Thread Rating:
  • 18 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 12

గౌతమ్ కి నా మీద చాలా ప్రేమ.  నువ్వే నమ్మడం లేదు. అవునా ఏం చెప్పాడు ఏంటి. ఐ మిస్ యు అన్నాడు. ఐ లవ్ యు అన్నాడా...

మిస్ అవుతున్నాను అంటే ప్రేమ ఉన్నట్టే కదా... ఇప్పుడు మనకి ఒక సబ్జెక్ట్ బాగా నచ్చింది అనుకో... ఆ సార్ ఒక వన్ వీక్ రాలేదు అనుకుంటే... దాన్ని మిస్ అవుతున్నాము అనుకుంటాము కదా..

అవును. మరి ఆ సార్ ని లవ్ చేస్తున్నట్టా.. ఛి ఛి అలా ఎందుకు అవుతుంది. ఇదే అంతే.. ఆ సార్ సబ్జెక్టు మనకు ఇష్టం కాబట్టి మిస్ అవుతున్నాము అనుకుంటాము.

ఇక్కడ కూడా నీ వర్క్ గౌతమ్ కి కావాలి కాబట్టి మిస్ అవుతున్నా అంటున్నాడు.  నీకు అసలు ప్రపోజ్ చేసి ఎన్ని రోజులైంది.  తర్వాత ఎన్ని సార్లు ఐ లవ్ యు చెప్పాడు.

వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి ఒక్కసారైనా నిన్ను తీసుకువెళ్లాడా...  బయట కలిస్తే ప్రాబ్లంగాని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడానికి ప్రాబ్లం ఏముంది.

ఆలోచించుకో విశి.  నువ్వు ట్రాప్ లో పడొద్దు. అమ్మకి నువ్వు తప్ప ఎవరూ లేరు.  నీకు ఏదైనా అవుతే అమ్మని చూసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు.

విశి భయంగా భవ్య వైపు చూస్తే... నేనున్నాను భయపడకు. పద..  క్లాస్ టైం అవుతుంది అని బలవంతంగా క్లాస్ కి తీసుకువెళుతుంది.

సౌమ్య కాలేజ్ అయ్యి బయటికి వచ్చేటప్పటికి శ్రీకర్  అక్కడ బైక్ మీద కూర్చుని ఉంటాడు. శ్రీకర్ ని చూడగానే కళ్ళు ఒక్కసారిగా మెరిసిపోతాయి.

స్పీడ్ గా దగ్గరికి వెళుతుంది. సౌమ్య వస్తుంది చూసిన చూడనట్టుగా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు.  దగ్గరికి వెళ్లి సౌమ్య ఏం మాట్లాడాలో తెలియక దిక్కులు చూస్తూ ఉంటుంది.

ఇంక లాభం లేదు అనుకునే హాయ్ సౌమ్య అంటే.
  హాయ్ శ్రీకర్..  ఏం చేస్తున్నావ్ ...

మా కాలేజీకి వచ్చావు ఏదైనా పని ఉందా . అవును చాలా ఇంపార్టెంట్ పని. అవునా ఏమిటి అది చున్నీ నలిపేస్తూ ఉంటుంది.

ప్లీజ్ శ్రీకర్ నాకోసమే వచ్చాను అని చెప్పు... చెప్పు.. అని మనసులో కోరుకుంటూఉంటుంది. నీకేంటి..  క్లాసెస్ అయిపోయినయా... అయిపోయాయి.

ఇంటికైనా వెళ్లేది..  అవును అంటుంది.సరే నేను అటే వెళ్తున్నాను.  డ్రాప్ చేస్తాను అని బైక్ స్టార్ట్ చేస్తాడు.  బైక్ మీద.... ఏం లేకపోతే నడిచి వెళదామా...

అలా కాదు.... అందరూ చూస్తున్నారు. దగ్గరికి రా... ఒక పక్కకి చూపిస్తాడు. అక్కడ ఒక అమ్మాయి అబ్బాయి బైక్ మీద వెళుతూ ఉంటారు. మరో పక్కకి చూపిస్తాడు. అలా నాలుగు జంటలను చూపించి..

వీళ్ళని నువ్వు ఎప్పుడైనా చూసావా... లేదు అంటుంది. చూసావా నీ కాలేజీలో వాళ్ళని చూడడానికే నీకు టైం లేదు. అలాగే నిన్ను చూడడానికి వాళ్లకి టైం ఉండదు కదా..

