Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
#50
Part - 22

జి బి సొల్యూషన్ లో ఉన్న మయూరి ఇన్ ఫార్మర్ ఈరోజు జరిగింది ఇన్ఫార్మ్ చేస్తాడు.  అది విని ఎవరా అమ్మాయి?? ఇన్ని సంవత్సరాలుగా దీపం పెట్టినది ఇప్పుడు సడన్ గా ఎందుకు పెట్టారు?? ఇదేదో తెలుసుకోవాలి అని ఆలోచిస్తుంది.

నిషా వాళ్ళు చెప్పినట్టుగా తను రుద్రకి కాబోయే భార్య అని డౌట్ కూడా వస్తుంది. అలా జరగడానికి వీలు లేదు. జి.బి సొల్యూషన్స్ నా హస్తగతంలోనికి రావాలి.

వీళ్ళందర్నీ నా కంట్రోల్లో పెట్టుకుని ఆడించాలి. అప్పుడు గాని నా పగ చల్లారదు అనుకుంటూ...  ఆ ఇన్ఫార్మర్ కి కాల్ చేసి అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేసి ఇమ్మని చెబుతుంది.

మేడం కొంచెం టైం పడుతుంది. అవి ధీరజ్   సర్ కంట్రోల్లో ఉన్నాయి. సరే ఏదో విధంగా నాకు 2 డేస్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వని ఫోన్ పెట్టేసి ఆలోచిస్తుంది.

నా వైపు నుంచి కూడా నేను ప్రయత్నం చేయాలి. ఒకసారి అత్తయ్య ని కలిస్తే ఏమైనా తెలియొచ్చు. రేపొద్దున నేను గుడికి వెళ్ళాలి.  అత్త ఎలాగా గుడికి వస్తుంది కదా అక్కడ కలిసి మాట్లాడతాను   అని ఎవరికో ఫోన్ చేస్తుంది.

జి. బి సొల్యూషన్స్...

  దేవేంద్ర గారు కేబిన్ లో కి వచ్చి నా కూతురికి దగ్గర అవడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు.  ఏమైనా చినమామ అంతలా ఆలోచిస్తున్నాను అని రుద్ర అడిగితే...

   ఎలా నా కూతురికి దగ్గర అవ్వాలి  అని ఆలోచిస్తున్నాను అంటే... డోంట్ వర్రీ మామ,  మేము ఆల్రెడీ ప్లాన్ చేసేసాము అని చెప్తాడు.

ఏం ప్లాన్ చేశారని మెరిసే కళ్ళతో అడుగుతారు. స్టూడెంట్స్ ని గ్రూప్స్ కింద డివైడ్ చేసాం కదా. శాంభవి గ్రూప్ ని మీరు  హ్యాండిల్ చేయండి.

థాంక్స్ రుద్ర అని..  అలాగే శాంభవి ఎక్కడ ఉందో ఆ ఫ్యామిలీ డీటెయిల్స్,,ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఆ డీటెయిల్స్ కలెక్ట్ చేశారా అని అడుగుతాడు.

ఇదిగో చూడు మామ అని చెప్పి మొత్తం డీటెయిల్స్ ఇస్తాడు. అవి  చూసినా దేవేంద్ర గారు నా కూతురు చాలా మంచి ఫ్యామిలీలో పెరిగింది కదా రుద్ర అంటారు.

   అవును మామ అని అక్కడ చాలా గారాబంగా  పెరిగింది ఇక్కడ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుందని చెప్తారు.
విష్ణు గారి డీటెయిల్స్ చూసి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నారు కదా!  టై అప్అవ్వండి. నా కూతురు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉండాలి రుద్ర అంటారు.
మామ మీరు కూడా జాయిన్ అవుతే ఇక నీ కూతుర్నే ఆపలేము. ఇప్పటికే  ఆ ఫ్యామిలీ చాలా గారాబంగా చూస్తుంది.

దానికి జితేంద్ర గారు నవ్వుతూ మన అందరి ఇళ్ళకి  ఒక్కటే ఆడపిల్ల అయ్యింది. ఆ మాత్రం గారాబం ఉండదా??

రుద్ర నిన్ను ఒక విషయం అడుగుతాను. సూటిగా జవాబు చెప్పరా అంటారు.  ఏంటి పెద్ద మామ అంటే నీకు శాంభవి నచ్చిందా అని అడుగుతారు.

అందరూ రుద్ర ఏం చెబుతాడు అని చూస్తారు. ఇప్పుడు ఎందుకు మామ ఆ క్వశ్చన్ అని అంటే...
శాంభవిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దామని,, వేరే ఇంటికి వెళితే ఇబ్బంది పడుతోంది కదా! ఇప్పుడు దాకా మన మధ్యన లేదు.. ఇప్పుడు నుంచి అయినా ఉండాలి కదా అని అంటున్నారు.

అంటే నీ కూతురే సంతోషం కోసం నన్ను లవ్ చేయమని చెబుతున్నావా అంటే.. జితేంద్ర గారి నవ్వుతూ నీకు ఇష్టమైతేనేరా...

  నీకు ఇష్టం  లేకపోతే ఇల్లరకం వచ్చేవాన్ని చూసి పెళ్లి చేసి అమ్మాయిని ఇంట్లో పెట్టేసుకుంటాము అంటారు.

దానికి చారు  బయటికి వద్దన్నయ్య మన రుద్రాకే చేసేద్దాం అంటుంది.   అమ్మ నాతో  పని లేకుండా మీరు మీరే డిసైడ్ అయిపోతున్నారా అంటే...
మేము డిసైడ్ అయిపోయాము. నువ్వు శాంభవిని ఎలా లవ్ చేయాలి.   లైన్లో ఎలా పెట్టుకోవాలి అనేది మాత్రమే ఆలోచించు అని...

   ధీరజ్ ని చూస్తూ ఒరేయ్ స్వీట్ ఎలా తినిపించాలో ప్లాన్ చేసావా అని అడుగుతారు. ధీరజ్ పళ్ళు నూరుతూ లంచ్ టైం లో ప్లాన్ చేస్తాను.

   మీరు కంగారు పడకండి అని చెప్పి, సంతోష్ తో ఎలా మామ వేగుతున్నావు అంటాడు. తప్పదు కదరా అనే జాలిగా మొఖం పెడతారు.

సరే మన గొడువ ఎప్పుడు ఉండేదే కానీ,  స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి పదండి అని రుద్ర సీరియస్ గా చెప్పి బయటకు వస్తాడు.


సిక్స్ గ్రూప్స్ గా ఉన్న స్టూడెంట్స్ దగ్గరికి వచ్చి నాలుగు టీమ్ లుకు నలుగురి హెడ్స్ ని అరేంజ్ చేసి, ఒక టీం కి ధీరజ్ ని, ఒక టీం కి దేవేంద్ర గారిని అరేంజ్ చేస్తారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండాలి అని..
దేవేంద్ర స్టూడెంట్స్ ని హ్యాండిల్ చేయడం చూసి మిగిలిన స్టాఫ్ అంతా ఆశ్చర్యపోతారు. ఏంటి ఎప్పుడు లేనిది దేవేంద్ర సార్ స్టూడెంట్స్ తో ఇంటర్ఆక్ట్ అవ్వడం ఏంటని.


కానీ  ఈ స్టూడెంట్ బ్యాచ్ ఏదో సంథింగ్ స్పెషల్ అనుకొని సైలెంట్ అయిపోతారు.  ఏదైనా క్వశ్చన్ రైస్ చేస్తే వాళ్ళు జాబ్ రిస్క్ లో పడుతుంది అని.


మయూరి ఇన్ ఫార్మర్ వెంటనే ఈ విషయం మొత్తం మయూరి కి పాస్ చేస్తాడు.

ఆరు టీమ్ లకి సపరేట్ కేబిన్స్ అరేంజ్ చేస్తారు. దేవేంద్ర శాంభవి టీమ్ ని తీసుకుని తనకు ఎలా చేసిన క్యాబేనికి తీసుకువెళ్లి వర్క్ ఎక్స్ప్లైన్ చేస్తూ ఉంటారు.
వర్క్ లో బిజీగా ఉన్న వాళ్ళకి కేబిన్ డోర్ నాక్ అయ్యిన సౌండ్ వచ్చి తలతిప్పి చూస్తారు.
అక్కడ చారులత, కౌసల్య ఉంటారు.  ఏంటి చారు ఇలా అనగానే... అన్నయ్య మీరు టైం చూసుకోలేదు లంచ్ టైం అయిపోయింది అని చెబుతుంది.

ఓకే రండి అమ్మ లోపలికి అనగానే..  ఓకే సర్ మీరు లంచ్ చేయండి మేము కాంటీన్ కి వెళతాము అని గౌతమ్ అనగానే మిగిలిన బ్యాచ్ అంతా కూడా లెగుస్తారు.
దానికే చారు ఏమీ అవసరం లేదు. ఈరోజు మీ అందరికీ నేనే లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చాను. అందరూ భోన్జనం చేయండి అంటే శాంభవి ఇబ్బందిగా చూస్తుంది.

శాంభవి ఫీలింగ్స్ చూసి ఏమైందమ్మా ముఖం అలా పెట్టావు అని కౌసల్య అడుగుతుంది. మా అత్త ఆల్రెడీ లంచ్ పంపించింది మేడం అని చెప్తుంది.

చారు మనసులో అయ్యో నేను నీకు అత్తని అవుతానే బాబు అనుకొని...  పర్వాలేదు ఈరోజుకి మేము తెచ్చింది భోజనం చేయండి.

రేపటినుండి మీ అత్త పంపిన లంచ్ చేద్దురు గాని అని చెబుతారు. ఇంకా శాంభవి ఇబ్బందిగానే ఉంటే... మిత్ర పక్కనుంచి ఈరోజుకి చేద్దాం బాగోదు .

  మీ అత్తయ్యకి ఇంటికి వెళ్లాక చెబుదాము అర్థం చేసుకుంటారు అని రిక్వెస్ట్ చేస్తుంది. మీరు చేస్తూ ఉండండి నేను ఒక ఫోన్ చేసి వస్తాను అని చెప్పి ఎక్స్క్యూజ్మీ మేడం అని బయటకు వెళుతుంది.
చారులత శాంభవి వంక చూసి ఎక్కడికి వెళుతుంది ఈ అమ్మాయి అని అడుగుతారు.  దానికి మిత్ర ఇబ్బందిగా వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేయడానికి  వెళుతుంది. లంచ్ టైం కదా అని కవర్ చేస్తుంది.

శాంభవి గురించి తెలుసుకోవాలని  అంత కనెక్టెడ్ ఆ వాళ్ళ నాన్నగారికి అని అడుగుతుంది. చాలా ఎక్కువ మేడం అని గౌతమ్ చెబుతాడు.
శాంభవి చాలా అల్లరి చేస్తుంది తన అల్లరి కి ఫుల్ సపోర్ట్ వాళ్ల నాన్నలు అన్నయ్య లే మేడం అంటాడు. ఎవరెవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో అని అడిగితే..

వాళ్లది చాలా పెద్ద ఫ్యామిలీ మేడం. జేజి, తాతగారు, నానమ్మ,, పెదనాన్న పెద్దమ్మ వాళ్ళ నాన్నగారు అమ్మ ముగ్గురు అన్నయ్యలు అని చెబుతారు.అందరికీ శాంభవి అంటే ప్రాణం మేడం అంటారు.
ఎవరి వలన అయినా శాంభవి బాధపడింది అని తెలిస్తే వాళ్ళ అన్నయ్యలు ముందు కొట్టి తర్వాత మ్యాటర్ ఏంటో తెలుసుకుంటారు మేడం అని చెప్తారు.

  శాంభవి గురించి మాత్రమే తెలుసుకుంటే మిగిలిన స్టూడెంట్స్ కి అనుమానం వస్తుంది అని మిగిలిన వాళ్ల గురించి కూడా చెప్పమని అడుగుతారు.

గౌతమ్ నేను సింగిల్ చైల్డ్ ని అని చెబుతాడు. మిత్ర నాకు ఒక అన్నయ్య ఉన్నాడు అని చెబుతుంది మిగిలిన ఇద్దరు స్టూడెంట్స్ కూడా వాళ్ళ డీటెయిల్స్ చెబుతారు.

