26-03-2026, 07:18 PM
పాణిగ్రహణం సిరీస్ కి **నాలో ఊపిరి ** సీక్వెల్.
ప్రతి భర్తలోనూ విక్రమ్ కి ఉండే క్వాలిటీస్ ఉండాలని..
ప్రతి భార్యలోనూ అవనిలో ఉండే క్వాలిటీస్ ఉండాలని.. మాధవి కళ్యాణ్ లాంటి అత్తమామలు.. నివిలాంటి ఆడపడుచు.. మాధవి లాంటి మేనత్త....
ఇందిరా లాంటి ఇంటి పెద్ద....
ఉన్న ప్రతి కుటుంబం చక్కటి పొదిరిల్లు.
అలాంటి కుటుంబం ఉన్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే..
ఆ అదృష్టం అందరికీ దక్కాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీక్వెల్స్ గా
**నాలో ఊపిరి** మొదలు పెడుతున్నాను.
ఈ సిరీస్ ని కూడా ఆదరిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
సర్వేజనా సుఖినోభవంతు ??

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)