Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
#32
Part - 14

    రాఘవేంద్ర గారి ముఖం చూస్తూనే అర్థమయిపోతుంది. చాలా సంతోషకరమైన విషయం అని..

    రాఘవేంద్ర గారు దేవేంద్రను చూస్తూ నీ ఎదురుచూపులు ఫలించాయి రా అంటారు.
దేవేంద్ర అర్థం కాక ఏమంటున్నారు నాన్నగారు అంటే.. మేము నిన్న శ్రీశైలం గురువుగారి దగ్గరికి వెళ్ళాము.

   ఈ పౌర్ణమి వెళ్లిన మర్నాడు మన వారసరాలు మన సంస్థలో అడుగుపెడుతుంది... గుర్తించండి అని చెప్పారు అని చాలా  ఉద్వేగంతో చెబుతారు.

    జతేంద్ర వాళ్ల నాన్నగారు చేయ పట్టుకుని ఎక్కువ ఆవేశపడకండి నాన్నగారు అంటే ....

   లేదురా, నాకు ఏమీ అవ్వదు.   నా మనవరాలను చూడాలి.  తను అచ్చట ముచ్చట చూడాలి అని అంటారు.

    అందరూ ఒక్క నిమిషం ఆనందంతో షాక్ లోకి వెళ్ళిపోతారు.

దేవేంద్ర కన్నీళ్ళతో మీరు చెప్పేది నిజమా నాన్నగారు అంటే.. గద్గత స్వరంతో నిజం దేవేంద్ర అంటారు.

   దానికి మాట రానివాడై,  వాళ్ళ నాన్నగారు పాదాల దగ్గర కూర్చుని.. కాళ్లు గట్టిగా పట్టుకుని ఒడిలో తలపెట్టుకుni కళ్ళు మూసుకుంటారు.

  ఎవ్వరూ దేవేంద్ర ని డిస్టర్బ్ చేయరు. దేవేంద్రని అలా చూసి అందరికీ బాధతో మనసు భారం అవుతుంది.

   ఏమంటున్నారు నాన్నగారు... మొదట మన సంస్థలోకి అడుగుపెట్టడం ఏమిటి అని చారులత అడిగితే...  తెలీదు చారు.. గుర్తులు చెప్పమంటే ఇలాగే చెప్పారు అని.

  మనవళ్ళ  వంకా చూసి మీకు చాలా ముఖ్యమైన బాధ్యతని అప్పజెపుతున్నాను.  వారసురాలను గుర్తించిన తర్వాత ఫుల్ సెక్యూరిటీ ఉండాలి.

   మన ఇంటి పిల్ల అని తెలిస్తే చాలా ప్రమాదం. ఇప్పటివరకు తాను చాలా స్వచ్ఛమైన చోట పెరిగింది అంట అని చెబుతారు.

   దానికి మనవళ్ళు మాట ఇస్తారు.  తనని కంటికి రెప్పలా చూసుకుంటామని..

   కౌసల్య, చారు వంక చూస్తూ...  అమ్మాయికి కావలసిన బట్టలు, నగలు అన్ని సిద్ధం చేయండి అని ఆనందంగా చెబుతారు.

   దానికి కౌసల్య సరే మావయ్య గారు..  అని ఇంకా పది రోజులే అంటే...  పనులు చాలా ఉన్నాయి.  చేతులు, కాళ్లు ఆడడం లేదు.  వెంటనే అత్తయ్య గారికి చెప్పి సలహా తీసుకోవాలని ఆనందంతో అంటుంది.

   భార్య తెలివికి జితేంద్ర తల పట్టుకుంటాడు.
రాఘవేంద్ర గారి సీరియస్గా ఈ విషయం మనల్ని దాటి బయటికి వెళ్ళకూడదు. నా మాట కాదని చెబితే వారికి అదే శిక్ష అని గంభీరంగా చెబుతారు.

   చారు మాత్రం అది... నాన్నగారు నేను అత్తయ్య గారికి మాత్రం చెబుతాను అంటే... సరే అంటారు.

అందరూ రూమ్ బయటికి వస్తారు. అందరి ముఖాలు వెలిగిపోతున్నాయి.

