Thread Rating:
  • 18 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 10


సూర్య వస్తున్న ఫ్లైట్ హైదరాబాద్ చేరుకుంటుంది. ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ బయటికి రాగానే ఒక గుడ్ ప్లేస్సెంట్ గా అనిపిస్తుంది.

ఒక్క నిమిషం కళ్లు ముసుకుని ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఏంటి బావ అలా ఉండిపోయావు.ఏమో శ్రీకర్ నాకు కావాల్సింది నాకు దగ్గరలో ఉంది అనిపిస్తుంది.

చూద్దాం అది ఏమిటో..  పద ఇంటికి. చెప్పకుండా వచ్చేసాం అని అమ్మ చిందులు తొక్కుతూ ఉంటుంది. మనం చెప్పకపోయినా బయలుదేరిన విషయం అంకుల్ కి తెలియదా ఏమిటి...

తెలిసిన మన నోటితో చెప్పకపోతే అమ్మ అలకలు మామూలుగా ఉండవు. ఆంటీని కన్విన్స్ చేయడం ఈజీ బావ.

మా అమ్మని కన్విన్స్ చేయడం ఉంది చూడు పెద్ద తలపోటు.. సరే బాయ్ జాగ్రత్త అని ఎవరి ఇంటికి వాళ్ళు వెళతారు.

విక్రమ్ ఆఫీస్ కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటాడు. అదేమిటి ఈరోజు మీరు ఆఫీస్ కి వెళ్లడం లేదు. ఈరోజు మా ఆవిడగారి సేవలో ఉందామని కన్ను కొడతాడు.

సిగ్గు లేకపోతే సరి.. ఏమిటా పనులు అని సిగ్గుపడుతుంది. ఇన్ని సంవత్సరాలైనా నువ్వు సిగ్గుపడడం మాత్రం మానలేదు.

కొన్ని రోజులు పోతే..  కోడలు వస్తుంది.  తర్వాత మనవలు  వస్తారు.  అయినా నువ్వు ఇలాగే సిగ్గుపడుతూ ఉంటావా...

ఏంటి మనవలు వచ్చాక కూడా మీరు ఇలాగే కన్ను కొడుతూ ఉంటారా... ఏ ఎందుకు కొట్టకూడదు. చూసుకోండి మీ జుట్టు రంగు మారుతుంది.

రంగు మారితే ఓల్డ్ అయిపోయినట్టేనా..  ఇది బాల మెరుపు.  అచ్చ.. ఏ వయసులో వచ్చిన బాల మెరుపు...
నేను ఎప్పటికీ బాలుడినే కాబట్టే అది ఎప్పుడొచ్చినా బాల మెరుపే.

అయ్యయ్యో ఇంత బాలుడుకి అంత పెద్ద కొడుకు అంటే.. జనం నవ్వుతారు ఏమో కదా....  అయితే ఒక పని చేద్దాం. ఏమిటో మళ్లీ రెండోవాళ్ళకి ప్లాన్ చేద్దాం.

అప్పుడు  బాలుడికి, ముసలమ్మ కి కలిపి ఒక చిన్న బేబీ వచ్చింది అని చెప్పుకుంటారు.  ఏమంటావ్ అని చేయ పట్టుకుని లాగుతాడు.

నేను ముసలమ్మ న.. మరి అన్ని ముసలోళ్ళు మాటలే మాట్లాడుతున్నావు. వయస్సు శరీరానికి ఏమోగానీ.. మనసుకు కాదు.

నా మనసేప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఊ అన్నా సరే... నెలరోజులు గది దాటనివ్వకుండా నీతో పుల్ల మామిడికాయలు తినిపిస్తాను.

ఏమంటావ్ భార్యామణి అని బుగ్గపై పెదవులు ఉంచుతాడు. ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా.. ఈ వయసులో మీకు ఇంకొకళ్ళు కావాలా..

మీ అబ్బాయికి తొందరగా పెళ్లి చేయండి. అప్పుడు వచ్చే పిల్లలతో ఆడుకోండి. చూసావా నేను ఫిట్ గానే ఉన్నాను. నువ్వే ముసలిదానివి అయిపోయావు. ఒప్పుకోవట్లేదు.

ఇప్పుడు నేను ముసలిదాన్ని కాదు అంటే పుల్ల మామిడికాయలు తినాలా..  అవును అంటే మీరు బాలుడు నేను ముసలిదాన్ని అని ఒప్పుకోవాలా..

