Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
#14
Part - 6

హైదరాబాద్....

R. D,  ధీరజ్,  విహాన్,  అద్వైత్  కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుని,  వచ్చిన డ్రింక్ తాగుతూ ఉంటారు.
 
    అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి, హాయ్ బావ అంటూ స్వీట్ కే  వేగుటు వచ్చే విధంగా పిలుస్తూ ఉంటుంది.

         R. D, విసుగ్గా అమ్మాయిని చంపేసేలాగా ఒక చూపు చూస్తూ, తల పక్కకి తిప్పేస్తాడు. ఆ అమ్మాయి వెనకాల ఇంకొక అమ్మాయి వచ్చే విహాన్ న్ని పలకరిస్తుంది. ఆ అమ్మాయి చూపులకి చిరాకు వచ్చి, విహాన్   ఏంటి బావ మనకి ఇది  . మనమేదో రిలాక్స్ అవుదామని పబ్బుకు వస్తే ఈ జిడ్డు మొహాలు తగులుకున్నారని మొహం వికారంగా పెడతాడు.

   దానికి అమ్మాయిలు ఇద్దరు రిలాక్స్ అన్నమాట మాత్రమే మైండ్ లో పెట్టుకుని,, మేము ఇస్తాము కదా రిలాక్స్ బావ అని మత్తుగా అంటూ దగ్గరకు వస్తారు.

   వెంటనే R. D కూల్ గా  ఆ అమ్మాయి వంక  కిల్లింగ్ లుక్స్ తో చూస్తాడు. ఆ చూపుకే అమ్మాయికి వెన్నులో వణుకు వస్తుంది. అయినా,  లేని ధైర్యం తెచ్చుకుని ఫేక్ స్మైల్ తో దగ్గరికి వెళ్లి భుజం మీద చెయ్యి వేయబోతుంది.

   వెంటనే R. D లాగిపెట్టి ఒకటి పీకుతాడు.  దెబ్బకి పాపకి నక్షత్ర మండలం అంతా ఒకేసారి కనిపిస్తుంది. తాగిన మత్తుకి,  దెబ్బ మొత్తుకి కింద పడుతుంది.

  రెండో అమ్మాయి గబగబా వెళ్లి తనని లేపుతుంది.  వాళ్ళ నలుగురు ఒక లుక్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు.

    ఇద్దరు అమ్మాయిలు పళ్ళు నోరుతూ కోపంగా ఇంటికి వెళ్లి అత్త అని ఒకరు,, పిన్ని అని ఒకరు గట్టిగా అరుస్తారు.

    ఇంటిలో ఉన్న అందరూ బయటకు వచ్చి వాళ్ళిద్దరి వాలకం  చూసి ఏమైంది అని అడుగుతారు. అత్త ఎక్కడా అని మళ్లీ గట్టిగా అరుస్తుంది మొదటి అమ్మాయి.
  
    అప్పుడే పైనుంచి గట్టిగా వినిపిస్తుంది ఏమైందో నిషా అని??  దానికి నిషా పైకి చూస్తుంది. అక్కడ ఒక నలభై మూడు సంవత్సరాల ఒక లేడీ ఉంటుంది.  రాత్రిపూట అవడం వలన నైట్ వేర్ వేసుకుని  ఉంటుంది.చూపు మాత్రం విషనాగు వలే ఉంటుంది.

       అత్త ఆ R. D, నన్ను కొట్టాడు అంతే కాదు,  ఆ విహాన్ కూడా ఆశాను అవమానించాడు.  అందరి ముందు మాకు చాలా అవమానం జరిగింది అని ఇద్దరు దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటారు.

   దానికి ఆ లేడీ నేను చూసుకుంటాను. చాలా లేట్ అయింది వెళ్లి పడుకోండి అని చెబుతుంది. దానికి ఆమె అన్నయ్య అయిన శేషేంద్ర వచ్చి 21 సంవత్సరాల నుంచి ఇదే మాట చెబుతున్నావు.  కానీ ఏమీ చేయడం లేదు అని వంగ్యంగా   మాట్లాడుతూ రెచ్చగొడతాడు.

   అన్నయ్య అని గట్టిగా అరుస్తూ  వాళ్ళు అన్నయ్య వంక కోపంగా చూస్తూ, మన ఎదురుగా ఉన్నది కోడి, మేక అనుకున్నావా?? సింహాలు.. ఆ గజపతి , భూపతి వారసులు.  చాలా తెలివిగా  ఆలోచించి దెబ్బ కొట్టాలి.

       అంతేగాని పిల్లల ఆటలాగా వాళ్లను రెచ్చగొట్టి, మనం నవ్వుల పాలు కాకూడదు అనగానే,,  ఆ ఇంటి పెద్దాయన నాగేంద్ర వర్మ అక్కడికి వచ్చి,  మయూరి చెప్పింది నిజం. తొందరపడకూడదు శేషాద్రి అని అంటారు.

  దానికి శేషాద్రి భార్య అయిన జ్యోతి, నాగేంద్ర భార్య అయిన లక్ష్మీ గారు వీళ్ళ వంక అసహ్యంగా చూస్తూ, పిల్లలు జీవితాన్ని పణంగా పెట్టి, ఈ పగలు ప్రతీకారాలు ఏమిటో అని అనుకుంటూ...  వినాశకాలే విపరీత బుద్దులు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు.

నాగేంద్ర వర్మ కి ముగ్గురు సంతానం ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లు.

కొడుకు పేరు శేషాద్రి అతని భార్య జ్యోతి. వీరికి ఒక కూతురు నిషా.

పెద్ద కూతురు సరోజ ఆమె భర్త అవినాష్.
వారికి ఒక కూతురు ఆశ.

రెండవ కూతురు మయూరి ఆమె భర్త??
నాగేంద్ర వర్మ ఫ్యామిలీకి, G. B వాళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏమిటి??
వారి మధ్య ఉన్న పగకు కారణం ఏమిటి??
అది ఎప్పటికీ చల్లారుతుంది??
అంతం అనేది ఉందా??
కథ కొనసాగుతుంది....
[+] 6 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - 29-03-2026, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - 29-03-2026, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - 29-03-2026, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - 30-03-2026, 07:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 30-03-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 30-03-2026, 11:39 AM
RE: బృందావనం - by ash.enigma - 30-03-2026, 03:53 PM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 31-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 31-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 31-03-2026, 04:55 PM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:47 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:48 AM
RE: బృందావనం - by SivaSai - 01-04-2026, 07:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 01-04-2026, 08:57 AM
RE: బృందావనం - by ash.enigma - 01-04-2026, 05:25 PM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:11 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 02-04-2026, 08:15 AM
RE: బృందావనం - by ash.enigma - 02-04-2026, 09:00 AM
RE: బృందావనం - by Sachin@10 - 02-04-2026, 09:22 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:54 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:55 AM
RE: బృందావనం - by SivaSai - 03-04-2026, 09:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 03-04-2026, 10:09 AM
RE: బృందావనం - by Sunny73 - 03-04-2026, 12:50 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 02:17 AM
RE: బృందావనం - by Reddy 211993 - 04-04-2026, 01:04 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 02:58 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:00 PM
RE: బృందావనం - by SivaSai - 04-04-2026, 03:01 PM
RE: బృందావనం - by Sachin@10 - 04-04-2026, 03:38 PM
RE: బృందావనం - by Sunny73 - 04-04-2026, 04:24 PM
RE: బృందావనం - by ash.enigma - 04-04-2026, 04:44 PM
RE: బృందావనం - by ash.enigma - 05-04-2026, 02:34 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 04:13 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:33 AM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:49 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:50 PM
RE: బృందావనం - by SivaSai - 05-04-2026, 03:53 PM
RE: బృందావనం - by Sachin@10 - 05-04-2026, 05:01 PM
RE: బృందావనం - by Sunny73 - 05-04-2026, 09:37 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 03:54 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:56 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 08:58 AM
RE: బృందావనం - by SivaSai - 06-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 06-04-2026, 09:22 AM
RE: బృందావనం - by Sunny73 - 06-04-2026, 12:14 PM
RE: బృందావనం - by ash.enigma - 06-04-2026, 09:54 PM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 02:57 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:00 AM
RE: బృందావనం - by SivaSai - 07-04-2026, 03:02 AM
RE: బృందావనం - by Sachin@10 - 07-04-2026, 06:33 AM
RE: బృందావనం - by Sunny73 - 07-04-2026, 08:52 AM
RE: బృందావనం - by ash.enigma - 07-04-2026, 10:26 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:35 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 07:38 AM
RE: బృందావనం - by ash.enigma - 08-04-2026, 08:00 AM