మూసుకుని ఎక్కు సరే అని ఇద్దరి మధ్యన కాలేజ్ బ్యాగ్ పెట్టి ఒక సైడ్ కి కూర్చుంటుంది. నువ్వు చదివేది ఏమిటి బుజ్జి... మెడిసిన్ అంటుంది.

ఒక డాక్టర్ అవుతూ హ్యూమన్ బాడీ గురించి తెలియడం లేదు అంటే ఏమనుకోవాలి అని  స్టార్ట్ చేస్తాడు. బైక్ ఇంటిదారి కాకుండా వేరే రూటుకి వెళుతూ ఉంటే...

అయ్యో...  రూటు మర్చిపోయావు.  మన ఇంటికి వెళ్లాల్సింది అటు.. అవునా... నేను ఇంకా ఇటు అనుకున్నాను లే... ఒక ప్లేస్ కు తీసుకువెళ్ళి ఆపుతాడు.

ఇక్కడికి తీసుకొచ్చావు ఎందుకు... నీతో ఇక్కడ ప్రాక్టీస్ మొదలు పెడతామని. ఏం ప్రాక్టీస్ అని కంగారు పడుతుంది.

నువ్వు ఏది అనుకుంటున్నావో అదే అని కన్నుకొట్టి వెళ్ళిపోతాడు. ఏం మాట్లాడుతున్నాడు.  నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయాడు అని గొనుక్కుంటూ ఉంటుంది.

ఐస్ క్రీమ్ తెచ్చి చేతిలో పెట్టి.. తిను కొంచెం కూల్ అవుతావు. ఇప్పటికే టెన్షన్ తో చచ్చిపోతున్నట్టు ఉన్నావుగా ...

నాకెందుకు టెన్షన్... తినబోతూ మరి నీకేది.. చెప్పాను కదా ప్రాక్టీస్ మొదలు పెడదామని..  అందుకే ఒకటే తీసుకువచ్చాను.

ఒక్క ఐస్క్రీమ్ తో ప్రాక్టీస్ ఏమిటి..అది ఎలా ప్రాక్టీస్ చేయాలో నీకు నేను నేర్పిస్తాను కానీ నువ్వు స్టార్ట్ చెయ్ బుజ్జి.

శ్రీకర్ మాటలు కొత్తగా ఉంటే సౌమ్యకి ఏం మాట్లాడాలో అలా అర్థం కాక ఐస్క్రీం వైఫై చూస్తూ ఉంటుంది. ఎంతసేపు చూస్తావు.. అది కరిగిపోయి మెల్ట్ అయింది అనుకో...

చెయ్యి అంతా జిగురు అవుతుంది.   స్టార్ట్ చెయ్. అలాగే అని నోట్లో పెట్టుకుంటుంది. బాగుందా అంటే బాగుంది అంటుంది.

అవునా వాడి ఈ ఫ్లేవర్ ఏదో డిఫరెంట్ గా ఉంటుంది అన్నాడే అని సౌమ్య చేతిలోది తీసుకుని టేస్ట్ చూస్తాడు. అయ్యో నా ఎంగిలి. అవును నీ ఎంగిలే బాగుంది. ఇప్పుడు తిను.

సౌమ్య శ్రీకర్ వైపు చూడలేక సిగ్గుతో తలదించుకుంటుంది. ఓయ్ ఎంతసేపు తల దించుకుంటావు.  ముందు తిను బుజ్జి... భుజం పైన చెయ్యి వేస్తాడు.

ఏం చేస్తున్నావ్ నువ్వు అని కంగారు పడుతుంది.  ఏం చేశాను. ఇలా పబ్లిక్ లో నామీద చెయ్యి వేస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారు....

ఏమనుకుంటారు బుజ్జి...

నీకు తెలియదా...  నీ నోటితో చెబితే తెలుసుకుంటాను. ఎంతైనా డాక్టర్ వి కదా... నువ్వు బిజినెస్ మాన్ వి కదా నీకు తెలియకుండా ఉంటుందా..

నాకు బిజినెస్ మాత్రమే తెలుసు. పబ్లిక్ ఏమనుకుంటుందో అన్న విషయం అయితే నాకు తెలియదు.  నీకు తెలుసు కాబట్టి నువ్వే చెప్పు.

నేను చెప్పాక నువ్వు తప్పుగా అనుకుంటే...  ముందు చెబితేనే కదా అది తప్ప ఒప్పో అని తెలిసేది.

ఒప్పు అయితే పరవాలేదు. తప్పయితే ఉన్న స్నేహం దెబ్బతింటుందేమో.... నా వైపు చూసి ఇది తప్పు అని చెప్పు.

చెప్పలేను అని తలదించుకుంటుంది. నువ్వు ఇన్నిసార్లు తలదించుకోకే..  నేను అస్తమానం ఎత్తలేకపోతున్నాను.
సౌమ్య చిరుకోపంగా చూస్తే...

నవ్వుతూ నా బుజ్జి పప్పీ కి కోపం కూడా వస్తుందా.... నేను ఇలా చెయ్యి వేస్తే నీ దృష్టిలో అది తప్పు కాదు అవునా...

అవును కాదు అన్నట్టుగా తల ఊపుతుంది.  మరి భూమి తిరిగినట్టుగా తిప్పకు కళ్ళు తిరుగుతాయి.   తప్పు కాదు అంటే అది ఒప్పు అనే కదా అర్థం.

ఇప్పుడు చెప్పు. నీ మీద నేను చెయ్యి వేయడాన్ని ఏమనుకుంటుంది పబ్లిక్...

లవర్స్ లేకపోతే కాబోయే జంట అనుకుంటారు. హమ్మయ్య ఇన్ని రోజులకి నీ నోటి వెంట లవర్స్ అన్నమాట వచ్చింది.

ఎప్పుడు పెళ్లి చేసుకుందాం బుజ్జి. అప్పుడే పెళ్లా... చిన్నప్పటి నుంచి నిన్ను ఇలా చూస్తూ చూస్తూ ఉండిపోయానే.

స్టెప్ తీసుకుందామంటే పారిపోతావేమో అని భయం. ఈరోజు నువ్వే నాకు ప్రపోజ్ చేశావు కాబట్టి నేను పెళ్లి చేసుకుందాం అని డిక్లేర్ చేస్తున్నాను. ఏమంటావ్...

నేనెప్పుడూ ప్రపోజ్ చేశాను అని అయోమయంగా అడుగుతుంది. లవర్స్ అని చెప్పింది ఎవరే... నేనే అంటుంది. కాబోయే జంట అని చెప్పింది... అది నేనే.

అప్పుడు ప్రపోజ్ చేసింది ఎవరు అవుతున్నారు
దీన్ని ప్రపోజ్ చేయడం అంటారా.. మరి ఎలా ప్రపోజ్ చేస్తారు.

మా కాలేజీలో చూశాను అబ్బాయే వచ్చి అమ్మాయికి ప్రపోజ్ చేశాడు.  బొకే తీసుకుని చాక్లెట్స్ పుచ్చుకొని వచ్చాడు.

నా నుంచి నువ్వు అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా..  అసలు చేయకు. మనదంతా ఓపెన్..నువ్వు నా దానివి అంతే.

సూర్య బావ పెళ్లి అయిన వెంటనే మనం కూడా పెళ్లి చేసేసుకుందాం పెళ్లి తర్వాత చదువుకో. లవ్ చేసిన అమ్మాయి దూరంగా ఉంటే బాగోదు కదా..  అర్థమైందా...

ఏదేదో చెబుతున్నావు.. ముందు అమ్మకి నాన్నకి చెప్పాలి. మావయ్య వాళ్ళతో మాట్లాడాలి. అందరూ ఒప్పుకోవాలి..

అవన్నీ నీకెందుకే..  నన్ను ప్రేమిస్తూ నా గురించి ఆలోచిస్తూ ఉండిపో.. మిగిలినవన్నీ నేను చక్కబెడతాను కదా పద అని తీసుకువెళ్తాడు.

ఇంటికి జంటగా వచ్చిన ఇద్దరిని చూసి..  విక్రమ్ ఏంట్రా సౌమ్య ఎక్కడ కలిసింది... నేనే కాలేజ్ కి వెళ్లి తీసుకు వస్తున్నాను.

ఆ మాటకి సౌమ్య కంగారుగా విక్రమ్ వైపు చూస్తుంది. కాలేజీకి వెళ్లి తీసుకువచ్చే వరకు వచ్చిందా వ్యవహారం. మావయ్య అది అని కంగారుపడితే..

నువ్వు టెన్షన్ పడకురా.. నీ గురించి తెలియదా.. వెళ్లి ఫ్రెష్ అయ్యి రా..  అమ్మ వాళ్ళు వేడివేడిగా బజ్జీలు వేస్తున్నారు. ఒక పట్టు పడదాం అని పంపించి..

