Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
#90
Part - 45

ఆ వీణ ని  తాకగానే శాంభవికి తనకి తెలియకుండానే చాలా ఎమోషనల్ అవుతుంది.పట్టుకుని ఏడ్చేస్తుంది. అందరూ కంగారుగా ఏమైంది అని వచ్చి శాంభవి చుట్టుముడతారు.

ఏమైంది శాంభవి అని భుజం మీద చేయవేసి అడుగుతారు.. తెలియదు అంటీ... వీణ ని టచ్ చేయగానే నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది.

ఎప్పుడు మా నాన్నలే మెదిలేవారు.ఎందుకో మొదటిసారి అమ్మ అన్న ఫీలింగ్ బాగా గుర్తుకు వస్తుంది. ఏడుపు వస్తుంది అని పట్టుకొని ఏడుస్తుంది.

దేవేంద్ర కూడా బాగా ఎమోషనల్ అవుతారు. భార్య ఫోటో వైపు చూస్తూ.. నీ వీణని మన కూతురు తాకగానే తనకి నీ స్పర్శను అందించావా...

చారులత వైపు చూసి కన్సోల్ చేయమని సైగ చేస్తారు. శాంభవి కళ్ళు తుడిచి ఎందుకు అంతలా ఎమోషనల్ అవుతున్నావు.

ఒకసారి ఊరు వెళతావా అంటే...లేదు ప్రాజెక్ట్ మధ్యలో వెళ్ళకూడదు అని రుద్రాసార్ స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు అని చిన్నపిల్ల కంప్లైంట్ ఇచ్చినట్టుగా చెబుతుంది.

ఆ మాటలకు రుద్ర ఓరిని తిరిగి తిరిగి నా మీదకు వచ్చి ఆగిందా.. ఇంటిలో హోమం జరగాలని ఆరోజు అలా చెబితే.. ఈరోజు నాకే మెలేసేవారు కదా అనుకుంటూ.. ఫ్యామిలీ మెంబర్స్ వైపు చూస్తూ ఉంటాడు.

వాళ్ళ అమ్మ  అత్తయ్య కొరకరా చూస్తూ ఉంటే... చూసింది చాల్లే గాని వర్క్ ఇంపార్టెంట్ కదా పదండి ఇంకా... ఆఫీస్ కి టైం అవుతుంది బ్రేక్ఫాస్ట్ చేయండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

అప్పుడే లోపలికి వస్తున్న ధీరజ్  అక్కడ గంభీరంగా ఉన్న వాతావరణం చూసి ఏమైంది అని వెళతాడు. రుద్ర ఇప్పుడు వీడొక్కడే మిగిలాడు ఇంకా అని..ఏమీ అవలేదు పదా అని చెప్పి తీసుకు వెళ్ళిపోతాడు.

శాంభవి ఏదో తిన్నాను అంటే తిన్నాను అన్నట్టుగా తిని వెళదామా సార్ అని అడుగుతుంది. గౌతమ్ శాంభవి వైపు చూసి శాంభవి ఈరోజు నువ్వు మాతోనే రా.. ఎందుకు రుద్రా సార్ ని ఇబ్బంది పెట్టడం.

ధీరజ్ వెంటనే గౌతమ్ తో నీకు ఈరోజు కొత్త వర్క్ నేర్పిస్తున్నాము.  సిస్టంలో కాదు ఫీల్డ్ లో ఉండాలి. నాతో పదా అని తీసుకుని వెళ్ళిపోతాడు.

శాంభవి ముభావంగానే రుద్రా తో వెళుతుంది. దారిలో కూడా ఏమీ మాట్లాడదు. రుద్రా కూడా కదపకుండా సైలెంట్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు.

ఎంతసేపైనా శాంభవిలో మార్పు రాకపోయేటప్పటికి ఏమైంది పాప. ఎందుకు అంత సైలెంట్ గా ఉన్నావు అని అడుగుతాడు.

