Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
#84
Part - 41

ఏమైంది పిన్ని అత్త అంటే ఇద్దరు ఒకేసారి వస్తారు. మీ ఇద్దరికీ అప్పచెప్పిన పని ఎంతవరకు వచ్చింది. ఆ బృందావనం వారసుల్లో ఎవరినైనా లైన్ లో పెట్టారా అని కోపంగా అడుగుతుంది.

ఆశ, నిషా ఇద్దరూ భయంగా మయూరి వైపు చూస్తూ అదే పనిలో ఉన్నాము అని చెబుతారు. ఇంకా ఎన్ని రోజులు మీరు టైం తీసుకుంటారు.

ఆ రుద్రకి పెళ్లి చేసే ప్రోగ్రాంలో ఉన్నారు. మీరు ఇంకా అదే పనిలో ఉన్నామని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు మన చేయి దాటి పోతారు అని చెబుతుంది.

లక్ష్మి గారు అక్కడికి వచ్చి వయసులో ఉన్న కుర్రోడికి పెళ్లి చేయకుండా వయసు అయిపోయిన  నీలాంటి దానికి పెళ్లి చేస్తారా ఏంటి అని అడుగుతారు.

అమ్మ అని గట్టిగా అరుస్తుంది. అమ్మని కాబట్టే చెబుతున్నాను . ఇప్పటికైనా ఈ పంతాలు పగలు వదిలేసేయ్.

నీ జీవితం ఎటు కాకుండా అయిపోయింది.  మన ఇంటికి వీళ్ళిద్దరే వారసులు. వీళ్ళ జీవితాన్ని కూడా నీ జీవితంలా ఎటు కాకుండా చేయొద్దు అని కూతురి చేతులు పట్టుకుని మరీ అడుగుతారు.

అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం నేను వీళ్ళిద్దరి జీవితాన్ని నాశనం చేస్తున్నానా అని కోపంగా అడుగుతుంది. అది నిజం కాదా అని జ్యోతి ప్రశ్నిస్తుంది.

నువ్వు కూడా నన్ను అడిగే అంతట దానివయ్యావా వదినా అంటుంది. అక్కడ నాశనం అవుతుంది నా కూతురి జీవితం అడగకుండా ఎందుకు ఉంటాను.

నీకు పెళ్లి అయ్యి పిల్లలు ఉండుంటే ఆ కడుపు బాధ ఏంటో అన్నది తెలిసేది. పెళ్లి పెటాకులు లేకుండా పగాపగా అని తిరుగుతూ నా కూతురు జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు.

మీ అక్క కూతురి జీవితాన్ని కూడా ఫణంగా పెట్టావు. ఏమి సాధిస్తావ్ మయూరి అని కోపంగా అడుగుతుంది. నాగేంద్ర వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అని గట్టిగా అరుస్తాడు.

చూడండి నాన్న..  అమ్మ వదిన ఏం మాట్లాడుతున్నారో... నేను   ఆశా, నిషా జీవితాన్ని నాశనం చేస్తున్నాను అంట.. నాకు పెళ్లి అవ్వలేదు కాబట్టే వీళ్ళు కూడా అవ్వనివ్వడం లేదు అని తిడుతున్నారు అని ఏడుస్తుంది.

మయూరి కన్నీళ్లు తుడిచి నువ్వు ఎందుకమ్మా ఏడుస్తున్నావు. వీళ్ళిద్దరికీ అంటే పౌరుషం లేదు. బయట నుండి వచ్చిన వాళ్లే కదా అందుకే అలాగే ఉంటారు.

నువ్వు నా రక్తానివి తల్లి. అందుకే నీకు నా పౌరుషం వచ్చింది అని కూతుర్ని తీసుకుని గదిలోకి వెళుతూ... ఇంకొకసారి నా కూతుర్ని తప్పుపట్టారు అంటే మీరిద్దరూ ఇంటి బయట ఉంటారు అని వార్నింగ్ ఇస్తాడు.

అత్త కోడలు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని బాధపడతారు. ఆశా నిష ఎలాగైనా మయూరి చెప్పిన పని ఫినిష్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు.

ఆఫీసులో వర్క్ అయిపోయిన తర్వాత సాయంత్రం శాంభవి బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. గౌతమ్ శాంభవి దగ్గరకు వచ్చి మనం వెళదామా అంటే...

లేదు మీరిద్దరూ పొద్దుట ఎలా వచ్చారో అలాగే వెళ్ళండి నేను రుద్రా సార్ తో వస్తాను అని చెబుతుంది. ఆ మాటలకి గౌతమ్ లేదు నిన్ను ఒక్కదాన్నే ఎలా పంపిస్తాను.

నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోమని మీ అన్నయ్యలు నాకు మరి మరీ చెప్పారు అని చెబుతాడు.  నిన్ను ఎలా ఒంటరిగా పంపిస్తాను.

వెళితే మన ముగ్గురం రుద్రా సార్ తో వెళ్దాం లేదంటే మాతో పాటు రా అని కరాకండిగా చెప్పేస్తాడు.

