Thread Rating:
  • 23 Vote(s) - 3.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు"
Update – 52


నాన్న : వాహ్, మరి మా కోసం కూడా ఏమైనా తెచ్చావా లేదా ?

నేను : నాన్నా, అందరి కంటే ముందు మీ ఇద్దరికీ ఇస్తాను.

కోమలి : గుడ్. త్వరగా చూపించండి, మీరు అమ్మానాన్నల కోసం ఏం తీసుకొచ్చారు ?

నేను : అన్నిటి కంటే ముందు ఈ సెల్ ఫోన్లు. మీ ఇద్దరి కోసం కొత్తవి. ఇవి ఇండియాలో ఇంకా రాలేదు.

నాన్న : వాహ్, చాలా బావున్నాయి. మరి ఇది ఎలా పనిచేస్తుంది బేటా ? ఇందులో బటన్లే లేవు కదా.

నేను : నాన్నా, ఇది వేలితో పనిచేస్తుంది. మీరు మీ వేలితో టచ్ చేస్తే ఇది పనిచేస్తుంది.

నాన్న : అద్భుతం ! ప్రపంచం ఎక్కడికి చేరుకుంది. ఇకపై సైగలతో పని అవుతుంది అన్నమాట.

అమ్మ : వాహ్, నిజంగా ఇది చాలా బాగుంది.

నేను : ఇంకా, మీ కోసం గ్లాసెస్ నాన్నా, ఈ డ్రెస్సు, ఈ లైటర్, దాని మీద మీ పేరు ఉంది, చూడండి. ఇంకా ఈ వాచ్.

నాన్న : వాహ్, అన్నింటికంటే ఈ లైటర్ అద్భుతంగా వుంది.

కోమలి : కానీ మీరు ఎక్కువగా వాడకూడదు, ఓకే.

నాన్న : ఓకే బాబా, ఎక్కువగా వాడను. సంతోషమేనా ?

కోమలి : యెస్.

నేను : అమ్మా, ఇవి నీ కోసం పర్ఫ్యూమ్స్, ఈ నగలు, ఈ డ్రెస్సు, ఈ వాచ్.

అమ్మ : వాహ్, ఇందులో నుండి చాలా మంచి సువాసన వస్తోంది. చాలా బాగుంది బేటా.

నాన్న : మరి కోమలి కోసం ఏం తీసుకొచ్చావో చూపించు.

నేను : కోమలి కోసం ఈ డ్రెస్సులు, ఈ నగలు, ఈ శాండిల్స్, ఈ సెల్ ఫోన్, ఈ పర్ఫ్యూమ్స్, ఈ వాచ్, ఈ గ్లాసెస్, ఇంకా ఈ చాక్లెట్లు.

అమ్మ : వావ్, చాలా బాగుంది. నువ్వు షాపింగ్ లో ఎక్స్పర్ట్ వి అయిపోయావు.

కోమలి : నా కోసం ఇన్ని వస్తువులా ? వావ్, థాంక్ యూ సో మచ్ రాహుల్. అమ్మా, ఇదిగోండి ఈ పట్టీలు ఎంత బాగున్నాయో కదా.

అమ్మ : అవును బేటీ, చాలా బావున్నాయి.

నేను : అమ్మా, ఈ చాక్లెట్లు మీవి, నాన్నవి. కానీ మీరు ఎక్కువగా తినకూడదు.

నాన్న : త్వరగా తీసుకురా, ఎలా ఉందో చెక్ చేస్తాను.

కోమలి : అవసరం లేదు. మీకు నేను చెక్ చేసి చెప్తాను. డాక్టర్ స్వీట్ తినకూడదన్నారు.

నాన్న : ఓకే బేటీ, మా అమ్మమ్మ వి నువ్వు.

అప్పుడు అందరూ నవ్వడం మొదలుపెట్టారు. అమ్మా, నాన్న వాళ్ళ రూములోకి వెళ్ళారు. కోమలి తన గిఫ్ట్ లని తీసుకుని రూములోకి వెళ్ళబోయింది.

నేను : కోమలి.

