01-04-2026, 07:45 AM
(This post was last modified: 01-04-2026, 07:46 AM by manmadha.sharma. Edited 2 times in total. Edited 2 times in total.)
అవును స్టోరీస్ గారు చాలా కరెక్టుగా చెప్పారు. మీ మనసుకి నచ్చినట్టుగా రాయండి. ఇక్కడ ఎంతో మంది రాసేది స్వయంతృప్తి కోసం. వచ్చిన ప్రతి సజెషన్ నీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు నా రాతతో సహా.
వచ్చాడు, చెప్పాడు, పెట్టడే, మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు పెడుతున్నాడు అని కట్టే కొట్టే తెచ్చే అని ఎవరైనా చెప్పగలరు. మీ లాగా సమయం తీసుకొని slow burn గా అందరూ రాయలేరు.
నావరకు, I will say, Keep up the good work.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)