Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
#28
Part - 12

  రాఘవేంద్ర గారు చాలా సంతోషంగా ఉంటారు. దేవేంద్ర కి సంతోషం తిరిగి రాబోతుంది అని.

   జరిగిన నష్టాన్ని ఎలాగో తీర్చలేము,  వారసరాలు  రాకతో అయినా దేవేంద్ర సంతోషంగా ఉంటాడు అనుకుంటారు.

   వెంటనే కూతురికి ఫోన్ చేస్తారు. చారులత ఫోన్ తీసుకుని చూస్తుంది. ఇదేంటి నాన్నగారు ఈ టైం లో ఫోన్ చేస్తున్నారు అనుకుని...

  కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో నాన్నగారు అంటుంది. అమ్మ చారు అని సంతోషంగా పిలుస్తారు.

  ఏమైంది నాన్నగారు... మీ మాటలు సంతోషం కనిపిస్తుంది అంటే.. అవును తల్లి చాలా సంతోషకరమైన విషయమే.

  రేపు ఉదయం అల్లుడు గారిని, రుద్ర ని తీసుకుని ఇంటికి రామ్మ. ఇటు నుంచి ఆఫీసుకు వెళతారు.

చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి అంటారు.  సరే నాన్నగారు అని చెప్పి, ఫోన్ పెట్టేస్తుంది.

విషయం ఏమై ఉంటుందని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. తులసి గారు చారులత ని పిలిచి ఏమైంది??

  అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావని అడుగుతారు?? నాన్నగారు ఫోన్ చేసి రేపు ఇంటికి రమ్మన్నారు అత్తయ్య అంటే... దానికి అంత ఆలోచించడం దేనికి అంటారు.

      నాన్నగారు చాలా సంతోషంగా ఉన్నారు అంటుంది. తులసి గారు కూడా ఏమి అయ్యి ఉంటుందని ఆలోచిస్తూ ఉంటారు.
చారులత ఆనందంతో అత్తయ్య గారు,   నాన్నగారు అమ్మని క్షమించి అమ్మతో మాట్లాడతారు అనుకుంటా.. అది చెప్పడానికి పిలిచి ఉంటారు అని అంటుంది.

   తులసి గారు కోడలతో లేదు చారు.. ఇంకా ఏదో విషయం ఉంది.  అన్నయ్య క్షమిస్తే సంతోషంతో వదిన కదా ఫోన్ చేసి చెప్పాల్సింది అంటే అది నిజమేలే అత్తయ్య.. చూద్దాం రేపు ఏం చెబుతారో అని అంటుంది.

రాత్రికి రాగానే సంతోష్ కి, రుద్రకి ముందే చెప్పు.  లేకపోతే ఉదయమే పరుగులు పెడతారు అంటారు. సరే అత్తయ్య అని అంటుంది.

రేపల్లె...

సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చిన శాంభవి ,  సులోచన గారు ఇచ్చిన స్నాక్స్ తిని డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది.

    ధరణి మాత్రం శాంభవినే చూస్తూ ఉంటుంది. జయంతి టీ కప్ తెచ్చి ధరణికి ఒకటి ఇచ్చి,  తను ఒకటి తీసుకుని ఏమైంది ధరణి వచ్చినప్పుడు నుంచి శాంభవి మీదే ఉంది నీ చూపు అని అడుగుతుంది.

  దానికి ధరణి కాలేజీలో జరిగింది చెబుతుంది. ఎందుకు అంత అలా ఆలోచిస్తున్నావు.  శాంభవి చెప్పింది కూడా నిజమే కదా!  అంత దూరం పంపించడం అవసరమా?? మనవాళ్ళు ఒప్పుకుంటారు అనుకుంటున్నావా??

   ఆ ఇంటెన్షిప్ ఏదో ఇక్కడ అరేంజ్ చేస్తే సరిపోతుంది కదా అని అంటుంది జయంతి.  నువ్వు కూడా అలా అంటావేంటి అక్క అని ధరణి అంటుంది.

  అసలు నువ్వు ఏమీ ఆలోచిస్తున్నావో అది చెప్పు ధరణి అని అడుగుతారు.

శాంభవికి ప్రపంచం మొత్తం ఈ ఇల్లు,, ఈ ఊరు మాత్రమే. శాంభవి మీద ఉన్న అతి ప్రేమతో తన చుట్టూ అందమైన ప్రపంచాన్ని సృష్టించి అందులో సీతాకోకచిలుకను చేశారు.

    నిజం చెప్పాలి అంటే బయట ప్రపంచం అలా లేదు. శాంభవికి ప్రపంచం తెలియాలి.

  ఇంటెన్షిప్ జరిగేది నాలుగు నెలలు మాత్రమే. ఈ నాలుగు నెలలు బయటకు పంపిస్తే కొంచమైనా లోకజ్ఞానం వస్తుంది.

   రేపు శాంభవికి పెళ్లి  అయ్యి అత్తారింటికి వెళితే కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటుంది కదా అనగానే...

దానికి జయంతి నువ్వు అప్పుడే పెళ్లి వరకు వెళ్లిపోయావా..  అయినా శాంభవిని బయటికి పంపిస్తారు అనుకుంటున్నావా?? ఇల్లరకం తీసుకు వస్తారని జయంతి అంటుంటే...

  అప్పుడు కచ్చితంగా గొడవలు మొదలవుతాయి అని సులోచన గారు చెబుతూ.. కోడలు ఇద్దరితో జాయిన్ అవుతారు

  దానికి జయంతి అదేంటి అత్తయ్య అలా అంటున్నారు అంటే అత్తయ్య చెప్పింది నిజం అక్క అని అంటుంది ధరణి.

పెళ్లి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి తమ లైఫ్ పార్ట్నర్ అటెన్షన్ కోరుకుంటూ ఉంటారు.
పెళ్లయిన తర్వాత శాంభవి ఇక్కడే ఉంటే..  శాంభవి ఫస్ట్ ప్రిఫరెన్స్ మా నాన్నలు,  మా అన్నయ్యలు అంటుంది.

   మన అబ్బాయిలు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ నా చెల్లి అంటారు.
ఫస్ట్ లో బాగానే ఉన్నా ఉండగా, ఉండగా అదే పెద్ద డిస్టబెన్స్ అవుతుంది అంటుంది.
దానికి జయంతి అదే నిజమేలే.  ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగితే..
ఇంటెన్షిప్ కి శాంభవిని ఎలా పంపించాలో చెబుతుంది. దానికి జయంతి టీ కప్పులో తుఫాను అంటే ఏంటో అనుకున్నాను...
మనం ఒక కప్పు టీ తాగేలోపు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నాం. చూద్దాం రేపు సెలక్షన్స్ ఉన్నాయి కదా అంటారు.

శాంభవి ఇంటర్నషిప్ కి వెళ్లడానికి ఒప్పుకుంటుందా??        

కథ  కొనసాగుతుంది.....
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: