Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
#1
Photo 
Part-1

ఈ కథ పూర్తిగా కల్పితం.



దేవీ నవరాత్రులు దేశమంతటా చాలా గొప్పగా జరుగుతున్నాయి. కొందరు భక్తులు అమ్మపై భక్తితో, నమ్మకంతో ఆరాధిస్తున్నారు. కొందరు భక్తులు తమ ఆడంబరాలను చూపిస్తున్నారు.

  అమ్మకు తెలియదా భక్తుల మనోభావాలు.

  దేవీ నవరాత్రులు ఒకపక్క జరుగుతూ ఉంటే ఆ రాత్రి ఒక నిండు గర్భిణీ ఆయాసంతో పరుగులు పెడుతుంది. తనకి తెలుస్తుంది తన ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది అని.

   తన వెనుక వస్తున్న మనుషులను చూసి భయంతో పరుగు పెడుతుంది. పక్కనే కనిపిస్తున్న అమ్మవారి గుడి లోకి వెళ్లి దాక్కుంది. పరుగు పెట్టడం వల్ల నా విపరీతంగా దాహం వేస్తుంది తనకి. తన ప్రాణాలు పోయినా సరే, తన కడుపులో ఉన్న బిడ్డని కాపాడమని అమ్మవారిని ప్రార్థిస్తుంది.
  అమ్మలను కన్నా అమ్మ లోక సంరక్షకురాలు తన బిడ్డ మొర  ఆలకించకుండా ఉంటుందా? ఆ చల్లని తల్లి చూపు చాలు కదా! దాహం దాహం అనే కలవరిస్తున్న ఆమె దగ్గరకు సుధా అనే భక్తురాలు వచ్చి చూసింది. సుధా వచ్చి మంచినీరు ఇచ్చింది. ఆ గర్భిణీ స్త్రీ అవి తాగి ఆమెకు కృతజ్ఞతలు చెప్పింది.

   ఆ గర్భిణీ స్త్రీ ని వెతుకుతూ వచ్చిన మనుషులు గుడిలోనికి వచ్చి అంతా వెతుకుతూ ఉన్నారు. అందరినీ అడుగుతున్నారు. ఎవరూ చూడలేదు అని చెబుతున్నారు. మరలా వాళ్ళు గుడి బయటకు వెళ్లి అంతా వెతుకుతున్నారు.

సుధా ఆ గర్భిణీ స్త్రీ ముఖాన్ని తెలిపారు చూసింది. ఆమె ముఖము చాలా అలసటగా ఉంది. అలాగే చాలా వర్చస్సు తో కళగా ఉంది.  కలవారి కోడలుగా కనిపిస్తుంది.

  ఆ గర్భిణీ స్త్రీ కి నొప్పులు కూడా మొదలైనాయి. సుధకు ఏమి చేయాలో అర్థం కాలేదు. కొందరు సహాయంతో దగ్గరలో ఉన్న హాస్పటల్ కి తీసుకు వెళ్లింది. ఆమెకు తన పరిస్థితి అర్థం అవుతుంది  తన ఇంకా ఎక్కువ సేపు ఉండనని అర్థం చేసుకుని సుధతో చెబుతుంది.

  అమ్మ, మన మధ్య ఉన్న బంధం ఏమిటి అన్నది నాకు తెలియదు.  పుట్టే బిడ్డ ఎవరైనా సరే నా బిడ్డ అని లోకానికి తెలియనివ్వద్దు.

అమ్మవారి అనుగ్రహంతో ఎప్పుడు తన వంశంలోకి వెళ్లాలో అప్పుడు వెళుతుంది. అనాధగా పెరిగిన పరవాలేదు. ఇప్పుడు తెలియకూడదు  తెలిస్తే పసికందు అని  చూడకుండా చంపేస్తారు. రక్షించమని ప్రాధేయపడింది.

   ఏమి చెయ్యాలో సుధకి అర్థం కాలేదు. సుధ కి  కూడా భయంగా ఉంది . తను ఒక సామాన్యురాలు ఇలాంటి పరిస్థితి రావడం ఇదే మొదటిసారి. ఇటు చూస్తే గర్భిణీ స్త్రీ పరిస్థితి ప్రమాదంగా ఉంది.  సరే ఏదైతే అది అయ్యిందని అమ్మవారి మీద భారం వేసి మాట ఇచ్చింది.

  ఆమెను తొందరగా హాస్పిటల్ లో జాయిన్ చేసి పురిటి నొప్పులు వింటూ అమ్మవారిని ప్రార్థిస్తుంది. ఆమెకు డెలివరీ అయ్యి పండింటి ఆడపిల్ల పుట్టింది.

ఆ బిడ్డ కోసం ఒక కుటుంబం ఎదురు చూస్తూ ఉంది.
ఎప్పటికి ఆ బిడ్డ ఆ ఇంటికి చేరుతుందో కాలమే సమాధానం చెప్పాలి.
కథ కొనసాగుతూ ఉంది....
[+] 8 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - Yesterday, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - Yesterday, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - Yesterday, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - Yesterday, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - Yesterday, 01:02 PM



Users browsing this thread: