Thread Rating:
  • 18 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 7

విశి డల్ అవడం చూసి ఏమయింది.. గౌతమ్ కి ప్రాజెక్టు వచ్చింది అంట.. ఈసారి పర్ఫెక్ట్ గా చెయ్యి అని చెబుతున్నాడు.

బట్ నేను ఎఫెక్ట్స్ మొత్తం పెడుతున్న.  ఎక్కడో మైనస్ జరుగుతుంది. పిచ్చిమొహం.. నిజంగానే వర్క్ లో తేడా ఉంటే అంత పెద్ద ప్రాజెక్ట్ నీతో ఎందుకు చేయిస్తారు.

ఒకసారి ఆలోచించు. గౌతమ్ కి నా మీద ప్రేమ ఎక్కువ. నన్ను ఎలాగైనా ప్రపంచంలో ఒక గొప్ప ఆర్కిటెక్చర్ గా చూపించాలి అన్న  కోరిక.

తల పట్టుకుని నిన్ను ఎవరు బాగుచేయలేరు. భగవంతుడా దీన్ని బాగు చేసి సరైన దారిలో పెట్టే వాళ్ళని తొందరగా తీసుకువచ్చి దీని ముందు నుంచో పెట్టు.

అప్పుడు గాని దీనికి అసలు నిజం తెలియదు. ఆపు అని గౌతమ్ పెట్టిన వర్క్ చూస్తూ ఉంటుంది.

వైభవ్ కాలేజ్ నుంచి ఇంటికి విజిల్ వేసుకుంటూ వెళతాడు. చందు పూజిత చెవిని కొరికేస్తూ ఉంటుంది.  ఏంటిది.. ఎప్పుడు వచ్చింది..

మా అమ్మ చెవి ని ఇలా కోరికేస్తుంది. నాకేమైనా బ్యాండ్ మేళం ప్రోగ్రామ్ ఉందా.. సౌమ్య బేబీ ఎక్కడుంది. ఆ మరదలు అయితేనే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది.

  వెతుకుతూ ఉంటే..  ఎవరిని వెతుకుతున్నావు రా.. మమ్మీ..  నిన్నే వెతుకుతున్నాను.  నిన్ను చాలా మిస్ అయిపోయాను.

ఐ లవ్ యు సో మచ్ మమ్మీ అని మెడ చుట్టూ చేతులు వేసి గారాలుపోతూ ఉంటాడు. అవునా.. కొంగును దులిపి దోపుకుని ఆ బాధలోనే కాలేజీలో అమ్మాయికి బొకే ఇచ్చావా..

వాట్..  అమ్మాయా..  బోకేనా ఏం మాట్లాడుతున్నావ్? ఎవరు అలాంటి చెత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. చెత్త ఇన్ఫర్మేషన్ కాదు రా..  వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ .

ఏరా కాలేజీకి వెళ్లి చదువుకోమంటే అమ్మాయిల వెంట తిరుగుతున్నావా అని చెవి పట్టుకుంటుంది. మమ్మీ ప్రూఫ్స్ లేకుండా మాట్లాడొద్దు.

ఎవరో నా మీద ఏదో చెబితే అది నమ్ముతావా.. అందులో చందు. అది ఎప్పుడు నాకు యాంటీనే అని కోపంగా చూస్తాడు.

నీకు ప్రూఫ్స్ కూడా కావాలా చూడు అని ఫోన్లో వీడియో చూపిస్తుంది.  అందులో వైభవ్ బైక్ ని రైస్ చేసుకుంటా వెళ్లి ఒక అమ్మాయి ముందు ఆపి..

హాయ్ బేబీ యువర్ సో బ్యూటిఫుల్. నిన్ను చూస్తూ ఉంటే నా మనసు తేలుతుంది గాలిలో... ఈ బొకే తీసుకొని నా బైక్ ఎక్కితే ఇద్దరం ఎగురుదాము మేఘాలలో...

ఏమంటావు మై డియర్ బ్యూటిఫుల్ బేబీ..  ఇందులో ఏముంది వైభవ్. తప్పకుండా బైక్ ఎక్కుతాను.  కాకపోతే ఇప్పుడే కాదు రేపు.

వై బేబీ.. ఈరోజు డాడీ వస్తున్నారు అని మెలికలు తిరుగుతోంది. ఓకే ఓకే క్యారీ ఆన్.. బైక్ ని ముందుకి దూకిస్తాడు. 

