Thread Rating:
  • 18 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 5

పెదనాన్నకి మాటిచ్చానని ఓపికగా ఉన్నాను కానీ అన్నవరంలో అని కన్నింగ్ గా నవ్వుతాడు.  ఆ నవ్వుకి రాజ్ కి భయమేస్తోంది.

ఒరేయ్ నీకు దండం పెడతాను రా... హైదరాబాదు వెళ్లిన తర్వాత నీకు ఏం కావాలంటే అది కొంటాను.  ఇక్కడ మాత్రం దాన్ని కదపకు రా.

సరిపోలేదు మావయ్య. ఏం సరిపోలేదు. అదే నువ్వు ఏదో కొంటాను అంటున్నావు కదా అవి.  పోనీ ఇంకేం కావాలో అడగరా..

అడిగాక నో అంటే.. నాకు అంత ధైర్యం ఉందా. చందు ఏడవకుండా,  పేచీలు పెట్టకుండా మీ అత్త విసిగించకుండా రిటర్న్ వెళితే నాకు అదే చాలు.

అక్కడికి వెళ్లాక నువ్వు ఏది అడిగితే అది ఇమ్మీడియేట్ గా చేసి పెడతాను. ఇదే మాట మీద ఉంటావా. కచ్చితంగా ఉంటాను.

ఒకవేళ లేవనుకో... నీ సంగతి నాకు తెలుసు కదరా.. ఇక్కడ టార్చరు డబల్ చేసి హైదరాబాదులో చూపిస్తావు. దానికన్నా మీ మీద డబ్బులు ఖర్చు పెట్టడం చాలా సుఖం.

నువ్వు చాలా తెలివైన వాడివి మావయ్య.  ఓకే అనుకుంటూ సూర్య వాళ్ళ దగ్గరికి వెళ్తాడు.  వెళుతున్న వైభవ్ ని చూసి విరక్తిగా ఒక నవ్వు నవ్వుతూ..  ఎవరైనా ఇంటి అల్లుడికి భయపడతారు.

నాదంతా రివర్స్.  ఇంటి అల్లుడు...  వీళ్ళకి భయపడాల్సిన పరిస్థితి. ఏంటో నా జీవితం అని పైకి చూస్తాడు.

మరి పైకి చూడకు బావ.  కాకలు ఏమైనా వెళ్లాయి అనుకో...  ఇంకా ఆపేయ్.. పద అని వాళ్ళకి ఇచ్చిన క్వార్టర్స్ లోకి వెళతారు.

కళ్యాణం ఎప్పుడు అని ఇందిరా గారు అడిగితే రేపు ఉదయమే నానమ్మ అని విక్రమ్ సమాధానం చెబుతాడు. సరే అయితే కాస్త ఏదైనా తినేసి పడుకోండి.

మళ్ళీ పొద్దుటే లెగాలి అంటే కష్టమవుతుంది. అలాగే అని పిల్లలకి లైట్ ఫుడ్ పెట్టి పెద్దవాళ్ళు కూడా ఏదో కాస్త తిని పడుకుంటారు.

  సూర్యుడు రాకముందే అందరూ లేచి రెడీ అవుతారు. సూర్య మంచి హుషారుగా ఉంటే విక్రమ్.. చూసి ఏంటి సూర్య చాలా సంతోషంగా కనపడుతున్నావు.

ఐ డోంట్ నో నాన్న. ఇక్కడ బస్సు దిగిన దగ్గర నుంచి తెలియని ఒక హ్యాపీనెస్ నా చుట్టూ వైఫై లాగా తిరుగుతుంది. ఏదో నాకు ఒక చాలా ఇష్టమైనది ఇక్కడ ఉంది అని సెన్స్ అవుతుంది.

భరత్ వచ్చి మీ వయసు పిల్లలకి అంత హ్యాపీనేస్ ఇచ్చేది ఇక్కడ ఏముంటుందిరా..  ఏమో అని పెదవి ఇరుస్తాడు.  ఐ థింక్ ఇక్కడ ప్రసాదం వరల్డ్ ఫేమస్.

అవునా..  ఇంకా అంటే ఏమైనా టాయ్స్ అంటే నువ్వు టాయ్స్ తో ఆడుకునే టైపు కాదే...

