Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
#33
Part - 15

G. B సొల్యూషన్స్...

      రుద్ర బ్యాచ్ ఆఫీసుకు వెళ్లి వర్క్ స్టార్ట్ చేస్తారు.  రుద్రా ని కలవాలి అని ఒక వ్యక్తి వచ్చి రిసెప్షన్లో అడుగుతాడు .

     అపాయింట్మెంట్ ఉందా సార్ అని రిసిప్షన్స్ట్ అడిగితే అవును అని... మెసేజ్ చూపిస్తాడు.  దానికి రిసిప్షన్స్ట్ ప్లీజ్ వెయిట్ సార్ వెయిట్ చేయండి.  ఇన్ఫామ్ చేస్తానని చెప్పి ధీరజ్ కి కాల్ చేసి చెబుతుంది.

   ధీరజ్ పంపించమని చెప్పి రుద్రాకి ఇన్ఫామ్ చేసి చెబుతాడు.  రుద్ర సరే అని.. విహాన్ అద్వైత్ లను కూడా తన క్యాబ్లోనికి రమ్మని మెసేజ్ చేస్తాడు.

    ఆ వ్యక్తి వచ్చేటప్పటికి మిగిలిన ముగ్గురు రుద్ర కేబిన్ లో ఉంటారు..  ఆ వ్యక్తి లోపలికి వచ్చి హాయ్ సర్.  ఐయామ్ హరి అని పరిచయం చేసుకుంటాడు.

అందరూ హాయ్ చెప్పే సీట్ ఆఫర్ చేస్తారు.  ప్యూన్ ని పిలిచి కాఫీ తెప్పించి ప్యూన్ పంపించేసి డోర్ లాక్ చేస్తారు.

   హరి అడుగుతాడు చెప్పండి సార్ ఏంటి విషయం అని..
దానికి రుద్రాయ ఇది చాలా సెన్సిటివ్ మేటర్.  అలాగే ఇది జరిగే 21 సంవత్సరాలు పూర్తయిపోయింది అని చెబుతాడు.
హరి జరిగిందంతా విని ఆలోచిస్తూ ఉంటాడు..ఏమైంది హరి అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నాను.

  హాస్పిటల్ దగ్గర స్టార్ట్ చేయాలి పుట్టిన బేబీ ఎవరో తెలియకుండా ఎక్కడ ఉందో తెలియకుండా మేనేజ్ చేశారు.   అంటే మిగిలిన డీటెయిల్స్ కూడా లేకుండా చేసే ఉంటారు.

  ఇదంతా చేయడానికి ఎవరో ఒకరు హెల్ప్ తీసుకుని ఉంటారు.  అక్కడ పట్టుకుంటే ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది అంటాడు.

  వెల్ హరి మనకి టైం చాలా తక్కువ ఉంది  అంటే..

   5 డేస్ లోపు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు.  హరి వెళ్ళాక అద్వైత్ అడుగుతాడు ఇంత రిస్క్ అవసరమా బావ అని...

  వారసురాలు అని వస్తే డిఎన్ఎ టెస్ట్ చేపిస్తే సరిపోతుంది కదా!  అంటే..

  అది ఎలాగో చేపిస్తాము. బట్ అసలు ఏం జరిగింది అని మనకు తెలియాలి కదా!  అప్పుడే మన శత్రువుల నుంచి... వచ్చే  వారసరాలను కాపాడుకోవచ్చు అంటాడు.

   అది నిజమేలే అనుకుంటారు. ధీరజ్ కి నోరు ఆగక బావ అని గారంగా పిలుస్తాడు. ఏంటి అని అనుమానంగా చూస్తాడు.

   నువ్వు కూడా అమ్మాయి అని ఫిక్స్ అయిపోయావా అంటే...  లేదు అంటాడు.

    అదేంటి మరి వారసురాలు అని చెబుతున్నావు అంటే... పొద్దుట డిస్కషన్ లో ఆ పదం ఎక్కువ వాడడం వలన నాకు అలానే వచ్చేసింది అంటాడు.

   దానికి ధీరజ్ జస్ట్ ఫర్ ఇమేజ్ చేసుకుందామంటే...  ఏమని ని ముగ్గురు చూస్తారు..

  అబ్బా ఏం లేదు బావ.   అబ్బాయి అనుకో మనకి ఇంకొకటి తోడు. పంచ పాండవులు లాగా ప్యాంటు షర్ట్లు వేసుకుని తిరుగుతాం అని ఇమేజ్ చేసుకోండి అంటాడు.

   అందరూ ఇమేజ్ చేసుకోగానే  ఆ ఇమేజ్ బోరింగ్ గా? ఉంది అనిపిస్తుంది.మళ్లీ ధీరజ్ అబ్బాయి ఇమేజ్ చాలా బోర్ గా ఉంది.

    అదే అమ్మాయి అనుకో... మన రుద్రాకి మరదలు వస్తుంది.  మనకి చెల్లి వస్తుంది.

