Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఆఫీస్ లో అందాలు చిందులు
#4
హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు. ఇక కథ లోకి వస్తే 
నా పేరు సురేష్, ఈ మధ్య నే హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఆఫీస్ లో ఇంటర్న్ గా జాయిన్ అయ్యాను.ఫస్ట్ రోజు ఒక ఇంట్రడక్షన్ జరిగింది. పెద్ద కంపెనీ ఏమి కాదు కానీ, చిన్న ఆఫీస్ ఒక 50 మంది స్టాఫ్ ఉంటారు. మేము ఒక 8 మంది న్యూ గా జాయిన్ అయ్యాము. ఐదు మంది అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు. అమ్మాయిలు జస్ట్ నేమ్స్ చెప్పి విష్ చేసారు. మేము అంతే. ఇక అబ్బాయిలు నేను కాకుండా ఇద్దరూ. ఒకడి పేరు రాజేష్ ఇంకొకడి పేరు విహారి. రాజేష్ కడప జిల్లా గుడ్ పర్సన్ లా అనిపించాడు. విహారి హైదరాబాద్ లోకల్. నాది ఖమ్మం. విహారి ఆఫీస్ అయ్యాక బై చెప్పి వెళ్ళిపోయాడు. నేను రాజేష్ రూమ్ కోసం సెర్చ్ చేసాం. మా శాలరీ 18k, రెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అయినా ఎలా అయినా రాత్రికి వెతికి ఒక మాస్ ఏరియా లో 8000 కి తీసుకున్నాం. రేపు మార్నింగ్ జాయిన్ అవుదాం అని చెప్పేసి, అడ్వాన్స్ ఇచ్చేసి, హోటల్ కి వెళ్ళాం. మార్నింగ్ హోటల్ లో రెడీ అయ్యి లగేజ్ నీ రూమ్ లో పెట్టేసి, ఆఫీస్ కి వెళ్ళాము. మాకు నవ్య అని ఒక ఆమెని ఇంటర్నషిప్ కోసం ఇచ్చారు. మేము వెయిట్ చేస్తుంటే అందరూ అంటూ ఉన్నారు. ఆమె చాలా స్ట్రిక్ట్, అయిపోయారు మీరు అని. మేము టెన్షన్ లో వెయిట్ చేస్తుంటే వచ్చింది నవ్య. బ్లూ జీన్స్, వైట్ షర్ట్, లూస్ హెయిర్ తో. సెక్సీ గా ఉంది. మా ఊరిలో అలా ఎప్పుడు చూడలేదు. హాయ్ మ్యామ్ అంటే నో మ్యామ్ అండ్ సార్, కాల్ మీ నవ్య అని చెప్పి, ఇంట్రడ్యూస్ చేసుకుంది. వర్క్ ఇక ఎలా ఏంటి అని చెప్పి, స్టార్ట్ చేసింది. ఇక మేము ఫస్ట్ రోజు అయినా అని బుద్దిగా స్టార్ట్ చేసాం. ఈవెనింగ్ ఆఫీస్ అయ్యాక మాకు కావలసిన ఐటమ్స్ అన్నీ కొనుక్కొని, ఇల్లు సర్దుకున్నాం. ఒకే రూమ్ ఒక కిచెన్, ఒక బాత్రూమ్. ఫుడ్ వండడం నాకు వచ్చు, అందుకే రాజేష్ నీ క్లీన్ చేయాలి అని చెప్పి, తినేసి పడుకున్నాం.
[+] 10 users Like Sumanthreddy's post
Like Reply


Messages In This Thread
RE: ఆఫీస్ లో అందాలు చిందులు - by Sumanthreddy - 21-03-2026, 04:06 PM



Users browsing this thread: 1 Guest(s)