01-04-2026, 07:52 AM
Part - 11
ఇప్పుడైనా లైఫ్ ని ఎంజాయ్ చేయాలి కదా అని కన్ను కొడతారు. అది చూసిన సురభి సిగ్గు లేకపోతే సరి... ఈ వయసులో ఎంజాయ్ చేస్తారంట.
కృష్ణా రామా అనుకోవడం మానేసి గోవా తిరుగుతారా ఏమిటి... గోవా బీచ్ తిరగాలా ఏమిటి? నువ్వెక్కడుంటే అక్కడే నాకు గోవా బీచ్..
ఏమంటావ్ మనవడా.. నువ్వు సూపర్ తాత. నేను నిన్నే ఫాలో అవుతాను. ముందు బిజినెస్ ని సరిగా హ్యాండిల్ చేయి.
తర్వాత మీ తాతని ఫాలో అవ్వడం అని శ్రీ అంటే... నిన్ను చూస్తే జాలేస్తుంది అమ్మ. ఇలాంటి మిషన్ ని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు.
కొన్ని కొన్ని విషయాలు అమావాస్య రోజుల్లో జరుగుతాయి రా.. ఇంకేమీ చేయలేము అలా నెట్టుకుంటూ వెళ్లిపోవాల్సిందే...
నీ కొడుకుని పౌర్ణమి రోజుల్లో ప్రేమించమను. నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఈరోజుకి రెస్ట్ తీసుకో. రేపటి నుంచి ఆఫీసుకు రావచ్చు.
లేదు మాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి అవి అయిన తర్వాత ఆఫీసుకు వస్తాము. రాగానే ఏం వర్క్ పెట్టుకున్నారు. అది యూత్ కి సంబంధించింది నాన్న.
మీలాంటి మిషన్ కి కాదు . నేను మిషన్ లాగా ఉన్నాను కాబట్టే తమరు ఏ వేషాలు వేసిన కుదురుతుంది. నేను కూడా నీలాగే ఎంజాయ్మెంట్ అని తిరిగితే అప్పుడు తెలిసేది.
వాడు రాగానే నీ గొడవ మొదలు పెట్టావా... అయినా నా మనవడు అమెరికాలో ఖాళీగా కూర్చున్నాడా ఏంటి.. అక్కడ స్టడీస్ కంప్లీట్ చేశాడు. వర్క్ చేసాడు. నీ బాధ ఏంట్రా.. ఇలాగే వెనకేసుకొరండి .
సరే ఎంజాయ్ చేయండి నేను వెళుతున్నాను అని నేహా కి కళ్ళతోనే బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. వెళుతున్న భర్త వెనకాలే కార్ వరుకు వెళ్లి జాగ్రత్త అంటుంది.
ఈ మాటలకేమీ తక్కువ లేదు. వాడు ఎప్పుడు తిన్నాడో ఏమిటో... వాడికి ఇష్టమైనవి చేసి పెట్టు. అబ్బో ఈ ప్రేమ ఎదురుగుండా చూపించొచ్చు కదా.. వెనకాల చెప్పకపోతే...
నేను నాన్నను ఇలాగే ఉండాలి. నువ్వు అమ్మవి అలాగే ఉండాలి. నేను కూడా నీ రూట్ లోకి వచ్చాను అనుకో ఇంక నీ కొడుక్కి ఎక్కడలేని కొమ్ములు వచ్చేస్తాయి అని నవ్వుతూ కారు స్టార్ట్ చేస్తాడు.
వెళుతున్న భర్తకి చెయ్యి ఊపి లోపలికి వస్తుంది. ఏమంటున్నారు అమ్మ మీవారు.. నీ చెవులు మెలియమన్నారు వెయ్యనా..
వద్దు మమ్మీ. నా చెవులను అలాగే ఉంచు. నేను ఫ్రెష్ అయి వస్తాను అని రూమ్ కి వెళ్తాడు. రూమ్ కి వెళ్లి స్నానం చేసి సూర్యకి కాల్ చేస్తాడు.
చెప్పరా .. ఏం చేస్తున్నావ్ బావా. నీ మీద బెంగ పెట్టుకుని చిక్కుపోయాను రా. అదేంటి బావ వన్ అవర్ కూడా అవ్వలేదు. అలా అలా చిక్కిపోతావు.
కదా.. మరి ఇంతలోనే ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్తాను రా.. రూమ్ కి వచ్చి స్నానం చేసి రిలాక్స్ అవుతున్నాను.
అవునా ఇంకేమన్నా విశేషాలు ఉన్నాయేమో అని ఫోన్ చేశాను. డైరెక్ట్ గా సౌమ్య ఏం చేస్తుందని అడగొచ్చు కదా... సౌమ్య గురించి నాకెందుకు బావ అని తడబడుతూ అడుగుతాడు.
ఒరేయ్ నీ వేషాలు నా దగ్గర వేయకు. మీ ఇద్దరిది సైలెంట్ లవ్ అని నాకు తెలుసు. ప్రపోజ్ చెయ్యి. ఉత్తి పిరికిది బావ.
ప్రపోజ్ చేసిన ఎక్స్ప్రెస్ చేయడం రాదు. భయంగా చుట్టూ చూస్తూ ఉంటుంది. ఆ భయం లో కూడా ప్రేమ ఉంది. నీ గురించి గుమ్మం వైపే కళ్ళు కాయలు కాచేలాగా చూసింది. నువ్వు రాలేదు అనగానే మొహం చిన్నబుజ్జుకుంది.
నాకు తెలుసు బావ దానికి నా మీద బోలెడంత ప్రేమ ఉంది కానీ చెప్పడం రాదు. పోనీ నేను చెబుదాము అంటే నన్ను చూడగానే పరుగుపడుతుంది.
ఇంకా ఎలా బావ. ఆ పరుగుకి సంకెళ్లు వెయ్యి. ఆటోమేటిక్గా ఆగిపోతుంది. థాంక్స్ బావ అంటాడు. దేనికి రా అంటే అదే కాలేజీకి వెళ్లి కలవమంటున్నావు కదా అందుకు..
నేనెప్పుడూ చెప్పాను రా.. ఇప్పుడే కదా పరుగుకు సంకెళ్లు వెయ్యమన్నావు. అక్కడయితేనే బుజ్జి పప్పీ దొరుకుతుంది.
బాయ్ అండ్ ఫోన్ పెట్టేస్తాడు. వీడికి ఏది వచ్చిన పట్టుకోలేను. సూర్య రెడీ అయ్యి అవని దగ్గరికి వెళతాడు. ఏంటమ్మా ఇన్ని వెరైటీలు చేసావు. చూడు ఎలా చిక్కిపోయావో...
అమ్మ నేను బానే ఉన్నాను అని లలిత మాధవి పక్కన కూర్చుని గ్రానీస్ ఇద్దరూ ఏం చేస్తున్నారు. మీ గ్రాండ్పా స్ కాళ్లు నొక్కుతున్నాము అని మాధవి అంటుంది.
ఓ మై గాడ్ మీ సుకుమారమైన చేతులతో వాళ్ళిద్దరూ అంత సర్వీస్ చేయించుకుంటున్నారా.. అసలు ఏమనుకుంటున్నారు రాగానే.. నేను ఫైట్ చేస్తాను.
వైభవ్ వచ్చి ఆహా అన్నయ్య ఏం సోప్ వేసావు ఓల్డ్ లేడీస్ ఇద్దరికీ. ఇంకా అలా పడుంటారు. ఎవర్రా ఓల్డ్ లేడీస్.. మేము ఇప్పటికీ యూతే అనగానే.. అవని కంగారుగా చూస్తుంది. విక్రమ్ ఆఫీస్ కి వెళ్ళిపోవడంతో హమ్మయ్య అనుకుని కొడుక్కి కొసరి కొసరి వడ్డిస్తుంది.
పూజిత, విద్య కూర్చుని సూర్యకి కబుర్లు చెబుతూ ఉంటారు. నానమ్మ ఒకసారి నేను అన్నవరం వెళదాం అనుకుంటున్నాను.
ఇంత సడన్గా ఏంట్రా.. ఎందుకో వెళ్లాలి అనిపిస్తుంది. నేను శ్రీకర్, వైభవ్ ముగ్గురం వెళతాము. జస్ట్ త్రీ డేస్ అంతే. సరే వెళ్లి రండి.
ఎప్పుడు ప్రయాణం ఒక 2 డేస్ లో వెళతాము. ఏమంటావు అమ్మ. ఆ స్వామి దగ్గరికి వెళతాను అంటే నేను మాత్రం ఎందుకు వద్దంటాను.
వెళ్లి వచ్చిన తర్వాత మాత్రం నా దగ్గరే ఉండాలి. ఎక్కడికి వెళ్ళకూడదు అని చిన్న పిల్లలాగా వేలు పెట్టి చూపిస్తుంది. ఓ మై ప్రెట్టి మమ్మీ నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు.
విశి గౌతమ్ ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. టెన్షన్ పడుతున్న విశిని చూసి.. భవ్య ఏమైందే... అంత కంగారు పడుతున్నావు.
గౌతమ్ ఇంకా ఫోన్ చేయలేదు. నేను చేసిన వర్క్ ఎలా ఉందో అర్థం కావడంలేదు. భవ్య.. ఉఫ్ అనుకుని.. నీ వర్క్ నచ్చుతుంది కాకపోతే ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి అని చెబుతాడు చూడు.
నీకు ఎలా తెలుసు. రెండు సంవత్సరాల నుంచి వింటున్న డైలాగు అదే కదా. నా వర్క్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఏమో భవ్య అంటుంది.
నీలాగా స్టూడెంట్ లైఫ్ లోనే ఇంత ప్రొఫెషనల్ వర్క్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆ విషయం అందరికీ తెలుసు నీకు మాత్రం తెలియడం లేదు.
గౌతమ్ నిన్ను వాడుకుంటున్నాడని ఎన్నిసార్లు చెప్పినా నీ బుర్రకి ఎక్కడం లేదు. నీ వర్క్ కి బయట ఇంకా మంచి అమౌంట్ వస్తుంది. నా మాట విని అప్లై చేయ్.
విశి సైలెంట్ గా ఉంటుంది. ఏమైంది విశి నేను చెప్పింది తప్పా.. గౌతమ్ చెప్పేది అదే అని నాకు తెలుసు. బట్ ఏదైనా ఆ మాటల్లో మార్పు వస్తదేమో అన్న చిన్న ఆశ.
నువ్వు అన్నట్టు బయట కంపెనీలో ట్రై చేస్తే అమౌంట్ ఎక్కువే రావచ్చు కానీ మనం ట్రై చేసే లోపు అమ్మకి ట్రీట్మెంట్ కి అవసరం అయినా డబ్బులు కావాలి.
గౌతమ్ ఎలా ఇచ్చినా నాకు ట్రీట్మెంట్ కి ఉపయోగపడుతున్నాయి. అందుకే.. సారీ రా నీ పరిస్థితి ఏమిటో తెలిసి కూడా నేను అలా మాట్లాడాను.
కానీ నీ వర్క్ ని అతను అలా దోచుకుంటూ ఉంటే నాకు నచ్చడం లేదు. ఇంకెంత కొన్ని రోజులు.. ఇలా స్టడీస్ కంప్లీట్ అయిపోయినాయి అంటే ఏదో ఒక దారి దొరుకుతుంది.
అమ్మ ట్రీట్మెంట్ అయిపోతుంది. తర్వాత అంటే.. తర్వాత చెప్పు.. ఒక సంవత్సరం ఆగి గౌతమ్ నేను పెళ్లి చేసుకుంటాము.