RE: బృందావనం - by SivaSai - 08-04-2026, 09:22 PM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 03:46 AM
RE: బృందావనం - by Sunny73 - 08-04-2026, 09:03 AM
RE: బృందావనం - by Sachin@10 - 08-04-2026, 09:36 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:30 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:33 AM
RE: బృందావనం - by SivaSai - 09-04-2026, 07:36 AM
RE: బృందావనం - by masalakiss - 09-04-2026, 01:43 PM
RE: బృందావనం - by Sachin@10 - 09-04-2026, 08:31 AM
RE: బృందావనం - by ash.enigma - 09-04-2026, 12:51 PM
RE: బృందావనం - by Sunny73 - 09-04-2026, 02:23 PM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:23 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 10-04-2026, 08:28 AM
RE: బృందావనం - by Sunny73 - 10-04-2026, 09:46 AM
RE: బృందావనం - by Sachin@10 - 10-04-2026, 09:58 AM
RE: బృందావనం - by ash.enigma - 10-04-2026, 10:39 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:44 AM
RE: బృందావనం - by SivaSai - 11-04-2026, 08:47 AM
RE: బృందావనం - by Sunny73 - 11-04-2026, 09:03 AM
RE: బృందావనం - by ash.enigma - 11-04-2026, 09:09 AM
RE: బృందావనం - by Sachin@10 - 11-04-2026, 11:52 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:39 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:45 AM
RE: బృందావనం - by SivaSai - 12-04-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 12-04-2026, 08:51 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 08:53 AM
RE: బృందావనం - by Sunny73 - 12-04-2026, 11:49 AM
RE: బృందావనం - by ash.enigma - 12-04-2026, 02:53 PM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:52 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 13-04-2026, 07:57 AM
RE: బృందావనం - by Sachin@10 - 13-04-2026, 08:50 AM
RE: బృందావనం - by Sunny73 - 13-04-2026, 09:23 AM
RE: బృందావనం - by ash.enigma - 13-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:27 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 14-04-2026, 08:35 AM
RE: బృందావనం - by Sachin@10 - 14-04-2026, 09:12 AM
RE: బృందావనం - by ash.enigma - 14-04-2026, 09:27 AM
RE: బృందావనం - by Sunny73 - 14-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:55 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:57 AM
RE: బృందావనం - by SivaSai - 15-04-2026, 07:59 AM
RE: బృందావనం - by Sunny73 - 15-04-2026, 09:24 AM
RE: బృందావనం - by Sachin@10 - 15-04-2026, 09:53 AM
RE: బృందావనం - by ash.enigma - 15-04-2026, 10:55 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:14 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:17 AM
RE: బృందావనం - by SivaSai - 16-04-2026, 08:18 AM
RE: బృందావనం - by Sachin@10 - 16-04-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 16-04-2026, 09:48 AM
RE: బృందావనం - by Sunny73 - 16-04-2026, 11:38 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 02:42 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:36 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:39 AM
RE: బృందావనం - by SivaSai - 17-04-2026, 08:44 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-04-2026, 09:05 AM
RE: బృందావనం - by ash.enigma - 17-04-2026, 10:41 AM
RE: బృందావనం - by Sunny73 - 17-04-2026, 11:12 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:26 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:28 AM
RE: బృందావనం - by SivaSai - 18-04-2026, 08:30 AM
RE: బృందావనం - by ash.enigma - 18-04-2026, 08:48 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-04-2026, 10:15 AM
RE: బృందావనం - by Sunny73 - 18-04-2026, 10:19 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:49 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:52 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 10:59 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 11:05 AM
RE: బృందావనం - by ash.enigma - 19-04-2026, 11:06 AM
RE: బృందావనం - by SivaSai - 19-04-2026, 08:21 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-04-2026, 11:46 AM
RE: బృందావనం - by Sunny73 - 19-04-2026, 12:33 PM
RE: బృందావనం - by k3vv3 - 19-04-2026, 02:51 PM
RE: బృందావనం - by Ajayk - 19-04-2026, 03:06 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:25 PM
RE: బృందావనం - by kkkhot86 - 19-04-2026, 11:28 PM
RE: బృందావనం - by sri012015 - 20-04-2026, 03:40 AM



Users browsing this thread: