01-04-2026, 07:47 AM
Part - 43
మా అమ్మ ని ఎప్పుడు అయినా చూసావా.. చూసింది రెండు సార్లు. నువ్వు ఎలా చెప్పగలవు నేను మా అమ్మలా ఉంటాను అంటావు.
రుద్ర ఒకసారి చూసి, అత్తయ ఎలా ఉంటుందో నీ కన్న నాకే బాగా తెలుసు. మన పెళ్లి అయ్యాక నువ్వే ఒప్పుకుంటావు.
లేదు, లేదు నేను మా నాన్నలా ఉంటాను అని గొడవ చేస్తూ ఉంటుంది. ఓరిని నీ నాన్న పిచ్చి.... పాప అని పిలుస్తాడు.
ఏమిటి అని గట్టిగ అరుస్తుంది. అబ్బా ఎందుకే.. ఆ అరుపులు... ఇప్పుడు నేను ఏమి అన్నాను.
పాప అని పిలవద్దు అన్నానా అని వేలు చూపిస్తుంది. ఏయ్ వేలు దించు. నాకు ఆలా చూపిస్తే పిచ్చ కోపం వస్తుంది అనగానే... కదా... నాకు అంతే..
పాప అని పిలిస్తే నాకు అలానే ఉంది. నువ్వు నన్ను ఆలా పిలవకు. నీకు నేను చూపించను.
పరవాలేదు పాప నువ్వు ఏమి చూపించిన నాకు ఇబ్బంది ఏమి లేదు అని మళ్ళీ టీసింగ్ మూడ్ లోకి వెళతాడు.
నీలో ఏమైనా స్ప్లిట్ పర్సనాలిటీ ఉందా... అప్పుడే సీరియస్ గా ఉంటావు. వెంటనే ఇలా మాట్లాడుతావు అనగానే...
ఎవరి దగ్గర ఎలా ఉండలో నాకు తెలుసు పాప అంటూ కార్ బ్రేక్ వేస్తాడు. ఏమైంది అనగానే... నాతో మాటల్లో పడి ఇల్లు వచ్చిన సంగతి కూడ మర్చిపోయావు.
అంతలేదు.. నేను చూసాను అని కార్ దిగి లోపలికి వెళ్ళుతుంది. శాంభవి కోసం ఎదురు చూస్తూ ఉన్న రాఘవేంద్రగారు వచ్చేసావా బంగారం అని ఎదురు వెళతారు.
నేను వస్తున్న ఉండండి అని పరిగేత్తుకుని వెళ్ళుతుంది. ఎలా జరిగింది తల్లి ఈ రోజు అనగానే అంత బాగానే జరిగింది.
కొన్ని డిస్టర్బ్ తప్ప అని రుద్ర ని గుర్తు చేసుకుంటూ.. అప్పుడే లోపలికి వస్తున్న రుద్ర ఆ మాటలు విని తన గురుంచే అని అర్ధం అయ్యి నవ్వుకుంటూ వచ్చి...
ఏమిటో ఆ డిస్టర్బ్ చెబితే రేపటి నుండి అవి లేకఉండా చేస్తాను తాతగారు అని వెళ్లి వాళ్ళ తాతగారి పక్కన కూర్చుంటాడు.
రుద్రాన్ని చూసి పళ్ళునూరుతూ అంతగా పెద్దవేమి కాదులేండి. నేను సాల్వ్ చేసుకోగలను. ఫ్రెష్ అయ్యి వస్తాను తాతగారు అని రూమ్ కి వెళ్ళిపోతుంది.
వెళుతున్న శాంభవి ని చూస్తూ ఇద్దరు నవ్వుకుంటూ మరీ ఎక్కువగా నా మనవరాలను ఇబ్బంది పెట్టకురా అని అంటారు.
నేనేమీ ఇబ్బంది పెట్టడం లేదు తాతగారు.అసలు ప్రపంచమే తెలియకుండా పెరిగింది. తన ప్రపంచమంతా తన ఇల్లు, ఆ ఊరు అంతే .
