22-03-2026, 11:52 AM
ఇక ఉదయం లేచి, రెడీ అవ్వడం, ఆఫీస్ కి వెళ్లడం ఇలానే జరుగుతూ ఉంది. ఒక రోజు రాజేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఫ్రైడే నైట్. నేను వాడిని పంపేసి తినేసి పడుకున్న. ఆ రోజు రాత్రి విహారి ఫోన్ చేసాడు. ఎప్పుడు ఎక్కువగా చేయడు. లిఫ్ట్ చేస్తే ఎక్కడ అన్నాడు. రూమ్ లో ఉన్నాను అన్నాను. మూవీ కి పోదామా అన్నాడు. లేదు లే టైర్డ్ గా ఉన్నాను అన్నాను. ఒక్కడినే బోర్ గా ఉంది రా ప్లీజ్ అన్నాడు. సరే అని వెళ్ళాను. మూవీ స్టార్ట్ అయ్యాక నీ రూమ్ కీ ఇవ్వు అన్నాడు. ఎందుకు అన్నాను. వాష్ రూమ్ కి పోవాలి అన్నాడు. ఇక్కడే పో అన్నాను. నాకు నచ్చదు అని కీ తీసుకుని వెళ్లి మూవీ అయిపోయాక వచ్చాడు. ఇంత సేపు ఏంటి అంటే లేట్ అయింది అన్నాడు. నేను రూమ్ లోకి వెళ్ళాను. ఏదో తేడాగా అనిపించింది. ఏమో లే అని పడుకునేసా.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)