24-03-2026, 07:24 AM
Part - 20
అబ్బాయిలు నలుగురు శాంభవి,మిత్ర వంక చూస్తూ ఉంటారు. దేవేంద్ర గారు ఈ పది మంది అమ్మాయిలు నా కూతురు ఉంటదా అని ఆలోచిస్తూ అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తాను.
అప్పుడు స్పర్శ ఏమైనా నాకు తెలుస్తుందేమో అనుకుంటారు. దేవేంద్ర గారి స్టూడెంట్స్ అందరి దగ్గరకు వచ్చి పరిచయం చేసుకుంటూ షేక్ హ్యాండ్ ఇస్తారు.
అయిన అమ్మాయిలు చూసుకుంటూ నడుస్తూ ఉంటారు. అనుకోకుండా కాల్ స్లిప్ అవుతే అప్పుడు శాంభవి అంకుల్ జాగ్రత్త అని పట్టుకుంటుంది.
దానికి దేవేంద్ర గారు శాంభవి వంక చూస్తారు. సారీ సార్ అనుకోకుండా అంకుల్ అనేసాను పడిపోతున్నారు అన్న కంగారులో అని చెప్పి చేతులు వెనక్కి తీసుకుంటుంది.
ఇట్స్ ఓకే అమ్మ థాంక్యూ సేవ్ చేసినందుకు అని చెప్పి మిగిలిన వాళ్ళు అందరికీ షేక్ అండ్ ఇస్తారు. బట్ ఆయనకి ఏ స్పర్సని కూడా ఫీల్ అవ్వలేకపోతున్నారు.
అందరూ వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చారు కాబట్టి ఒకసారి మెడికల్ టెస్ట్ చేపిస్తాము బట్ ఇది స్మాల్ టెస్ట్ అంతే బ్లడ్ టెస్ట్ చేపిస్తామంటే ఏమన్నా ఉంటే తెలుస్తాయి అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది కాదు అని ధీరజ్ చెప్తాడు.
డాక్టర్స్ ని లోపలికి రమ్మని టెస్ట్ చేయమని చెప్తారు. అక్కడినుండి మేనేజ్మెంట్ మొత్తం వెళ్ళిపోతే ధీరజ్ అండ్ అద్వైత్ మాత్రమే ఉండి అన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు.
డాక్టర్స్ అందరినీ టెస్ట్ చేస్తూ వరుసగా వస్తు శాంభవి దగ్గరికి వస్తారు. మిత్ర గౌతమ్ శాంభవి వంక చూస్తారు.
శాంభవి చాలా భయపడుతూ ఉంటుంది బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి... డాక్టర్ మీరు వేరే ఏ విధమైన టెస్టులైనా చేయండి. బ్లడ్ టెస్ట్ మాత్రం వద్దు అని చెబుతుంది.
దానికి ఏమైందమ్మా ఇందులో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అంటే.. లేదు నాకు ఇది ఇష్టం ఉండదు అని భయంగా చెబుతుంది.
ధీరజ్ వచ్చి ఏంటి ప్రాబ్లం అని అడుగుతాడు. దానికి మిత్ర నవ్వుతూ శాంభవి కి ఇంజక్షన్ అంటే భయం ఇప్పుడు బ్లడ్ తీయడానికి ఇంజక్షన్ పెడతారు కదా అందుకే టెన్షన్ పడుతుంది..
ఈ టైంలో పక్కన వాళ్ళ నాన్నలు గాని వాళ్ళ అన్నయ్యలు గాని గట్టిగా పట్టుకుని ఉంటారు. ఇప్పుడు ఎవరూ లేరు కదా అందుకే చాలా టెన్షన్ పడుతుంది అని నవ్వును దాస్తూ చెబుతుంది.
ధీరజ్ శాంభవి వంక చూస్తాడు. శాంభవి కళ్ళు మూసుకుని వణుకుతూ ఉంటుంది. గౌతమ్ మిత్ర ని నువ్వు ఆగుమిత్ర శాంభవి గురించి తెలిసిందే కదా!
సార్ శాంభవి కి రేపు ఏమైనా టెస్ట్ చేపిద్దామా...ఈలోపు వాళ్ళ ఫాదర్ని రమ్మని చెబుతాను అని అంటాడు.
ధీరజ్ అద్వైత్ వంక చూస్తాడు. అద్వైత్ అర్థం చేసుకొని ముందుకు వచ్చి శాంభవి లుక్కెట్ మీ అంటాడు. శాంభవి అద్వైత్ వంక చూస్తూ ఉంటే....
నన్ను నీ బ్రదర్ అనుకో.. నా చేయి గట్టిగా పట్టుకో. నీకు ఫీల్ ఫ్రీ అనిపిస్తే అప్పుడు టెస్ట్ కి కోపరేట్ చెయ్యి లేదు అంటే ఇంకో ఆల్టర్నేట్ చూద్దాం అని చెప్పి పక్కనే కూర్చుంటాడు.
శాంభవి అద్వైత్ వంక చూస్తూ సరే అని చెప్పి అద్వైత్ చెయ్యి పట్టుకుంటుంది. చాలా భరోసాగా అనిపిస్తుంది. తనకు తెలియకుండానే డాక్టర్ కి కోపరేట్ చేస్తుంది. బ్లడ్ శాంపిల్ తీసుకున్న తర్వాత అయిపోయింది అమ్మా అని చెబుతారు.
ధీరజ్ డాక్టర్ వంక చూస్తూ మాక్సిమం రిపోర్ట్స్ మీరు ఈవినింగ్ కైనా రేపటికైనా ఇచ్చేటట్టుగా చూడండి అని చెబుతాడు.
ఓకే అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. ఇదంతా సీసీ లో రుద్ర, విహాన్ చూస్తూ ఉంటారు. ఫైవ్ మెంబర్స్ని గ్రూపుగా స్టూడెంట్స్ ని డివైడ్ చేస్తారు.
లంచ్ టైం కి సావిత్రి గారు లంచ్ బాక్స్ పంపిస్తారు. అది చూసి మిత్ర ఏంటి మన ముగ్గురికి ఇంత పంపించారు. ఈజీగా ఇంకొక ఇద్దరికి వచ్చేస్తుంది కదా అంటే..
అత్త చేయ్యి అలాగే ఉంటుంది అని.. తమ గ్రూపులో యాడ్ అయిన ఇంకొక ఇద్దరిని పిలిచి లంచ్ కి ఇన్వైట్ చేస్తారు.
లంచ్ చేస్తూ శాంభవి శివ గారికి ఫోన్ చేస్తుంది. చెప్పు బంగారం అనగానే... నాన్న ఈరోజు ఏం జరిగిందో తెలుసా అని మొత్తం జరిగిందంతా చెబుతుంది.
అది వినగానే భాను గారు, శివ గారు కంగారు పడిపోతారు. మేము వెంటనే వెనక్కి వస్తున్నాము ఇబ్బందిగా ఉందా తల్లి అని అడుగుతారు.
దానికి శాంభవి ఏమి లేదు నాన్న మీరు కంగారుపడి వెనక్కి రావద్దు. అలా వస్తే దరు అమ్మ, జయమ్మ కామెంట్ చేస్తారు. ఏడిపిస్తారు వద్దు అని చెబుతుంది.
మీ అమ్మలకి పనేముంది మన మీద పడి ఏడవడం తప్పఅని శివ గారు అలకగా ఉంటారు. వెంటనే లలిత్ ఫోన్ తీసుకొని ఎలా ఉన్నావ్ బంగారం అని అడిగితే నాకేం పరవాలేదు అన్నయ్య బానే ఉన్నాను.
మీరు టెన్షన్ పడకండి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే అని చెబుతోంది. సరే అనిచెప్పి ఫోన్ పెట్టేస్తారు. లలిత్ నివాస్ కి కాల్ చేసి శాంభవి దగ్గరికి వెళ్ళమని చెబుతాడు.బావా అలా వెళ్ళిన వాళ్ళు ఆలో చేయరు.ఈవినింగ్ వర్క్ అయ్యేటప్పటికి నేను అక్కడ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
ధీరజ్ క్యాబిన్లోనికి వెళ్లి మనకి రేపటికల్లా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వీళ్లల్లో ఉన్నారా లేదా అని అప్పుడు దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుందామని చెబుతాడు.