బయటికి వచ్చిన శాంభవి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తుంది. చెప్పరా తల్లి అంటే..  నాన్న అని జరిగిందంతా చెప్పి, వాళ్ళు భోంచేయమని ఫోర్స్ చేస్తున్నారు.నాన్న ఇప్పుడు ఏం చేయను అని అడుగుతుంది.

ఒక్క నిమిషం భాను గారు ఆలోచించి.. చెయ్ తల్లి అని చెబుతారు. పొద్దుట తెలియని వాళ్ళు ఏమైనా ఇస్తే తినొద్దని చెప్పారు కదా అని అడుగుతుంది.

వాళ్లు అక్కడ మేనేజ్మెంట్ ఏ కదా అమ్మ.  పరవాలేదు అందరూ ఉన్నారు కదా అని చెప్పి, జాగ్రత్త తల్లి అంటే సరే నాన్న అని ఫోన్ పెట్టి వెనక్కి తిరుగుతుంది.

వెనకాల ఉన్న రుద్రాన్ని చూసి ఉలుక్క పడుతుంది. రుద్ర చాలా సీరియస్గా శాంభవి ని చూస్తూ ఉంటాడు.

   ఈసార్ ఏంటి నా వంక  అలా చూస్తున్నారు అని రుద్రను చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది.
సారీ మేడం నేను లేట్ అయ్యాను అని కూర్చుంటుంది. పర్వాలేదు తల్లి కూర్చో అని భోజనం వడ్డిస్తారు.

దేవేంద్ర శాంభవి పక్కన కూర్చుంటారు.  ఎలాగైనా కూతురికి తినిపించాలని ఆయన ఆశ. చారులత కి స్వీట్ తినిపించాలని ఆత్రుత.

మొదటిసారి కదా అన్నయ్యగా ఛాన్స్ ఇచ్చేద్దాం  అని అందరికీ స్వీట్ వడ్డిస్తుంది. దేవేంద్ర స్వీట్ కొంచెం తీసుకునే శాంభవి తినమని నోటి దగ్గర పెడతారు.

శాంభవి ఇబ్బందిగా చూస్తూ నేను తింటాను సార్ అంటే... నేను తినిపిస్తే తినవా తల్లి అని అడుగుతారు.
నేను ఇప్పుడుదాకా మా నాన్నలు తినిపిస్తేనే తిన్నాను  సార్.  బయట వ్యక్తులు దగ్గర ఎప్పుడూ తినలేదు అని చెబుతోంది.

తన కూతురు తనను బయట వ్యక్తిగా చెబుతుంటే దేవేంద్ర గుండె మెలుపెట్టినట్టుగా అవుతుంది. రూమ్ లో జరిగేదంతా సీసీలో చూస్తున్న అందరికీ దేవేంద్ర బాధ అర్థం అవుతుంది.
వెంటనే దేవేంద్ర నార్మల్ అవ్వుతు పర్వాలేదులే అమ్మ అని చెయ్యి వెనక్కి తీసుకుంటారు.
శాంభవి వెంటనే చేయ పట్టుకుని ఆపుతుంది. ఏమైందమ్మా అని అడిగితే మీరు అంత ప్రేమగా పెడుతున్నారు కదా పెట్టండి సార్ అని నోరు తెరుస్తుంది. 

  సంతోషంతో దేవేంద్ర శాంభవి కి స్వీట్ తినిపిస్తారు. మిగిలిన స్టూడెంట్స్ అయోమయంగా చూస్తుంటే..  చారులత అందరినీ చూసి, ఈరోజు శాంభవి దీపం వెలిగించింది కదా!

  ఆ సంతోషంతో అన్నయ్య శాంభవికి తినిపించారు అని కవర్ చేస్తుంది.  అవునా అనుకుని ఎవరు భోజనం వాళ్ళు చేస్తారు.
తండ్రిగా మొదటిసారి తన కూతురికి తినిపించినందుకు దేవేంద్ర కే ఆనందంతో కళ్ళు చెమ్మర్చుతాయి. ఏమైంది సార్ అని శాంభవి అడుగుతుంది.

  దానికి దేవేంద్ర సమాధానం ఏమిటి?
[+] 6 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - Yesterday, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - Yesterday, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - Yesterday, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - Yesterday, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - Yesterday, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - Today, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - Today, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - Today, 07:00 AM



Users browsing this thread: 2 Guest(s)