28-03-2026, 08:27 AM
Part - 3
సౌమ్య చెప్పినదానికి రాజ్ ఆనందపడిపోతూ బ్రో నువ్వు చాలా లక్కీ. మీరు లక్కీ కాదా నాన్న అని చందు అంటుంది.
అలా అని నేను అనలేదు కదరా సౌమ్య ఫాదర్ లక్కీ అంటే... చందు ఫాదర్ ఆన్ లక్కీ అనే కదా...
చందు చెప్పినదానికి అందరికీ నవ్వ వస్తూఉంటే రాజ్ మాత్రం పెళ్ళాం వైపు చూస్తూ కడుపుతో ఉన్నప్పుడు ఏం ఆలోచించావు తల్లి నిన్ను మించిపోయింది అని..
రాని ఫోన్ని హలో హలో అనుకుంటూ బయటికి వెళ్లిపోతాడు. అవని.. చందు ముందు కూర్చుని ఈసారి కష్టమైడ్ చేపిద్దాం సరేనా...
బావ బర్త్డే టైం అవుతుంది కదా.. గెస్ట్లు అందరూ వచ్చేస్తారు బంగారం. సరే అత్తయ్య నువ్వు చెప్పావు కాబట్టి కాంప్రమైజ్ అవుతున్నాను.
సూర్యదేవాన్స్ - 8 సంవత్సరాలు.
శ్రీకర్ -7 సంవత్సరాలు
వైభవ్ -6 సంవత్సరాలు
సౌమ్య -5 సంవత్సరాలు
చంద్రిక-4 సంవత్సరాలు
సూర్య కేక్ కట్ చేసి ముందు ఇందిరా గారికి పెట్టి ఆశీర్వాదం తీసుకుంటాడు..తరువాత జంటలుగా అందరికీ తినిపిస్తాడు.
కేక్ కిడ్స్ కి సర్వ్ చేస్తారు. చంద్రిక నివి దగ్గరికి వచ్చి నాకు బిగ్ పీస్ కావాలి. ఒక్క నిమిషం ఉండు చందు. అందరికీ పెట్టిన తర్వాత మళ్ళీ కట్ చేస్తాను అని నివి చెబుతూ అంటే నో మమ్మీ...
ఐ వాంట్ ఫస్ట్. సౌమ్య వచ్చి.. చందు నాది తీసుకో.. చందు ఆ కేక్ తీసుకుంటూ థాంక్యూ సౌమ్య.. ప్లేట్లో పెట్టుకుని స్పూన్ తో తింటూ ఉంటుంది.
శ్రీకర్ సౌమ్య దగ్గరకు వచ్చి సౌమ్య అని పిలుస్తాడు. ఏంటి శ్రీకర్ అని మెల్లిగా అడుగుతుంది. నీ కేక్ చందు కి ఎందుకు ఇచ్చావు.
పిన్నిని విసగిస్తుంది కదా.. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రేపు ఇంకా పెద్దది అడిగితే అప్పుడు ఏం చేస్తావు.
పెద్దదా అంటే... ఏదైనా సరే ముందు నీకు కావాల్సింది నువ్వు తీసుకుని మిగిలింది పక్కన వాళ్ళకి ఇవ్వు. అంతేగాని పెద్ద త్యాగమూర్తులాగా ముందుకు ముందు ఎవరికైనా ఇచ్చావని నాకు తెలిసిందనుకో అని నాలిక మడత పెడతాడు.
ఉహూ.. ఇవ్వను కళ్ళల్లో నీళ్లు తిప్పుతూ భయంగా చెబుతోంది. సరే ఏడవకు ఇదిగో కేక్ అని ఇస్తాడు. ఆ కేక్ పీస్ చూడగానే సౌమ్య కళ్ళు మెరుస్తాయి. చూడగానే థాంక్యూ శ్రీకర్ అంటుంది.
ఆ ప్లేట్ తీసుకుని వెళుతూ ఉంటే ఏయ్ అని పిలుస్తాడు. ఏమిటి అని మెల్లిగా అడుగుతుంది. నా ముందే కూర్చుని తిను.
