అని అడిగితే... నొథింగ్ సార్...వచ్చినప్పుడు నుంచి రుద్రా సార్ శాంభవి తోనే ఉంటున్నారు. శాంభవిని ఎక్కడ వదలడం లేదు. ఏదైనా ప్రాబ్లం మా అని అడుగుతుంది.
అలాంటిదేమీ లేదు. వర్క్ నేర్పిస్తున్నాడు కదా...రుద్ర ఏదైనా నాది అనుకుని మొదలుపెడితే..చివరిదాకా వదలడు.
శాంభవికి వర్క్ నేర్పించే విషయంలో రుద్ర పర్సనల్గా తీసుకొని నేర్పిస్తున్నాడు. అంతే అని చెప్పి బాబొయ్ ఈ ఫ్రెండ్స్ ఇద్దరూ ఏంటి ఎంత సేపు శాంభవి మీదే ఫోకస్ పెట్టారు.
కొంచెం జాగ్రత్తగానే ఉండాలని... మిత్ర మీ కాలేజీ విశేషాలు చెప్పు. అక్కడ రూల్స్ ఎలా ఉంటాయి.. ఎలా చెబుతారు... క్లాస్లో ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారా.. అని ఏదైతే మాట్లాడుతూ ఉంటాడు.
అందరూ బానే ఉంటారు మాకు ప్రొఫెసర్ కూడా చాలా బాగా చెబుతారు. లలిత్ సార్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు.
గర్ల్స్ తో ఎవరైనా తప్పుగా బిహేవ్ చేస్తే అసలు ఒప్పుకోరు. సో మాకు ర్యాగింగ్ కూడా ఏమీ ఉండదు అని చెబుతోంది.
నైస్ కాలేజ్. కమిటీ కూడా చాలా బాగుంది కదా అని అడుగుతాడు. అవును సార్ మా కాలేజ్ ఎప్పుడు చాలా బాగుంటుంది.
మీకో విషయం తెలుసా సార్.. ఒకసారి మా కాలేజ్ కి బయట కాలేజ్ నుంచి ఒక స్టూడెంట్స్ గ్రూప్ వచ్చింది. వాళ్లు కొంచెం ఫ్రీ లైఫ్ అనుకుంటా...
స్మోక్, డ్రింక్ చేస్తూ ఉన్నారు. వెంటనే మా చైర్మన్ సార్ కోపం వచ్చి...ఆ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ వెంటనే వెనక్కి పంపించేశారు.
కాలేజీ రిప్యుటేషన్కి తేడా వచ్చిన సరే పరవాలేదు కానీ.. బిహేవియర్ సరిగా లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము అనే స్ట్రిక్ట్ గా చెప్పేశారు.
అంతే కాదు సార్ శివప్రసాద్ అంకుల్ అయితే ఊరు లో ఎక్కడ కూడా అన్ హెల్తి హ్యాబిట్స్ ఉండనివ్వకుండా చేశారు.
అంటే మందు, సిగరెట్ ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ ఏవి మా ఊరిలో ఉండవు తెలుసా నేను చాలా ప్రౌడ్ గా చెబుతుంది.
విహాన్ ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి మందు తాగడం, సిగరెట్ కాల్చడం కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఆ...అంటే మరి కాదా...
సిగరెట్ కాల్చడం వల్ల వాళ్ళ హెల్త్ తో పాటు చుట్టూ ఉన్న పదిమంది హెల్త్ పాడు చేస్తారు. డ్రింక్ చేసిన వాడు అతను ఏం చేస్తున్నాడో వాడికే తెలియకుండా పిచ్చి పనులు అన్నీ చేసి.. తన హెల్త్ ప్లస్ వెల్త్ కూడా పాడు చేసుకుంటాడు. అందుకే అంకుల్ ఆ రూల్ గట్టిగా ఫాలో అవుతారు .
అంటే ఇప్పుడు మా రుద్ర మందు, సిగరెట్ కి దూరంగా ఉండాలా అని మనసులో అనుకుంటూ... రుద్ర ఏమిటి.. మేము అందరం ఉండాల్సిందే...
గుడ్ ఇన్ఫర్మేషన్ మిత్ర అని కారు ఆపుతాడు. ఏమైంది సార్ అంటే...ఇంటికి వచ్చేసాము అని చెప్పి చూపిస్తాడు. ఓకే థాంక్యూ సార్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది.
రుద్ర శాంభవిని ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. వాచ్మెన్ వచ్చి గేటు తీస్తాడు. లోపలకు ఒక పక్కన కార్ పార్క్ చేసి దిగు అని చెబుతాడు.
ఎక్కడికి వచ్చాము సార్ అని అడిగితే.. ఒక్క ఐదు నిమిషాలు సైలెంట్ గా ఉండు. చూపిస్తాను కదా అని తీసుకువెళుతూ ఉంటాడు.
దారికి ఇరువైపులా పూల మొక్కలు నిండుగా పువ్వులు పూసి కనపడుతూ ఉంటాయి. మరొక పక్క అన్ని రకాల పళ్ళ మొక్కలు కనపడతాయి.
అవి అన్ని ఆర్గానిక్ గా పండిస్తున్నారు. జామ చెట్టు చూడగానే శాంభవి రుద్ర చెయ్యి పట్టుకుని సార్ నేను ఆ కాయలు కోసుకోవచ్చా అని అడుగుతుంది.
నీకు ఏది కావాలంటే అది చేసుకో నిన్న ఎవ్వరు ఆపరు. ఒక్క పది నిమిషాలు తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుందాగాని సరేనా...
నాతోరా శాంభవి అని చెయ్యి పట్టుకుని తీసుకువెళతాడు.
అక్కడ చిన్న కుటీరంలాగా కనిపిస్తుంది. దగ్గరికి వెళుతూ ఉండగా అర్థమవుతుంది అది ఎవరిదో సమాధి అని.
శాంభవి రుద్రా చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఏమైంది అని అడిగితే... ఇక్కడ ఎవరిదో సమాధి ఉంది. నాకు భయం వెళ్ళిపోదాం అంటుంది.
శాంభవి చుట్టూ చేతులు వేసి భయపడాల్సిన అవసరం లేదురా... నాతో రా..అని దగ్గరగా తీసుకువెళ్తాడు. అక్కడ దేవేంద్ర కళ్ళు మూసుకుని గోడకి జారపడి కూర్చుని ఉంటాడు.
దేవేంద్ర సార్ ఇక్కడ ఉన్నారు ఏంటి అని అడిగితే.. ఈరోజు మా చిన్నఅత్త పుట్టినరోజు. ఇది మా చిన్న అత్త జ్ఞాపకార్థం మా చిన్న మామ ఏర్పాటు చేసిన దేవాలయం.
అత్తకి పువ్వులన్నా, నేచర్ అన్న చాలా ఇష్టం. ఈరోజు అంతా చిన్న మామ ఇక్కడే ఉంటాడు. ఎందుకో నిన్ను ఇక్కడికి తీసుకు రావాలనిపించి తీసుకువచ్చాను.
నీకు ఇబ్బంది లేదు అనుకుంటే వెళ్లి ఒకసారి సమాధిని తాకిరా అని చెబుతాడు. మీరు నాతో పాటు వస్తారా అని అడుగుతుంది. తప్పకుండా ఎప్పటికీ నీతోనే కదా ఉండేది పదా అని చేయ పట్టుకుని తీసుకువెళ్తాడు.
సమాధిని చూడగానే ఎందుకో శాంభవి ఒళ్లంతా ఒక రకమైన పులకింత వస్తుంది. ఆ సమాధిని తాకగానే ఒక చల్లని స్పర్శ తన మేనుకి తాకి తెలియని ఒక హాయిని ఇస్తుంది.
ఆ విచిత్రమైన ఫీలింగ్ ఏంటో అర్థం కాక శాంభవి చూస్తూనే ఉంటుంది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)