సరేలే చూద్దాం. వాడు హ్యాపీనెస్ ఏమిటో..  పదండి ఇప్పటికే లేట్ అయ్యింది. అక్కడ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని ఫ్యామిలీ మొత్తం వెళతారు.

నిండుగా కనిపిస్తున్న కుటుంబాన్ని చూస్తున్నా జనానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. పిల్లల్ని మదర్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు.

సూర్య,శ్రీకర్ మాత్రం ఒకచోట ఉంటారు.  శ్రీకర్... నీ హ్యాపీనెస్ కి కారణం తెలిసిందా బావ.  ఇంకా తెలియలేదు. బట్ తెలుసుకుంటాను.

నువ్వు తెలుసుకునే వరకు వదలవు కదా..  చిన్న స్మైల్ ఇస్తాడు. ఈ స్మైల్ చాలు బావ. అందరూ కల్యాణం లో కూర్చుంటారు.

వీళ్ళతోపాటు బయట జంటలు కూడా కూర్చుంటారు. అందరూ పూజ చేస్తూ ఉంటే..  ఒక చిన్న పాప చేతులు ముందుకి వెనకకి కదులుతూ కనబడుతూ ఉంటాయి.

సూర్య ఆ చేతిలో వైపు చూస్తూ ఉంటాడు.  చేతినిండా గాజులు వేసుకొని ఉంటుంది. అరచేతులకు గోరింటాకు కనిపిస్తుంది.

చూడడానికి చాలా క్యూట్గా అనిపించి ముఖం చూడాలి అని సూర్య ముందుకి వెనకకి జరుగుతూ ఉంటాడు.  కానీ పాప ఫేసు కనిపించదు.

అక్కడ ఉన్న పసుపు కుంకుమ అన్ని పూజలో పాప వేస్తూ ఉంటే వాళ్ళ అమ్మ చేయబట్టుకుని ష్ సైలెంట్ గా ఉండు అని నోటు మీద వేలు పెట్టుకుని చూపిస్తూ ఉంటుంది.

ఒక నిమిషం కుదురుగా ఉన్నట్టు ఉండి మళ్ళీ మొదలు పెడుతుంది.  పాప మదర్ సీరియస్గా చూస్తూ ఉంటే.
పాప ఫాదర్ చిన్నపిల్ల వదిలేసేయ్.

ఇటు రా తల్లి అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని.. ఏంట్రా నీ హంగామా అని ముద్దు చేస్తూ ఉంటాడు.  సూర్యకి కళ్ళు మాత్రమే కనపడుతూ ఉంటాయి.

ఆ పాప తండ్రి చేతితో ఆడుతూ ఉంటుంది. అందుకే ఎంత ప్రయత్నిస్తున్న మొఖం కనిపించదు.  సూర్య మొత్తం ఫోకస్ పెట్టి మరీ చూస్తూ ఉంటాడు.

అవని కదిపి ఏం చూస్తున్నావు.  ముందు పూజ మీద ఫోకస్ పెట్టు. సరే అమ్మ అని పూజ చేస్తూనే ఆ పాప మీద ఒక కన్ను వేస్తాడు.

అక్కడ స్వామివారి పూజా, కళ్యాణం పూర్తయి అందరూ హారతి తీసుకుంటారు. హారతి సమయంలో విక్రమ్...  పిల్లలందరిని ముందు నుంచో పెడతాడు.

సూర్య హారతి తీసుకునే స్పీడ్ గా బయటికి వస్తుంటే..  ఆగు తీర్థం తీసుకోవా..  ఎందుకంత కంగారు అని చేయ పట్టుకుని ఆపేస్తుంది.  ఒక్క నిమిషం అమ్మ.

ముందు చెప్పింది చేయి. మనం వచ్చింది ఎందుకు..
  తర్వాత ఏదైనా.. ఇంకా తల్లి మాట కాదనలేక సరే అని తీర్థం,  శఠగోపం అన్ని అయిన తర్వాత ఇప్పుడు వెళ్లొచ్చా...

ఎక్కడికి రా.. ఎక్కడికో ఒకచోటికి నేను వస్తాను కదా అని శ్రీకర్ చేయి పట్టుకుని బయటకు పరుగు పెడతాడు.  ఏమైంది వీడికి అని చూస్తూ ఉంటే..  టెన్షన్ పడకు సెక్యూరిటీ ఉంది అని విక్రమ్ చెప్పగానే ఒక చిన్న స్మైల్ ఇస్తుంది.

బయటికి వచ్చిన సూర్య చుట్టూ చూస్తూ ఉంటాడు. ఏమైంది బావ. ఒరేయ్ మనం పూజలో ఉన్నప్పుడు ఒక పాపని చూశాను రా.

ఏమిటి.. శ్రీకర్ అర్థం కాకుండా చూస్తూ ఉంటే... అబ్బా ఆ పాప ఫేసు కనిపించలేదు కానీ భలే క్యూట్గా అనిపించింది. ఒకసారి చూడాలి అనిపించి బయటికి వచ్చాను.

బావ ఒక్క నిమిషం ఉండు..  పాపని చూడలేదు అంటున్నావ్. క్యూట్గా అంటున్నావు.  ఎలా అబ్బా. చేతికి గోరింటాకు పెట్టుకుంది.. గాజులు వేసుకుంది కళ్ళు చూశాను అంతే.

నువ్వేం చెబుతున్నావో నాకు ఒక్క ముక్క అర్థం కావడం లేదు. నాకు అర్థం కావడం లేదు. అయినా నేను బయటకు వచ్చి చూడడం లేదా..  అలాగే నువ్వు నన్ను ఫాలో అవ్వు ఇంకా కొంచెం ముందుకు వెళతాడు.

రక్షించండి రక్షించండి అని అరుపులు వినిపిస్తూ ఉంటే ఏమయింది అని ఇంకా ముందుకు వెళతాడు. అక్కడ ఒక కోతి పాప చెయ్య పట్టుకుని లాగుతూ ఉంటుంది.

పాప ఏడుస్తూ ఉంటుంది. పాప ఫాదర్ దగ్గరకు వెళదాము అనుకుంటే కోతి ఇంకా రెచ్చిపోతూ ఉంటుంది.  ఏం చేయాలో అర్థం కాకుండా భయంగా చూస్తూ ఉంటాడు.

చుట్టూ జనం కూడా ఎలాగైనా కోతి నుంచి పాపని కాపాడాలి అని ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ  కోతి ఆ పాపని వదలదు.

సూర్య శ్రీకర్ ఆ పాపని వెనకనుంచి చూస్తారు...శ్రీకర్ కంగారుగా అయ్యో ఆ పాప డేంజర్ లో ఉన్నట్టుంది సెక్యూరిటీని పిలుస్తాడు.

పాపను సేవ్ చేయండి  అండి. సరే అని ముందుకు వెళతారు.  సూర్య మాత్రం ఫోకస్డ్ గా పాపని కోతిని చూస్తూ ఉంటాడు. 

ఆ చెయ్యిని చూడగానే అర్థమవుతుంది. సూర్య వెతుకుతున్న పాప.. ఈ పాపే అని. సూర్య గుండె కూడా చాలా స్పీడుగా కొట్టుకుంటుంది.

సూర్య ఒక్క నిమిషం ఆలోచించి పక్కనే ఉన్న షాప్ లో ఒక మంకీ డ్రమ్స్ వాయించుతున్న బొమ్మని, అరటి పళ్ళు, ఇంకా కొబ్బరికాయ తీసుకుంటాడు.

ఆ కొబ్బరికాయను పగలగొట్టి... అరటి పళ్ళు  కొంచెం దగ్గరగా పెట్టి ఆ మంకీ బొమ్మకు కీ ఇచ్చి వదులుతాడు. ఆ బొమ్మ పైకి కిందకు ఎగురుతూ డ్రమ్స్ వాయిస్తూ ఉంటే... కోతి పాపని వదిలేసి వాటి దగ్గరికి వస్తుంది.

వెంటనే ఆ పాప నాన్న అని పరిగెత్తుకుంటా వెళ్లి గట్టిగా వాళ్ళ నాన్నని పట్టుకుంటుంది. భయంతో వణికిపోతున్న పాపని గట్టిగా పట్టుకుని ఏం భయం లేదు కన్న...

నేను ఇక్కడే ఉన్నాను అని ధైర్యం చెబుతూ ఉంటాడు. కానీ పాప వెక్కిళ్లు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. సూర్య వాళ్ళ ముందుకు వచ్చి..  హాయ్ క్యూటీ అంటాడు.

తండ్రి భుజాల పైనుంచి తల కొంచెం పక్కకి తిప్పి చూస్తుంది. ఏంటి భయపడ్డావా...  అది ఏమీ చెయ్యదు.  ఇదిగో చాక్లెట్ అని ఇస్తూ ఉంటే వద్దు అంటుంది.

ఎందుకు వద్దు...  ఈ చాక్లెట్ ఇష్టం లేదా.. ఇంకొకటి తీసుకోనా...  కొత్త వాళ్ళ దగ్గర ఏమీ తీసుకోకూడదు. అవునా..

కాసేపు ఇలా కూర్చుందాం రండి అంకుల్ అని అక్కడ గట్టు మీద కూర్చోబెడతాడు.  పాప కొంచెం స్థినిత పడింది అనుకున్నాక...

ఎవరు బాబు నువ్వు.. సమయానికి వచ్చి సమయస్ఫూర్తిగా ప్రవర్తించావు. నా కూతురిని రక్షించావు. ఏమిచ్చి నీరుణం తీర్చుకోగలను.

అయ్యో అంకుల్ ఇది చాలా చిన్న హెల్ప్. మీరు ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు. లేదు బాబు..  మాకు లేక లేక కలిగిన సంతానం.

నా కూతురు మీదే పంచప్రాణాలు పెట్టుకున్నాము. ఈ విషయం నా భార్యకి తెలియదు. తెలిస్తే ఇంకా అంతే...
తండ్రి మాట్లాడే మాటలు కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంటే సూర్య వంక చూస్తుంది.

మీరు ఎక్కడ ఉంటారు అంకుల్.  మాది ఇక్కడ దగ్గరలో ఉండే గ్రామం బాబు.  అమ్మాయిది ఈరోజు ఐదో పుట్టినరోజు. అందుకే స్వామివారి కల్యాణం చేయిపిద్దామని వచ్చాము.

హ్యాపీ బర్త్డే అని శ్రీకర్, సూర్య ఇద్దరూ చెబుతారు.  చిన్నగా స్మైలీస్తోంది. నీ స్మైల్ చాలా బాగుంది క్యూటి. థాంక్యూ అని ముద్దు ముద్దుగా చెబుతుంది. 

నీకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి కదా.. అవును అని తల ఊపుతుంది. రేయ్ తప్పు అని క్యూటీ  ఫాదర్ చెబుతుంటే..

ఇట్స్ ఓకే అంకుల్ అని ఆలోచించి ఏమి ఇవ్వాలో అర్థం కాక.. చేతికున్న రింగ్ తీసి ఇది నా బర్త్ డే గిఫ్ట్. ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి.

ఆ ఉంగరం తీసుకుని బాగుంది అని వేలుకు పెట్టుకుంటుంది.  కానీ అది జారిపోతూ ఉంటుంది.. అయ్యో ఉంగరం జారిపోతుంది. ఇప్పుడు ఎలా అని బిక్క మొహం వేస్తుంది.

సూర్య ఏం చేస్తాడు..
[+] 6 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 13-02-2026, 03:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 14-02-2026, 08:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-02-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 16-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 17-02-2026, 11:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 17-02-2026, 01:25 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:22 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-02-2026, 11:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 12:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 01:24 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 21-02-2026, 05:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:32 AM
RE: పాణిగ్రహణం - by sri012015 - 22-02-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-02-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 22-02-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-02-2026, 11:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 05:47 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-02-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 25-02-2026, 10:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-02-2026, 09:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-02-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-02-2026, 09:06 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 28-02-2026, 10:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-03-2026, 07:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 01:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-03-2026, 08:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 07:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-03-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-03-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-03-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-03-2026, 08:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-03-2026, 08:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:05 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-03-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-03-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-03-2026, 10:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:10 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-03-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-03-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-03-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 09:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 07:14 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-03-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-03-2026, 07:58 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 26-03-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 27-03-2026, 09:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-03-2026, 10:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:59 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-03-2026, 11:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 31-03-2026, 06:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-03-2026, 08:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-04-2026, 08:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-04-2026, 08:38 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 01-04-2026, 11:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:09 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-04-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 09:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 10:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-04-2026, 10:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:53 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:56 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - Yesterday, 04:01 PM



Users browsing this thread: 3 Guest(s)