కోమలి : ఏంటి ?

నేను : నీ కోసం ఇంకా కొన్ని గిఫ్ట్ లు ఉన్నాయి. అవి రాత్రికి ఇస్తాను, ఓకే.

కోమలి : (నవ్వుతూ) ఓకే.

తరువాత తను అక్కడినుండి వెళ్ళిపోయింది. నేను టైమ్ చూస్తే ఒంటి గంట అయింది.

నేను సోమేశ్, కిరణ్, సైరా, ఇంకా రోహిల కోసం తెచ్చిన గిఫ్ట్ లని తీసుకుని, పని మనిషితో నా కారులో పెట్టించాను.

తరువాత నేను కోమలి దగ్గరికి వెళ్ళాను. తన రూమ్ డోర్ ని తీయగానే, ఆమె తన గిఫ్ట్ లని చూసుకుంటోంది.

నేను : ఏం చూస్తున్నావు ? నచ్చలేదా ఏంటి ?

తను పరుగెత్తుకుంటూ వచ్చి, ఏడుస్తూ నన్ను కౌగిలించుకుంది.

నేను : కోమలి, ఏమైంది ? ఎందుకు ఏడుస్తున్నావు ? ఏడవకు, ఏం జరిగిందో చెప్పు ?

తను నా చేతుల్లోనే ఉంది, ఏడవడం ఆపింది కానీ వెక్కిళ్లు వస్తూనే ఉన్నాయి. నేను కొద్దిసేపు తనని అలాగే కౌగిలించుకుని వుండి, తన వీపు ని నిమురుతూ ఉన్నాను. తరువాత కొద్దిసేపటికి తను మామూలు అయింది.

నేను : ఏం జరిగింది కోమలి ?

కోమలి : నాకు ఇంత ప్రేమ ఈ రోజు వరకు దొరకలేదు, అందుకే ఏడుపు వచ్చేసింది.

నేను : కోమలి, నువ్వు ప్రేమకి అర్హురాలివి. పిచ్చిదానిలా, ఇంత చిన్న విషయానికి ఎవరూ ఏడవరు. నువ్వు ఎక్కువగా ఆలోచించకు, ఓకేనా ? (తరువాత నేను తన గుద్ద మీద నా చేత్తో కొట్టాను) ఇది 15 రోజుల్లో ఇంత లావు ఎలా అయింది ?

కోమలి : (సిగ్గుపడుతూ) ప్లీజ్, ఆట పట్టించకండి.

నేను : ఓకే బాబా. నీ మిగతా గిఫ్ట్ లని రాత్రికి ఇస్తాను, ఓకే.

కోమలి : ఓకే.

నేను : నేను ఇప్పుడు సోమేశ్ దగ్గరికి వెళ్తున్నాను. తరువాత మరో రెండు మూడు చోట్లకి కూడా వెళ్ళాలి. కొంచెం ఆలస్యం అవుతుంది, ఓకే.

కోమలి : త్వరగా రండి, నేను ఎదురుచూస్తూ ఉంటాను.

నేను : ఓకే నా ప్రాణం.

తరువాత నేను తనని ముద్దు పెట్టుకుని, రూమ్ లో నుండి బయటికి వచ్చాను. తిరిగి లగేజ్ దగ్గరికి వచ్చి, పని మనిషితో లగేజ్ మొత్తాన్ని నా రూములో పెట్టమని చెప్పాను. అతను లగేజ్ ని తీసుకుని వెళ్ళిపోయాడు. నేను కారు వైపు వెళ్ళాను. కారులో కూర్చుని సోమేశ్ వాళ్ళ ఇంటి వైపు బయలుదేరాను. దారిలో నేను రోహికి కాల్ చేశాను.

రోహి : హలో రాహుల్, ఎలా ఉన్నారు ?

నేను : నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు రోహి ?

రోహి : నేను బాగానే ఉన్నాను. మీరు లండన్ నుండి వచ్చేశారా ?

నేను : అవును, నేను రాత్రి వచ్చాను.

రోహి : ఓకే, గుడ్.