అలా.. ఏమి కుదరదు.  మీరు బాలుడైతే..  నేను బాలికనే.. నేను ముసలిదాన్ని అయితే మీరు ముసలోడే అంతే అంటుంది.

ఏం చేస్తాం ఎంతటి కింగ్ అయినా పెళ్ళాలు ముందు సలాం కొట్టాల్సిందే..  ఆఫట్రాల్ విక్రమ్ మాత్రం ఎంత..
తలుపు సౌండ్ అవుతూ ఉంటే... ఒక్క నిమిషం అని తలుపు తీస్తుంది.

వైభవ్ ఆయాస పడుతూ ఉంటే ఏమైందిరా ఇంత ఆయాస పడుతున్నావు అని గుండెల దగ్గర సవరచేస్తుంది.  పెద్దమ్మ అన్నయ్య...  అన్నయ్య..  ఆయాసంగా మిగిలిన మాట మింగేస్తాడు.

ఏమైందిరా సూర్యకి..  ఏవండీ సూర్యకి ఏమైంది.. విక్రమ్ తల కొట్టుకుంటూ ఒరేయ్ నువ్వు సరిగ్గా చెప్పు.  నువ్వు అన్నయ్య...  అన్నయ్య.. అని సాగదీస్తే మీ పెద్దమ్మకు  బీపీ పెరిగిపోతుంది.

అబ్బా పెద్దమ్మ..  అన్నయ్య వచ్చాడు. అవునా సూర్య వచ్చాడా ఏరా ఈ విషయం ఇలాగేనా చెప్పేది అని పరిగెడుతుంది.

హలో మేడం మీరేమీ పడుచు పిల్ల కాదు. కొంచెం స్లోగా వెళ్ళు.  గుమ్మందాకా వచ్చిన నీ కొడుకు అటే వెళ్ళిపోడు. అవునా అందుకేనా ఆఫీసుకి వెళ్ళకుండా ఇంట్లో కూర్చున్నారు.

తర్వాత చెబుతాను మీ పని అని స్పీడ్ గా వెళుతుంది.  వెళుతున్న అవనినీ చూసి వైభవ్..  అన్నయ్య చాలా లక్కీ కదా.

ఎందుకనిపించింది... పెద్దమ్మ చూడు..  సో స్వీట్.. సో సాఫ్ట్..  అన్నయ్య వచ్చాడు అనగానే చెంగుచెంగున లేడి పిల్లలాగా పరిగెడుతుంది.

అదే మా అమ్మ ఉందనుకో ఎప్పుడు నాకు బడితిపూజ చేద్దామా అన్న ప్రోగ్రాంలోనే ఉంటుంది. మీ అమ్మ నిన్ను ఎందుకు కోడుతుంది.  పెద్దమ్మ ఎందుకు కొట్టడంలేదు.

పెద్దమ్మ స్వీట్. ఇంకొక పాయింట్ లో చెప్పు.  అది పెదనాన్న అంటే... అదే చెప్పురా నేను వింటాను కదా అని భుజం మీద చెయ్యి వేసి స్టెప్స్ దిగుతూ ఉంటాడు

అన్నయ్య గుడ్ బాయ్ లాగా పెద్దమ్మని విసిగించలేదు. అన్నిట్లో ఫస్ట్ ఉన్నాడు.  మరి నువ్వు అంటే... కాలేజ్ నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అఫ్కోర్స్ ఇప్పటికీ అనుకో..

మరి అలాగా ఉంటే ఏ పేరెంట్స్ కైనా బాధే కదరా..  మీ అమ్మ కొడుతుంది తిడుతుంది అని ఆలోచిస్తున్నావు గాని.. ఇంత వయస్సు వచ్చిన కొడుకుని తిట్టాలి అంటే అమ్మలకి ఎంత బాధో తెలుసా...     

ఎప్పుడు చిల్ మూడ్ లో ఉండే నా తమ్ముడు కూడా బాధపడుతున్నాడు. నాకు చదవాలని.. అన్నిట్లో టాప్ లో ఉండాలని ఉంటుంది పెదనాన్న.

ఏమిటో బుక్ ఓపెన్ చేయగానే నిద్ర వచ్చేస్తుంది. కుదురుగా కాలేజ్ కి వెళదాం  అనుకుంటాన.. ఎంటర్ అయ్యేటప్పటికీ రంగురంగుల సీతాకోకచిలుకలు ఎగురుతూ ఉంటాయి.

వాటిని చూడగానే మనసు వశం తప్పుతుంది ఏం చేయను చెప్పు. సో తప్పు నీది కాదు.  కాలేజ్ అన్నమాట.. అంతే కదా పెదనాన్న.

సరే నేను దీని గురించి ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకుంటాను. దానికి నువ్వు కట్టుబడి ఉండాలి. పెదనాన్న కాలేజ్ మార్చేయాలి అనుకుంటున్నారా...
పెద్ద పెద్ద డెసిషన్ తీసుకోకండి.  మన కాలేజీ నాకు సేఫ్టీ. ఒరేయ్ ఇప్పుడు నిన్ను కాలేజ్ మార్చిన ఎవరు తీసుకోరు.

తొందరగా పదండి పెదనాన్న.  హడావిడి చూడాలి అని గుమ్మం దగ్గరకి వస్తాడు. సూర్య నీ బయట ఆపి లలిత దిష్టి తీస్తూ ఉంటుంది.

ఎన్నిసార్లు తీస్తావు నానమ్మ. నువ్వు ఆగరా... వెళ్లి మూడేళ్లు అయింది.. ఇదిగో ఇప్పుడు వచ్చావు. ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏమిటో..

చూడు ఎలా చిక్కుపోయావో... పైనుంచి కిందకి చూసుకుంటాడు. వైభవ్  వచ్చి అన్నయ్య నువ్వు ఎలా చూసుకున్నా సరే వీళ్ళ దృష్టిలో చిక్కిపోయినట్టే...

దిష్టి తీయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు లోపలికి రావచ్చా .. రా.. రా బంగారం అని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువస్తారు.

అవని రెండు చేతులు కట్టుకొని పక్కకి తిరిగి ఉంటుంది. సూర్య వెళ్లి అమ్మ ఐ మిస్ యు అని పట్టుకుంటాడు.  పోరా వచ్చే ముందు ఒక ఫోను లేదు.

సర్ప్రైజ్ గా వద్దామని ఫోన్ చేయలేదు అమ్మ. నువ్వు ఇలా అలిగితే నాకు చాలా బాధగా ఉంటుంది అని సాడ్ గా ఫేస్ పెడతాడు.

అయ్యో సూర్య ఊరికినే అన్నాను. నువ్వు డల్ అవ్వకు చెంప మీద చెయ్యి వేసి ఎలా ఉన్నావురా... ఈ అమ్మని ఇన్ని రోజుల్లో చూడాలని అనిపించలేదా...

రోజు వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాడు కదా..  ఇంకా స్పెషల్ గా చూడడం ఏముంటుంది భార్యామణి.

ముందు మీరు మాట్లాడకండి. ఎమ్మెస్ చేయాలి. అక్కడ కంపెనీ హ్యాండిల్ చేయాలి అని పిల్లలు ఇద్దరినీ పంపించేశారు.

వీడియో కాల్ లో చూసినంత మాత్రాన బెంగ తీరుతుందా.. తినాలి అనుకున్న ఐటమ్ నోటితో తినాలి..  అంతేగాని కళ్ళతో చూస్తే ఆకలి తీరదు...  తినాలి అన్న ఫీలింగ్ పోదు.

సౌమ్య వచ్చి ఎలా ఉన్నావ్ బావ. గుడ్ నువ్వు ఎలా ఉన్నావు.  నీ స్టడీస్ ఎలా ఉన్నాయి రా... బాగుంది అని గుమ్మం వైపు చూస్తుంది .

శ్రీకర్ ఇంటికి వెళ్ళాడు అమ్మ అని సౌమ్య ని చూస్తూ అవనికి చెబుతాడు.  వెంటనే సౌమ్య తలదించేసుకుంటుంది .

సూర్య చిన్నగా నవ్వుకుంటాడు. వరుసకి మరదలు అయినా సరే చెల్లిల్లాగానే చూస్తాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరిని వరసగా పలకరిస్తాడు.

సరే ముందు నువ్వు వెళ్లి ఫ్రెష్ అయ్యి రా...  టిఫిన్ చేద్దువుగాని అమ్మ నాకు ఇప్పుడు ఆకలిగా లేదు. కాసేపు పడుకుంటాను అని రూమ్ కి వెళ్ళిపోతాడు.

సూర్యకి ఇష్టమైనవి చేయాలి అని అవని కిచెన్లోనికి వెళుతుంది.  అవనికి తోడుగా పూజిత, విద్య కూడా వెళతారు.