అది చూడగానే వైభవ్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి.  టెన్షన్ గా పూజిత వైపు చూస్తూ మమ్మీ నా మీద నువ్వు స్పై పెట్టావా...

ఇది తూచ్ నేను ఒప్పుకోను.  ఏరా నీలాంటి వాడి మీద కూడా పెట్టాలా..  నువ్వు ఎంత ఎదవ్వో నాకన్నా బాగా ఎవరికి తెలుసు.నువ్వు పెట్టకుండా ఎలా వచ్చింది.

ఇలా అని చందు ఫోన్ చూపిస్తుంది. ఒసేయ్ రాక్షసి నీకెందుకే నా విషయాలు.  టీస్ చేస్తున్న అమ్మాయి నా ఫ్రెండ్ బావ.

నాకు కాల్ చేసి..  ఏమే మీ బావ నాకు లైన్ వేస్తున్నాడు. ఒప్పుకోనా అని అడిగింది.  సరే అత్తయ్యకు ఒక మాట చెబితే బ్లెస్సింగ్స్ ఉంటాయి. నీకు మంచి జరుగుతుంది అని  వచ్చి చెప్పాను .

తప్పా బావ..  పళ్ళు నూరుతూ మా కాలేజీలో నీకు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారే. నీది ఫ్యాషన్ డిజైనింగ్. నాది ఇంజినీరింగ్. ఆ అమ్మాయి టెన్త్ లో ఫ్రెండ్ బావ.

నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా చందు తో గొడవపడతావు ఏంట్రా..  రెండు సంవత్సరాల ముందు అవ్వాల్సిన చదువు ఇంకా చదువుతూనే ఉన్నావు. సిగ్గులేదు ఏంట్రా...

అమ్మ నీకు తెలియక మాట్లాడుతున్నావు.  నేను సీక్రెట్ జాబ్ చేస్తున్నా అని పాకెట్లో చెయ్యి పెట్టుకుని చెబుతాడు. పైనుంచి కిందికి చూస్తూ నీది జాబ్ చేసే ఫేస్ నా..

చందు పుసుక్కున నవ్వుతుంది.  చందు నవ్వు చూసి మండిపోతు కావాలంటే పెదనాన్నని అడుగు. మన కాలేజీలో నే ఇంకా ఎందుకు చదువుతున్నానో చెబుతారు.

అప్పుడే నువ్వు మీ పెదనాన్న గారిని లైన్ లో పెట్టుకుని వచ్చావా..  ఇక్కడికి వచ్చేదాకా మీ ఇద్దరి టాపిక్కే నాకు తెలవదు. అలాంటిది ఎలా లైన్లో పెట్టుకుని వస్తానమ్మా..

పెద్దమ్మ నువ్వైనా చెప్పు అని అవని పక్కన కూర్చుంటాడు.  ఏదో జాబ్ చేస్తున్నాడు అంట కదా...   నువ్వు ఊరుకో అక్క.

వాడేది చెప్పినా సరే అవునా అంటావు.  కాలేజ్లో అమ్మాయిలు ఏడిపిస్తూ...  వాళ్ళ వెనకాల తిరుగుతూ... ఫ్లర్ట్ చేస్తున్నవాడు జాబ్ ఏం చేస్తున్నాడు అంట...

అవని వైభవ్ వైపు తిరిగి అవునా అన్నట్టు చుస్తే.. నాలుక బయటపెట్టి ఏమీ లేదు అంటాడు. తల మీద ఒకట్టివేసి... పెద్దమ్మని మాయ చేయగలవు గాని నన్ను మాయ చేయలేవు.

అయ్యో నిజం చెబుతున్నాను అమ్మ. మన కాలేజీలో ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నారేమో.. లేకపోతే ఏదైనా ఏంటి సోషల్ ఆక్టివిటీస్ జరుగుతున్నయేమో అని ఇంకా కాలేజీలో ఉన్నాను.

ఛ నిజమా.. నువ్వు నన్ను ఎప్పుడు నమ్మవు. ఆ చందునే నమ్ముతావు. సౌమ్య నువ్వు చెప్పు అని సౌమ్యని అడుగుతాడు.

సౌమ్య అది నిజమే అనుకుంటా అత్తయ్య.  దీనికి అబద్ధం చెప్పడం కూడా రాదు అని తల పట్టుకుంటాడు. సరే అత్తయ్య ఇంటికి వెళతాను.

అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది అని చందు బయలుదేరుతూ ఉంటే ఏదైనా తినేసి వెళ్ళు. లేదు పెద్ద అత్తయ్య.

పొట్ట చాలా ఫుల్ గా ఉంది. అసలు ఇప్పుడు జరిగిన దానితో రాత్రంతా డాన్స్ చేసిన అరగదు.  బాయ్ అని చెప్పి వెళుతూ వైభవ్ కి కన్ను కొట్టి వెళ్ళిపోతుంది.

రాక్షసి నన్ను ఇరికించి ఇది మాత్రం ఎంజాయ్ చేస్తుంది. ఎప్పుడో దీన్ని గట్టిగా ఇరికించకపోతే నేను వైభవ్నే కాదు.

అవని ఫోన్ రింగ్ అవుతూ ఉంటే..  పెద్దమ్మ అన్నయ్య ఫోన్ అనుకుంటా.. అవును ఈ టైంలో వాడే చేస్తాడు.  లిఫ్ట్ చేసి హలో కన్నా అంటుంది.

ఏం చేస్తున్నారు అమ్మ.. ఏమీ లేదు నాన్న...  వైభవ్ జాబ్ చేస్తున్నాడు కదా...  ఆ విషయాలు చెబుతున్నాడు అని వైభవ్ వైపు చేస్తుంది.

పూజిత నవ్వు ఆపుకుంటూ తిక్క కుదిరింది ఎదవకి... పెద్దమ్మ ఇలా ఇరికించేసావేమిటి అని ఏడుపు ముఖం పెడతాడు.

అదేంట్రా.. నువ్వేగా జాబ్ చేస్తున్నావు అని చెప్పావు. నిన్ను, ఆ సౌమ్య ని సాక్ష్యంగా పెట్టుకుంటే నా బతుకు బస్టాండ్ అయిపోతుంది.

వీడియో కాల్ ఆన్ చెయ్ అమ్మ.  అన్నయ్య ఇప్పుడు అలాంటివన్నీ అవసరం లేదు. నేను నీతో తర్వాత మాట్లాడుతాను.  మూసుకుని ఆన్ చేయి.

అవని వీడియో కాల్ ఆన్ చేయగానే... సూర్య కనిపిస్తాడు. అప్పుడే జిమ్ చేసే రావడం వలన... ఒళ్లంతా చెమటలు పట్టి సిక్స్ ప్యాక్ బాడీ ఇంకా హాట్ కనపడుతుంది.

అన్నయ్య నువ్వు ఇలాగా కనిపిస్తే అక్కడ అమ్మాయిలు ఆగుతున్నారా..  ఒరేయ్ అమ్మాయిలను చూసి సొల్లు కార్చుకునే టైపు కాదు నేను.

ఇంతకీ ఏం జాబ్ వెలగపెడుతున్నారు తమరు అని ఒంటికి పెట్టిన చెమటలు తుడుచుకుంటూ అడుగుతాడు.  జాబ్ అంటే మన కాలేజ్ ని అంత  కంట్రోల్ లో పెడుతున్నాను.

అవునా సరే నేను కొన్ని డీటెయిల్స్ అడుగుతాను. క్లియర్గా చెప్పు. అన్నయ్య బిజినెస్ విషయాలు అందరి ముందు మాట్లాడుకోకూడదు.

మనిద్దరం సపరేట్గా మాట్లాడుకుందాం అని పూజిత చూడకుండా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. 
ఎప్పుడు వస్తున్నారు మీరిద్దరూ... ఇంకో 15 డేస్ లో బయలుదేరుతున్నాము.  ఇక్కడ వర్క్ అంతా ఫినిష్ అయ్యింది.

నాన్న చెప్పిన ప్రాజెక్ట్ కూడా లైన్ లో పెట్టేసాము. మంచిది నాన్న..  తొందరగా రండి చూసి చాలా రోజులైపోయింది. రోజులు కాదు సంవత్సరాలయిపోయింది.

ఎంత చిక్కిపోయారో ఇద్దరూ అంటుంది. నీ కళ్ళకు నేను చిక్కినట్టు కనిపిస్తున్నానా... ఫోన్ లో అలాగే బొద్దుగా కనబడతారు.

నాకు తెలియదా.. శ్రీకర్ వచ్చి హాయ్ ఆంటీ.. హాయ్ రా ఎలా ఉన్నారు. మాకేంటి సూపర్ అని చూస్తూ ఉంటాడు. సౌమ్య దొంగ చూపులు చూస్తూ ఉంటే చిన్నగా నవ్వుకుంటాడు.

తొందరగా వచ్చేయండిరా చాలా బెంగగా ఉంది.  మాకు అలాగే ఉంది.  వచ్చేస్తాము.   ఏరా వైభవ్ కాలేజీలో ఏదో గడిబిడి చేస్తున్నావంట.

ఈఇయర్ బయటికి వస్తావా లేక అలాగే కంటిన్యూ చేస్తావా... లేదు బావ నేను చాలా సీరియస్ గా చదువుతున్నాను.

అవునా చందు పంపిన వీడియోలో అలా లేదే.. ఆ రాక్షసి మీకు కూడా పెట్టిందా.. ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టింది చూడలేదా...

ఏంటి బావా నువ్వు అనేది. అవును రా గ్రూప్ లో పెట్టింది. అది చూసే నిన్ను అడుగుతున్నాను. సరే బావ నాకు పని ఉంది అని నీరసంగా ఫోను అవని చేతికి ఇచ్చి..

ఇప్పుడు ఈ గండం నుంచి నన్ను కాపాడే వాళ్ళు ఎవరున్నారు.. నానమ్మ అంటే అబ్బే కష్టం. తాతయ్య అని ఎటు మాట్లాడతారో ఏంటో...

విక్రమ్, పూజితని తప్పించి అందరిని ఒక రీల్ వేసుకుంటాడు.  కానీ ఎక్కడ హోప్ కనిపించదు. ఒక్క రాజ్ తప్ప.

ఎస్ రాజ్ మావయ్య అయితేనే నాకు హెల్ప్ చేయగలుగుతాడు.

రూమ్ లోకి పరిగెత్తుకు వెళ్లి లాక్ చేసుకుని రాజ్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చూసి తల కొట్టుకుంటూ వెదవకి ప్రాబ్లం వచ్చినప్పుడల్లా నేనే కనపడతాను.

మళ్ళీ ఆ ప్రాబ్లం క్రియేట్ చేసేది నా కూతురే.  సాల్వ్ చేస్తే నా కూతురుతో ప్రాబ్లం.  చేయకపోతే వీడితో ప్రాబ్లం. ఇద్దరూ కలిసి నన్ను బంతి ఆట ఆడేసుకుంటున్నారు.

లిఫ్ట్ చేసేదాకా చేస్తూనే ఉంటాడు అని లిఫ్ట్ చేసి చెప్పరా..  మామ అని రాగం అందుకుంటాడు.  ఫోన్ ని దూరంగా పెట్టి... చెవులు మూసుకుంటాడు.

వైభవ్ బాధ ???
[+] 5 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 13-02-2026, 03:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 14-02-2026, 08:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-02-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 16-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 17-02-2026, 11:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 17-02-2026, 01:25 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:22 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-02-2026, 11:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 12:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 01:24 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 21-02-2026, 05:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:32 AM
RE: పాణిగ్రహణం - by sri012015 - 22-02-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-02-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 22-02-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-02-2026, 11:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 05:47 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-02-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 25-02-2026, 10:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-02-2026, 09:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-02-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-02-2026, 09:06 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 28-02-2026, 10:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-03-2026, 07:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 01:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-03-2026, 08:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 07:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-03-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-03-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-03-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-03-2026, 08:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-03-2026, 08:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:05 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-03-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-03-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-03-2026, 10:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:10 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-03-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-03-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-03-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 09:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 07:14 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-03-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-03-2026, 07:58 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 26-03-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 27-03-2026, 09:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-03-2026, 10:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:59 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-03-2026, 11:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 31-03-2026, 06:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-03-2026, 08:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-04-2026, 08:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-04-2026, 08:38 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 01-04-2026, 11:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:09 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-04-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 09:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 10:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-04-2026, 10:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:53 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:56 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - Yesterday, 04:01 PM



Users browsing this thread: 3 Guest(s)