Thread Rating:
  • 18 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 6

అయ్యో ఉంగరం జారిపోతుంది ఇప్పుడు ఎలా అని క్యూటి బిక్కమొహం వేస్తోంది. క్యూటి ఫాదర్.. ఆ రింగ్ తీసుకుని... ఇంత విలువైనవి  గిఫ్ట్స్ గా ఇవ్వకూడదు బాబు.

అందులో మనకు అసలు పరిచయమే లేదు. ఇట్స్ ఓకే అంకుల్. బర్త్డే కదా.. 

అంతకన్నా విలువైనదే ఇచ్చావు కదా.. నువ్వు నా కూతుర్ని కాపాడావు.

అంతకు మించిన గిఫ్ట్ మాకు ఏముంటుంది అని రింగు తిరిగిఇవ్వబోతాడు. ఉహూ... నేను ఇవ్వను. నాకు నచ్చింది.

అది కాదు బంగారం..  ఈ ఉంగరం నీకు పెట్టిన ఉండదు కదా..  జారిపోతుంది. నీకు ఇంటికి వెళ్ళాక..  ఇలాంటివి చాలా కొంటాను సరేనా.. అలాగే అని తల ఊపుతూ కష్టంగా తండ్రి చేతికి ఇస్తుంది.

సూర్య వెంటనే ఆ చేతిని పట్టుకొని.. ఒకసారి గిఫ్ట్ కింద ఇచ్చింది మళ్ళీ తీసుకోకూడదు. చిన్నపిల్ల బాబు...  పెట్టిన ఉంచుకోదు కదా.. అర్థం చేసుకో...

ఒక నిమిషం ఆలోచించి క్యూటి నీ మెడలో ఉన్న చైన్ ఇలా ఇవ్వు.  ఎందుకు... చెబుతాను కదా..  ఇవ్వు... ఇది రావడం లేదు.

అంకుల్ మీరు తీసి ఇవ్వండి. ఇంక సూర్య ఎంత చెప్పినా వినడు అని అర్థమైంది.  చైన్ తీసి సూర్య చేతికి ఇస్తే.. ఆ రింగ్ చైన్ లో వేసి... ఇప్పుడు క్యూటి మెడలో వేయండి.

క్యూటీ ఫాదర్ నవ్వుతూ చైన్ మెడలో వేసి ఇప్పుడు హ్యాపీ నా... చాలా అని రెండు చేతులు పెద్దగా చాపి చెబుతుంది.

నువ్వు గిఫ్ట్ తీసుకున్నావు మరి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వవా బంగారం. ఏమి ఇవ్వాలి నాన్న. నా దగ్గర ఏమీ లేదు కదా అని తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి అడుగుతుంది.

ఒక నిమిషం ఆలోచించి పాప చేతికి ఉన్న ఉంగరం సూర్య చేతికి ఇస్తాడు. ఏంటి అంకుల్ నేను రింగ్ గిఫ్ట్ గా ఇచ్చాను అని దాని ఖరీదు కట్టి ఇంకొక రింగ్ ఇస్తున్నారా.

లేదు బాబు నీ అభిమానానికి నేను విలువ కట్టలేను.  ఎక్కడినుండి వచ్చావో నాకు తెలియదు కానీ ఈ రోజు మాకు ఆత్మబంధువులాగా మారిపోయావు.

కొన్ని కొన్ని పరిచయాలు ఆ నిమిషమే జరిగిన... ఎప్పటినుంచో ఆ బంధం ఉంది అనిపిస్తుంది. నీతో పరిచయం కూడా అంతే.

ఇది మా గుర్తుగా నీ దగ్గర ఉంచు. నా మాట కాదనకు. సరే అంకుల్.  మీకోసం ఎప్పుడు నా దగ్గరే ఉంచుకుంటాను. ఇంతకీ నీ పేరు ఏమిటి బాబు.. ఎక్కడ నుండి వచ్చారు.

నా పేరు అనేలోపు సూర్య అని విక్రమ్ వస్తాడు. నాన్న ఇక్కడే ఉన్నాము. దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు. జస్ట్ క్యాజువల్ గా కూర్చున్నాము.

క్యూటీ వైపు చూసి ఎవరు.. ఇప్పుడే పరిచయం అయ్యారు. వెళ్ళొస్తాం అంకుల్.. బాయ్ క్యూటీ అని సూర్య శ్రీకర్ ఇద్దరు వెళ్లిపోతారు.

విక్రమ్ ఫ్యామిలీ దర్శనం అయ్యి భోజనం చేసి రెస్ట్ తీసుకుంటారు. ఏమైనా కావాలిఅంటే లేడీస్ షాపింగ్ చేసుకోండి.  బయలుదేరిన తర్వాత అంటే కష్టం.

నివి, పూజిత.. వెంటనే మేము షాపింగ్ చేసుకుంటాము. రాజ్ వెంటనే ఇక్కడే మీకు షాపింగ్ చేయడానికి ఏముంది.. అంత క్వాలిటీ ఉండవు కదా...

ప్రతిసారి క్వాలిటీ చూసుకోకూడదు. ఏదో ఇంత దూరం వచ్చాము కదా.. అందుకు గుర్తుగా కొనుక్కోవాలి కదా..
నివి తల మీద చేయి వేసి నువ్వు సూపర్ రా బంగారం.

షాపింగ్ చేయడానికి నీకు ఏదో ఒక వంక భలే దొరుకుతుంది కదా... ఏమిటి సెటైరా... ఛ.. ఛ.. నీ మీద సెటైర్ వేస్తే నేను రిటైర్ అయిపోతాను అని నాకు తెలుసు. వెళ్లి బాగా షాపింగ్ చేసుకునిరండి.

చందు అంటే..  చందుని నేను హ్యాండిల్ చేస్తాను. నీతో మాత్రం వద్దు అని పంపిస్తాడు.  వినయ్..  అదేంటి బావా పంపిస్తే నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా...

ఏంటి పంపించేది..  అక్కడికి వెళ్లి ఏదో కావాలి అంటుంది. మళ్లీ దాన్ని మ్యాచింగ్ ఇంకో చోటికి అంటే...  నావల్ల కాదురా..

ప్రశాంతత కోసం ఇంత దూరం వచ్చాము.  అదే ప్రశాంతత్వం హైదరాబాద్ వెళ్లాలి. నా కొడుకు కూడా నీకు ప్రశాంతత  ఇస్తున్నాడా..

వాడు మీ కన్నా ముదురురా... ఇక్కడ నా కూతుర్ని ఏడిపించకుండా ఉండడానికి ఎంత లంచం అడిగాడో తెలుసా....

నువ్వు ఇవ్వగలవని వాడికి తెలుసు బావ .. ఇలాగే వెనకేసుకుని.. రా... రా..  రేపటి నుంచి ఇంకా నీకు బిపి పెంచుతాడు.

నాకేంటి కూతురు ఉన్నవాడిని.  ఎప్పటికీ రాజానే.. కొడుకులు ఉన్నావాళ్లు టెన్షన్ పడాలి.  నాకెందుకు బావ టెన్షన్.

ఒకటి చెప్తాను క్లియర్ గా మైండ్లో పెట్టుకో. ఇప్పుడు నా కూతురు బాగా చదువుకుంది అనుకో...  సొంత టాలెంట్ తో ఒక కంపెనీ పెట్టుకోవడం..  లేదంటే ఏదో ఒక సెల్ఫ్ వర్క్ చేసుకుంటుంది.

లేదు తు.. తూ మంత్రంగా ఉంది అనుకో..  అదిగో వాళ్ళ అమ్మని ఫాలో అవ్వడమో లేకపోతే నాతోపాటు కంపెనీకి వచ్చి వర్క్ నేర్చుకుంటుంది.

అదే కొడుకైతే...  కొడుకు అయినా అదే పని కదా. అక్కడే రాంగ్ స్టెప్పు వేస్తున్న బావమరిది. కచ్చితంగా బాగా చదవాలి. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవ్వకూడదు.

మనం మన పేరెంట్స్ కళ్ళు కప్పి ఎన్ని ఎదవ వేషాలు వేసాము.  అలాంటి ఎదవ వేషాలు వేశారు అనుకో చాలా కష్టం.

ప్రస్తుతపు రోజుల్లో  అమ్మాయిలు చాలా కాంపిటీషన్ ఇస్తున్నారు. ఆ కాంపిటీషన్ అబ్బాయిలు తట్టుకోవాలి లేకపోతే ఈగో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అయిపోతాయి.

ఇప్పుడు చెప్పు బామర్ది..  కొడుకులు ఉన్నవాళ్లు అదృష్టవంతులా..  కూతుళ్లు ఉన్నావాళ్ళు అదృష్టవంతులా...

అందుకే నా భరత్ బావ అంత కూల్ గా  ఉంటున్నాడు. భరత్ నవ్వుతూ ఒరేయ్ రాజ్ బ్రో అలాగే చెబుతాడు గాని ఎవరైనా ఒకటే..
పిల్లలు అలాగేఉంటారు. వయసు  వచ్చేటప్పటికి ఆటోమేటిగ్గా టర్న్ అవుతారు.

నువ్వు చిన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువ అల్లరి చేసేవాడివి కదరా.. ఇప్పుడు మారలేదా.. వాడు అంతే...

రాత్రి కి బయలుదేరి అందరూ హైదరాబాద్ చేరుకుంటారు. కాలం ఎవరికోసం ఆగనంటూ పరుగు పడుతుంది. సూర్య,  శ్రీకర్ హయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళిపోతారు.

సౌమ్య మెడిసిన్ వైపుకు వెళితే..  చందు ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళుతుంది. ఇంక మన వినే బాబు కష్టంగా బీటెక్ ఫైనల్ ఇయర్లోకి వస్తాడు. 

ఏదో ఒక టైం లో చందు నీ ఏడిపిస్తూ.. పూజితతో దెబ్బలు తింటూ... రాజ్ తో బ్రతిమాలించుకుంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.

హైదరాబాద్ లోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫోర్త్ ఇయర్ క్లాస్లో ఒక అమ్మాయి నోట్స్ రాసుకుంటూ ఉంటుంది. సీరియస్ గా నోట్స్ ప్రిపేర్  చేసుకుంటున్న  అమ్మాయి పక్కన ఇంకొక అమ్మాయి వచ్చి కూర్చుంటుంది.

తల పైకి ఎత్త కుండానే ఏమి చూస్తున్నావు.  నువ్వు ఎందుకు ఇంత వర్క్ డెడికేషన్ తో ఉంటావా అని చూస్తున్నాను.

తల పైకెత్తి.. కష్టపడాలి... బాగా చదువుకోవాలి.. నా స్టడీస్ కంప్లీట్ అయ్యేలోపే జాబ్ తెచ్చుకొని అమ్మని బాగా చూసుకోవాలి.

ఆ అమ్మాయి అలాగే చూస్తూ ఉంటే...  ఏంటి భవ్య అలా చూస్తున్నావు. నిన్ను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది విశిష్ట.


ఈ కాలేజీలో జాయిన్ అయినా సంవత్సరం ఎలా ఉన్నావు..  ఇప్పుడు ఎలా ఉన్నావు..

ఎలా ఉన్నాను... అప్పుడు ఇలాగే కదా ఉన్నాను..
నేను మాట్లాడుతుంది నీ చదువు, క్యారెక్టర్ గురించి కాదు. ప్లీజ్ భవ్య జరిగినా విషయాలు తలుచుకుంటూ ఉంటే ముందుకు వెళ్లలేము.

నా ముందు ఉన్నది ఒక్కటే.. అమ్మని బాగా చూసుకోవాలి..  ట్రీట్మెంట్  చేయించాలి.

నీ లవర్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కదా..  అడగొచ్చు కదా.. ప్రేమ అంటూ చెప్పుకుని డబ్బులు అడగమంటావా...

ఇప్పుడు తీసుకుని తర్వాత వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయ్..  ఒకవేళ నేను ఇవ్వలేకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి..  అది నాకు ఇష్టం లేదు.

కానీ ఎన్ని రోజులని ఇలా కష్టపడతావు. ప్రస్తుతానికి గౌతమ్ వర్క్ ఇచ్చాడు కదా... నీ ఆర్క్ టెక్చర్ టాలెంట్ తో మంచి మంచి డిజైన్స్ చేసి గౌతమ్ కి ఇస్తున్నావు.

ఆ డిజైన్ తీసుకుంటూనే ఇంకా ఇంప్రూవ్ కావాలి అని చెబుతున్నాడు.  ఏదో ఒకటి.  మనం స్టూడెంట్స్.  ఇప్పుడు నాకు డబ్బులు అవసరం..

స్టడీస్ కంప్లీట్ అవ్వకుండా ఎవరూ జాబ్ ఇవ్వరు కదా.. బట్ నీ టాలెంట్ కి గౌతమ్ ఇచ్చే జీతం సరిపోదు అని నా ఉద్దేశం.

ఇంకెంత భవ్య..  ఈ ఇయర్ కష్టపడ్డాను అంటే తర్వాత ఎఫిషియన్స్ జాబ్ వెతుక్కోవచ్చు.  అప్పటిదాకా తప్పదు. మరి ఇంత హార్డ్ వర్కా..  ఒక పక్కనే జాబ్ చేస్తూనే ఈవినింగ్ పార్ట్ టైమ్ జాబ్ రెస్టారెంట్లో చేస్తున్నావు.

ఇలాగైతే నీ హెల్త్ ఏమవుతుంది. నేను బాగానే ఉన్నాను.  నా గురించి ఆలోచించే ఇంత మంచి ఫ్రెండ్ నాతో ఉంది. నన్ను ఎప్పుడు ప్రేమగా చూసుకునే గౌతమ్ ఉన్నాడు.

ఇంకా ఏమిటి నాకు ఇబ్బంది. భవ్య మనసులో ఆ గౌతమ్ నిన్ను వాడుకుంటున్నాడు.  నీ టాలెంట్ మొత్తం వాడుకుని ఎదుగుతున్నాడు.

ఇది నీకెప్పటికీ అర్థం అవుతుందో.. చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్లే అనుకుంటావు. గౌతమ్ దగ్గర నుంచి ఫోన్  వస్తుంది.

విశిష్ట ఫోన్ లిఫ్ట్ చేసి హలో గౌతమ్..  ఏం చేస్తున్నావు విశి.. అని అడుగుతాడు. కాలేజీలో ఉన్నాను..  బిజీ గా ఉన్నావా.

పరవాలేదు చెప్పు.  నీకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఇద్దామని ఫోన్ చేశాను. మనకి ఒక మ్. న్. సి ప్రాజెక్టు వచ్చింది. దానికి బిల్డింగ్ డిజైన్ నీతో చేయిపించి నీ టాలెంట్ ప్రపంచానికి చూపించాలి అని నా కోరిక.

ఈసారైనా వర్క్ పర్ఫెక్ట్ గా చేసి ఇస్తావా విశి..  ఆ మాటకి ఒక నిమిషం డల్ అవుతుంది.  తప్పకుండా... నా ఎఫెక్ట్స్ పెట్టి ఈసారి బాగా చేసి ఇస్తాను.

డీటెయిల్స్ అన్ని నీకు పంపిస్తాను.    నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు.


గౌతమ్ నిజంగా అవకాశవాద...

కథ కొనసాగుతుంది...
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 13-02-2026, 03:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 14-02-2026, 08:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-02-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 16-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 17-02-2026, 11:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 17-02-2026, 01:25 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:22 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-02-2026, 11:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 12:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 01:24 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 21-02-2026, 05:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:32 AM
RE: పాణిగ్రహణం - by sri012015 - 22-02-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-02-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 22-02-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-02-2026, 11:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 05:47 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-02-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 25-02-2026, 10:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-02-2026, 09:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-02-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-02-2026, 09:06 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 28-02-2026, 10:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-03-2026, 07:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 01:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-03-2026, 08:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 07:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-03-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-03-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-03-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-03-2026, 08:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-03-2026, 08:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:05 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-03-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-03-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-03-2026, 10:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:10 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-03-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-03-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-03-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 09:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 07:14 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-03-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-03-2026, 07:58 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 26-03-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 27-03-2026, 09:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-03-2026, 10:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:59 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-03-2026, 11:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 31-03-2026, 06:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-03-2026, 08:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-04-2026, 08:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-04-2026, 08:38 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 01-04-2026, 11:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:09 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-04-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 09:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 10:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-04-2026, 10:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:53 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:56 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - Yesterday, 04:01 PM



Users browsing this thread: 3 Guest(s)