గౌతమ్ నిన్ను పెళ్లి చేసుకుంటాడనే నమ్ముతున్నావా.. ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాడు. వాళ్లు కూడా ఒప్పుకున్నారు.
నీ ముందు చెప్పాడా... కాదు.. తను మాట్లాడాడంట వాళ్ళు ఒప్పుకున్నారు అని తలదించుకుంటుంది. గెడ్డం పట్టుకుని పైకి లేపి మరి ఈ సమాధానం ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నావు.
భవ్యని గట్టిగా కౌగిలించుకుని నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు.. నువ్వు చెబుతున్నది ప్రతిదీ నిజమే అనిపిస్తుంది. మళ్ళీ గౌతమ్ తో మాట్లాడినప్పుడు కాదు అది అబద్ధం అనిపిస్తుంది.
నాకు ముందు అమ్మ కోలుకోవడమే ముఖ్యం. తర్వాతే మిగిలిన విషయాలు కానీ ఒక్కొక్కసారి చాలా భయం వేస్తుంది.
విశి చుట్టూ చేతులు వేసి భయపడకు. నీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది. విశి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే గౌతమ్ చేస్తున్నట్టున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేస్తోంది.
హలో అనగానే అటుపక్క నుంచి ఒక మేల్ వాయిస్ వినపడుతుంది. చెప్పు గౌతమ్ అనగానే.. నీ వర్క్ ఈసారి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది.
అందుకే అమౌంట్ ఎగస్ట్రా పంపిస్తున్నాను. అమ్మకి కూడా ట్రీట్మెంట్ కి కావాలి కదా దానికి ఉపయోగపడతాయి. థాంక్యూ గౌతమ్.
అమ్మకి హెల్త్ బాగోనప్పుడు నాకు చెప్పాలి కదా.. నేను హాస్పిటల్లో ఎడ్మిట్ చేయుద్దును. బెస్ట్ డాక్టర్స్ ని అరేంజ్ చేసేవాడిని కదా.
అంత అవసరమైతే తప్పకుండా చెబుతాను. ఏం చెప్పడం.. నాకసలు ఏమీ చెప్పడం లేదు. ఆ రెస్టారెంట్లో వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది.
అంత అలసిపోతే నీ హెల్త్ ఏం అవ్వాలి చెప్పు. ముందా రెస్టారెంట్ లో జాబ్ మానేసేయ్. నేను మనీ పంపిస్తాను. నా వర్క్ కి సూట్ అయ్యే విధంగా మనీ పంపించు చాలు.
నేను చేసే పని నామోషీ అనుకోను గౌతమ్. నా దగ్గర మనీ తీసుకోవడానికి ఏమిటి ఇబ్బంది. మనం ఇంకా భార్యాభర్తలు కాలేదు.
అయిన తర్వాత అప్పుడు నీ డబ్బులు ఎలాగైనా వాడుకుంటాను. ఇప్పుడు మాత్రం వద్దు. ప్లీజ్ అర్థం చేసుకో.
నువ్వు ఎప్పుడూ ఇలాగే చెబుతావు. బట్ ఎప్పుడు అవసరం ఉన్న నాకు ఒక ఫోన్ చెయ్ చాలు. ఎట్లీస్ట్ మెసేజ్ సరిపోతుంది.
వెంటనే నేను పంపిస్తాను సరేనా.. వచ్చి కలవాలని ఉంది. కానీ పబ్లిక్ లో రూమర్స్ స్ప్రెడ్ అవుతాయి. మళ్ళీ నీకు ఇబ్బంది అని ఆగిపోతున్నాను.
ఐ మిస్ యు విశి.. బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు. బాయ్ అని ఫోన్ పెట్టేసి గౌతమ్ చెప్పిందంతా చెప్పి... గౌతమ్ కి నేనంటే చాలా ప్రేమ. నువ్వే నమ్మడం లేదు.
భవ్య రియాక్షన్??

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)