Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
#7
Part - 3



   శకుంతల బామ్మ గారి కుటుంబం గురించి తెలుసుకుందాము.

  శకుంతల గారికి ఒక్కడే కొడుకు రామచంద్రయ్య గారు.
వీరమాచినేని రామచంద్రయ్య గారు ఆయన భార్య సులోచన .

వీరికి ఇద్దరు కొడుకులు పెద్దకొడుకు - శివప్రసాద్ అతని భార్య జయంతి.
  రెండవ కొడుకు - భాను ప్రసాద్ అతని భార్య ధరణి.

శివప్రసాద్ గారికి ఇద్దరు కొడుకులు - లలిత్ ,చరణ్.
భాను ప్రసాద్ గారికి ఒక కొడుకు ఒక కూతురు-  స్వరూప్, శాంభవి.

      అమ్మవారి అనుగ్రహంతో ఆడపిల్ల పుట్టిందని శాంభవి అని పేరు పెట్టి,  ప్రతి నెల పౌర్ణమికి లలితా దేవి హోమం ఖచ్చితంగా జరిపిస్తూ ఉంటారు.

      ఊరిలో వారిది చాలా పలుకబడి ఉన్న కుటుంబం. శాంభవి పుట్టిన తర్వాత వాళ్ళ ఆస్తులు,  గౌరవం అన్ని ఎన్నో రెట్లు పెరిగాయి  ఇంటి మొత్తానికి ఒక్కతే ఆడపిల్ల అని చాలా గారాభం.

  రామచంద్రయ్య గారు తన స్నేహితుల  కూతుర్లను  తన ఇంటి కోడలుగా చేసుకున్నారు.  స్నేహితులయితే కలిసి ఉంటారని రామచంద్రయ్య గారి అభిప్రాయం . ఆయన అభిప్రాయాన్ని ఇంటికోడలు ఇద్దరు బాగా నిలబెట్టారు. అందరూ ఒకే మాట మీద ఉంటారు  అందుకే ఈ కుటుంబం అంటే చుట్టుపక్కల అందరికీ చాలా గౌరవం.

  శాంభవి పుట్టిన తర్వాత, శాంభవి పైన ఉన్న అతి ప్రేమతో బయట కాలేజ్స్ కి కాలేజెస్ కి వెళితే ఇబ్బంది పడుతుందేమో అని రామచంద్రయ్య గారు కాలేజ్స్ అండ్ కాలేజెస్ స్టార్ట్ చేస్తారు.

  శాంభవి పెరుగుతున్నట్లుగానే కాలేజెస్ అండ్ కాలేజ్స్ కూడా బాగా డెవలప్ అయి చుట్టుపక్కల చాలా బ్రాంచెస్ ఓపెన్ చేస్తారు.

  శాంభవి ఏకసంతాగ్రహి. ఒకసారి ఏదైనా విన్నది అంటే మర్చిపోదు. సంగీతం మంచి పట్టు ఉంది క్లాసికల్ డాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది. కుదురు తక్కువ  అల్లరి ఎక్కువ.

   రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టు క్లాసులో తక్కువ ,ఆటల్లో గొడవల్లో ఎక్కువగా ఉంటుంది. శాంభవి అల్లరి శకుంతల బామ్మ కి తెలియకుండా అన్నలు చూసుకునేవారు. ఇంకేం శాంభవి అల్లరి అడ్డు అనేది లేకుండా అయిపోయింది.

   శివ ప్రసాద్ గారు లోకల్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు.  చుట్టుపక్కల ఏదైనా సమస్య వస్తే జనం ఆయన దగ్గరికి వస్తారు. జయంతి గారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన భర్త రాజకీయాల గురించి ఇంటి దగ్గరే ఉండి అన్ని వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు.

    భాను ప్రసాద్ గారికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఆయన ఎంఎస్సీ అగ్రికల్చర్ లో గోల్డ్ మెడలిస్ట్. ఊరిలోనే వ్యవసాయంపై ప్రయోగాలు చేస్తూ సాంప్రదాయ పద్ధతిలో డెవలప్ చేస్తూ ఉంటారు.  ధరణి గారు వాళ్ళ కాలేజీలోనే మ్యాథ్స్ లెక్చర్ గా చేస్తున్నారు.

ఇంట్లో మగవాళ్ళ గారాబంతో శాంభవి అల్లరికి హద్దు అనేది ఉండదు.  ఎంత అల్లరి చేస్తుందో, అంతే పద్ధతిగా మన సాంప్రదాయాల్ని పాటిస్తుంది.

   లలిత్,  చరణ్,  స్వరూప్ వాళ్ళ స్టడీస్ కంప్లీట్ చేసుకుని వాళ్ళ బిజినెస్ అయిన కాలేజ్ అండ్ కాలేజెస్ అన్నీ చూసుకుంటూ ఉంటారు. అన్నదమ్ములు ముగ్గురు ఒకే మాట మీద ఉంటారు.


హైదరాబాద్...

  Rolls - Royce  కార్ హైదరాబాద్ హైవే మీద చాలా ఫాస్ట్ గా వెళుతుంది..  కారు నడుపుతున్న వ్యక్తి చాలా స్పీడ్ గా అండ్ స్టైల్ గా నడుపుతున్నాడు. తన చూపు జింకను వేటాడే సింహం లాగా చాలా షార్ప్ గా ఉంది. అతను వెళ్లే స్పీడ్ కి పక్కన కూర్చున్న అతని పిఏ అండ్ ఫ్రెండ్ అయిన ధీరజ్ బిగుసుకుపోయి కళ్ళు మూసుకుని కూర్చుంటాడు.

  కారు ఆఫీస్ ముందు ఆగగానే డ్రైవింగ్ ప్లేస్ లో ఉన్న అతను, తన పక్కన బిగుసుకుపోయిన ధీరజ్ ను  చిరాకుగా చూసి డిప్ప మీద ఒకటి పీకుతాడు. ఏమైందిరా అలా బిగుసుకుపోయావు అని అడుగుతాడు. దానికి ధీరజ్ బిత్తరచూపులు చూస్తూ ప్లీజ్ R. D  రేపటినుండి నేను సపరేట్గా వస్తాను.  నీ డ్రైవింగ్ కి నాకు హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉంది అని చెమటలు తుడుచుకుంటాడు.

  దానికి R. D నవ్వుతూ నువ్వేగా నా డ్రైవింగ్ చూడాలని ఉత్సాహపడ్డావు ఇప్పుడు ఎందుకిలా మాట్లాడుతున్నావు అని కన్నింగ్ స్మైల్ తో అడుగుతాడు.  దానికి ధీరజ్ బుద్ధి తక్కువై  అని చెప్పి,  కారు దిగుతాడు.

     కారు దిగి ఆఫీస్ ని చూస్తారు. ఆఫీస్ మొత్తం 20 ఎంతస్తుల బిల్డింగ్ లో ఉంటుంది.

G. B సొల్యూషన్స్ అనే గోల్డ్ ఇటాలిక్ లెటర్స్ లో అందంగా చెక్కి ఉంటుంది. ఆ నేమ్ చూస్తూ R. D అండ్ అతని పిఏ లోపలికి వెళ్తారు.   

R. D ఆ కంపెనీలో వన్ ఆఫ్ ద మెయిన్ రోల్.
 
జి బి  సొల్యూషన్స్ ప్రపంచ దేశాలు అన్నింటిలో విస్తరించి ఉంది.  వీరి చేయని బిజినెస్ అంటూ ఏదీ లేదు. ఎథిక్స్ అండ్ వాల్యూస్ బాగా ఫాలో అవుతారు.

   పర్సనల్ లిఫ్ట్లో పైకి వెళ్లి తన ఛాంబర్ లోకి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు.  లోపలికి వెళ్లగానే నాలుగు కళ్ళు R. D. ని చూసి నవ్వుతాయి. R. D. కూడా వాళ్ళని చూసి స్మైల్ చేస్తాడు.

ఆ నాలుగు కళ్ళు ఎవరు?

రేపల్లెలో ఉన్న శాంభవి R. D.ని ఎలా కలుస్తుంది??❤️❤️
[+] 6 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - Yesterday, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - Yesterday, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - Yesterday, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - Yesterday, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - Yesterday, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - Today, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - Today, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - Today, 07:00 AM



Users browsing this thread: 1 Guest(s)