శాంభవి ఏదో ఆలోచిస్తూ ఏమో తెలియడం లేదు సార్.  ఆ వీణ ని టచ్ చేయగానే ఎవరిదో ఒక స్పర్శ నాకు బాగా తగిలింది.

అది చాలా స్మూత్ గా చల్లగా అనిపించింది. వెంటనే అమ్మ గుర్తొచ్చింది అని కళ్ళనీళ్ళతో చెబుతూఉంటుంది. రుద్రకి వెంటనే వాళ్ళ చిన్నత్త గుర్తుకు వస్తుంది.

అత్త నీ కూతురు మీద ప్రేమని ఇలా చూపిస్తున్నావా అని ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని వెంటనే...   ఆ వీణ ఎప్పటినుండో గదిలోనే ఉండిపోయింది కదా...

ఒకేసారి తీసేటప్పటికీ ఈ వేధర్ కి నీకు అలా అనిపించి ఉంటుంది అంతే అని చెబుతాడు. అంతే అంటారా అని తేలిక పడుతుంది.

హ్మ్... అవును పాప నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అనే టాపిక్ డైవర్ట్ చేస్తాడు.  అదిగో మిమ్మల్ని పాపా అని పిలవద్దన్నానా అని మళ్ళీ దెబ్బలాటకు దిగుతుంది.

సరే పిలవని గాని నేను అడిగింది ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు.  మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని ఏమీ తెలియనట్టుగానే అడుగుతుంది.

బుగ్గ మీద పొడుస్తూ యు నాటీ....నీకు అన్నీ తెలిసిన తెలియనట్టు మాట్లాడుతున్నావ్ గాని...  మిత్రని అడిగావా లేదా అని అడుగుతాడు.

రాత్రి కొంచెం బిజీగా ఉండి నేను ఏమీ అడగలేదు అని బయటకు చూస్తూ చెబుతుంది. ఛా...నిజమా నమ్మేసానులే గాని ఇప్పుడు నా వైపు తిరిగి నిజం చెప్పు అంటాడు.

నేను నిజమే చెబుతున్నాను అని కళ్ళు అటు ఇటు తిప్పుతూ ఉంటుంది.  నువ్వు నిజం చెబితే సూటిగా నా వైపు తిరిగి మాట్లాడతావు.

ఎప్పుడైతే నువ్వు కళ్ళు అటు ఇటు తిప్పుతున్నావో అప్పుడే అర్థమైపోయింది అది అబద్ధమని.  నేను ఏమీ అనుకోను. ఎవరితోనూ చెప్పను గాని చెప్పు పాప అంటాడు.
  
మీరు ఎవరికీ చెప్పకపోయినా నన్ను ఆడుకుంటారు కదా అంటుంది. ఓ అయితే అడిగావ్ అన్నమాట. ఏమంది అని కళ్ళు ఎగరేస్తాడు. ఇంక చెప్పక తప్పదు అని మిత్రకి తనకి మధ్యన జరిగిందంతా చెబుతుంది.

రుద్ర నవ్వుతూ నేను చెప్పాను కదా అంటే.. అలాగేమీ లేదు కాలేజ్ మాదే కదా..  ఏదైనా జరిగితే మా అన్నల చేతిలో దెబ్బలు ఉంటాయని భయపడి వాళ్ళు నాకు ఇవ్వలేదు అని ఎటో చూస్తూ చెబుతుంది.

అవునా అంటూ వచ్చే నవ్వును ఆపుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. రుద్ర నవ్వు చూసి ఉక్రోషంగా మీరు ఎందుకు నవ్వుతున్నారు. నేను చెప్పిందంతా నిజమే అంటుంది. నేనెక్కడ నవ్వేను.

నువ్వు చెప్పిందంతా నిజమే అంటున్నాను అని కార్ ఆఫీస్ ముందు ఆపుతాడు. మీరు ఎప్పుడూ ఇంతే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది.

వెళుతున్న శాంభవిని చూస్తూ నువ్వు చాలా ఇన్నోసెంట్ వి.  నిన్ను చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాలి  అనుకోని కార్ పార్క్ చేసి  తన చాంబర్కి వెళ్ళిపోతాడు.

తాగిందంతా ఎప్పటికో దిగి.. ఆశ, నిష మంచాలు దిగి కాఫీ అని అరుస్తూ బయటకి వస్తారు.

ఒక మెయిడ్ వచ్చి వాళ్ళిద్దరికీ నిమ్మరసం కలిపిన మజ్జిగ ఇచ్చి తాగండి మ్యామ్ అని ఇస్తుంది. ఏమిటిది పొద్దు పొద్దున్నే ఇది ఎవరైనా తాగుతారా అంటే...

మీరు తాగింది దిగాలి అంటే ముందు ఇది తాగాలి అని ఆనంద్, విహారి అక్కడికి వచ్చి చెబుతారు. మేము ఎక్కడ ఉన్నాము అని చుట్టూ చూస్తూ.. ఇది మీ గెస్ట్ హౌస్ హ అని ఆ గ్లాసులు అందుకొని అక్కడ సోఫాలో కాలు మీద కాలేసుకుని కూర్చుని తాగుతూఉంటారు.

ఆనంద్, విహారి కూడా వాళ్లకి దగ్గరగా కూర్చుని.. ఇప్పుడు చెప్పండి రుద్రా తో మీకున్న పగ. దాన్ని బట్టి ఏం చేయాలో అన్నది ఆలోచిస్తాము అని అంటారు.

అది ఇప్పటిది కాదు 25 సంవత్సరాల క్రితం మొదలయ్యింది. రుద్ర చిన్న మామ అయినా దేవేంద్ర భూపతిని మా అత్త లవ్ చేసింది. పెళ్ళి వరకు వచ్చి పెటాకులు అయింది.అప్పటినుండి ఈ పగ అని చెబుతుంది.

మీ అత్త లవ్ చేసింది. దేవేంద్ర రిజెక్ట్ చేశారు.ఇందులో పగ పెంచుకోవడానికి ఏముంది అంటే... అదంతా మాకు తెలియదు.

అప్పుడు స్టార్ట్ అయింది ఇ వార్. ఇప్పటికే కంటిన్యూ అవుతుంది. మమ్మల్ని ఎలాగైనా సరే ఆ ఇంటి వారుసులు లో ఎవరినో ఒకడిని ట్రాప్ చేయమన్నారు.

బట్ వాళ్ళు ఎవరూ మాకు లొంగుడం లేదు.  రీసెంట్ గా తెలిసిన విషయం ఏమిటంటే.. రుద్రాకీ మ్యారేజ్ పిక్స్ అయింది అని.

అది తెలిసి మా అత్త ఇంకా సీరియస్ అయింది. మేము ఎందుకు చేతకాని వాళ్ళని కింద జమకట్టి మాట్లాడుతుంది. 

ఆ మాటలకి ఆనంద్ వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అంటే పెళ్లి ఒక్కటే మార్గమా అని అడుగుతాడు. అంటే ఏంటి మీరు అనేది అని మెయిడ్ తెచ్చిన కాఫీ తాగుతూ అడుగుతారు.

నాంచకుండా మేము స్ట్రైట్ పాయింట్ కి వచ్చేస్తున్నాము. మీరిద్దరూ మా ఇద్దరికీ బాగా నచ్చారు. మాకు వాళ్ళ మీద పగ ఉంది. మీకు ఉంది.

శత్రువు శత్రువు మిత్రుడే అవుతాడు కాబట్టి మన ఇద్దరం చేతులు కలిపితే మన బలం పెరుగుతుంది. అప్పుడు రుద్రా ఫ్యామిలీని మనం ఏమైనా చేయగలము ఏమంటారు  అని అడుగుతారు.

ఆశ,నిషా ఒకరి మొఖాలు ఒకరు చూసుకుని.. వీళ్ళ వైపు చూసి చూడడానికి మీరు బాగానే ఉన్నారు కానీ.. మన పెళ్లిళ్లకి మా ఇంట్లో ఒప్పుకుంటారా అని అనుమానంగా అడుగుతారు.

ఇలాంటివి ఏదైనా చెప్పి చేయకూడదు.  చేశాకే చెప్పాలి. మేము మాత్రం ఇంట్లో చెబుతామా ఏంటి..పెళ్లయ్యాక డైరెక్ట్ గా వెళ్లి కనపడడమే. ముందు కోప్పడతారు తర్వాత వాళ్లే ఒప్పుకుంటారు. 

ఈ ఐడియా బానే ఉంది అని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటే.. ఎప్పుడు ఇంప్లిమెంట్ చేద్దామని ఆనంద్, విహారి అడుగుతారు.

ఏంటి మీరు ఇంత ఫాస్ట్ గా ఉన్నారు అంటే..శత్రువుని దెబ్బతీసే ఛాన్స్ వదులుకోవడం మాకు ఇష్టం లేదు కాబట్టి అని పిడికిలి బిగించి చెబుతారు.

ఆ మాటలకి ఆశ నవ్వుతూ మేము ఎప్పుడైనా రెడీ. అన్ని అరేంజ్ చేసి మాకు కాల్ చేయండి అని బయలుదేరతారు.

వెళుతున్న వాళ్ళిద్దర్నీ చూసి నవ్వుకుంటూ వీళ్ళిద్దరూ లోపలకి వెళ్ళిపోతారు.

ఇంటికి వెళ్ళగానే అత్త, పిన్ని అని గట్టిగా పిలుస్తారు. ఏమైంది అంత గట్టిగా అరుస్తున్నారు అని మయూరి కిందకి వస్తుంది.

హ్మ్... గుడ్ న్యూస్ అత్త. కానీ ఇప్పుడు చెప్పను. మేము ఏం చెప్పినా వేస్ట్ అని తిడతావు కదా.. ప్లాన్ సక్సెస్ అయిన తర్వాత అప్పుడు చెబుతాను ఈ నిషా అంటే ఏమిటో అని పొగరుగా చెబుతుంది .

లక్ష్మీ గారు అక్కడికి వచ్చి ఏంటి రాత్రంతా తాగి ఎక్కడో పడిపోయి రావడం మా..గుడ్ న్యూస్ అంటే అని చిరాకుగా అడుగుతారు.

చూడు గ్రాని మేము ఏం చేసినా అత్త సంతోషం కోసమే... అంతేగాని శత్రువులతో చేతులు కలిపి మన ఇంట్లో వాళ్ళని దెబ్బతీయము అని పొగరుగా మాట్లాడుతుంది.

ఆ మాటలకి అక్కడికి వచ్చిన నాగేంద్ర.. శభాష్ తల్లి... నీకున్న బుద్ధిలో ఒక వంతైనా మీ నానమ్మకి ఉంటే.. ఎంతో బాగుండేది.

ఈ పాటికి ఎప్పుడో ఆ భూపతులు మన చేతుల్లో ఉండేవారు.   శత్రువులకు సహాయం చేసి మనం బయటికి వచ్చేలాగా చేసింది.

అందుకే మీ నానమ్మ అంటే నాకు అంత కోపం.  కూతురి జీవితం కన్నా వాళ్లే ముఖ్యం అనుకుంది. ఆ మాటలకి లక్ష్మీ గారు బాధపడుతూ..

నా కూతురు సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. వేరే ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి అక్కడ మన అమ్మాయిని కూర్చోబెడితే మాత్రం సుఖపడుతుందా..

ఆ పిల్ల ఉసురు తగలదా... ఇప్పుడు జరిగింది అది కాదా అని బాధగా అడుగుతారు.

మయూరి సమాధానం ఏమిటి...

కథ కొనసాగుతుంది...
[+] 9 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)