24-03-2026, 07:22 AM
Part - 19
రేపల్లె....
హోమం పూర్తి చేసి భోజనాలు అయ్యేటప్పటికి రాత్రి 10 అవుతుంది. మిత్ర, గౌతమ్ తన లగేజ్ తొ అక్కడికి వచ్చేస్తారు.
నెక్స్ట్ డే మార్నింగ్ 10:00 a.m కి హైదరాబాద్ కంపెనీకి వెళ్లి జాయిన్ అవ్వాలి. అందుకే ఇప్పుడే బయలుదేరాలి అని అక్కడికి వస్తారు.
శాంభవి ని హైదరాబాద్ తీసుకు వెళ్లడానికి ఫ్యామిలీ మొత్తం బయలుదేరుతారు. ఫ్యామిలీ మొత్తం ఎక్కడికైనా వెళ్లడానికి అని స్పెషల్ గా ఒక బస్సుని రెడీ చేపిస్తారు.
శకుంతల బామ్మ, రామచంద్రయ్య గారు, సులోచన ఇంటి దగ్గర ఉండిపోతారు. మిగిలిన వాళ్ళు అందరూ బయలుదేరుతారు.
భాను గారు, శివ గారు ఆస్తమానం కూతుర్ని చూసుకుంటూ ఉంటారు. ఉదయం 6:00 అయ్యేటప్పటికి బస్సు బంజారాహిల్స్ వస్తుంది.
అక్కడ ధరణి అన్నయ్య విష్ణు గారు ఉంటారు. విష్ణు భార్య సావిత్రి. వీరికి ఒక్కడే కొడుకు నివాస్. విష్ణుది కన్స్ట్రక్షన్ బిజినెస్.
బస్సు రాగానే ఎదిరి వెళ్లి చెల్లిని హగ్ చేసుకుంటారు. ఎన్ని రోజులు అయింది ధరు నిన్ను చూసి అని.. బాగున్నావా అన్నయ్య అని పలకరిస్తుంది.
జయంతిని చూసి రా చెల్లెమ్మ అని సాదరంగా ఆహ్వానిస్తారు. మావయ్య నేను కూడ వచ్చాను అని శాంభవి అలకగా అంటుంది.
అరే నా మేనకోడలు కి కోపం వచ్చిందా అని ముద్దు చేస్తారు. సావిత్రి వచ్చి అందర్నీ లోపలికి రానివ్వండి లేటవుతుంది అని లోపలికి తీసుకు వెళుతుంది.
లోపలికి వెళ్లే ఫ్రెష్ అయ్యి వస్తారు. శాంభవి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉన్న చుడీదార్ వేసుకుంటుంది. మిత్ర రెడ్ కలర్ చుడిదార్ వేసుకుంటుంది. గౌతమ్ కూడా రెడీ అయ్యి వస్తాడు.
అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే నివాస అడుగుతాడు.. ఏ కంపెనీ ఇంతకీ అని G. B సొల్యూషన్స్ అని చెప్తారు.
గుడ్ కంపెనీ, మీరు వర్క్ ఎంత బాగా నేర్చుకుంటే మీ ఫ్యూచర్ అంత బాగుంటుందని నేను డ్రాప్ చేస్తాను ముగ్గురిని అంటాడు.
దానికి భాను గారు ఈరోజుకి మేము వస్తాము. రేపటి నుండి ఒక కారు అరేంజ్ చేస్తాను అందులో వెళతారు అని అంటే...అన్ని అరేంజ్ చేసేసావా బావ అని విష్ణు అడుగుతాడు. నా బంగారం కోసం ఏమైనా చేస్తాము అంటారు.
బృందావనంలో కూడా అందరూ తొందరగా లేచి రెడీ అయిపోతారు. చారులత భర్త, కొడుకుని తీసుకుని వచ్చి ఇంకా రెడీ అవ్వలేదా అంటే...
మేము అందరం రెడీ గానే ఉన్నామని చెప్పి బయలుదేరుతారు. అనసూయకు అసలు ఏమీ అర్థం అవ్వడం లేదు. మనశ్శాంతి కోసమని గుడికి వెళుతుంది.
అక్కడ లక్ష్మి, జ్యోతి కనిపిస్తారు. చూసిన చూడనట్టు వెళ్ళిపోతుంది. లక్ష్మి అనసూయని చూసి వదినా అని ఆనందతొ పిలుస్తుంది.
వాళ్లు వంక చిరాగ్గా చూసి గుడి ప్రాంగణంలోకి వెళుతుంది. వదిన ఒక నిమిషమని వెళ్లి మీరు మాట్లాడరని తెలుసు.
మీ కుటుంబానికి జరిగిన నష్టం మేము ఎప్పటికీ తీర్చలేము అని బాధపడుతుంది. ఇప్పుడు మీ సోది వినే ఓపిక నాకు లేదు అని అనసూయ విసుగ్గా అంటుంది.
అవేం పట్టించుకోకుండా, రుద్రకి పెళ్లి కుదిరింది అంట కదా! ఇంత మంచి విషయం విన్నాక చాలా సంతోషంగా అనిపించింది అంటుంది.
దానికి అనుసయ ఏమీ సమాధానం చెప్పకుండా.. నా మనవడికి పెళ్లి కుదిరింది. నాకు తప్ప అందరికీ తెలుసు. ఆఖరికి మా ఇంటి శత్రువులు కూడా తెలిసింది.
అంటే...నా కుటుంబ దృష్టిలో నా విలువ ఎక్కడ ఉంది అని బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతుంది.
G. B సొల్యూషన్స్....
చైర్మన్ రూమ్ లో అందరూ కూర్చుని ఎంట్రెన్స్ వైపు సీసీ లో చూస్తూ ఉంటారు. రుద్ర అందరినీ చూస్తా అలా చూస్తే తెలిసిపోతుందా?
మనం పది కాలేజీల స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేశాము . వారిలో ఎవరు అనేది తెలియదు కదా! కన్ఫర్మ్ చేసుకున్నాక రావొచ్చు కదా అంటే....
అంతవరకు మేము ఆగలేము. కావలిస్తే అప్పటివరకు నువ్వు ఆగు అని చారు మళ్ళీ ఎంట్రన్స్ వైపు చూస్తారు. అమ్మ అని గుర్రుగా పిలుస్తాడు. దానికి సంతోష గారు ఇప్పుడు మీ అమ్మనే కాదు ఎవరిని కదపకు అంటాడు అంటారు.
ఆఫీస్ టైం అవుతుంటే ఎంప్లాయిస్ అందరూ వస్తూ ఉంటారు. ఇంటెన్షిప్ స్టూడెంట్స్ కూడా వస్తూ ఉంటారు.
శాంభవి ని డ్రాప్ చేయడానికి ఫ్యామిలీ మొత్తం వస్తుంది. మిత్ర, గౌతమ్ కారు దిగుతారు. శాంభవి కార్ డోర్ తీసి అనుకోకుండా కుడికాలు ముందు పెట్టి దిగుతుంది.
చుట్టూ మొత్తం చూస్తుంది. నాన్న ఆఫీసు చాలా బాగుంది. మన ఏరియాలో కూడా ఒకటి స్టార్ట్ చేద్దాం నాన్న అంటుంది. అలాగే బంగారం అని అంటారు.
ధరణి, జయంతి ఒకసారి చూసి పెదవి విరుస్తారు. క్యాబిన్లో ఉన్న రుద్ర గుండె చాలా గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది. ఏంటిది ఇలా ❤️కొట్టేసుకుంటుంది అని ఎంట్రెన్స్ వైపు చూస్తాడు.
ఇద్దరమ్మాయిలు వెనక్కి తిరిగి ఉంటారు. ఒక అమ్మాయి వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంటే, ఇంకొక అమ్మాయి రెడ్ కాంబినేషన్లో ఉంటుంది.
దేవేంద్ర గారు కూడా చాలా ఆతృతతో ఉంటారు. శాంభవి ని డ్రాప్ చేసి మేము బయలుదేరుతాము తల్లి. సాయంత్రం నివాస్ వస్తాడు అని చెప్పి రేపల్లెకు బయలుదేరుతారు.
ముగ్గురు అన్నయ్యలు కూడా శాంభవికి చాలా జాగ్రత్తలు చెబుతారు. గౌతమ్ ని ఇద్దరిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళతారు.
శాంభవి, మిత్ర, గౌతమ్ మిగిలిన కాలేజ్ స్టూడెంట్స్ తో కలిసి లోపలికి వెళతారు. స్టూడెంట్స్ అందరినీ ఒక కాన్ఫరెన్స్ రూమ్ లో కూర్చోబెడతారు.
స్టూడెంట్స్ మొత్తం 30 మెంబెర్స్ ఉంటారు. అమ్మాయిలు 10 మంది ఉంటే, అబ్బాయిలు 20 మంది ఉంటారు.
ఈ పది మంది అమ్మాయిల్లో నా కూతురు ఉంది అనిపిస్తుంది నాన్నగారు అని దేవేంద్ర ఎమోషనల్ అవుతాడు. నిదానంగా ఉండు దేవేంద్ర మనం తెలుసుకుందామని కాన్ఫరెన్స్ హాల్ కి వెళతారు.
మేనేజ్మెంట్ అంతా రాగానే స్టూడెంట్స్ లేచి నుంచుంటారు. ప్లీజ్ సిట్ డౌన్ అండ్ రిలాక్స్ అని చెప్పి, అందరి చూపులు అమ్మాయిల వైపు వెళ్తాయి.
ఉన్న పదిమంది అమ్మాయిలు ఐదుగురు జీన్స్ అండ్ టాప్ వేస్తారు. ఇద్దరు కుర్తి అండ్ లెగ్గిన్స్ వేస్తారు. ఒక అమ్మాయి లాంగ్ ఫ్రొక్ వేస్తుంది. ఇద్దరమ్మాయిలు చుడీదార్ వేస్తారు..
రుద్ర కళ్ళు మాత్రం చూడీదార్ వేసుకున్న అమ్మాయిలు దగ్గర లాక్ పడిపోతాయి. అందర్నీ ఇంటర్వ్యూస్ చేసుకోమని రాఘవేంద్ర గారితో సహా అందరూ కూర్చుంటారు.
వైజాగ్ టు హైదరాబాద్ డిఫరెంట్ ప్లేసెస్ చెప్తారు.
శాంభవి దగ్గరికి రాగానే మీ గురించి చెప్పండి మిస్ అనగానే.....
ఐ యాం శాంభవి, రేపల్లె అని చెబుతుంది.
అంతే ఆ నలుగురు అబ్బాయిల శాంభవి వంక చూస్తారు. నెక్స్ట్ మిత్ర, గౌతమ్ కూడా చెబుతారు.
నలుగురు అబ్బాయిలు ఏం ఆలోచిస్తున్నారు??
రుద్ర గుండే ఎవర్ని చూసి గట్టిగా కొట్టుకుంటుంది??

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)