19-03-2026, 03:39 PM
చాలా బావుంది వెంకు గారు, ఈ సారి వల్లీ ఫీలింగ్స్ చెప్పడానికి సరైన పదాన్ని ఎంచుకున్నారు "అసౌకర్యంగా". మొత్తానికి వల్లీని పడేయడానికి రంగడి ప్రయత్నాలకు అంతులేకుండా పోతోంది, వల్లికి ఇంకా అటువంటి అలోచనలు కలిగినట్లు ఎక్కడా చూపించలేదు. చూద్దాం రంగడు ఆ ఫీలింగ్స్ వల్లి మనసులోకి ఎలా తెప్పిస్తాడో...కొనసాగించండి.
అలాగే అనుమతి లేకుండా అన్యుల ఫోటోస్ తీయకూడదని చెప్పించడం కూడా బావుంది.
అలాగే అనుమతి లేకుండా అన్యుల ఫోటోస్ తీయకూడదని చెప్పించడం కూడా బావుంది.
:
:ఉదయ్
:ఉదయ్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)