విక్రమ్ ఇంటి దగ్గర ఉండిపోతే వినయ్ భరత్ ఆఫీస్ కి వెళతారు.

శ్రీకర్ ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొడతాడు. వాసుగారు తలుపు తీసి రేయ్ శ్రీకర్ అని ఎత్తుకుని తిప్పుతారు. అబ్బా తాతయ్య నన్ను దింపు.  నువ్వేమైనా పడుచు పిల్లోడివి అనుకుంటున్నావా...

నిన్ను చూసిన ఆనందంలో నేను కుర్రోడిని అయిపోయాను రా.. తాతకి ఫ్రెండ్ మనవడు అంటే... మనవడు వయసే తాతది.

అబ్బో అవునా అనుకుంటూ సురభి వస్తుంది. ఎలా ఉన్నావ్ నానమ్మ... నాకేంటి రా మీ అమ్మ ఉండగా.. సూపర్ అని ఒక నిమిషం ఆగు అని మనవడికి దిష్టి తీస్తుంది.

  లోపలికి వచ్చి సురభిని గట్టిగా హాగ్ చేసుకొని ఐ మిస్ యు నానమ్మ. ఐ మిస్ యు రా బంగారం.  ఈరోజు నా చేతితోనే నీకు వండి పెడతాను. ఇంతకీ వేర్ ఇస్ లవ్ బర్డ్స్..

ఇక్కడ అని ఇద్దరు వస్తారు. డాడ్ అనుకుంటా వెళ్లి శ్రీ చంక ఎక్కుతాడు.  ఒరేయ్ ఇంకా నువ్వు చిన్న పిల్లోడివి అనుకుంటున్నావా..  ఇలా ఎక్కుతున్నావు .

మిమ్మల్ని మిస్ అయ్యి మీ చంక ఎక్కితే మీరు ఇలా అనడం ఏమీ బాగోలేదు డాడ్.. అదే తాతయ్య చూడండి. నన్ను ఎత్తుకుని రౌండ్స్ తిప్పారు.

తిప్పుతారు.. ఆయనదేం పోయింది. నడుం పట్టేసింది అంటే వెనకాల చేయడానికి మళ్లీ నలుగురు కావాలి. అంతేనా నాన్న..

ఒరేయ్ నేను నీలాగా ముసలోడిని కాదురా... ఐ యాం యూత్.. అంత యూత్ అయితే హాస్పిటల్ కి వెళ్లడం ఎందుకు మానేశారు.  రిటైర్మెంట్ ఎందుకు తీసుకున్నారు.

ఏంటి తాతయ్య మీరు రిటైర్మెంట్ తీసుకున్నారా..  ఎస్ నాతోపాటు మీ నానమ్మ కూడా...

ఎందుకు..  లైఫ్ ని ఎంజాయ్ చేయాలి కదా రా.. ఇప్పుడు దాక వర్క్ అని తిరిగాము... ఈ ఏజ్ లో అయినా సరే ఒకరికోసం ఒకరం ఉండి మిగిలిన జీవితాన్ని ఎంజాయ్ చేస్తాం అని కన్ను కొడతారు.

క్యూట్ ఫ్యామిలీ ❤️?

కథ కొనసాగుతుంది....
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 13-02-2026, 03:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 14-02-2026, 08:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-02-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 16-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 17-02-2026, 11:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 17-02-2026, 01:25 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:22 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-02-2026, 11:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 12:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 01:24 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 21-02-2026, 05:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:32 AM
RE: పాణిగ్రహణం - by sri012015 - 22-02-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-02-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 22-02-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-02-2026, 11:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 05:47 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-02-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 25-02-2026, 10:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-02-2026, 09:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-02-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-02-2026, 09:06 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 28-02-2026, 10:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-03-2026, 07:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 01:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-03-2026, 08:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 07:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-03-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-03-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-03-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-03-2026, 08:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-03-2026, 08:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:05 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-03-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-03-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-03-2026, 10:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:10 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-03-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-03-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-03-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 09:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 07:14 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-03-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-03-2026, 07:58 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 26-03-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 27-03-2026, 09:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-03-2026, 10:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:59 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-03-2026, 11:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 31-03-2026, 06:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-03-2026, 08:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-04-2026, 08:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-04-2026, 08:38 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 01-04-2026, 11:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:09 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-04-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 09:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 10:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-04-2026, 10:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:53 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:56 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - Yesterday, 04:01 PM



Users browsing this thread: Mahesh5432, 7 Guest(s)