Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
#38
Part - 16

       కౌసల్య,  చారులత షాపింగ్ కి వెళతారు.  ముందు డిజైనర్ దగ్గరికి వెళ్లి మాట్లాడతారు. ఆ డిజైనర్ అడుగుతారు ఆ అమ్మాయి హైటు, కలర్ అండ్ సైజెస్ అని..

   దానికి కౌసల్య అవి ఏమీ మాకు తెలియదు.  ఇప్పుడు ఎలా వదిన అంటే...   అది నిజమే అని డ్రెస్సెస్ దగ్గర నుంచి లేహంగాస్ వరకు అన్ని రకాల మోడల్స్ సెలెక్ట్ చేసి ఉంచి టెన్ డేస్ లో అన్ని చెబుతాము.

    చెప్పగానే స్టిచ్ చేసి వెంటనే పంపించండి అని చెబుతారు.  డిజైనర్ సారీస్ నుండి పట్టు చీరల వరకు కూడా అన్ని సెలెక్ట్ చేస్తారు.

   అప్పుడే అక్కడికి వచ్చిన ఆశ, నిషా వీళ్ళిద్దరిని చూసి ఏంటి వీళ్ళు ఇన్ని ఆర్డర్ ఇస్తున్నారు.  అవన్నీ మన ఏజ్ వాళ్ళవి కదా అనుకుంటారు.

    వెళ్లి అడిగితే తెలుస్తుంది కదా అనుకుని  హాయి ఆంటీ అని పళ్ళు ఇకిలించుకుంటూ వెళ్లి విష్ చేస్తారు.

    ఆశ,  నిషాలను చూసి ముఖమంతా చిట్లిస్తారు.  ఆశ నిషా కి అది అర్థమైన సరే పట్టించుకోకుండా...   ఏంటి ఆంటీ ఇన్ని ఆర్డర్ చేస్తున్నారు.

    పైగా మా ఏజ్ అమ్మాయికి అని అడుగుతారు. దానికి చారులత ఏమీ లేదు అమ్మాయిలు నా కోడలు కోసం అని చెబుతారు.

  దానికి ఇద్దరు షాక్ అవుతూ ఏంటి రుద్రాకి పెళ్లి కుదిరిందా? ఎవరితో అని కంగారుగా అడుగుతారు.

   ఓరిని వీళ్ళకి ఇలా అర్థమైందా అనుకుని అవునమ్మా అని...  ఒక షాక్ ఇచ్చి,  మాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోతారు.

    ఆశ వెంటనే మయూరికి ఫోన్ చేసి చెబుతుంది. దానికి మయూరి అలాఎలా జరుగుతుంది??

   మీ ఇద్దరికీ ఏం చెప్పాను...  ఎలా అయినా ఇంటి వారసుల ట్రాప్ చేయమన్నాను కదా!కానీ ఇప్పటికీ మీ వల్ల ఏమీ కాలేదు అని అరిచి ఫోన్ పెట్టేస్తుంది.

  మయూరి కోపం చూసి నాగేంద్ర అడుగుతాడు   ఏమైంది అని...
   దానికి ఆశ, నిషా చెప్పిన విషయం చెబుతుంది.  అది విన్న నాగేంద్ర కూడా బుసలు  కొడితే....  లక్ష్మీ మాత్రం సంతోషపడుతుంది.

  లక్ష్మీ    జ్యోతితో రుద్ర కి పెళ్లి కుదిరిందట. మన అమ్మాయిల్లో ఒక అమ్మాయి లైఫ్ సేఫ్ అంటే...  ఏంటి అత్తయ్య ఇది.

  పగతో మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. వావివరుసలు వదిలేసి ఎవరినైనా ట్యాప్ చేయమని చెబుతున్నారని బాధపడుతుంది.

   ఏమి చేస్తాం జ్యోతి..  వినాశాలే విపరీత బుద్ధులు అని మన వాళ్ళని చూసే చెప్పొచ్చు అని అంటారు.

   కౌసల్య,  చారులతా జ్యువెలరీ సెలెక్ట్ చేసి ఆర్డర్ చేసేసి అన్ని పనులు పూర్తిచేసుకుని ఎవరి ఇంటికి వాళ్ళు చేరుకుంటారు. 

   హరి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఫుల్ బిజీగా ఉంటాడు.

