Thread Rating:
  • 18 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 8

మామ వింటున్నావా అని వైభవ్ రాగం అందుకుంటే... ఒరేయ్ ముందు ఏడుపు ఆపి విషయం ఏంటో చెప్పరా... ఇంకా చెప్పడానికి ఏముంది మామ..

నా బతుకు బస్టాండ్  అయిపోయింది.  అంత బస్టాండ్ అయ్యే ప్రోగ్రాం ఏం జరిగింది రా... అంతా నీ కూతురు వల్లే..

చందూనా... ఏం చేసింది. నువ్వు ఇంకా మన గ్రూప్లో పోస్ట్ చేసిన వీడియో చూడలేదా? అవునా..  ఇప్పటివరకు వర్క్ బిజీ లో ఉన్నాం రా... ఆన్ చేయలేదు.

మామయ్య..  ప్లీజ్ వెంటనే పెదనాన్న ఫోన్లో నుంచి ఆ వీడియో డిలీట్ చేయవా..  ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా..

నేను వెళ్లి ఫోన్ తీసుకుని డిలీట్ చేయడం. అప్పుడు గాని నా వీపు విమానం మోత ఎక్కదు. ఇంత పెద్ద వాడివైనా సరే నువ్వు భయపడతావ్ ఏంటి మావయ్య..

అందులోనూ నువ్వు మా ఇంటి అల్లుడువి.  మా పెద్దనాన్నకి ఆ రెస్పెక్ట్ ఉంటుందిలే... ఒరేయ్ పిచ్చి సన్నాసి ఇంటి అల్లుడిని నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా...

నా పెళ్ళికి ముందు నుంచి కూడా మీ వాళ్ళందరూ నన్ను ఎలా ఆడుకున్నారో కథలుగా చెబితే.. అది నా షష్టిపూర్తి అయిన అవ్వదు.

అలాంటిది ఇప్పుడు సపరేటు రెస్పెక్ట్.... అంత సీన్ లేదు. ఇంతకీ ఆ వీడియో ఏంటి.. నన్ను ఒక్కసారి చూడని..  అని ఆన్ చేస్తాడు.

అది చూసి పగలబడి నవ్వుతూ ఏరా అదేం ప్రపోజ్ చేయడం. ఏదో సరదాగా చేసాము.  వయసులో ఉన్న వాళ్ళు ఆ మాత్రం అల్లరి చేయరా ఏంటి...

ఏ మీరు మాత్రం చేయలేదా... ఒరేయ్ మేము అల్లరి చేశాము కానీ ఇలాగ అమ్మాయిలని ఫ్లట్ చేయలేదు. ఏదోలే మావయ్య..

ప్లీజ్ సేవ్ చెయ్యి.  ఆ రాక్షసి గ్రూప్లో పోస్ట్ చేసింది. ఇంటికి రాగానే అమ్మ నాకు బడిత పూజ చేసింది. పెదనాన్న ఇంటికి వచ్చాక... అమ్మో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఆల్రెడీ అన్నయ్య చేతిలో అక్షింతలు పడబోయి... జస్ట్ తప్పించుకున్నాను.

నువ్వు సాక్షాలతో దొరికిపోతే ఎలా సేవ్ చేయాలి రా... అదంతా నాకు తెలియదు. నువ్వు..  నన్ను సేవ్ చేయాల్సిందే.

చేయకపోతే నా సంగతి తెలుసు కదా... నీ కూతురు గదిలోకి వస్తా... రాత్రంతా చందు గదిలోనే ఉంటా.. కాలేజీకి వెళ్లేటప్పుడు దాని కార్ టైర్లు పంచర్ చేస్తా..దాని డ్రెస్సెస్ మ్యాచింగ్ ఐటమ్స్ అన్ని ఎత్తుకుపోతా...

ఒరేయ్ నువ్వు ఏదైనా చెయ్యగాని ఆ మ్యాచింగ్ ఐటమ్స్ మాత్రం తియ్యకురా... తీయకుండా ఉండాలి అంటే నన్ను సేవ్ చేయాల్సిందే.

సాయంత్రం ఇక్కడికి వచ్చి.. ఎవరూ నన్ను ఏమీ అనకుండా సేవ్ చెయ్.  అప్పుడు చందు ని ఏ విధంగాను ఇబ్బంది పెట్టను లేకపోతే... ఛీ ఎదవ  అని ఫోన్ పెట్టేస్తాడు.

హమ్మయ్య మావయ్య వచ్చి నన్ను సేవ్ చేస్తాడు. అప్పుడు దాకా నేను గదిలోనే ఉంటే నాకు చాలా మంచిది. రాజ్ తల పట్టుకుని కూర్చుంటే..  వినయ్ చూసి ఏమైంది బావ.

తలపోటా...  టాబ్లెట్ తెప్పించనా..  కాఫీ తెప్పించనా.. ఒరేయ్ మీ బాబు కొడుకులు ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటారు.

మళ్ళీ నా కొడుకు ఏం చేశాడు. ఒక్కసారి ఈ వీడియో చూడమ్మా అని ఇస్తాడు.  వీడియో చూసి ఈ ఎదవ ఇలాంటివి కూడా చేస్తున్నాడా..

ప్లీజ్ రా మీ అందరికీ కాళ్లు పట్టుకుంటాను. వాడిని ఏమీ అనకండి..బావ నువ్వు అలా గారం చేయబట్టే మరి రెచ్చిపోతున్నాడు.

అసలు ఇంటికి వెళ్ళాక వాడిపని... ఎందుకు అలా అరుస్తావు. మనం చేయలేదా అల్లరి.  అలాగే వాడు చేస్తున్నాడు.

అరే మనం అల్లరి చేసినా శుభ్రంగా చదువుకునేవాళ్ళము. అంతేగాని ఆడపిల్లలు వెనకాల చండాలంగా పడేవాళ్ళం కాదు.

వాడుఇంత ఎదవ పని చేస్తుంటే ఇంకా వెనకేసుకొస్తావేంటి బావ. భరతు వచ్చి ఏముంది వినయ్..  బ్రో నీ... బ్లాక్మెయిల్ చేసి ఉంటాడు.  అంతేనా బ్రో.

అంతే అని నీరసంగా అంటాడు. ఏంటి వీడు బ్లాక్ మెయిల్ కూడా మొదలుపెట్టాడా.. ఇంటికి వెళ్లేటప్పుడు నాలుగు స్ట్రాంగ్ బెల్ట్ తీసుకువెళ్లి ఒళ్లంతా చీరేయాలి.

ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను.  వాడిని ఏదైనా అంటే... నేను అందరిని వదిలేసి సన్యాసం తీసుకుని హిమాలయాల్లోకి వెళ్ళిపోతాను.

నేను ఎవరి టార్చర్ భరించలేను. అంత దారుణంగా ఏం భయపెట్టాడు. ఏదో ఒకటిలే.. ఏదో ఒకటి ఏమిటో నేను చెప్పనా...

చెప్పు బావ అని వినయ్ భరత్ వైపు తిరుగుతాడు. ఏముంది చందు మ్యాచింగ్ ఐటమ్స్ ఏదైనా మిస్ చేసేస్తాను అని చెప్పి ఉండాలి.

అందుకే మా బ్రో గుండెల్లో విమానాలే కాదు రాకెట్లు కూడా పరిగెడుతున్నాయి. అవునా బావా అని వినయ్ అంటే.. అవును రా అందుకే చెబుతున్నాను.దయచేసి వాడిని ఏమీ అనవద్దు.

అరే వాడిని ఏమీ అనకపోతే ఇంక ఎప్పటికీ నేర్చుకుంటాడు.  ఇలా అల్లరిగా తిరుగుతూ ఉంటాడా అని విసుగ్గా అంటే...

ఇంకెంత రా... 15 రోజుల్లో సూర్య వచ్చేస్తున్నాడు కదా... సూర్య చేతుల్లో పెడితే నీ కొడుకుని చేపను తోమినట్టు తోముతాడు.

దెబ్బకి వాడే లైన్లోకి వస్తాడు అని భరత్ అంటే అది నిజమేలే... ఏమిటి మేమిద్దరం లేకుండా మీ ముగ్గురు డిస్కషన్ పెట్టారు అని విక్రమ్, శ్రీ వస్తారు.

ఏముంది ఎప్పుడూ ఉంటే బాగోతమే.. వీడి కూతురు  వాడి కొడుకు హంగామా... మళ్లీ ఏం చేశారు అని ఫోన్ లో వీడియో చూసి విక్రమ్ చిన్నగా నవ్వుకుంటాడు.

ఏంటి అన్నయ్య నవ్వుతున్నావు కోపం రావడం లేదా... ఒరేయ్ ఈ వయసులో పిల్లలు ఇలా కాకపోతే ఎలా ఉంటారు.

సూర్య గాని, శ్రీకర్ గాని ఇలా ఉన్నారా వీడే తేడా.. తేడా కాదు అది లైఫ్ ఎంజాయ్ చేయడం..వాళ్ళిద్దరికీ లైఫ్ ఎంజాయ్ చేయడం రాదు అని శ్రీ అంటే...

అవునవును వాళ్లకి రాదు వీడికి బాగా వచ్చు.  ఏదో ఒకటి చేసి వాడిని లైన్ లో పెట్టు అన్నయ్య లేకపోతే చాలా కష్టం.

టెన్షన్ పడకు. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత ముగ్గురికి ఒక టాస్క్ ఇస్తాను. అప్పుడు వాడే లైన్ లోకి వస్తాడు.

సూర్య ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటాడు. షర్ట్ బటన్ పెట్టుకుంటూ మెడలో చైను చూసుకుంటాడు.  చైన్ కి  ఉన్న రింగ్ ని చూసి ఎక్కడున్నావు క్యూటి ?

నీ గుర్తుగా నేను ఎప్పుడూ ఇది మెడలోనే ఉంచుకుంటున్నాను. మరి నా గుర్తుగా నీ దగ్గరే ఉంచుకుంటున్నావా?

చిన్నపిల్లవి అని ఆంటీ  దాచేసారా... ఎందుకో ఈ మధ్యన చాలా ఎక్కువగా గుర్తుకు వస్తున్నావు.  ఇండియా వచ్చిన తర్వాత ఒకసారి అన్నవరం రావాలి.

నీ గురించి ఎంక్వైరీ చేయాలి.  ఎలా ఉన్నావో.. ఏం చదువుతున్నావో... చదువుతున్నావా లేక పెళ్లి చేసేసుకున్నావా...

పెళ్లి అన్నం విషయం వచ్చినప్పుడు సూర్యకి ఎందుకో నచ్చదు.. అప్పుడే నీకు పెళ్ళి ఏమిటి... చదువుకో..  స్టడీస్ అయిపోతే మన కంపెనీలోనే నీకు జాబ్ ఇస్తాను.

నీకు మంచి సెక్యూర్డ్ లైఫ్ అరేంజ్ చేస్తాను అని చైన్ చూసుకుంటూ మనసులో మాటలు చెప్పుకుంటూ ఉంటాడు.

శ్రీకర్ అది చూసి ఏంటి బావ మళ్ళీ నీ క్యూటి తో మాట్లాడుతున్నావా.. ఎందుకోరా ఈ మధ్యన బాగా గుర్తుకువస్తుంది.

చాలా డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది. బావ నిన్న ఒక విషయం అడుగుతాను సిన్సియర్గా జవాబు చెప్పు.  నీ దగ్గర ఏదైనా దాచేనా..

నువ్వు క్యూటి ని లవ్ చేస్తున్నావా.. ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావ్. నేను సీరియస్ గా అడుగుతున్నాను. ఆ వయసులో ప్రేమ ఏంట్రా..

ఎందుకో చూడగానే నచ్చింది.  మనసులో ఆ రూపం అలా ముద్ర పడిపోయింది.  అంతేగాని లవ్వు కొవ్వు లాంటి ఏమీ లేదు.

ఏమో బావ నీతో చాలామంది ఫ్రెండ్షిప్ చేయడానికి చూస్తున్నారు.  కానీ ఎవరిని దగ్గరికి రానివ్వవు. ఎప్పుడో మన చిన్నప్పుడు ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడిన ఆ పాపను మాత్రం ప్రతిరోజు గుర్తు చేసుకుంటావు.

చెప్పాను కదా మనసులో ముద్ర పడిపోయింది అని... ఈ చైన్ తో మాట్లాడుతూ ఉంటే..  క్యూటీతో మాట్లాడినట్టే ఉంటుంది.

ఆ రోజంతా చాలా బాగుంటుంది.  అదే మాట్లాడకుండా వర్క్ స్టార్ట్ చేస్తే చాలా డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది . ఇది ఏమిటో తెలియదు.