పట్టుకెళ్ళి ఎవరైనా అడిగితే ఇవ్వడానికా.. ఇక్కడే కూర్చో అంటే సరే అని బొమ్మలాగా తలువుపి శ్రీకర్ తో కూర్చొని తింటుంది.
వైభవ్ కేక్ తింటూ యమ్మీ అనే గంతులు వేస్తూ ఉంటాడు. చందు.. బావ అంటుంది. ఏంటి చందు.. డీసెంట్గా ఒకచోట కూర్చుని నీటిగా తినలేవా.. ఎందుకు అలా గంతులు వేస్తావు.
కేక్ అంత నీ చేతికి, లిప్స్ కి అయింది. అయితే ఏమైంది.. వాష్ చేసుకుంటే అయిపోతుంది కదా...నో బావ నీటుగా తినాలి.. మన ఇంటికి ఎంతమంది గెస్ట్లు వస్తున్నారు. వాళ్ళందరూ ముందు మనం ఎంత డీసెంట్ గా ఉండాలి. ఉండకపోతే... బ్యాడ్ అంటారు .
అవునా అని ఒక్క నిమిషం ఆలోచించి దగ్గరికి వచ్చి చందు అంటాడు. చెప్పు బావ అని కేకు తింటూ ఉంటుంది. ఒకసారి నా వైపు చూడు. దేనికి బావ అని చూస్తే.. చేతిలో ఉన్న కేక్ చందు ఫేస్ కి రాస్తాడు.
ఇప్పుడు నువ్వు నాకన్నా ఎక్కువ డీసెంట్ గా ఉన్నావు హహహ అని నవ్వుతాడు. వెంటనే చందు కేక్ పక్కన పడేసి అమ్మ అని రాగం అందుకుంటుంది.
గెస్ట్ లతో మాట్లాడుతున్న నివి పరిగెత్తుకొస్తే.. రాజ్ కి గుండెల్లో ఏదో బాంబు పేలిన ఫీలింగ్ వచ్చి పరిగెత్తుకుంటూ వస్తాడు.
కూతురు ఫేస్ చూసి అక్కడ వైభవ్ ని చూసి ఏరా నా కూతుర్ని ఏం చేసావురా.. ఏమీ లేదు మామయ్య డీసెంట్గా ఎలా ఉండాలో చెప్పింది. ఇలాగేనా అని ప్రాక్టికల్ గా చూపించాను అంతే చందు.
నో నాన్న... బావ కావాలనే రాశాడు. నా ఫేస్ అంతా పాడైపోయింది. నా మేకప్ పాడైపోయిందని ఏడవడం మొదలు పెడుతుంది. రాజ్ తల పట్టుకుంటాడు.
వినయ్ వచ్చి ఏదో సరదాగా చేశాడు లేరా.. వెళ్లి ఫేస్ వాష్ చేసుకో.. ఫేస్ వాష్ చేసుకుంటే నా లిప్స్టిక్, క్రీమ్ అన్నీ పోతాయి మామయ్య.
ఓరిని... మీ అమ్మ ఈ వయసు నుంచి నీకు మేకప్ మొదలుపెట్టిందా అని నివి వైపు చూస్తాడు. ఏంట్రా అలా చూస్తున్నావు. అందంగా రెడీ అవడం కూడా తప్పేనా..
నిన్ను ఎవ్వరం మార్చలేము. ముందు చందు ని తీసుకు వెళ్లి నచ్చజెప్పి వేరే ఫ్రాక్ వేయి. ఏరా ఎందుకు దాన్ని అలా ఏడిపిస్తావు అని వైభవ్ చేయి పట్టుకుంటాడు.
ఎందుకో నాన్న అది అలా ఏడుస్తూ ఉంటే నాకు భలే సమ్మగా ఉంటది. అంతా నాన్న బుద్ధిలే అని పూజిత తల మీద కొడుతుంది.
ఏం నాన్న నువ్వు కూడా అమ్మని ఇలాగే ఏడిపించావా... ఒరేయ్ మీ అమ్మ నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు రా... మీ అమ్మే నన్ను ఏడిపించింది.. ఆ మాట నేను అనాలి మీ అమ్మ బుద్ధిలే అని..
రాజ్ వైభవ్ వంక కోపంగా చూస్తూ ఉంటే.. ఏమైంది మామ అంతా ఆనందంగా చూస్తున్నావు. నచ్చానా.. నువ్వు మీ నాన్న కన్నా శాడిస్ట్ లాగా ఉన్నావురా..
మీ నాన్న నన్ను ఆడుకుంటే.. నువ్వు నా కూతుర్ని ఆడుకుంటున్నావు. ఆడుకుంటే హెల్త్ కి మంచిది కదా మామ అని గంతులేసుకుంటూ వెళ్ళిపోతాడు.
వినయ్ రాజ్ చేయి పట్టుకుని చిన్న పిల్లలు బావ. వదిలేయ్.. వాళ్ళ ఆటలకి నాకు బాధ లేదురా.. నా కూతురు పెట్టే తిక్కలు తీర్చలేక నా బాధంతా...
అక్కడ సౌమ్య శ్రీకర్ని చూడు.. వాడేమో సౌమ్యను భయపెడుతున్నాడు. నీ కొడుకేమో నా కూతుర్ని ఏడిపిస్తున్నాడు.
ఏమిట్రా మీ డామినేషన్. డామినేషన్ కాదు బావ కేరింగ్... ఇదేం కేరింగ్ రా.. మీరు తీసుకునే కేరింగ్ కి వెనక బాబులకి వాచిపోతుంది.
ధనుంజయ్ మనవడి దగ్గరకు వచ్చి గిఫ్ట్ ఇస్తాడు. ఏమిటి తాత ఇది. ఓపెన్ చేసి చూడు. ఓకే అని ఓపెన్ చేస్తాడు.
హై లాప్టాప్.. నచ్చిందా అంటే సూపర్ ఉంది తాత.
అవని అది చూసి ఏంటి నాన్న వాడి వయసుకి లాప్టాప్ అవసరమా. నువ్వు నా మనవడిని తక్కువ అంచనా వేస్తున్నావు.
వాడిది సూపర్ బ్రెయిన్. మీ ఆయన చేసేది కూడా ఇప్పుడే చేసేయగలడు. అబ్బో మనవడు గొప్పలు చాలా ఎక్కువైపోతున్నాయి.
ఏం చేశాడు మీ మనవడు అని విక్రమ్ వస్తాడు. ఏదైనా చేయగలడు అల్లుడుగారు. చూస్తూ ఉండండి మిమ్మల్ని అందరిని మించిపోతాడు.
శిల్ప ఉదయ్ కూతుర్ని తీసుకుని వస్తారు. అవని ఎదురు వెళ్లి రా.. శిల్ప ఇంత లేట్ అయ్యిందే.. పొలంలో చక్కబెట్టుకునేటప్పటికి ఆలస్యం అయ్యింది అక్క.
ఇంతకీ నా కొడుకు ఏడీ.. అదిగో అక్కడ నాన్నగారితో ఉన్నాడు. శిల్ప కూతురు అయిన దివ్యని దగ్గరికి తీసుకుని ఎలా ఉన్నావు.
బాగున్నాను పెద్దమ్మ అంటుంది. దివ్య వైపు చూస్తుంది. పరికిణి జాకెట్ వేసుకుని.. మెడలో చైను, చేతికి గాజులు. అది చూసి చిన్నగా నవ్వుకుంటుంది.
ఏంటి అక్క నవ్వుతున్నావు. నాకు ఆడపిల్ల పుడితే ఎంత పద్ధతిగా రెడీ చేయాలనుకున్నానో.. అంత పద్ధతిగా దివ్య ఉంది. అందుకనే ఆ నవ్వొచ్చింది.
చిన్నప్పటినుంచి ఇలా పద్ధతిగా పెంచితే పెద్దయ్యాక ఎటువంటి గాలి వేషాలు వేయకుండా ఉంటారు. ఇప్పుడు నుంచి ట్రైనింగ్ ఇస్తున్నావా.. ఒక అమ్మగా నేను ఇవ్వాలి కదా...
సరే రండి ఇప్పటికే లేట్ అయిపోయింది భోజనం చేద్దురు అని తీసుకువెళుతుంది. గెస్ట్ లందరూ వెళ్లిపోయిన తరువాత కుటుంబం మొత్తం కూర్చుని భోంచేస్తూ ఉంటారు.
సూర్య పిల్లలు బ్యాచ్ అందర్నీ ఒక చోట కూర్చోబెట్టి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు. అది చూసిన భరత్ చూసావా బావ..
నీ కొడుకు ఇప్పుడు నుంచే వాడి జనరేషన్ వాళ్ళని కంట్రోల్ లో పెడుతున్నాడు. మంచిదే కదరా.. నాకైతే నా కూతురు గురించి కొంచెం కూడా టెన్షన్ లేదు.
అది కూల్.. రాజ్ వచ్చి నువ్వు లక్కీ బ్రో.. అటు విద్య కూల్. ఇటు సౌమ్య కూల్...
నా పరిస్థితి చూడు అటు సంకిని.. ఇటు డాకిని.. ఇద్దరి మధ్యన నేను పచ్చడి అవుతుంటే... మా నాన్న ఆరామంగా కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాడు.
పాపం మా అమ్మే నా బాధ చూడలేక కన్నీళ్లు పెట్టుకుంటుంది. అంత కష్టమేమి వచ్చింది బ్రో.. కార్డు ఇచ్చేస్తావు కదా వాళ్ళు షాపింగ్ కి.
నువ్వేమీ అడ్డు చెప్పావు కదా.. అదంతా పెద్ద ప్రాబ్లం కాదు బ్రో. ఇందాక చూసావు కదా.. మ్యాచింగ్ కోసం. ముందు నివి తిప్పేది.. ఇప్పుడు ఆ డ్యూటీ నా కూతురు తీసుకుంది.
నీకు అర్థం కావడం లేదు బావ. నా చెల్లి,మేనకోడలు నీతో ఫుల్ గా ఎక్సర్సైజ్ చేయిపిస్తున్నారు అని వినయ్ అంటాడు.
అవునురా అందరూ అదే అనుకుంటున్నారు.. నేను ఎక్సర్సైజ్ చేయకుండా బద్దకంగా ఉంటే... వీళ్ళిద్దరూ పనిగట్టుకుని ఎక్సర్సైజులు చేయిపిస్తున్నారని..
పోరా ఏం చెబుతున్నావు. నీ కొడుకు ఎటువంటి టార్చర్ పెట్టక నీకు తెలియడం లేదు. ఆ మాటకి వాడి ఎందుకు పెట్టడం లేదు.
కాలేజ్ నుంచి ఎన్ని కంప్లైంట్ లు వస్తున్నాయో తెలుసా? ఎవరైనా నీట్ గా.. పద్ధతిగా కూర్చున్నారు అంటే వాళ్ళని ఏడిపించి హమ్మయ్య అనుకుంటున్నాడు.
ఏరా అంటే ఎందుకో వాళ్ళు ఏడిస్తే నాకు బాగుంటుంది నాన్న అని అంటున్నాడు. నీ శాడిస్ట్ లక్షణాలు వచ్చాయి రా.. నన్ను అలాగే ఏడిపించకు తిన్నావు కదా..
వీళ్ళ సంభాషణకి విక్రమ్ నవ్వుతూ పిల్లలు అలా ఉండక మనలాగా నీటుగా డ్రెస్సు వేసుకుని డిస్కస్ చేసుకుంటారా...
నీకేం బాబు నువ్వు ఎన్నైనా చెబుతావు నీ కొడుకు ఫ్యూచర్ లయన్ కాబట్టి.. నీకు అంత ధైర్యం. లయన్ కాబట్టే పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ ఎంత కష్టమో మీకేం తెలుసు...
సూర్య ట్రైనింగ్...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)