26-03-2026, 12:42 PM
(26-03-2026, 11:50 AM)gudavalli Wrote: చదివినట్టు వుంది అంటారు,చదివేశాను అనరు. ఎందుకంటే మీ కథ మీది పేర్లు మీకు మీరు పెట్టినవి. ఇదే పేర్లతో ఇదే స్టోరీ మీది ఇంకో చోట మీరు పెడితేనే కుదురుతుంది కదా. కానీ చదివినట్టు ఉండటం అంటే పోలిక ఉంటుంది అంతే........ మట్టి బుర్ర కాదని మీ టాలెంట్ మీది. ఒకొక్కరికి ఒకొక్క టాలెంట్. ఇది మీ టాలెంట్ గుర్తింపు ఉంది,విమర్శ ఏమి లేదని భావించగలరని మనవి.
Thank u బ్రో నీ కోసం నెక్స్ట్ అప్ డేట్ ఇప్పుడే ఇస్తున్న.......


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)