30-03-2026, 01:09 PM
(29-03-2026, 09:46 PM)sudharani4887 Wrote: Story బానే ఉంది
కాకపోతే నీ కవిత్వం ఎక్కువై సాగతీసినట్టు ఉంది
ఆ situations ని వర్ణించటం చాలా ఎక్కువగా ఉంది
Suppose తన పేరు వసుంధర story లో
Situation ని వర్ణిస్తాడు
కానీ గ్రాధికం లాగా విసుగు పుట్టించేలా ఉండదు
కొంచెం normal పదాలతో ఉంటుంది
మీకు తెలుగు కవిత్వం పై ఎంత పట్టు ఉన్నా
చదివే వాళ్లకు
Easy words ఉంటేనే కొంచెం హాయిగా ఉంటుంది
నేను start 2-3 pages మొత్తం అంతా ఓపికగా చదివా
కానీ తర్వాత విసుగు పుట్టి
Story ఏమైంది అని
Fast forward లాగా అక్కడక్కడ చదువుకుంటూ
Around 30 minutes లో 3rd page నుంచి
మిగిలిన story చదివా
మీకు ఎంత కవిత్వం వచ్చినా, రాయాలని ఉన్నా
చదివే వాళ్లకు easy గా
తల నొప్పి లేకుండా ఉండాలి
నాకు ఇలా అనిపించింది
అడిగావు అని చెప్పా, bye
మనమెలా మనల్ని ట్యూన్ చేసుకుంటామో అలానే నచ్చుతాయి.
:
:ఉదయ్
:ఉదయ్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)