24-03-2026, 06:04 PM
బావుంది వెంకుగారు. వల్లి, శోభనపు గదిలో తనేమనుకుంటోందో క్లియర్గా చెప్పేసింది అయినా ఇంకా రంగడికి మోహం తగ్గలేదు, ఆశ చావలేదు. తనుకూడా పూజప్పుడు రాకుండా అందరిలోనూ టెన్షన్ పెంచినట్లు వల్లితో కాస్త బెట్టుగా, చూసి చూడనట్లు వదిలేస్తే ఏమైనా ఫలితం వుంటుందంటారా?
:
:ఉదయ్
:ఉదయ్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)