శాంభవి కి వాళ్ళ ఫాదర్స్ తో ఎంత భయంకరమైన అటాచ్మెంట్ ఉందంటే.. ఓ మై గాడ్ అని కార్ లో జరిగిన ఇన్సిడెంట్ చెబుతాడు.
రాఘవేంద్ర గారి ఆలోచిస్తూ ఉంటారు. ఏమైంది తాతగారు అంటే... రేపున్న రోజున శాంభవికి నిజం తెలిస్తే తట్టుకోగలుగుతుందా...
ఆ కుటుంబం ఏమైపోతుంది... ఇక్కడ నా కొడుకు ఏమైపోతాడు భగవంతుడా ఏమిటయ్యా మాకు ఈ పరీక్ష అని బాధగా కళ్ళు మూసుకుంటారు.
రాఘవేంద్ర గారి భుజం మీద ఏదో స్పర్శ తగిలేటప్పటికి కళ్ళు తెరిచి చూస్తారు. అక్కడ దేవేంద్ర నిలబడి ఉంటాడు.
ఎందుకు నాన్నగారు అంత బాధ పడుతున్నారు. నేను ఎప్పటినుంచో రాయి లాగానే బ్రతుకుతున్నాను. నాకు కూతురు ఉంది. నా ఎదుటే ఉంది. నాకు అంతే చాలు.
నేను ఎవరో తనికి తెలియకపోయినా పర్వాలేదు కానీ... తన కన్నీళ్ళకి మాత్రం నేను కారణం కాకూడదు.
ఏ జన్మలో ఎంత భయంకరమైన పాపం చేసుకుంటే.. ఇలాంటి పాపాత్మురాలు కడుపున పుట్టాను. అందుకనే దేవత లాంటి భార్యని దూరం చేసుకున్నాను. బంగారం లాంటి కూతురుతో నాన్న అని పిలిపించుకోలేకపోతున్నాను.
ఇంకా అక్కడ ఉండలేక స్పీడుగా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంటారు. ఈ మాటలు విన్న అనసూయ గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని అక్కడే జారబడి కింద కూర్చుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది.
నిజంగానే నేను పాపాత్మురాలని. అందుకే నా కొడుకు సంతోషాన్ని నా చేజేతులారా దూరం చేశాను. అన్నీ ఉన్నాయి.
కానీ ప్రశాంతత లేదు. సంతోషం లేదు. నా వల్ల నా కుటుంబం మొత్తం ఎప్పుడు దుఃఖంలోనే ఉంటుంది.
భగవంతుడా నేను ఒక్కదాన్నే చేసిన పాపానికి నా కుటుంబం మొత్తానికి శిక్ష వేయాలా... ఆ శిక్ష నాకు వేసి నన్ను తీసుకువెళ్ళుపో అని ఏడుస్తూ ఉంటుంది.
వెళుతున్న కొడుకుని చూసి రాఘవేంద్రకి చాలా బాధగా అనిపిస్తుంది. తన పెద్దరికం పైకి ఏడవనివ్వదు. అలాగని వయసు లోపల బాధని దాయనివ్వదు.
పూజ గది వైపు చూసి ఎన్నాళ్ళు తల్లి నా కుటుంబాన్నికి పరీక్ష. ఎప్పుడు కనికరిస్తావు తల్లి అని బాధగా కళ్ళు మూసుకుంటారు.
రుద్ర వాళ్ళ తాతగారు భుజం మీద చెయ్యి వేసి మీరు ఎమి బాధపడకండి తాతగారు. నేనున్నాను కదా... అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి... మన కుటుంబాలని సంతోషంగా ఉంచే బాధ్యత నాది. నన్ను నమ్మండి అని చెబుతాడు.
నా భరోసా మొత్తం నా మనవళ్ళు రా... మీరందరూ ఉన్నారు కదా... అదే నాకు దైర్యం. వాకింగ్ చేసి వస్తాను అన్ని గార్డెన్లోకి వెళతారు.
రుద్ర ఏం చేయాలని మాత్రం సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటాడు. రూమ్ లోనికి వెళ్లిన శాంభవి ఫ్రెష్ అయ్యి మిత్ర కోసం చూస్తూ ఉంటుంది.
మిత్ర రాగానే తొందరగా ఫ్రెష్ అయ్యి రా..నీతో ఒక విషయం మాట్లాడాలి అని కంగారుగా బాత్రూంలోనికి తోస్తుంది.
ఏమైంది దీనికి అనుకుంటూనే ఫ్రెష్ అయ్యి వచ్చి..చెప్పు ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని అడుగుతుంది.
నిన్ను ఒక విషయం అడుగుతాను ఏదీ దాయకుండా నిజం చెబుతావా అని శాంభవి అడుగుతుంది.
నీ దగ్గర దాయాల్సిన అవసరం ఏముంటుంది అడుగు చెబుతాను మిత్ర భరోసా ఇస్తుంది.
మన కాలేజీలో నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా అని అడుగుతుంది. ఆ ప్రశ్న వినగానే మిత్ర ఆశ్చర్యంగా ఏమడుగుతున్నావ్ అని అంటుంది.
అదే ప్రపోజ్ చేయడం గాని, లెటర్స్ ఇవ్వడం గానీ అలాంటి ఏమైనా చేశారా అని అడుగుతుంది.
నువ్వు బాగానే ఉన్నావా అని నుదటి పైన చెయ్యి పెట్టి చూస్తుంది. నేను బాగానే ఉన్నాను కానీ అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు అంటే..
ఇప్పుడు ఎందుకు నీకు అంత పెద్ద డౌటు వచ్చింది అని అనుమానంగా చూస్తుంది. నా అనుమానం తర్వాత అడిగిన దానికి చెప్పవే బాబు అంటే..
హ్మ్... అవి కామన్ కదా.. దాని గురించి ఎందుకు అంత కంగారు నీకు అంటే... ఏంటి కామన్నా అంటే...ఎంతమంది లెటర్స్ ఇచ్చారు నీకు...
మిత్ర బుగ్గ మీద వేలు పెట్టుకుని ఆలోచిస్తూ ఒక 10 నుంచి 20 మధ్యలో లెటర్స్ వచ్చాయి అనుకుంటా అని అంటుంది.
ప్రపోజల్ అయితే ఒక నలుగురు చేశారు అని చెబుతుంది. మరి మన కాలేజీలో మిగిలిన అమ్మాయిలకి అంటే.. నాకు తెలుసి మన ఫ్రెండ్స్ బ్యాచ్ లో అందరికీ ఇంచుమించుగా లెటర్స్ వచ్చాయి అని చెబుతోంది.
మరి నాకు ఎవరూ లెటర్స్ ఇవ్వలేదు ఏంటి అని అడుగుతుంది. ఏమిటి అని గట్టిగా అరుస్తుంది.
ఏయ్ మిత్ర ఎందుకు అంతలా అరుస్తున్నావు అంటే.. నువ్వు అడిగింది ఎలాగుంది మరి... నీకు ఎవరైనా లెటర్స్ ఇస్తారా.. ఇస్తే మాత్రం నీకు ఏమైనా అర్థమవుతుందా అని నాలుక కర్చుకుంటుంది.
అంటే ఏంటి నీ ఉద్దేశం నాకు లెటర్ కూడా అర్థం కాదా అని కోపంగా అడుగుతుంది. నీకు లెటర్ ఎందుకు అర్థం కాదు.. బాగా అర్థమవుతుంది కానీ...
దాని మీనింగ్ అర్థం కాదు కదా... ఆ ఫీల్ ని ఎంజాయ్ చేయలేవు కదా అని అంటుంది. మీరు ఎంజాయ్ చేసినప్పుడు నేను ఎందుకు ఎంజాయ్ చేయలేను అని ఉక్రోషంగా అడుగుతుంది.