ఫ్యామిలీ మెంబర్స్ వంక చూసి మీరు ఇంకా ఇంటికి వెళ్లి రిలాక్స్ అవ్వండి ఏ విషయం అన్నది రేపు రేపు మీకు క్లియర్ గా తెలిసిపోతుంది అని చెప్పి ఇంటికి పంపిస్తారు.
ధీరజ్ రుద్ర పక్కకు చేరి బావ నాకెందుకొ శాంభవి ని చూస్తే నీ ముద్దుల మరదలు అనిపిస్తుంది అని కెలుకుతాడు.
దానికి రుద్ర, శాంభవి నా మరదలు అయితే మిత్ర కు లైన్ వేద్దామా అని సెటైర్ వేస్తాడు. నీతో ఏం మాట్లాడిన తిప్పలే బావ అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు.
ఆరోజు స్టూడెంట్స్ అందరిని ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేటట్టుగా చేస్తారు. ఆఫీసులో స్టాఫ్ కి మాత్రం డౌట్ వస్తోంది ఏంటి ఈ బ్యాచ్ ని ఇంత ఫ్రెండ్లీగా చూస్తున్నారు అని .
సాయంత్రం ఆఫీసు అయ్యి బయటకు వస్తూ ఉంటే ఎంట్రన్స్ లోపల ఉన్న అమ్మవారి విగ్రహం మీద శాంభవి చూపు పడుతుంది.
ఆ విగ్రహం దగ్గరికి వెళ్లి నిలబడుతుంది. మిత్ర ఏమైంది అని అడిగితే.. చూడు మిత్ర అమ్మవారి ని పూలతో అలంకరించారు. నైవేద్యాలు పెట్టారు. కానీ దీపం మాత్రం వెలిగించలేదు ఇక్కడ అని అంటుంది.
దానికి గౌతమ్ వచ్చి వెలిగిస్తే ఫైర్ ఏమన్నా అవుతుందేమో అని సెక్యూరిటీ పర్పస్ అయ్యుండొచ్చు కదా అని అంటాడు.
దానికి శాంభవి అమ్మవారి ముందు దీపం వెలగకపోతే ఎలా అని అక్కడ చుట్టూ చూస్తది కానీ అక్కడ దీపానికి సంబంధించి ఏమీ ఉండదు..
సరే రేపు నేను తీసుకొచ్చి వెలిగిస్తాను ఏమైనా అంటే అప్పుడు చూసుకుందాంలే అని చెప్పి బయటకు వస్తుంది.
తను వచ్చేటప్పటికి నివాస్ అక్కడే ఉంటాడు ఏమైంది బావ అంటే నీకు టెస్టుల కోసమని బ్లడ్ తీశారు అంట కదా ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు..
పర్లేదు బావ బానే ఉంది పద ఇంటి కి అని చెప్పి వాళ్ళు కారు ఎక్కుతారు. ఇదంతా సీసీ లో చూస్తున్నా రుద్ర విహాన్ తో ఈ అమ్మాయి కొంచెం డిఫరెంట్ గా ఉంది.
విహాన్ దానికి రేపటి వరుకు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది కదా అంటాడు. చినమామ ఎక్కడ అంటే ఇప్పుడే వెళ్లారు. బాగా టెన్షన్ పడుతున్నారు. వీళ్ళలో ఉండాలి అని.
అమ్మ వాళ్ళు గుడి కి వెళతాము అన్నారు ఏమిటో వీళ్ళ నమ్మకాలూ అని సరే పద వెళదాం అని బయటకు వస్తారు.
ఆఫీస్ దాటాగానే వీళ్ళ కార్ కి ఒక కార్ అడ్డు వస్తుంది. ఎవరా అని చూస్తా కారులో నుంచి నిషా, ఆశ దిగుతారు అబ్బా ఈ జిడ్డు మొహాలు మళ్ళీ బయలుదేరారా అనుకుంటూ చూస్తారు.
ఆశ రుద్ర కార్ దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ బావ అంటుంది. మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా నన్ను బావ అని పిలవద్దు అని. చెప్పిన మీకు బుద్ధి రాదా అని విసుగ్గా అంటాడు.