రేపల్లె...

   శాంభవి హుషారుగా కాలేజ్ నుంచి వచ్చి జయమ్మ అని గట్టిగా అరుస్తుంది.  ఏమైంది అని జయంతి, సులోచన, ధరిణి వస్తారు.

   అందర్నీ చూసి పొగరుగా ఏమన్నారు మీరందరూ... నేను సెలెక్ట్ అవ్వలేను అన్నారు కదా! నేను సెలెక్ట్ అయ్యాను అని చెబుతుంది.

   దానికి ధరణి అందులో అంత వింత ఏముంది??  మన కాలేజ్ నుంచి యావరేజ్ స్టూడెంట్స్ కూడా సెలెక్ట్ అయ్యారు.  అనగానే...

  అంటే ఏంటి అమ్మ అంటే..  ఇందులో ఏముంది యావరేజ్ స్టూడెంట్ కూడా సెలెక్ట్ అయ్యారు అలాంటిదే నువ్వు సెలెక్ట్ అవ్వవా అని మీ అమ్మ ఉద్దేశమని సులోచన గారు అందిస్తారు.

   అంటే నాకు యావరేజ్ స్టూడెంట్కి తేడా లేదా అని అడుగుతుంది.  తేడా ఎందుకు లేదు...

  నువ్వు సెలెక్ట్ అయిన ప్లేస్ కి వెళ్లి ఇంటర్నెట్ షిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినప్పుడు కదా ఆ డిఫరెన్స్ కనిపించేది అని ధరణి అంటుంది.

  అంటే అని శాంభవి అడిగితే...  నీ ఇష్టంతో వెళ్లి సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకు రావాలి.   అప్పుడు నువ్వు చాలా గ్రేట్ అని ఒప్పుకుంటామని రెచ్చగొడతారు.

   దానికి శాంభవి ఆలోచనలో పడుతుంది. వెంటనే ధరణి చూశారా అత్తయ్య..  నేను చెప్పాను కదా!  దీని టాలెంట్ అంత ఇక్కడే అని.

    అది మన ఇంట్లో మగవాళ్ళని చూసి అంతే అని చిన్నగా అగ్గి రాజేస్తుంది.   దానికి శాంభవి అలా ఏమీ లేదు.  నేను హైదరాబాద్ వెళ్తాను అని చెబుతోంది. 

ఓ.... అవునా...  చూద్దాం, నువ్వు వెళ్ళాక వెళ్లావు అనుకోవాలి.. అది కూడా నీ ఇష్టంతోనే అని జయంతి గారు అంటారు.

   ఈ విషయం జరిగేటప్పుడు వీళ్ళ నలుగురు మాత్రమే ఉంటారు.

   రాత్రి భోజనాలు చేసేటప్పుడు తను నిర్ణయం చెబుతుంది.   దానికి శివ గారు,భాను గారు కంగారుపడుతూ..  ఎందుకు అంత దూరం వెళ్లడం అని.. కానీ శాంభవి ఒప్పిస్తుంది.

   దానికి రామచంద్రయ్య గారు హైదరాబాదులో ఎక్కడ ఉంటావు అంటే...  దానికి ధరణి అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుంది.

   శాంభవి, మిత్ర, గౌతమ్ అక్కడే ఉంటారు. నేను అన్నయ్యకి చెబుతాను అంటుంది. ఇంట్లో మగవాళ్ళకి ఇష్టం లేకపోయినా శాంభవి కోసం ఒప్పుకుంటారు.

  రోజుల వేగంగా గడుస్తున్నాయి. హరి తన కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ని రుద్రకి చెప్పడానికి వారిని కలుస్తాడు. ఇన్ఫర్మేషన్ ఏమిటి అని అడిగితే... దానికి హరి నలుగురిని చూస్తూ చాలా కథ జరిగింది అని.. తెలుసుకున్నది అంతా చెబుతాడు.

   అది విన్న నలుగురికి బాధతో హృదయం బరువెక్కుతుంది.  అసలు ఈ విషయం దేవేంద్ర కి ఎలా చెప్పాలి అని అనుకుంటారు.

   శత్రువుల మీద కోపం ఇంకా పెరిగిపోతుంది.
   హరి చెప్పిన విషయం ఏమిటి??
[+] 5 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)