శ్రీకర్ చెవి మెలి వేస్తాడు..అబ్బా ప్లీజ్ అంకుల్ వదులు..  ఏరా నా మేనకోడలు ఉత్తి అమాయకురాలు. దాన్ని భయపెట్టి మరీ బండి ఎక్కించుకుంటావా.

ఎవరు అది అమాయకురాలా... ఎవరి పిల్లలు వాళ్లకి అలాగే కనిపిస్తారు. నేను లవ్ చేస్తున్న విషయం తెలిసినా తెలియనట్టుగా...  నేనే ప్రపోజ్ చేయాలని వెయిట్ చేస్తుంది.

మన తెలివితేటలు ముందు బుజ్జి పప్పి తెలివితేటలు ఏం పని చేస్తాయి.. ఒరేయ్ ఇది నా మేనకోడలితో చెప్పించుకున్నావా..

అంతే కదా అని భుజాలు ఎగరేస్తాడు.     సూర్య వచ్చి ఎంత సేపు అయింది రా.. ఇప్పుడే ఏం చేస్తున్నారు అబ్బాయిగారు...

రేపొద్దున్నే ఎర్లీగా బయలుదేరడం గురించి ఆలోచిస్తున్నాను. అవునా సరే అయితే నేను ఇంటికి వెళ్లి ప్యాక్ చేసుకొని వచ్చేస్తాను.

నీ డ్రెస్సెస్ ఆల్రెడీ తెప్పిచ్చాను.. మూసుకుని రాత్రికి ఉండిపో..  అమ్మకు ఒక మాట చెప్పాలి కదా.. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్లిపోయింది. తమరు ఆవేశపడకండి.

చందు, నివి, రాజ్ వస్తారు.. సూర్య వెళ్లి హాయ్ అత్త అని హగ్ చేసుకుంటే.. ఏరా ఎలా ఉన్నావు ఇలా చిక్కిపోయావు ఏంట్రా...

నీకోసం ఒక సర్ప్రైజ్ తీసుకోవచ్చాను. అవునా ఏం తెచ్చావు.. ఏముంటాయి అత్తయ్య.. నీకు ఆ పిల్ల రాక్షసి కి కలిపి ఏ మేకప్ కిట్టో.. మ్యాచింగ్ యాక్సెసరీస్ తెచ్చుంటాడు అంతేనా అన్నయ్య..

నేను పిల్ల రాక్షసిని అయితే నువ్వు ఎవరివి.. సాదు జీవిని యోగిని అంటాడు. నువ్వు యోగివా...  యోగి అంటే ఎలా ఉంటారో తెలుసా..

ప్రశాంతంగా మనం చెప్పేది వింటూ మనకి కావాల్సింది ఇస్తూ ఉంటారు.. నేను కూడా నీ విషయంలో అదే కదా చేస్తాను.

నువ్వు ఎంత టార్చర్ పెట్టినా.. ఎంత ప్రశాంతంగా ఉంటాను.  నువ్వు చెప్పే సోది అంతా ఎవరు భరిస్తున్నారు.

ఏం మావయ్య నేను చెప్పింది నిజమే కదా...  నువ్వు నేను యోగుల లిస్టులోకే వస్తాము కదా...

రాజ్ పరిస్థితి ??

కథ కొనసాగుతుంది....
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 13-02-2026, 03:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 14-02-2026, 08:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-02-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 16-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 17-02-2026, 11:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 17-02-2026, 01:25 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:22 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-02-2026, 11:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 12:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 01:24 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 21-02-2026, 05:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:32 AM
RE: పాణిగ్రహణం - by sri012015 - 22-02-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-02-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 22-02-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-02-2026, 11:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 05:47 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-02-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 25-02-2026, 10:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-02-2026, 09:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-02-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-02-2026, 09:06 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 28-02-2026, 10:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-03-2026, 07:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 01:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-03-2026, 08:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 07:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-03-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-03-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-03-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-03-2026, 08:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-03-2026, 08:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:05 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-03-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-03-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-03-2026, 10:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:10 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-03-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-03-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-03-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 09:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 07:14 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-03-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-03-2026, 07:58 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 26-03-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 27-03-2026, 09:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-03-2026, 10:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:59 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-03-2026, 11:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 31-03-2026, 06:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-03-2026, 08:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-04-2026, 08:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-04-2026, 08:38 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 01-04-2026, 11:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:09 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-04-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 09:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 10:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-04-2026, 10:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:53 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:56 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - Yesterday, 04:01 PM



Users browsing this thread: 3 Guest(s)