01-04-2026, 05:41 AM
(31-03-2026, 09:36 AM)venkujkc1984 Wrote: ఈ కథ గురించి కొన్ని అభిప్రాయాలు నా ఆలోచన నుండిఈ కథను రాయడానికి మీకు ప్రేరణ ఇచ్చింది మన సమాజంలో జరుగుతున్న కొన్ని నిజ జీవిత సంఘటనలు ఉండవచ్చు . మనుషుల భావోద్వేగాలు, వారి మధ్య సంబంధాలు ఎంత ముఖ్యమో ఈ కథ ద్వారా చూపించాలని ప్రయత్నించారు . ఈ కథలోని పాత్రలు కల్పితమైనవే అయినప్పటికీ, వాటి వెనుక ఉన్న భావాలు నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి అని నా అభిప్రాయం మీకు ఎలా తోస్తే అలా రాయండి మా సూచనాలని తీసుకోవాలి లేదా అనేది మీ ఇస్టం కథ చదివి మా ఊహాలని పంచుకోవడం మా హక్కు మిత్రమా ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొనే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని, ఆశను కోల్పోకూడదని మాత్రం ఈ కథ చెబుతుంది.కథలోని సంఘటనలు కొన్నిసార్లు సాగతీసినట్టలు అనిపించినా, వాటి వెనుక ఉన్న సందేశం గమనించాల్సినది
1. కథలో పాత్రలు అతి తక్కువ కాబట్టి కథనాన్ని వారి మధ్యనే నడపాలి. రంగారావు కోరిక, వల్లీ అందం, తన పరిస్థితి ఇప్పటి వరకు కథకి మూలం కాబట్టి కొన్ని సన్నివేశాలు వాటి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి.
2. కేవలం సెక్స్ మీదనే కథ కాకుండా దానికి దారి తీసిన పరిస్థితులు కూడా కథలో చూపాలని అనుకోవడం వలన కథ కొన్ని ఎపిసోడ్లు పెరిగాయి. ఇప్పటి జరిగిన కథని ఒక ఎపిసోడ్ లో చెప్పేసి, కథని ఇక్కడికి తీసుకొనిరావచ్చు. కానీ కథలో అన్ని ఫీలింగ్స్ ఉండాలని, అలాగే అన్ని పాత్రలు ఉన్నతంగా నే ఉండాలి ఒక పాత్ర మరొక పాత్ర మీద డామినేషన్ లేకుండా ఉండాలని అనుకోవడం వలన కొన్ని చోట్ల ఎక్కువ వివరణ వుంది. అలాగే రొమాన్స్ కు కూడా తగిన ప్రాధాన్యం ఉండాలి అనేది నా అభిప్రాయం.
3. ఇక తెలుగు విషయానికి వస్తే, కథ పూర్తిగా గ్రాంథిక భాషలో గానీ, వాడుక భాషలో గానీ లేకుండా మధ్యస్తంగా వుంది అని నా అభిప్రాయం. ఇది రీడర్ బట్టి మారుతుంది. అలాగే సాధ్యమైనంత తెలుగు మాత్రమే కథ లో వాడాలని అనుకున్నాను. అంతకు మించి నేను తెలుగులో ఎక్స్పర్ట్ కాదు.
మీ ఫీడ్ బ్యాక్ నుంచి కథనంలో ఇప్పటికే కొద్ది మార్పులు చేయడం జరిగింది.
అలాగే రాబోయే ఎపిసోడ్లు లో కథనాన్ని ఇంకా సింపుల్ చేస్తున్నాను.
Thanks for the feedback so far. Expecting more feedback from the readers, your likes and dislikes to improve further.
Note: This is my first ever story I am publishing anywhere.
And my Second story also I am posting in English Stories with name Siva - Gayatri Raj in the same site.
![[Image: morning-afternoon-sugrath-v0-p0a8hmk6wurg1.webp]](https://i.ibb.co/b5RVHdbB/morning-afternoon-sugrath-v0-p0a8hmk6wurg1.webp)
నా కలల రాణులు ఈ రోజు (అమ్మ ,అక్క,అత్త,పిన్ని ,పెద్దమ్మ)
https://xossipy.com/thread-45345-post-61...pid6180250
https://xossipy.com/thread-45345-post-61...pid6180250


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)