అది సరేలే రుద్ర కంగ్రాట్స్ చెప్తే థాంక్స్ అని కూడా చెప్పవా అంటుంది మళ్ళీ . దేనికి అన్నట్టుగా చూస్తే పెళ్లి కుదిరింది అంట కదా! మాకు ఎవరికీ చెప్పనేలేదు అంటూ అడుగుతుంది.
అవునా... నా పెళ్లి విషయం నీకు ఎలా తెలిసింది అంటే... ఎలాగో తెలిసిందిలే అంటే.. పర్లేదు మొహమాట పడకు చెప్పు అంటాడు.
షాపింగ్ లో మీ మమ్మీ కలిస్తే చెప్పారు లే అని వెటకారంగా ఉంటుంది. దానికి రోడ్డు మీద కార్ అపి మరి విష్ చేయాలా అని అంటే... నీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేదో తెలియదు కదా నేర్పిద్దామని అని వల్గర్ గా మాట్లాడుతుంది.
దానికి రుద్రా చిరాకుగా ఆడపిల్లవి అయిపోయావు పైగా రోడ్డు మీద ఉన్నావు. ఒక్కటి పీకితేఏ కారు కింద అయినా పడ్డావు అనుకో సాల్టీ గల్లంతు అయిపోద్ది మూసుకొని పో! ఇక్కడి నుంచి అని విసుక్కుని కారు ముందుకు దూకిస్తాడు.
అమ్మ నువ్వు అసలు ఏం చెప్పావ్ వీళ్ళకు అసలు.. అప్పుడే నాకు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసేసారు అందరూ కలిసి అని విసుక్కుంటూ వెళ్తాడు.
శాంభవి ఫ్యామిలీ మొత్తం రేపల్లెకి చేరుకుంటుంది. బృందావనంలో అందరూ గేదర్ అవుతారు.
అందరూ డాక్టర్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ధీరజ్ తో అప్పటికే పది సార్లు ఫోన్ చేపిస్తారు వచ్చాయా లేదా అని.
మనం ఎన్నిసార్లు చేసినా వాళ్ళు టైంకి ఇస్తారు తాతగారు అని అంటాడు. టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన సరే ఈ మెడికల్ రిపోర్ట్స్ ఇంత లేటా అంటే...
తాతగారు అది కరెక్ట్ గానే ఉన్నాయి. మనకే కంగారుగా ఉండి అలా అనిపిస్తుంది అని చెప్పి నవ్వుతాడు.
మీకు నవ్వులాట గానే ఉంటుంది కానీ.. ఇక్కడ మా టెన్షన్ నీకు అర్థం కావట్లేదు కదా అని అంటే...
ఎందుకు అర్థం కావట్లేదు. మీరు ఒక యాంగిల్ లో చూస్తున్నారు. మేము ఇంకో యాంగిల్ లో మేము సెర్చ్ చేస్తున్నాము అని చెప్పి రుద్రవంక చూస్తాడు.
రుద్ర ఏంటి మొఖం అలాగుంది అంటే.. అమ్మ నువ్వు ఆ జిడ్డుమొహాలు కి ఇద్దరికీ ఏమని చెప్పావు.. నాకు పెళ్లి కుదిరింది అని చెప్పావా అంటే..
అలా నేను ఎవరికి చెప్పానురా అంటే.. అదే ఆశ, నిషా వచ్చి మరీ విషెస్ చెప్తున్నారు.
నీకు పెళ్లి కుదిరింది కదా అని అంటే...ఓహో వాళ్ళు అలా చెప్పారా అని నవ్వుతుంది.
ఎందుకమ్మా నవ్వుతున్నావు అంటే.. మొన్న కలిసినప్పుడు ఏం జరిగిందో చెబుతుంది.
వాళ్లు గొర్రెలు అంతకుమించి ఆలోచించలేరు. ఈ బుర్రలు పెట్టుకుని మయూరి మనల్ని సాధించారని చూస్తుంది.
సరే ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి రిపోర్ట్స్ రాగానే నేను అందరికి ఇంఫాం చేస్తానని అందరిని బలవంతంగా రూముల్లో కి పంపించి..
చారులత, రుద్ర, సంతోష్ గారు వాళ్ళ ఇంటికి వెళతారు. అందరూ సూర్యోదయం కోసం వెయిటింగ్..
రిపోర్ట్స్ ఏమి వస్తాయి అని..

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)