ఇలా చెబుతున్నానని ఫీల్ అవ్వద్దు. నీది చిన్నపిల్లల మనస్తత్వం శాంభవి. అందుకే అందరికన్నా నువ్వే అందంగా ఉన్న... ఎవరూ నీకు ప్రపోజ్ చేయలేదు. నీలో అందరికీ ఒక చిన్న పిల్ల కనిపిస్తుంది అని చెబుతుంది.
వెంటనే రుద్ర మాటలు గుర్తొచ్చి ఆ... అని గట్టిగా అరుస్తుంది. ఏమైంది శాంభవి నువ్వు బాగానే ఉన్నావా అని అడిగితే...
నేను బాగానే ఉన్నాను నన్ను కాసేపు వదిలేసేయ్ అని బాల్కనీలోకి వెళ్లి నిలబడుతుంది. అక్కడ గార్డెన్లో రాఘవేంద్ర గారు వాకింగ్ చేస్తూ ఉంటారు.
ఆయన్ని చూడగానే నవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది. కౌసల్య పిల్లలందరికీ స్నాక్స్ ప్రిపేర్ చేపించి జ్యూస్ కూడా ఎవరి రూమ్స్కి వాళ్ళకి పంపిస్తుంది.
శాంభవి గార్డెన్ లో ఉందని అక్కడికి పట్టుకుని వెళుతుంది. శాంభవి కోసమని జితేంద్ర కూడా తొందరగానే ఆఫీస్ నుంచి వచ్చేస్తాడు. దేవేంద్ర కూడా కాస్త కుదుటపడి గార్డెన్ లోకి వస్తాడు.
వాళ్లందరికీ అక్కడికే తీసుకువచ్చి సర్వ్ చేస్తూ ఉంటుంది. కౌసల్య అందరికీ ప్లేట్స్ ఇచ్చేసి శాంభవికి తినిపించడానికి కూర్చుంటారు.
పర్వాలేదు అంటే నేను తింటాను అని ఇబ్బందిగా చెబితే.. నీకేం తినడం వచ్చు నువ్వు అసలే చిన్నపిల్లవి అని తినిపిస్తూ ఉంటారు.
అప్పుడే అక్కడికి వచ్చిన రుద్ర ఆ మాటలకి నవ్వాపుకుంటూ ఉంటాడు. శాంభవి కి మాత్రం రుద్రనే అలా చూడగానే ఇంకా ఉడుక్కుంటూ ఉంటుంది.
నేనేమీ చిన్నపిల్లను కాదు ఆంటీ. నేనే తింటాను అని ప్లేట్ తీసుకుంటుంది. ఈలోపు మిగిలిన కుర్ర బ్యాచ్ కూడా వచ్చే జాయిన్ అవుతారు.
రుద్ర సైలెంట్ గా శాంభవి పక్కకి వచ్చి మీ ఫ్రెండ్ ని అడిగావా అని అడుగుతాడు. హ అంటుంది. ఏమని చెప్పింది మీ ఫ్రెండ్ అని సాగదీస్తాడు.
ఇప్పుడు మీకు అవసరమా అని రుసరసలాడుతుంది. అయ్యో తెలుసుకోమనే కదా నీకు చెప్పింది. మరి తెలుసుకున్నది నాకు చెప్పాలి కదా..
అప్పుడే కదా ఎవరు అన్నది నిజమో తెలుస్తుంది. శాంభవి కి చెప్పడం ఇష్టం లేక తాతగారండి అని పిలుస్తుంది. చెప్పమ్మా అని శాంభవి వైపు చూస్తారు.
రుద్ర నుంచి తప్పించుకోవడానికి పిలిచిందే గాని ఏమని మాట్లాడాలో తెలియక దిక్కులు చూస్తూ ఉంటుంది.
శాంభవి పరిస్థితి ఏమిటి..

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)