Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
#89
Part - 44

చెప్పు శాంభవి అనగానే ఏం చెప్పాలో తెలియక అది... అది అని ఆలోచిస్తూ తికమక పడుతూ ఉంటుంది.  రుద్ర నవ్వుతూ చెప్పు శాంభవిఎందుకో పిలిచినట్టు ఉన్నావు కదా తాత గారిని అంటే...

హ.. తాతగారు మీరు ఎక్కడి నుండి వచ్చారు.పూర్వం నుంచి ఇక్కడే ఉన్నారా అని ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది.

దానికి రాఘవేంద్ర గారు నవ్వుతూ లేదమ్మా పూర్వం ఇక్కడ ఉండే వాళ్ళం కాదు. మా తాతగారు హయాం నుంచే ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాము.

మనల్ని నమ్ముకుని ఒక గ్రామమే ఉంది.  అందుకే మన కంపెనీస్లో వచ్చే ప్రాఫిట్ నుంచి కొంత పర్సంటేజ్ తీసి  ఆవూరు డెవలప్మెంట్ కోసమే వాడుతున్నాము అని చెబుతారు.

నేను చూడొచ్చా  ఆ ఊరు అంటే తప్పకుండా తల్లి. ఈ దేవీ నవరాత్రులకు నిన్ను అక్కడికి తీసుకువెళ్లి అమ్మవారికి నీతో పూజ చేపిస్తాను అని చెబుతారు.

హమ్మయ్య టాపిక్ డైవర్ట్ అయిందనుకుని సరే తాతయ్య గారు  నేను మా నాన్నగారికి ఫోన్ చేసి వస్తాను అని చెప్పి అక్కడి నుండి మెల్లిగా వెళ్ళిపోతుంది.

వెళ్ళిపోతున్న శాంభవిని చూసి రుద్ర నవ్వుకుంటూ తప్పించుకోవడానికి బానే ప్లాన్లు వేస్తున్నావే అని తాతగారు వైపు చూస్తూ...

ఏంటండీ అప్పుడే దేవి నవరాత్రులు కి ముహూర్తం పెట్టేసారా అంటే... నాకెందుకో ఆ గుడి లోనే మీ ఇద్దరికీ వివాహం అయిపోతుంది అని చాలా గట్టిగా అనిపిస్తుంది రుద్ర అంటారు.

దానికి రుద్ర ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది రుద్ర అంత మౌనంగా ఉన్నావు అంటే...

ఏమీ లేదు మీరు ఇప్పుడే దేవీ నవరాత్రులు కి ముహూర్తం పెట్టేశారు. ఇంకా శాంభవికి ఏమి తెలియదు ఆ తర్వాత పరిస్థితి ఏమిటో ఆలోచిస్తున్నాను అంతే అని చెప్పి నా కొద్దిగా వర్క్ ఉందని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

రుద్ర పక్కకు వెళ్లి ఫోన్ చేసి ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు.  ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసేసాము సార్ అని ఫోన్ పెట్టేస్తారు.

విహాన్ వచ్చి, ఏమిటి బావ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నావు అంటే... మనకి తగులుకుంటున్న జిడ్డు మొహాల్ని దారి మళ్ళిస్తున్నాను అంతే అని చెబుతాడు.

నువ్వు దారి మళ్ళిస్తున్నాను అంటే అక్కడ ఎటో  తిరుగుతూ ఉండి ఉండాలి అంటే వెయిట్ చెయ్ చూద్దాం.. ఏం జరుగుతుందో అని రూమ్ కి వెళ్ళిపోతాడు.

ఆశ, నిషా రుద్ర చేసిన అవమానం తట్టుకోలేక రెగ్యులర్గా వెళ్లే పబ్ కి వెళ్లి తాగుతూ ఉంటారు.   ఆశ నిషా తో తాగుతూ ఏంటే అది మనకన్నా అందంగా ఉంటుందా...

పద్ధతి అంట పద్ధతి.  పద్ధతిగా ఉండి ఏం చేయాలి అంట...  6 గజాలు చీర కట్టుకొని నుదుటిని పెద్ద బొట్టు పెట్టుకుని దేవుడి గదిలో పూజలు చేస్తూ ఉండాలా...

మన గ్రానీ, వాళ్ళింట్లో వాళ్ళు చేస్తుంది అదే కదా ఎవరైనా మనశ్శాంతిగా ఉన్నారా... మనలాగా ఎంజాయ్ చేయగలుగుతున్నారా... అని తాగిన మత్తులో ఏదేదో వాగుతూ ఉంటారు.

వాళ్ళిద్దరికీ కొంచెం దూరంగా ఇద్దరు అబ్బాయిలు బార్ కౌంటర్ దగ్గర కూర్చుని.. వాళ్లకి కావలసిందే ఆర్డర్ ఇస్తూ ఆ రుద్ర ఏమనుకుంటున్నాడు రా.....

మనల్ని అంత చీప్ గా చూస్తున్నాడు. మనం తలుచుకుంటే ఈ భూపతి, గజపతులు ఫ్యామిలీని చిటికె వేసే టైం లో లేపేయగలను.

ఏదో తాతగారు ఆపుతున్నారు అని ఆగుతున్నాను గాని లేకపోతే నా... ఈపాటికి వాళ్ళు అంత చూసే వాళ్ మని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిన ఐటం రాగానే తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు.

ఈ మాటలు విన్న ఆశ, నిషా మనకి ఏదో ఉపయోగపడేటట్టు ఉంది అనుకుంటూ..  తూలుతూ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎక్స్క్యూజ్మీ అని పిలుస్తారు.

వాళ్లు విసుగ్గా వెళ్లి వైపు తిరిగే ఏంటి అని అంటారు మీరు ఎవరు గురించి మాట్లాడుకుంటున్నారు ఆ రుద్ర దేవాన్ష్ గజపతి గురించా అని అడుగుతారు.

అవును అయితే ఏంటి అంటే... ఆ రుద్ర మీకు ఎలా తెలుసు..ఎప్పటినుండి శత్రువు అని ఆత్రంగా అడుగుతారు.

అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు.ఇది మా ఫ్యామిలీ స్టేటస్ కి సంబంధించిందని పొగరుగా మాట్లాడుతారు.

నిషా నవ్వుతూ అయ్యో మాకు కూడా రుద్రా అంటే పడదు.  శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు కదా...ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని అడుగుతున్నాము.

మనం కలిసి ఆ రుద్రను ఏమైనా చేయొచ్చు కదా అని అంటే... మిమ్మల్ని ఎలా నమ్మేది అని వాళ్ళ అనుమానంగా అడుగుతారు.

వాళ్లు తాగుతున్న గ్లాస్ చూసుకుంటూ ఎవరైనా తాగుతూ అబద్ధాలు చెబుతారా... నిలకడగా ఉన్నవాడు నిజాలు దాసేస్తాడు కానీ... మందు మీద ఉన్నవాడు అన్ని నిజాలు బయటికి కక్కేస్తాడు.

నీకు అంతగా అనుమానం గా ఉంటే చూడు నీ ముందే నేను ఒక ఫోన్ చేస్తాను అని నిషా వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది.

జ్యోతి గారు ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడున్నావు నిషా అని కోపంగా అడుగుతారు.  కూల్ మమ్మీ... ఎందుకంత కోపంగా ఉన్నావు అంటే....

మీరు చేసే పనులకు కోపం రాక ముద్దు పెట్టుకోవాలా అనగానే...పక్కనున్న ఇద్దరు అబ్బాయిలు ముసిముసగా నవ్వుకుంటారు.

తాగిన మత్తులో ఉన్న నిషా తర్వాత నన్ను ముద్దు పెట్టుకుందాగాని.. అమ్మ ఇక్కడ ఒక సీన్ జరుగుతుంది. ఏం చేయమంటావో చెప్పు అని..

రుద్ర నా ముందు ఉన్నాడు.  వెళ్లి అందరి ముందు రుద్రని హగ్ చేసుకుని కిస్ పెట్టుకుందాము అనుకుంటున్నాను. అప్పుడు రుద్ర నన్నే పెళ్లి చేసుకుంటాడు కదా ఎలా ఉంది నా ఐడియా అని అడుగుతుంది.

వెంటనే జ్యోతి గారు రుద్ర షూ తో నీ బుగ్గ మీద ముద్దు పెడతాడు. అప్పుడు అందరి ముందు ఆ షూ తో నీకు పెళ్లి చేస్తాడు సరిపోతుంది అని విసుగ్గా అంటారు.

నిషా నవ్వుతూ గుడ్ సజెషన్ మమ్మీ.  థాంక్యూ...ఐ లవ్ యు.. బాయ్ బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.

అబ్బాయిలు ఇద్దరే వంక చూస్తూ ఇప్పుడు అర్థమైంది కదా అని అంటే... నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు.. ఫోన్లో నువ్వు మమ్మీ అని పిలుస్తున్న ఆవిడేమో ఇంకోలాగా మాట్లాడుతున్నారు అంటే...

మా మమ్మీ పాత సినిమాలో సెంటిమెంట్ అమ్మలాంటిది. న్యాయం ధర్మం అనుకుంటూ ఆ రుద్ర వైపే మాట్లాడుతూ ఉంటుంది.

ఇప్పుడు చెప్పండి మీరిద్దరూ మాతో చేతులు కలుపుతారా అని అడుగుతారు. ఇక్కడ ఎందుకు మాట్లాడుకోవడం మా గెస్ట్ హౌస్ కి వెళ్లి మాట్లాడుకుందాం పదండి అని చెప్పి నలుగురు ఒకే కారులో గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు.

డోర్ తీసుకు లోపలికి వెళ్లి కూర్చుని ఇంతకీ మీ ఇద్దరి పేర్లు చెప్పలేదు అనే ఆశ అడుగుతుంది. మా పేర్లు ఏంటో తెలియకుండా ఆరుద్ర ఫ్యామిలీ మీద ఉన్న పగతో మా వెనుక వచ్చేసారా అని ఆశ్చర్యంగా అడుగుతారు.

పగ కన్నా ఏది ముఖ్యం కాదు.దాని తర్వాత ఏదైనా సరే... ఇంతకీ మీ పేరు ఏంటి అని మళ్ళీ అడుగుతారు.

ఆనంద్, విహారి అని చెబుతారు. మీ పేర్లు మీలాగానే బాగున్నాయి. ఇంతకీ మీ తాత గారి పేరేంటి అని అడుగుతారు.

అన్ని మమ్మల్ని అడుగుతున్నారు కానీ మీ డీటెయిల్స్ ఏమీ చెప్పరేంటి..ఇంతకీ మీకు వాళ్ళకి ఉన్న పగంటి అని తిరిగి ప్రశ్నిస్తారు.

అబ్బో అది చాలా పెద్ద కథ చెబుతూ ఉంటే తాగిందంతా దిగిపోతుంది అని అనగానే...మాది కూడా సేమ్ ఆన్సర్.

ప్రస్తుతానికి వెళ్లి పడుకోండి. రేపొద్దున్న ఫ్రెష్ అయ్యి మాట్లాడుకుందాం అని వాళ్ళిద్దరికీ ఒక రూమ్ చూపించి.. వీళ్ళిద్దరూ వేరే రూమ్ లోకి వెళ్లి పడుకుంటారు..

శాంభవి కి మాత్రం నిద్ర రాకుండా ఉంటుంది. అందరికి నేను చిన్నపిల్లలాగా కనిపించానా... లవ్ లెటర్ ఇచ్చిన అర్థం చేసుకోలేని మనస్తత్వమా నాది.

అందుకేనా రుద్రా సార్ అలా ఏడిపిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ ప్రాబ్లంని నేనే సాల్వ్ చేసుకుని నేను చిన్నపిల్లని కాదు అని రుద్రా సార్ తోనే చెప్పించుకుంటాను.

నేను రుద్రా సార్ ని లవ్ చేయను. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు అని ఫిక్స్ అయ్యి తన్నుకుంటూ తన్నుకుంటూ ఎప్పటికో నిద్రపోతుంది.

రుద్ర తన గదిలో తలగడిని గట్టిగా హత్తుకుని పడుకుంటూ అబ్బా పాప.. తొందరగా బ్రెయిన్ పెంచవే.. బాబు.

నా లవ్ ని యాక్సెప్ట్ చేయి. అప్పుడు ఈ తలగడ ప్లేస్ లో నువ్వు ఉంటావు. మనిద్దరం ఇలాగే గట్టిగా హత్తుకుని పడుకోవచ్చు అని తలగడంతో కబుర్లు చెబుతూ పడుకుంటాడు.

రాత్రి లేటుగా పడుకోవడం మీద శాంభవి కొంచెం లేటుగా లెగుస్తుంది. టైం చూసేటప్పటికి ఆరు చూపిస్తూ ఉంటుంది. అయ్యో ఇంతసేపు పడుకున్నానా అని గబగబా లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళుతుంది.

అప్పటికే కౌసల్య, చారులత పూజకి కావాల్సిన అన్ని సిద్ధం చేస్తూ ఉంటారు.  సారీ ఆంటీ.. లేట్ అయింది. రాత్రి పడుకునేటప్పటికీ చాలా టైం పట్టింది అని సంజయిషీ చెబుతుంది.

దానికి కౌసల్య గారు తల మీద చేయి వేసి ఎందుకు నువ్వు ఇంత సంజయిషీ చేబుతూన్నావు. ఇది నీ ఇల్లు.

నీ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నా ఎవరు అడ్డుచెప్పే వాళ్ళు లేరు. ఇంకా నువ్వు మాకు ఆర్డర్స్ వేస్తే ఇంకా సంతోషం కూడా అని చెబుతారు.

ఆ మాటలకి నవ్వుతూ అది మీ మంచితనం అండి అని పూజ దగ్గర వాళ్లతో పాటు కూర్చుంటుంది. శాంభవి పాట వినడానికి అని అందరూ ఫ్రెష్ అయిపోయి తొందరగా రెడీ అయి పూజ దగ్గరికి వచ్చేస్తారు.

పూజ అయిన తర్వాత శాంభవి చేతిలో వీణ పెట్టాలని వీణ కూడా అక్కడ సిద్ధం చేస్తారు.

పూజ పూర్తి చేసి మంగళహారతి ఇవ్వగానే..రాఘవేంద్ర గారి శాంభవిని వీణ దగ్గరికి తీసుకువెళ్లి... ఇది నీకు నేను ఇస్తున్న చిరుకానుక తల్లి.

ఈ వీణ నా చిన్న కోడలది.తను ఉన్నప్పుడు ఎప్పుడూ ప్రతిరోజు సంగీతం వినిపిస్తూనే ఉండేది. మళ్లీ ఇన్ని సంవత్సరాలకి నీ చేతిలో ఇది ఉండాలి అని రాసిపెట్టి ఉంది.

ఈ వీణ తీసుకొని ఒక చక్కటి పాటని పాడు తల్లి అని అడుగుతారు.

శాంభవి ఆ వీణ ని చూడగానే చాలా ఎమోషనల్ అవుతుంది. ఎందుకు అలా జరుగుతుందో తనకే తెలియడం లేదు.

శాంభవి పరిస్థితి ఏమిటి...
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)