నేను : రోహి, నీకు ఒక సమస్య గురించి చెప్పాను కదా.

రోహి : అవును, నాకు గుర్తుంది. మీరు వచ్చేయండి, నేను హాస్పిటల్లోనే ఉన్నాను.

నేను : నువ్వు ఎంత వరకు హాస్పిటల్లో ఉంటావు ?

రోహి : నేను 5 గంటల వరకు ఉంటాను.

నేను : ఓహ్, నేను 6-7 గంటల వరకు ఫ్రీ అవుతాను.

రోహి : అయినా పర్వాలేదు, మీరు రండి. నేను వెయిట్ చేస్తాను. అయినా, నేను ఎలాగూ ఈ రాత్రి మళ్ళీ హాస్పిటల్ కి రావాలి, రెండు ఆపరేషన్లు ఉన్నాయి.

నేను : అయితే నువ్వు ఎప్పటివరకు తిరిగి వస్తావు ?

రోహి : నాకు ఎక్కువ టైం పట్టదు. 5 గంటలకి ఇంటికి వెళ్తే, మీ కోసం 7 గంటల వరకు వస్తాను.

నేను : వద్దు, నువ్వు 8 గంటలకి రా, ఓకే.

రోహి : ఓకే.

నేను : బై.

రోహి : బై.

తరువాత కాల్ కట్ అయింది. నేను డ్రైవ్ చేస్తూనే ఉన్నాను. సుమారు పది నిమిషాల తరువాత సోమేశ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నాను. డోర్ దగ్గర నిలబడి డోర్ బెల్ ని కొట్టాను. మోహిని డోర్ ని తెరిచింది.

మోహిని : హలో నా ప్రాణం.

నేను : నా ప్రాణానికి ప్రాణం, ఎలా ఉన్నావు ? నువ్వు బొద్దుగా కనిపిస్తున్నావు. (తన రొమ్ముల వైపు చూస్తూ చెప్పాను)

మోహిని : లేదు, నేను ముందులాగే ఉన్నాను.

నేను : అయితే నా కష్టం వేస్ట్ అయినట్లేనా ?

మోహిని : ఏ కష్టం ?

నేను ఇటూ అటూ చూశాను. తరువాత తన రొమ్ములని పట్టుకుని :

నేను : వీటిని ఇంతగా పట్టుకుని నలిపాను, అది కష్టం కాదా ?

తను ఒక్కసారిగా వెనక్కి జరిగింది.

మోహిని : ఏం చేస్తున్నారు ? మనం ఎక్కడ ఉన్నామో చూడండి.

నేను : ఓకే బాబా, అయితే చెప్పు.

మోహిని : కేవలం రెండుసార్లు మాత్రమే కదా వాటిని చీకింది. రెండుసార్లు సరిపోతుందా ఏంటి ?

నేను : హ్మ్మ్, అది కూడా కరెక్టే. నెక్స్ట్ ఎప్పుడో నువ్వే చెప్పు.

మోహిని : మీరు ఎప్పుడు చెబితే అప్పుడే. నేను మీ కోసమే వెయిట్ చేస్తున్నాను.

నేను : గుడ్.

ఇంతలో సోమేశ్ అక్కడికి వచ్చాడు.

సోమేశ్ : ఇంతసేపు డోర్ దగ్గర ఏం చేస్తున్నావు ? నీతో ఎవరున్నారు ?

సోమేశ్ బయటికి వచ్చాడు.

సోమేశ్ : అబ్బే, నువ్వు బయట ఎందుకు నిలబడ్డావు ? లోపలికి ఎందుకు రాలేదు ? మోహిని, నువ్వు ఇక్కడే నిలబడ్డావు, వీణ్ణి లోపలికి రమ్మని చెప్పలేవా ?

నేను : తను నన్ను లోపలికి రమ్మనమని చెప్పింది. కానీ ముందు గిఫ్ట్ ఇవ్వు, తరువాతే లోపలికి రానిస్తానని అంది.

సోమేశ్ : ఏ గిఫ్ట్ ?

