02-04-2026, 08:08 AM
Part - 13
ఏం మావయ్య నేను చెప్పింది నిజమే కదా.. ఒరేయ్ వైభవ్ నేను నీకు ఏమన్యాయం చేశాను రా.. ప్రతిసారి నన్ను ఇలా ఇరికించేస్తావు.
అమ్మ పూజిత వీడిని ఏ రాశిలో కన్నావు. నాకు నరకం స్పెల్లింగ్ ఈ కుటుంబంలో వాళ్లే చూపించేస్తున్నారు అనుకో...
ఎందుకు మావయ్య నువ్వు మరీ మొహమాటపడతావు అని పక్కన కూర్చుని బుగ్గ మీద పొడుస్తాడు.
ఇవే పనులు మీ నాన్న.. అదిగో ఆ భరత్ గాడు చేసేవారు. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావు. నాకు ఇంకా ఫ్రీడం ఇవ్వరా ఏంట్రా.. ఆ ఒక్కటి అడక్కు మావయ్య.
ఇంకా ఏదైనా కావాలంటే అడుగు.
వాడు అలాగే మాట్లాడతాడు గాని అన్నయ్య... ముందు జ్యూస్ తీసుకోండి. థాంక్స్ చెల్లిమ్మ.. ఈ ఇంట్లో నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నా చెల్లెళ్లే..
ఏంటి సూర్య రేపు ఏదో ట్రిప్ పెట్టుకున్నారంట.. అవును మావయ్య. అన్నవరం వెళ్లి వస్తాము. ఏదైనా స్పెషలా.. నథింగ్ వెళ్లాలి అనిపిస్తుంది అంతే.
ఓకే జాగ్రత్త. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి. మనకు తెలిసిన వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. అరేంజ్ చేస్తాను.
షూర్ మావయ్య. చందు సూర్య పక్కకి చేరి బావ అని పిలుస్తుంది. ఏంట్రా.. ఏదో తెచ్చానన్నావు చూపించవా..
అక్కడ పెట్టిన బాక్స్ మొత్తం నీది, సౌమ్య దే..
థాంక్యూ బావ . రా సౌమ్య అని బాక్స్ ఓపెన్ చేస్తుంది. అందులో ఒకటి సౌమ్యకి బాగా నచ్చుతుంది.
అది తీసుకుని చూస్తూ ఉంటే.. చందు చూసి ఇది చాలా బాగుంది. నేను తీసుకోనా. హా అని ఇవ్వబోతుంది. వెంటనే శ్రీకర్ అది నువ్వు ఇష్టపడి తీసుకున్నావు కదా..
ఎందుకు ఇచ్చేస్తున్నావు. అది అని శ్రీకర్ వైపు భయంగా చూస్తుంది. చందు.. సౌమ్యతో నీకు నచ్చిందా..
నచ్చినప్పుడు ఇది నాకు నచ్చింది నేను తీసుకుంటాను అని చెప్పొచ్చు కదా..
నా దగ్గర కూడా ఎందుకు నువ్వు ఇబ్బంది పడతావు. ఇలాగైతే కష్టం సౌమ్య. అలా చెప్పు చందు. చిన్నప్పటినుంచి చెప్పి... చెప్పి నా నోరు నెప్పి వస్తుంది కానీ ఇది మాత్రం మారదు.
ఏముందిలే శ్రీకర్.. నీతో పెళ్లి అయ్యాక అదే మారుతుందిలే అని నాలిక కరుచుకుంటుంది. శ్రీకర్ అబ్బా అని కళ్ళు మూసుకుంటే.. సౌమ్య దిక్కులు చూస్తుంది.
పెద్దవాళ్ళందరూ ఒక్కసారిగా ఏమన్నారు అన్నట్టుగా చూస్తే.. విక్రమ్ వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు. పిల్లల మధ్యలో మనం ఎందుకు అని డైవర్ట్ చేస్తాడు.
శ్రీకర్... విక్రమ్ వైపు చూసి థాంక్స్ అంకుల్ అని లిప్ మూమెంట్ ఇస్తాడు. భరత్ డౌట్ గా శ్రీకర్ వైపు చూస్తే.
ఏంటి మామ అలా చూస్తున్నావు.
ఏమీ లేదు లేరా కానివ్వండి. అయ్యబాబోయ్ భరత్ మావయ్యకి అనుమానం వచ్చినట్టుంది. భరత్ పక్కకి చేరి ఇంకేంటి మావయ్య సంగతులు.
ఒరేయ్ నాకు డౌట్ అడగనా... నువ్వు అడిగితే నేను చెప్పకుండా ఉంటానా.. అడుగు. మీ నాన్నకి నాకన్నా విక్కీ బావ మంచి దోస్త్ కదా...
అవును కదా... మరి నువ్వు ఎప్పుడు విక్కీ బావని అంకుల్ అంటావు. నన్ను మావయ్య అని పిలుస్తావు ఏంట్రా దాని మిస్టరీ..
అమ్మ మావయ్య పట్టేసినట్టున్నాడు అనుకోని.. అలా ఏమీ లేదు. చిన్నప్పుడు నుంచి సూర్య నాన్నను అంకుల్ అని పిలిచేవాడు కదా..
ఏదైనా నేను సూర్యనే ఫాలో అవుతాను కదా.. అలా అలవాటు అయిపోయిందన్నమాట. నిన్ను వాడు మావయ్య అంటాడు కదా అది ఇలా అలవాటైపోయింది. నాకు మాత్రం అలా అనిపించడం లేదే...
ఇప్పుడేంటి నిన్ను మావయ్య అనకుండా అంకుల్ అని పిలవమంటావా చెప్పు. పిలుస్తాను. ఏదో నిన్ను మావయ్య.. విద్య అత్తయ్య అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకున్నాను.
ఇప్పటినుంచి ఆంటీ అని పిలుస్తాను. ఏమంటావు విద్య ఆంటీ అని నొక్కి పిలుస్తాడు. ఆంటీ అన్న పిలుపు నాకు నచ్చలేదు.
ఎవరిని ఎలా పిలిచినా నన్ను మాత్రం అత్తయ్య అనే పిలువు. అందుకే అత్తయ్య నువ్వు సో స్వీట్. నీ కూతురు ఇంకా సో స్వీట్ అని నాలుకరుచుకుంటాడు.
ఇక్కడ ఏమిటో నాకు తేడాగా కొడుతున్నాయి అని భరత్ అంటే... తేడా లేదు.. ఏమీ లేదు. ప్రతిదీ భూతద్దంలో చూడడం అలవాటైపోయింది అని విక్రమ్ కవర్ చేస్తాడు.
అంతేనా బావ. అంతే. అవని డిన్నర్ రెడీ చెయ్యి. పిల్లలు ఎర్లీగా తిని పడుకుంటారు. అలాగేనండి అని డిన్నర్ పనిలో పడతారు.
డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత సూర్య, శ్రీకర్ రూమ్ లోకి వెళ్ళిపోతారు. సూర్య రూమ్ లాక్ చేసి శ్రీకర్ ని వంగోపెట్టి నాలుగు పీకుతాడు.
అబ్బా బావ వదులు ప్లీజ్.. అంత నోటి దురద ఏంటి భరత్ మావయ్యకి ఎంత అనుమానం వచ్చిందో చూసావు కదా..
నీకే నువ్వు బానే ఎస్కేప్ అయిపోతావు. సౌమ్య ఎంత అమాయకురాలు. అబద్ధం చెబితే పదిమందిని ఇరికించేస్తది.
బావా అని గారాలుపోతే ఏంట్రా.. కొంచెం మేనేజ్ చేయవా.. ఒకసారి సౌమ్య దగ్గరికి వెళ్లి వస్తాను. మూసుకొని పడుకో. మావయ్య సౌమ్య గది చుట్టూనే ఉంటాడు.