  అనసూయ వాళ్ళు ఏం చెబుతారా అని చూస్తూ ఉంటే..
కౌసల్య ముందుకు వచ్చి... క్షమించండి అత్తయ్య మీకు మేము ఏమీ చెప్పలేము.  జరిగేది చూడడం మాత్రమే మీరు మీరు చేయవలసింది అని చెప్పి చారుని తీసుకుని కౌసల్య గదికి వెళ్ళిపోతుంది.

  షాపింగ్ ఏం చేయాలో అని... చారు కూడా వాళ్ళ అమ్మ గారిని చూసి వదినతో లోపలికి వెళ్లి అత్తగారికి ఫోన్ చేసి విషయం చెబుతుంది.

   దానికి తులసి గారి సంతోషపడి అయితే ఇన్ని రోజులకి బృందావనానికి మంచి రోజులు వచ్చాయి అని ఫోన్ పెట్టేస్తారు.

     నలుగురు యువకులు ఒకే కారులో ఆఫీస్ కి బయలుదేరుతారు.  అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఒక రుద్ర తప్ప.

   చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు.   ఏమైంది రుద్ర అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు.  నీ మరదలు ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నావా అని దీరజ్ అడిగితే,

     రుద్ర సీరియస్గా చూస్తూ,   ఈ రోజుల్లో కూడా ఇలా నమ్ముతారా అని అంటాడు. 

  దానికి విహాన్ ప్రతిదీ అలా కొట్టి పడేయవద్దు. ఇప్పటివరకు ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిందంట అంటాడు.
ఏమో ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అందరి ముఖంలో ఆనందం చూసే గట్టిగా మాట్లాడలేకపోయాను.

   కానీ మానవ ప్రయత్నం చేయాలి కదా అని రుద్రా అంటే.. ఏమిటి నువ్వు అనేది ముగ్గురు అడుగుతారు.

  ఈరోజు నేను ఒక డిటెక్టివ్ ని రమ్మన్నాను ఎంక్వయిరీ కోసం అని చెబుతాడు.
దానికి సరే ఇటు ప్రయత్నం ఇటు చేద్దాం అని అనుకుంటారు. 

  విహాన్ ధీరజ్ ని అడుగుతాడు.ఈరోజు ఇంటర్షిప్ కోసం ఇంటర్వ్యూస్ కి పంపించారా  అని... వెళ్లారు.10 కి స్టార్ట్ అవుతున్నాయని చెబుతాడు.   వీరు మాట్లాడుకుంటేనే ఆఫీస్ కి రీచ్ అవుతారు.

రేపల్లె...
      శాంభవి      శకుంతల గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని కాలేజీకి వెళుతుంది.  శాంభవి వెళ్లి మిత్రకే హాయ్ అని చెబుతుంది. మిత్ర కూడా హాయ్ చెప్పి...

  ఏమైంది శాంభవి నీ ఫేస్ అలా ఉంది అని మిత్ర అడిగితే శాంభవి జరిగిందంతా చెబుతుంది.

  నేను సెలెక్ట్ అయ్యి అప్పుడు చెబుతాను మా అమ్మలు ఇద్దరి  పని... అని కోపంగా అంటుంది.

దానికి  మిత్ర సరే పద క్లాస్ కి వెళదామని క్లాసులోనికి తీసుకు వెళుతుంది.
కాలేజ్ మొత్తం ఆరోజు ఆ హడావుడిలోనే ఉంటుంది. 10 కి సెలక్షన్స్ స్టార్ట్ అవుతాయి.  ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క ప్లేస్ కి సెలెక్ట్ అవుతారు.

మిత్రా, శాంభవి, గౌతమ్ హైదరాబాదులో ఉన్న ఒక కంపెనీ కి సెలెక్ట్ అవుతారు.
సెలక్షన్స్ అయిన తర్వాత మిత్ర అంటుంది ఇంకా పది రోజుల్లోనే మనం స్టార్ట్ అవ్వాలి అని...

  దానికి శాంభవి సమాధానం ఏమిటి??
[+] 6 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: