Today, 07:00 AM
Part - 39
శాంభవి పద్ధతిగా పూజ చేసి లక్ష్మీ అష్టోత్తరం చదివి, అమ్మవారికి మంగళహారతి పాడుతుంది. అది వింటున్న అందరికీ ఇలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందరికీ దేవేంద్ర భార్య గుర్తుకు వస్తుంది
అందరూ హారతి తీసుకున్న తర్వాత రెడీ అవ్వడానికి అని ఎవరు రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు. రుద్ర గదిలోకి వెళ్లి అద్దంలో చూసుకుంటూ ఏంటి ఇది...
అసలు నన్ను చూడడం లేదు. నేను దానికి కనబడటం లేదా ఏంటి.. ఎంతమంది నాకు సైట్ కొడుతూ ఉంటారు. ఒక నైట్ స్టాండ్ అడిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
అయినా నేను ఎవరికీ లొంగకుండా ఉంటే.. ఇది మాత్రం నా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు.
అరగంట నుంచి అద్దం ముందే నిలబడతాడు. హెయిర్ స్టైల్స్ మార్చుతూ ఉంటాడు. షర్ట్స్ మార్చుతూ ఉంటాడు. ప్రతి షర్టు వేసుకుని చెక్ చేసుకుంటూ ఉంటాడు.
తలుపు సందులో నుంచి బామ్మర్దుల ముగ్గురు చూస్తూ చూసావా.. మన బావ పాట్లు. మన చెల్లి కన్ను ఎత్తి చూడడం లేదని చెప్పి ఎన్ని ట్రైల్స్ ఎస్తున్నాడో...
ఎంతమంది అమ్మాయిలు చూసిన సరే పొండేహే అని పొగరుగా చూసావాడు. ఇప్పుడు మన చెల్లి కన్నెత్తి చూస్తే చాలు అని తెగ రెడీ అవుతున్నాడు అని ధీరజ్ అనగానే...
మరే అని చెప్పి సైలెంట్ గా ముగ్గురు వెళ్లి అద్దం పక్కన నిలబడి చూస్తూ ఉంటారు. ఎవరో ఉన్నట్టు అనిపించి పక్కకు చూసి ఉలిక్కిపడి మీరేంట్రా ఇక్కడ అని అడుగుతాడు.
అంటే బావ నువ్వు ఇంకా కిందకి రాలేదు. ఆఫీస్ టైం అయిపోతుంది కదా.. మా చెల్లిని నువ్వు సపరేట్గా తీసుకువెళతాను అన్నావు కదా...
ఎలా తీసుకువెళ్తావా ఏంటా అని వచ్చాము అని విహాన్ అంటాడు. అప్పుడే ఊదేశాడా సరే పదండి అని చెప్పి కోట్ బటన్ పెట్టుకుంటూ వస్తాడు.
వెళుతున్న రుద్రని ఆపి బావా నాకో డౌట్ అంటాడు. చెప్పు అద్వైత్ అనగానే.. నువ్వు ఇంత హాట్ గా ఉంటావు కదా.. మా చెల్లి నిన్ను ఎందుకు చూడడం లేదు అంటావు. ఏదైనా తేడా ఉందంటావా అని పైనుంచి కిందకి చూస్తాడు.
ఆ మాటకి డిప్ప మీద ఒకటి పీకి చెప్పాను కదా.. మీ చెల్లి బ్రెయిన్ లో అన్ని సెల్స్ ఓపెన్ అవలేదు అని. నాన్న సెల్ ఒక్కటే గట్టిగా ఓపెన్ అయింది. తర్వాత అన్న సెల్ మాత్రమే ఓపెన్ అయ్యింది.
లవ్ సెల్ ఓపెన్ అయినప్పుడు నేను ఎలా కనపడాలో అలాగే కనిపిస్తాను గాని మూసుకుని పద ఎదవ డౌట్ లు నువ్వు అని విసుక్కుంటూ వెళ్తాడు.
రుద్ర ప్రెస్టేషన్ చూసి ముగ్గురు వెనకాల నవ్వుకుంటూ వెళ్తారు. వీళ్లు కిందకి వెళ్ళేటప్పటికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నవ్వుతూ మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటారు.
అలా అందరినీ చూస్తున్న ఈ కుర్ర బ్యాచ్ కి మాత్రం మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. విహాన్ రుద్ర తో బావ మన ఇల్లు ఇలా ఉంటే ఎంత బాగుంది .
వీలైనంత తొందరగా మయూరి ప్రాబ్లం కి చెక్ పెట్టేసి.. మా చెల్లిని పెళ్లి చేసుకో బావ. ఇల్లు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అంటే.. ఆల్రెడీ దానికి ప్లాన్ చేసేసాను.
పదా అని చెప్పి వెళ్లి వాళ్ళు కూర్చుంటారు. ఏంటమ్మా మేము రాకుండానే మీరు స్టార్ట్ చేసేసారు అని అద్వైత్ అడుగుతాడు.
ఆ మాటలకి మీరు వచ్చి స్పీడుగా తిని తినకుండా పరిగు పెడతారు. మీ గురించి అని చెప్పి పిల్లలు ముగ్గురు కూడా కంగారుగా రావాలి. అందుకని ముందే స్టార్ట్ చేశామని చెప్పి కొసరి కొసరి తినిపిస్తూ ఉంటారు.
మాధురి టిఫిన్ చేస్తూ శాంభవి నువ్వు ఇందాక మంగళహారతి చాలా బాగా పాడావు.ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతారు.
అది నాకు చిన్నప్పుడు నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అంటీ. అందుకే నాన్నగారు దగ్గరుండి మరి నేర్పించారు అని చెబుతోంది.
ఆ మాటలకు మిత్ర, వీణ కూడా చాలా బాగా ప్లే చేస్తుంది. ఎప్పుడైనా వాళ్ళ జేజిని కూల్ చేయాలి అనుకుంటే.. వీణ పట్టుకుంటుంది.
అంతే ఎంత కోపంలో ఉన్న సరే ఆవిడ వెంటనే కూల్ అయిపోయి మా బంగారమే అని చుట్టూ మెటీకలు విరుస్తారు అని చెబుతోంది.
ఆ మాటలకి రాఘవేంద్ర గారు మీసం మెలేస్తారు. దేవేంద్ర, జితేంద్ర ఎంతో మురిపంగా చూస్తూ ఉంటారు. అది చూసిన రుద్ర తల కొట్టుకుంటూ ఉంటాడు.
అవునా నీకు వీణ వచ్చా ? సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక వీణ ప్రోగ్రాం పెడదాము. మన ఇంట్లో ఉంది. ఏమంటావు అని దేవేంద్రని అడుగుతుంది.
దేవేంద్ర నవ్వుతూ తల ఊపుతారు. ధీరజ్ మాత్రం రుద్ర వైపే చూస్తూ ఉంటాడు. వీడు ఏం ప్లాన్ చేస్తున్నాడు శాంభవిని తీసుకువెళ్లడానికి.
ధీరజ్ వైపు తిరిగే ఏంటి అని కళ్ళు ఎగరేస్తాడు. నీ ప్లాన్ ఏమిటో అర్థం కాక చూస్తున్నాను బావ అంటే చూస్తూ ఉండు అని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి జ్యూస్ తాగుతు ఉంటాడు.
ఇక అందరూ ఆఫీసుకు బయలుదేరుతు ఉంటే.. చారు వచ్చి మిత్ర, గౌతమ్ ను మీ కార్ లో తీసుకువెళ్ళండి. మళ్ళీ వాళ్ళు ఇక్కడి నుంచి రావాలంటే ఇబ్బంది పడతారు కదా..
మరి శాంభవి అని అడుగుతారు. అన్నయ్య, రుద్ర ఒక కార్ లో వెళ్తున్నారు కదా..వాళ్లతో పాటు వెళుతుంది అని అల్టిమేట్ జారీ చేసి వెళ్ళిపోతుంది.
అమ్మ నా బావ నువ్వు ఎకంగా అత్త తో నే పెట్టించావు కదా అని నోరు వదిలేసి చూస్తాడు. మరీ ఎక్కువగా నోరు తెరవకు.
దోమలు ఈగలతో పాటు బొద్దింకలు కూడా వెళ్లిపోతాయి జాగ్రత్త అని బుగ్గ మీద చిన్నగా టాప్ చేస్తాడు. డైరెక్ట్ గా అత్తయ్య తో నే చెప్పించావు.
ఇందులో నీ ఇన్వొల్మెంట్ ఏమి లేదు అన్నట్టుగా ఎంత బిల్డప్ ఇచ్చావు. మరి ఇప్పుడు బాబాయి ని ఎలా తప్పిస్తావో అంటే...
ఉండరా బామ్మర్ది అని చెప్పి, అమ్మ నీ కోసం తీసుకువెళతాను అని చెప్పి... మిస్ శాంభవి మీరు రెడీనా అని చాలా అఫీషియల్ గా అడుగుతాడు.
హా రెడీ సార్ అని గబగబా అక్కడికి వస్తుంది. విహాన్ కార్ వెళ్లేదాకా రుద్ర ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. వారి కార్ గేటు దాటిన వెంటనే... మామ రా వెళదామా అని చెప్పి పిలుస్తాడు.
దేవేంద్ర గారి బయలుదేరితు ఉంటే... ధీరజ్ మాత్రం టెన్షన్తో గోళ్లు కొరికేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడా వీడు అని.
దేవేంద్ర కి ఇంతలో ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడిన తర్వాత రుద్ర... నాకు నీతో రావడం అవ్వడం లేదు అని ధీరజ్ మన ఇద్దరం అక్కడికి వెళ్దాం పదా అని తీసుకుని వెళ్ళిపోతారు.
వెళుతున్న ధీరజ్ వెనక్కి తిరిగి నువ్వు సూపర్ బావ అని సైగ చేస్తాడు. ఆ సైగ కి రుద్ర నవ్వుకుంటూ వెళదామా అని పిలుస్తాడు.
భయంగా రుద్ర వెనకాల బయటికి వస్తుంది. ధీరజ్ మాత్రం దేవేంద్ర గారితో బాబాయ్ వాడు కావాలనే మిమ్మల్ని తప్పించాడు.
వాడు సింగిల్ గా శాంభవి తో వెళ్లాలని ప్లాన్ చేశాడు అంటే.. అదంతా నాకు తెలుసు కానీ మూసుకుని పదా అంటే...
ఇద్దరు తోడు దొంగలు అయిపోయారా.. ఇందాకటి నుంచి వాడు ఏం ప్లాన్ చేస్తున్నాడని టెన్షన్తో చచ్చిపోయాను. ముందే చెబితే నాకే టెన్షన్ ఉండేది కాదు కదా అని అంటాడు.
ముందే చెబితే ఆ ప్లాన్ నువ్వు అట్టర్ ప్లాప్ చేస్తావు కదా అందుకే చెప్పలేదు అని చెప్పి వేరే ఆఫీస్ కి తీసుకుని వెళ్తారు.
రుద్ర వెళ్లి డ్రైవింగ్ సీటులో కూర్చుంటాడు. శాంభవికి ముందు కూర్చోవాలా వెనుక కూర్చోవాలా అర్థం కాక కారు దగ్గర నిలబడి చేతులు నలిపివేస్తూ ఉంటుంది.
ఏమైంది అక్కడే నిలబడ్డావు అంటే... ఎక్కడ కూర్చోవాలో అర్థం కాక అన్నట్టుగా చూస్తుంది. ఆ చూపుల్లో అర్థం తెలుసుకుని ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తాడు. కామ్ గా వెళ్లి కూర్చుంటుంది.
మరదలితో ఫస్ట్ టైం కలిసి వెళుతున్న ఆనందం రుద్రాలో... కానీ పైకి కనపడకుండా సీరియస్ గా ఉంటాడు.
బాబోయ్ ఈయన ఎప్పుడు చూసినా సీరియస్ గానే ఉంటారా.. ఆఫీస్ కి వెళ్లే వరకు నా పరిస్థితి ఏమిటి అన్న టెన్షన్ లో శాంభవి..
టెన్షన్ పడుతున్న శాంభవి వైపు చూసి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు. ఇక్కడ పులులు, సింహాలు ఏమీ లేవే అని అడుగుతాడు.
దానికి శాంభవి మనసులో వాటిని రూల్ చేసే రూలర్ నువ్వు ఉన్నావు కదా అనుకుని....అదేమీ లేదు సార్ అని అంటుంది.
ఇది ఆఫీసు ఏమీ కాదు. జస్ట్ బి లైక్ ఫ్రెండ్ అంతే అని చెబుతాడు. బాబోయ్ రుద్ర గారేనా ఇలా మాట్లాడేది అన్నట్టుగా చూస్తుంది.
ఓయ్ ఏంటి అలా చూస్తున్నావ్. నేను ఏమి అడిగినా, మాట్లాడిన భయంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తావ్ ఎందుకు అని అడుగుతాడు.
వెంటనే తేరుకుని ఏమీ లేదు సార్. మీరు ఇంత కూల్ గా మాట్లాడుతుంటే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అంతే అని అంటుంది.
నేనేమన్నా యాంగ్రీ మ్యాన్ అనుకుంటున్నావా అని అడుగుతాడు. నేనెప్పుడు అన్నాను సార్ మాట అంటే... ఇప్పుడు నువ్వు అన్న మాటకి ఉద్దేశం అదే కదా అని అంటాడు.
ఏంటి నా మాటలు మీకు అలా అర్థమైందా అని అడుగుతుంది. మరి అంతే కదా అంటే... నేను మీరు సీరియస్గా ఉంటారు అన్నాను అంతేగాని యాంగ్రీ మ్యాన్ అనలేదు సార్.
ఈయనతో ఎలా మాట్లాడినా తిరిగి నా మీదే సెటైర్ వేస్తారు. ఎందుకొచ్చిన గొడవ. ఆఫీస్ కి వెళ్లేవరకు కామ్ గా ఉంటే సరిపోతుంది.
సాయంత్రం మిత్రతో కలిసి వచ్చేస్తాను అనుకుంటుంది.
తన మనసులో మాట అర్థం అయినట్టే... రుద్ర ఈ రోజు నుంచి మార్నింగ్, ఈవినింగ్ కూడా నువ్వు నాతోనే వస్తున్నావు. వెళ్తున్నావు.
ఇంకా ఎవరితో కూడా కలిసి వెళ్లడానికి వీల్లేదు. ఎప్పుడైనా వెళితే చిన్న మామతో అంతే. ఇది ఆర్డర్ అనుకున్న పర్వాలేదు. రిక్వెస్ట్ అనుకున్న పరవాలేదు.
కానీ నువ్వు మా ఇద్దరిలో ఎవరు ఒక్కరితోనే బయటికి రావాలి అర్థం అయిందా అని చెబుతాడు.
శాంభవి రియాక్షన్ ఏమిటి...
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)