శ్రీకర్ తప్పక మంచం ఎక్కి పిల్లోని హత్తుకుని పడుకుంటాడు. శ్రీకర్ అవస్థలు చూసి సూర్య నవ్వుకుంటూ... కిటికీ దగ్గర నిలబడి చందమామను చూస్తూ క్యూటి నీకోసం వస్తున్నాను.
కనిపిస్తావా... నీ రూపం ఎలా ఉంటుందో తెలియదు. నీ పేరు తెలియదు. ఆరోజు అంకుల్ పేరు కూడా తెలుసుకోలేదు.
ఎలా పట్టుకోవాలో తెలియడం లేదు కానీ నా ప్రయత్నం మొదలు పెడతాను. ఆ స్వామి సన్నిధిలోనే మొదటిసారి నిన్ను చూశాను కదా...
ఇన్ని సంవత్సరాలు తర్వాత ఆ స్వామి సన్నిధిలోనే నీకై వెతుకులాట మొదలుపెడతాను. ఇది స్నేహమా లేక మరొకటా అన్నది నాకు తెలియడం లేదు..
కానీ నిన్ను చూడాలి.. నీతో మాట్లాడాలి అని నా హృదయం పరితపిస్తుంది. ఇది ఎటు దారితీస్తుందో కాలమే నిర్ణయించాలి.
ఎంతసేపు చందమామను చూసిన క్యూటీ రూపం ఎలా ఉంటుందో తెలియదు గానీ వచ్చి పడుకో. ఒరేయ్ నువ్వు ఇంకా పడుకోలేదా..
నువ్వు పడుకోకుండా నేను ఎప్పుడైనా పడుకున్నానా.. రా బావ.. రేపటి నుంచి మనం నా చెల్లి కోసం సెర్చింగ్ మొదలుపెడదాం.
ఉదయం నాలుగింటికి సూర్య, శ్రీకర్ రెడీ అయ్యి వైభవ్ డోరో కొడతారు. వైభవ్ ఆవలించుకుంటూ డోరు తీసి ఏమైందన్నయ్యా.. ఇంత అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టావు.
అర్ధరాత్రి ఏంట్రా పొద్దున్నే నాలుగైంది. 4:00 అర్ధరాత్రి కదా.. సన్ రావాలి. అప్పుడు మనకి తెల్లారినట్టు. అయితే నువ్వు మాతో అన్నవరం రాను అంటావు.
చందు చేతిలో ఫుట్బాల్ ఆడతాను అంటావు అంతేనా.. నో దాని చేతిలో ఫుట్బాల్ అయ్యే కన్నా నైట్ అవుట్ చేయడం చాలా బెటర్.
ఫైవ్ మినిట్స్ లో రెడీ అయి వస్తాను అని వాష్ రూమ్ లోకి పరిగెడతాడు. వెళుతున్న వైభవ్ ని చూస్తూ ఇద్దరు నవ్వుకుంటూ.. అసలు ఫ్యూచర్లో వీళ్ళిద్దరూ జంట అయితే ఎలా ఉంటుంది బావ అని శ్రీకర్ అంటే..
ఇంకేముంది మన రాజ్ మావయ్య తల మీద ఉన్న జుట్టు అంతా చేతిలోకి వస్తుంది. వైభవ్ రెడీ అయి వచ్చి వెళదామా అంటే..
ఇంత తొందరగానా. ఎంతసేపు పదండి అని లాక్కువస్తాడు. అవని, పూజిత, విద్య.. ఫుడ్ ప్యాక్ చేస్తే.. అమ్మ మీరు ఎప్పుడు లేచారు అని హగ్ చేసుకుంటారు.
ఎప్పుడో లేచానులే గాని.. ఇదిగో బ్రేక్ ఫాస్ట్ దగ్గర నుంచి ఈవినింగ్ డిన్నర్ దాక అన్ని ప్యాక్ చేసేసాను. ఈరోజుకి బయట ఎక్కడ తినొద్దు.
ఎందుకమ్మా మీకు ఇంత ఇబ్బంది. మేం ఎక్కడోచోట తినేవాళ్ళం కదా.. వచ్చింది నిన్న. ఈరోజు వెళుతున్నారు. వాటర్ ఫుడ్ అంతా తేడా వస్తే హెల్త్ ఇబ్బంది అవుతుంది నాన్న..
ఈ ఒక్క రోజుకే అడ్జస్ట్ అవ్వండి రేపటి నుంచి ఎలా కావాల్సి వస్తే అలా తినండి. నువ్వు దేవతవి పెద్దమ్మ. నీలాంటి దేవత ఒక్కళ్ళు ఉంటే చాలు.
పిల్లలకి ఆడింది ఆట పాడింది పాట అని వైభవ్ పొగుడుతూ ఉంటే పూజగా తల మీద ఒక్కటి వేసి... పిచ్చిపిచ్చి వేషాలు వేయకుండా.. అన్నయ్య, బావతోనే ఉండు.
ఎవరినైనా గోకావు అని తెలిసింది అనుకో... వీడితో మాకు ఎటువంటి సంబంధం లేదు..మీకు నచ్చింది చేసుకోండి అని చెబుతాను అర్థమైందా...
నీలాంటి మాత ఒక్కళ్ళు ఉంటే చాలు.. కొడుకులు దెబ్బకి లైన్లోకి వచ్చేస్తారు. యు ఆర్ సో గ్రేట్. చాలుగాని ఇదిగో మని అని ఇస్తుంది. థాంక్యూ అమ్మ అని ముద్దు పెడతాడు.
ముగ్గురు అన్నవరం బయలుదేరుతారు. విశి పొద్దుటే లేచి రెడీ అయ్యి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. భానుమతి కాఫీ కలిపి కూతురికి ఇస్తుంది.
థాంక్స్ అమ్మ అని కాఫీ తాగుతూ కళ్ళు మూసుకుని రిలాక్స్ అవుతుంది. ఏంట్రా వర్క్ ఎక్కువ అవుతుందా.. అలా ఏమీ లేదు.
ఈరోజు ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు కావాల్సింది నాకోసం వస్తుంది అనిపిస్తుంది. ఇంకేముంది మీ నాన్నగారు వచ్చేస్తూ ఉంటారు.
వస్తూ వస్తూ నీకు ఏదైనా మంచి సంబంధం చూసి ఉంటారు. ఆ మాటకే నవ్వుతూ అవునమ్మా నాన్నగారు వచ్చేస్తున్నారు.
అందుకే నీ మనసుకి అలా కనిపించింది. ఉండు ఈరోజు నీకు ఇష్టమైన కూర వండుతాను అని కిచెన్లోకి వెళతారు. వెళుతున్న తల్లిని చూస్తూ నువ్వు ఆ మాయలో ఉండిపోయినా పరవాలేదు.
నా కళ్ళ ముందు నవ్వుతూ తిరుగు.. నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. కాఫీ ఫినిష్ చేసి వర్క్ చేసుకుంటూ ఉంటుంది.
కాలేజ్ టైం అయిన తర్వాత గబగబా రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళిపోతుంది. భవ్య ఎదురవచ్చి.. నీ ఫేసు మెరిసిపోతుంది. ఏమిటి సంగతి.. అవునా అని ఫేస్ మీద చేయి వేసుకుంటుంది.
అరే నేను నిజమే చెబుతున్నాను. నమ్మవా.. అలా ఏమీ లేదు. ఎందుకో మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.
నాకోసం ఏదో మంచి ఎదురుచూస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకేముంది.. నీకై వెతికే నీ రాకుమారుడు నీ కళ్ళ ముందుకి వస్తాడేమో..
ఇంకా ఆపుతావా.. గౌతమ్ ఉండగా వేరే వాళ్ళు ఎందుకే..
భవ్య రియాక్షన్??

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)