మోహిని : లండన్ నుండి వచ్చారు కదా, మా కోసం ఏమీ తీసుకురాలేదు. చూడు, ఖాళీ చేతులతో నిలబడ్డారు.

సోమేశ్ : హా హా హా, నువ్వు నిజంగా పిచ్చిదానివే.

తన చెల్లెలి వైపు చూస్తూ చెప్పాడు,

సోమేశ్ : నువ్వు లోపలికి వెళ్ళు, మేము వస్తున్నాము.

వాడు మళ్ళీ నావైపు తిరిగి చెప్పాడు,

సోమేశ్ : ఈ రోజు సూర్యుడు ఎక్కడ ఉదయించాడు ?

నేను : ఎందుకు, ఏమైంది ?

సోమేశ్ : చాలా రోజుల తరువాత నిన్ను సల్వార్ కమీజ్ లలో చూశాను.

నేను : కోమలి వేసుకోమంటే, వేసుకున్నాను. అదిసరే కానీ, నాతో కారు దగ్గరికి రా.

సోమేశ్ : ఎందుకు ? ఎక్కడికి వెళ్ళాలి ?

నేను : ఎక్కడికీ లేదురా, నువ్వు రా.

తరువాత మేము కారు దగ్గరికి వెళ్ళాము. నేను వెనుక డోర్ ని తీసి, గిఫ్ట్ లని తీసి సోమేశ్ కి ఇచ్చాను. ఒక బాక్స్ ని నా చేతిలో పట్టుకుని వాడితో పాటు ఇంట్లోకి వెళ్లాను. మోహిని అక్కడే నిలబడి ఉంది.

మోహిని : వావ్, రాహుల్ మా కోసం ఏమీ తీసుకురాకుండా ఉండటం అసంభవం అని నేను అనుకుంటున్నాను.

తర్వాత ఇంటిలోపలికి చూస్తూ బిగ్గరగా చెప్పింది.

మోహిని : హేమ, సుమ, నైనా, అమ్మా, త్వరగా రండి, త్వరగా !

అందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు.

ఆంటీ : ఏమైంది మోహిని ? ఎందుకు అరుస్తున్నావు ?

ఆంటీ నన్ను చూసింది.

ఆంటీ : అరె బాబూ రాహుల్, నువ్వు వచ్చేశావా ?

నేను : నమస్తే ఆంటీ, ఎలా ఉన్నారు మీరు ?

ఆంటీ : బాబూ, బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు ?

నేను : బాగున్నాను ఆంటీ.

తరువాత మేము డ్రాయింగ్ రూములోకి వెళ్ళాము.

నేను అందరికీ వాళ్ల వాళ్ల గిఫ్ట్ బాక్స్ లని ఇచ్చేశాను.

సోమేశ్ : నా బాక్స్ ఎక్కడ ఉంది ?

నేను : నీకెందుకు ?

సోమేశ్ : తీయ్, నా గిఫ్ట్ ని త్వరగా ఇవ్వు. (అని వాడు నా మెడ పట్టుకున్నాడు.)

నేను : సరే, నన్ను వదిలిపెట్టు, ఇస్తున్నాను.

నేను : ఇదిగో, నీ కొత్త సెల్ ఫోన్.

సోమేశ్ : వావ్, ఇది చాలా అద్భుతంగా ఉంది.

నేను : దీన్ని ఎలా వాడాలో నీకు తరువాత చెప్తాను, ఓకే.

సోమేశ్ : ఓకే.

నేను : ఇదిగో, నీ డ్రెస్సు, వాచ్, ఈ షూస్, ఈ పర్ఫ్యూమ్.

మోహిని : మీరు అందరికి ఒకేలా ఎందుకు తెచ్చారు ? కేవలం రంగు మాత్రమే వేరుగా ఉంది.

నేను : ఎందుకంటే, మీరు నలుగురూ కొట్టుకోకూడదని.

ఆంటీ, సోమేశ్ లు నవ్వడం మొదలుపెట్టారు.
Like Reply


Messages In This Thread
RE: "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు" - by anaamika - 20-03-2026, 12:48 PM



Users browsing this thread: hsamatham, 10 Guest(s)