   మీ ఇంట్లో, మా ఇంట్లో అందరూ అబ్బాయిలు అయిపోయి పండగ కళ ఉండటం లేదు.   అమ్మాయితో ఇమేజ్ చేసుకోండి అనగానే...అందరూ ఒకసారి ఇమేజనరీ వరల్డ్ లోకి వెళ్ళిపోతారు.

  విహాన్, అద్వైత్, ధీరజ్ అన్నయ్య అని పిలుస్తూ ఒక అమ్మాయి వస్తున్నట్టు ఊహించుకుంటారు.అబ్బా ఈ ఊహ నిజమైతే ఎంత బాగుందో?? అనుకుంటారు.

   రుద్ర కూడా కళ్ళు మూసుకుని ఊహించుకుంటాడు. బావ అని ఒక అమ్మాయి గారంగా పిలుస్తూ, సిగ్గుపడుతూ ఉంటుంది.  ఏంటి అని చూస్తాడు.  అమ్మాయి తలదించుకొని ఉంటుంది.

  తల ఎత్తు  అంటే నాకు సిగ్గు బావ అని చేతులతో మొఖం దాచుకుంటుంది.   చేతులు తీయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ అమ్మాయి రుద్ర నుంచి తప్పించుకుని పరిగెడుతూ నన్ను పట్టుకో బావ అని అరుస్తుంది. ఆగు అని అరుస్తూ.. చైర్ లో నుంచి ఒక్కసారిగా లెగుస్తాడు.

అప్పటికే మిగిలిన ముగ్గురు వాళ్ళు ఊహా లోకము నుంచి బయటకు వచ్చి రుద్రాన్నే చూస్తూ ఉంటారు.

రుద్ర ఊహల్లో మునిగిపోయి బ్లష్ అవ్వడం, నవ్వుకోవడం చూసి బావ మరి డీప్ గా వెళ్ళిపోయాడు అని ధీరజ్  అంటాడు.

  నువ్వు ముయ్, వాడిని చూడు అస్సలు దొరకడు. బాబు ఈరోజు తెలియకుండానే దొరికాడు అని... సైలెంట్ గా వీడియో తీస్తారు.

  రుద్ర కంగారుగా అరవగానే ఏమైంది బావ అని ధీరజ్ అడుగుతాడు.   నథింగ్ అంటే...

   మేము జస్ట్ ఇమేజ్ చేసుకో అంటే నువ్వు ఏకంగా మరదలుతో డ్యూయెట్ వేసుకున్నావా అంటూ తీసిన వీడియోని రుద్రాకి సెండ్ చేస్తాడు. 

.అబ్బా వీళ్ళకి ఇలా దొరికానా అనుకుంటూ... చూపుడు వీళ్ళతో నుదురు రుద్దుకుంటూ ఉంటాడు.

.రుద్ర ని అలా చూసిన విహాన్.. ఆపు,  ధీరజ్ నీ అల్లరి.

మనం అనుకున్నట్టు అమ్మాయి అయితే తన ఎలాంటి వాతావరణంలో పెరిగిందో తెలియదు.  రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్న ఫ్యామిలీ అయితే పెళ్లి చేసేసిన ఆశ్చర్య పడక్కర్లేదు.

లేకపోతే  ఈ కాలంలో లవ్ మ్యాటర్ కామన్..లవర్ ఉన్నాడేమో కూడా తెలియదు అనగానే...

రుద్రాకి జలస్ ఫీలింగ్ వస్తుంది. అలా ఎలా లవర్ ఉంటాడు అని రుద్ర అంటే..  ఎందుకనో అని కోరస్ గా ముగ్గురు అంటారు.

వచ్చేది మీ చెల్లి రా!  మీ చెల్లి గురించి అలా మాట్లాడుకోకూడదంటూ సిస్టంలో తలదూర్చి నాకు వర్క్ ఉంది అంటాడు.

  దానికి ధీరజ్ మనల్ని మర్యాదగా దొబ్బేయ్ అంటున్నాడు అని ముగ్గురు వెళ్ళిపోతారు.
వాళ్ళు వెళ్లాక రుద్ర మళ్లీ  ఆలోచనలకు వెళ్ళిపోతాడు. ఎవరు నువ్వు మరదలు పిల్ల?? ఎక్కడ ఉన్నావు??

   నువ్వు ఇక్కడే ఉండి ఉంటే మన జర్నీ ఇప్పటికే చాలా బ్యూటిఫుల్ గా ఉండేది అనుకుంటాడు.  మళ్లీ వెంటనే చీ నేను ఇలా ఆలోచిస్తున్నాను... ఈ ధీరజ్ గాడు మరీ చెడగొట్టేస్తున్నాడు అనుకుని వర్క్ లో బిజీ అవుతాడు.

మరదలు పిల్ల ఎక్కడున్నావమ్మా... తొందరగా రా..

   రుద్ర ❤️ మరదలు...
కథ కొనసాగుతుంది...
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: 1 Guest(s)