అబ్బా గౌతం నేను ఏమన్నా చిన్నపిల్లనా అని అడిగితే..మా దృష్టిలో నువ్వు చిన్నపిల్లవే అంటాడు. పొద్దున్న రుద్ర వెక్కిరించిన మాటలు గుర్తుకు వచ్చి నన్ను చిన్నపిల్ల అంటే మాత్రం అసలు మర్యాదగా ఉండదు. నేను అన్ని హ్యాండిల్ చేసుకోగలను.

నేను రుద్రా సార్ తోనే వస్తాను మీరు ఆ కారులో రండి ఏదైనా అయితే నేను అన్నయ్యకి చెబుతాను సరేనా అని అలకగా  అంటుంది.

ఇప్పుడు నేను ఏమన్నాను అని నీకు అంత కోపం వస్తుంది శాంభవి అని అడుగుతాడు.  కోపంగాక ఇంకేమిటి నేను చిన్నపిల్లనా చిన్నపిల్లలగా కనిపిస్తున్నానా...

నేను మీ ఏజ్ ఏ కదా చిన్నపిల్లలాగా ఎలా కనిపిస్తున్నాను అని గౌతమ్ మీదకి వెళుతూ ఉంటుంది.  అప్పుడే మిత్ర  వచ్చి ఏమైంది అని అడుగుతుంది.

జరిగిందంతా చెబుతాడు గౌతమ్ చెప్పింది నిజమే కదా...
మన ముగ్గురం కలిసి వెళ్దాం కలిసి వెళ్దాం అంతే అని చెబుతుంది.

అబ్బా వీళ్ళకి చెబుతున్న అర్థం కావడం లేదు. కావాలనే వీళ్ళిద్దరిని నాతో తీసుకోవచ్చానని రుద్ర సార్ అనుకుంటాడు.  అప్పుడు నేను బెట్ లో ఓడిపోయినట్టు అవుతుంది కదా.. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది.

ఇదంతా చూస్తున్న రుద్ర నవ్వుకుంటూ ఇప్పుడు ఏం చేస్తావో చూస్తాను పాపా అనుకుని ఇంక వెళదామా అని పార్కింగ్ ఏరియా కి వస్తాడు.

విహాన్ మిత్ర వాళ్ళ దగ్గరికి వచ్చి వెళదామా అనగానే... సార్  మేము ముగ్గురం ఒకే కారులో వస్తాము అని చెబుతుంది.

విహాన్ రుద్రవంక చూస్తూ నాకు ఎటువంటి ఇబ్బంది లేదు మీ ఇష్టం అని భుజాలు ఎగరేస్తాడు. రుద్ర మాత్రం సైలెంట్ గా శాంభవి వైఫై చూస్తూ ఉంటాడు.

శాంభవి రుద్ర వైపు చూసి ఇప్పుడు నేను ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరి హెల్ప్ తీసుకున్న ఓడిపోయినట్టే అంటాడు.

ఎవరు హెల్ప్ తీసుకోకుండా నేను రుద్ర  కారులో వెళ్ళాలి అంటే... నా అంతటి నేనే చెప్పాలి. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ మిత్ర ఆ కారులో నలుగురే పడతారు కదా...

ఐదుగురు వెళితే ఇరుగ్గా ఉంటుంది. ట్రాఫిక్ లో ఎప్పటికి వెళతామో ఏంటో తెలియదు కదా... సో నేను రుద్రా సార్ కారులో వస్తానులే.

ఇంటికి వెళ్ళాక మనం మాట్లాడుకుందాం అని ఇంకా ఎవరి వైపు చూడకుండా వెళ్లి రుద్ర పక్కన నిలబడుతుంది. రుద్ర కన్నింగ్గా నవ్వుతూ పర్వాలేదు పాప బానే కవర్ చేసావు పద అని అంటాడు.

శాంభవి పళ్ళు నూరుకుంటు రుద్రా వెనకాల వెళ్లి కారులో కూర్చుంటుంది. గౌతమ్ మాత్రం వెళుతున్న శాంభవి వైఫై చూస్తూ ఉంటాడు.

విహాన్ గౌతమ్ ని కదిపి నీ ఫ్రెండ్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నాది హామీ.  తను కూడా నాకు చెల్లెలు లాంటిదే.

లాంటిదేంటి చెల్లెలే. కాబట్టి నువ్వు టెన్షన్ పడకు.  ఏదైనా ఇబ్బంది ఎదురవుతే నేను హ్యాండ్ల్ చేస్తాను. లలిత్  వాళ్లకి నేను చెబుతాను సరేనా పదండి అని కాల్ స్టార్ట్ చేస్తాడు.

గౌతమ్ ఇంకా తప్పక సరే అని విహన్ వాళ్ళతో బయలుదేరతాడు ఇంటికి వెళ్ళగానే ఒకసారి శాంభవితో గట్టిగా మాట్లాడాలి అనుకుని సైలెంట్ గా కూర్చుంటాడు.

విహాన్ మాత్రం ఒకసారి అంకుల్ వాళ్ళతో మాట్లాడి శాంభవిని రుద్రాతో వెళ్లేటట్టుగా చూడాలి. అప్పుడే వాళ్ల ప్రేమాయణం పట్టాలు ఎక్కుతుంది అనుకుని  డ్రైవ్ చేస్తూ ఉంటాడు.

వెళుతున్న కారులో నుంచి శాంభవి సైలెంట్ గా బయటకు చూస్తూ ఉంటుంది.  ఏంటి పాప మాట్లాడడం లేదు అని కదుపుతాడు.

నన్ను డిస్టర్బ్ చేయకండి మీరు కారులో రావాలి అన్నారు. వస్తున్నాను.  ఇంకా ఎందుకు నన్ను కదుపుతున్నారు అని అడుగుతుంది.

అంటే.. చిరాగ్గా ఉన్నావు కదా.. ఎందుకు ఆ చిరాకు అని.. ఓ నీ ఫ్రెండ్ కూడా నిన్ను చిన్నపిల్ల అన్నాడనా అని వచ్చే నవ్వుని ఆపుకుంటూ అడుగుతాడు.

శాంభవి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ మీరు మా మాటలు విన్నారా అయినా మీరు మా చుట్టుపక్కల ఎక్కడా లేరు కదా ఎలా విన్నారు అని అడుగుతుంది.

మీరు మాట్లాడుకుంది మన ఆఫీసులో. ఎక్కడకక్కడ సీసీలు ఉంటాయి పాప చూసుకోవాలి కదా..అవన్నీ మా కంట్రోల్ లో ఉంటాయి.

అలాంటప్పుడు ఎవరు ఎక్కడ ఎలా మాట్లాడుకుంటున్నారు? ఏం చేస్తున్నారు అన్నది తెలియకుండా ఉంటుందా...

మరి ఇంత చిన్న లాజిక్ కూడా మిస్ అయిపోతే ఎలా పాపా అంటాడు.  అబ్బా మాటకు ముందు పాపా పాపా అని పిలవకండి. వింటుంటే ఏంటో నాకు నేనే చిన్నపిల్లనా అనే ఫీలింగ్ వస్తుంది . శాంభవి అని మాత్రమే పిలవండి అని గట్టిగా చెబుతుంది.

నో నో అందరు పిలిచినట్టు నేను పిలిస్తే ఎలాగా.. నా దృష్టిలో నువ్వు ఎప్పటికీ పాపవే.

రేపు మనకు అమ్మాయి పుట్టింది అనుకో..   అప్పుడు నువ్వు పెద్ద పాపవి.  పుట్టిన అమ్మాయి చిన్న పాప అవుతుంది అంటాడు.

నీకు ఈ పాప గోలేంటి. అప్పుడే మనకు పెళ్లయిపోయి పాప పుట్టినట్టు కూడా ఊహించేసుకుంటున్నారా అని అడుగుతుంది.

చూసావా నువ్వు కూడా రైమింగ్ లోకి వచ్చేస్తున్నావ్ అంటే.. నేనెక్కడ వచ్చాను అని అనుమానంగా అడుగుతుంది.

ముందు సార్ అని మాట్లాడేదానివి. తర్వాత మీరు అని మాట్లాడేదానివి.  ఇప్పుడు ఇంకా నాకు క్లోజ్ అయ్యావు కాబట్టి నువ్వు అని మాట్లాడుతున్నావు అని ఐబ్లింగ్ చేస్తాడు.

మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్ అంటుంది. కన్ఫ్యూజ్ చేయడం లేదు పాప. క్లారిటీ ఇస్తున్నాను. అసలే చిన్నపిల్లవు కదా..

ఇలాంటి విషయాలు ఎవరో ఒకరు చెబితేనే నీకు అర్థం అవుతాయి అని ఐస్క్రీం తింటావా అని అడుగుతాడు. హ... అని గట్టిగా అరుస్తూ నాకేమీ వద్దు.

అదేంటి మీ ఊర్లో ఉండగా ఐస్ క్రీమ్ బండిని ఆపి మరి తినేదాని కదా. ఇక్కడ తినటానికి ఏం మాయరోగం అని అడుగుతాడు.

నేను ఊర్లో ఐస్ క్రీమ్ తినేదాన్ని నీకు ఎలా తెలుసు అని అడిగితే..  నీ గురించి ఏ టు జెడ్ అన్ని తెలుసు.  ఎందుకంటే నువ్వు నా ఫ్యూచర్ వైఫ్ కాబట్టి అని నవ్వుతాడు.

హలో సార్ ఎక్కువ ఊహించేసుకుంటున్నారు.  మన బెట్టు నెల రోజులు ఉంది. ఈలోపు నేను మీ లవ్ లో పడాలి. అప్పుడు పెళ్లిదాకా వెళ్ళాలి.

ఎట్టి పరిస్థితుల్లోనే నేను మీ లవ్ లో పడను. అలాంటప్పుడు మీ ఫ్యూచర్ వైఫ్ని ఎందుకు అవుతాను. మనకు పాప ఎలా పుడుతుంది అని లాజిక్ గా అడిగాను అనుకుని సంబరపడిపోతుంది.

రుద్ర సమాధానం ఏమిటి...
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)