అందుకే ఇండియా వెళ్ళిన వెంటనే మనం అన్నవరం వెళదాం. క్యూటీని వెతుకుదాం. క్యూటీ ఊరు ఎక్కడో మనకు తెలియదు కదా...

ఎలా వెతుకుతావు.  పైగా పేరు కూడా తెలియదు చూద్దాం.. మనం ప్రయత్నం అంటూ మొదలుపెడితే ఏదోకదారి కనిపిస్తుంది.

ఇద్దరూ రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్తారు. కారు దిగి లోపలికి వెళుతూ ఉంటే రెండు లయన్స్ కలిసి వస్తున్నాయా అన్నట్టు స్టాప్ అందరికీ గుండెల్లో దడదడగా ఉంటుంది.

ఒకళ్ళు రాకుమారుడు అయితే మరొకరు గ్రీకువీరుడు లాగా ఉంటారు. వర్క్ విషయంలో మాత్రం రాక్షసులే. సిన్సియర్గా వర్క్ చేసే వాళ్లకి బాగా రెస్పెక్ట్ ఇస్తారు.

అందుకే స్టాఫ్ మొత్తం కూడా సిన్సియర్గా వర్క్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. 

కాలేజ్ అయిపోయిన తర్వాత విశిష్ట భవ్య కి బాయ్ చెప్పి రెస్టారెంట్ కి వెళుతుంది.  డ్రెస్ చేంజ్ చేసుకుని.. వెయిటర్ డ్రెస్ వేసుకొని డ్యూటీలోకి  వెళ్ళుతుంది.

తన తోటి వర్కర్స్ అందర్నీ నవ్వుతూ విష్ చేసి కస్టమర్స్ దగ్గరకు వెళ్ళి ఆర్డర్స్ తీసుకుంటుంది. వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళుతూ మేనేజర్ని కలుస్తుంది.

మేనేజర్ కి విశిష్ట అంటే చాలా రెస్పెక్ట్.. ఈ వయసులో చదువుతూ జాబ్ చేసుకుంటుంది.. తల్లి విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది.

వీలైనంత సహాయం చేస్తూ ఉంటాడు..మనీ విధంగా ఏ విధమైన హెల్ప్ చేయాలి అనుకున్న విశిష్ట సున్నితంగా తిరస్కరిస్తుంది.

వర్క్ ఉంటేనే తీసుకుంటాను అని జాబ్ పరంగా మాత్రమే మనీ తీసుకుంటుంది.  అందుకే విశిష్ట అంటే ఒక తెలియని రెస్పెక్ట్.

విశిష్ట ని చూడగానే మేనేజర్ ఏమ్మా ఏమైనా మాట్లాడాలా.. అవును సార్.
అది అని ఇబ్బందిపడుతూ ఉంటే... నువ్వు నా దగ్గర ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు..నా చెల్లెలు లాంటి దానివి చెప్పు.

ఈ మంత్ శాలరీ కొంచెం ముందుగా ఇవ్వగలుగుతారా... ఏరా అమ్మని హాస్పిటల్ కి తీసుకువెళ్లాలా...

విశిష్ట సమాధానం...
కథ కొనసాగుతుంది..
[+] 6 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 13-02-2026, 03:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 14-02-2026, 08:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-02-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 16-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 17-02-2026, 11:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 17-02-2026, 01:25 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:22 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-02-2026, 11:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 12:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 01:24 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 21-02-2026, 05:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:32 AM
RE: పాణిగ్రహణం - by sri012015 - 22-02-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-02-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 22-02-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-02-2026, 11:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 05:47 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-02-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 25-02-2026, 10:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-02-2026, 09:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-02-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-02-2026, 09:06 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 28-02-2026, 10:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-03-2026, 07:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 01:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-03-2026, 08:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 07:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-03-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-03-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-03-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-03-2026, 08:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-03-2026, 08:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:05 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-03-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-03-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-03-2026, 10:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:10 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-03-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-03-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-03-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 09:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 07:14 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-03-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-03-2026, 07:58 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 26-03-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 27-03-2026, 09:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-03-2026, 10:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:59 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-03-2026, 11:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 31-03-2026, 06:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-03-2026, 08:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-04-2026, 08:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-04-2026, 08:38 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 01-04-2026, 11:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:09 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-04-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 09:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 10:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-04-2026, 10:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:53 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:56 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - Yesterday, 04:01 PM



Users browsing this thread: 3 Guest(s)